Тёмный

How To Drive A Car | Car Driving In Telugu | How To Learn Car Driving In 30Min 

Good Morning Hyderabad
Подписаться 57 тыс.
Просмотров 2,5 млн
50% 1

Note :-
Information In This Video Is Education Purpose Only..
Don't Drive A Car Without Guide Help....
Thanks For Watching.......
LIKE THE VIDEO
SHARE THE VIDEO
SUBSCRIBE THE CHANNEL FOR MORE LATEST VIDEO UPDATES..

Опубликовано:

 

27 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4 тыс.   
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 2 года назад
చాలా. స్పష్టంగా. అర్థమయ్యేటట్టు. మంచి. క్లారిటీతో. బాగా. చెప్పావు. అన్నయ్య. కారు. నేర్చుకుందాం. అనుకున్న వాళ్ళకి. మంచి. వీడియో. మీకు. నా ధన్యవాదాలు. అన్నయ్య.
@nerusuramesh3247
@nerusuramesh3247 Год назад
Hi
@thallapallyanjaneyulu6217
@thallapallyanjaneyulu6217 Год назад
Good explanation 👍
@sanampudiravi4717
@sanampudiravi4717 3 года назад
డ్రైవింగ్ రాకుండ కార్ తోలినంత ఆనందంగా ఉంది సోదర, మీరు చెప్పిన విదానము / మీకు కృతజ్ఞతలు
@namasteamigos00
@namasteamigos00 3 года назад
మీ కామెంట్ చదువుతుంటే చాలా హ్యాపీ గా అనిపించింది అన్నా
@RajaKing-zq5vu
@RajaKing-zq5vu 3 года назад
అయితే డ్రైవింగ్ రాకుండా కార్ నడపండి. అప్పుడు తెలుస్తుంది.
@sanampudiravi4717
@sanampudiravi4717 3 года назад
వద్దు భయ్య... నా ఆనందం కోసం ఇంకోకర్నీ ఇబ్బంది పెట్టలేను.
@RajaKing-zq5vu
@RajaKing-zq5vu 3 года назад
@@sanampudiravi4717 పర్వాలేదు తమ్ముడు. లైట్ తీసుకో.
@murthypulugundla4587
@murthypulugundla4587 3 года назад
Super explanation 👌
@manjulathapithani6270
@manjulathapithani6270 Год назад
తమ్ముడు చాల బాగా చెప్పవు నా లాంటి వారికి చాల ఉపయోగపడుతుంది,god bless you amma.
@seenuummadishetty5666
@seenuummadishetty5666 Год назад
డ్రైవింగ్ గురించి చాలా వివరంగా చెప్పారు మిత్రమా 🙏ధన్యవాదములు
@naguvantapati3847
@naguvantapati3847 Год назад
Danyavadam, malanti variki useful ayindi sodara
@raghubalivada4418
@raghubalivada4418 Год назад
చాలా బాగా అర్దం అయే విధంగా చక్కగా ఒకటి కి నాలుగు సార్లు విడమరచి చెప్పారు.. వింటుంటే డ్రైవింగ్ వచ్చేస్తుంది అంత సులువుగా చెప్పారు వెరీ నైస్ విడియో👌👌👌
@rajshekar1409
@rajshekar1409 3 года назад
సూపర్ బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు డ్రైవింగ్ చాలా సులువుగా నేర్పించారు.
@realindianp5196
@realindianp5196 Год назад
చాలా బాగా చెప్పావు తమ్ముడూ... అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత వివరంగా చెప్పావు. ముఖ్యంగా ప్రికాషన్స్ చెప్పి నీ వీడియోకి extra mileage వచ్చేలా చేశావు. Thank you so much....👌👌👌👌👌
@ranganayakuluchalamcharla5359
@ranganayakuluchalamcharla5359 3 месяца назад
బ్రదర్, మీరే నా గురువు మీ వీడియో చూసి నేర్చుకున్నాను. నా సొంతంగా కార్ కొని మీ రు చెప్పినట్లు చేసాను. ఇప్పుడు నేను చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాను. మీ కు ధన్యవాదములు. మీరు అనుకున్నది సాధించి,మా లాంటి వారికి ఎందరికో ఆదర్శంగా నిలవాలి. 🙏🤝
