#switchboardwiring #electricalwithomkar ఈ వీడియో లో రెండు స్విచ్ లు రెండు సాకెట్ల కు కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనే విషయం పై పూర్తి గా వివరించడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే subscribe చేయండి
అన్న నువ్వ చాలా క్లియర్ గా చెప్పుతున్నవు అన్న కొత్తగా నేర్చుకునే వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు అన్న.. థాంక్యూ అన్న అన్ని వీడియో ఇలా నే చేయు అన్న ప్లేస్...🙏🙏🙏
బ్రదర్ చిన్న డౌట్ సెమ్ ఇలాగే చేశాను ఒక వైపు ఇండికేటర్ ఇచ్చాను అంతా బాగానే సెట్ చేశాను కానీ టేస్టర్ పెట్టి చెక్ చేశాను ఐతే టేస్టర్ పెట్టి స్విచ్చ్ వెయ్యకుండనే టేస్టర్ లో సప్లయ్ వస్తుంది ఎందుకు అలా వీలైతే వెంటనే రిప్లై ఇవ్వగలరు బ్రదర్ 🙏🙏
మీరు ఫేస్ ప్లేస్ లో nutral ఇచ్చారు అందుకే కరెంట్ రివర్స్ లో వస్తుంది ఇంకా విడియో లో కూడా రెడ్ వైర్ left side ఎవ్వలని తప్పుగా చెప్పరు రెడ్ వైర్ సాకెట్ కి రైట్ side ఎవ్వలి ఇంక ఎర్త్ వైర్ కూడా ఎవ్వాలేదు