@santoshkumarparankar3274
@santoshkumarparankar3274 Год назад
Thank u Bro నిజంగా మోటార్ డ్రైవింగ్ స్కూల్ కు వెళ్లి నేర్చుకున్నట్టు ఉంది చాలా ఊపిగ్గా, పర్ఫెక్ట్ గా, క్లియర్ గా చెప్పారు బ్రో థాంక్ యూ థాంక్ యూ వెరీ మచ్.
@NageswarAlappate
@NageswarAlappate Год назад
🎉chakra gave cheppavu .in a clasulu cheppande God bless u .
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 3 года назад
నేను డ్రైవింగ్ గురించి చూసిన వీడియో లో ఇదొక మంచి వీడియో మరన్ని వీడియోలు చేయండి సార్ మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది
@namasteamigos00
@namasteamigos00 3 года назад
Ok Sure
@kotabhaskararao2581
@kotabhaskararao2581 3 года назад
@@namasteamigos00 super drive rules and theory...
@rameshlokayya5309
@rameshlokayya5309 3 года назад
Superb brother...
@akshithailoni3194
@akshithailoni3194 3 года назад
@@namasteamigos00 difudhr
@akshithailoni3194
@akshithailoni3194 3 года назад
@@kotabhaskararao2581 dgsururigshhhsss
@sivavemula2183
@sivavemula2183 3 года назад
నీ లాగ ఎవరు చెప్పలేదు బ్రో.ఇది చూస్తే ఎవరికైనా చాలా ఆసక్తి కలుగుతుంది. కార్ నేర్చుకోవాలని. కచ్చితంగా your better explain to others
@namasteamigos00
@namasteamigos00 3 года назад
Love U..And Thanks A Lot
@j.v.krishnaraokrishnarao7026
@j.v.krishnaraokrishnarao7026 3 года назад
చాలా వివరంగా చెప్పారు థాంక్యూ
@vrajuraju9406
@vrajuraju9406 7 месяцев назад
హాయ్ బ్రో చాలా వివరంగా వివరించారు నిజంగా మీ మాటలు వింటుంటే మేమే డ్రైవింగ్ చేసినట్టు ఉంది లైసెన్స్ చేపించుకుంటున్నాము మీరు చెప్పిన విధానం చాలా బాగుంది👌🌹
@KumaramHarikrishna-sf4hm
@KumaramHarikrishna-sf4hm 3 месяца назад
😮
@user-fi3cd8fh8p
@user-fi3cd8fh8p Месяц назад
నేను కార్ డ్రైవింగ్ ప్రెసెంట్ నేర్చుకుంటున్న బట్ మీ వీడియో 👌👌👌 use అవింది 🤝 బ్రో
@PRUDHVIYTFF
@PRUDHVIYTFF 3 года назад
ఒకసారి నాకు కారు డ్రైవింగ్ చేయాలని ఉంది మీరు చెప్పే విధానం నేను నిజంగా డ్రైవింగ్ చేస్తున్నట్టు ఉంది థాంక్యూ బ్రదర్
@baratamnarendra1484
@baratamnarendra1484 3 года назад
ధన్యవాదాలు అన్నయ్య చాలా బాగా చెప్పారు.🤝
@padmalaprabhakar5842
@padmalaprabhakar5842 Месяц назад
చాలా చక్కగా చెప్పారు అన్నా కొత్త గా నేర్చుకునే వారికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి
@sameerghouse2641
@sameerghouse2641 Год назад
చక్కగా చెప్పారు డ్రైవింగ్ ఇంత ఈజీగా డ్రైవ్ చేయవచ్చా అనిపించింది బ్రదర్ మీరు చెప్పిన విధం చాలా బాగుంది థాంక్ యు బ్రదర్ 👌👌👌
@satyanarayanaganta4650
@satyanarayanaganta4650 2 года назад
సూపర్ తమ్ముడు, Excellent teaching.. నేను ఇప్పుడే car drive చేసినంత హ్యాపీగా ఉంది.. థాంక్యూ తమ్ముడు..
@prakashakash5675
@prakashakash5675 2 года назад
Thank you bro
@AnandKumar-pe1su
@AnandKumar-pe1su Год назад
బాగా చెప్పారు అన్నగారు...........
@ycr.yalamanchili7118
@ycr.yalamanchili7118 3 года назад
Wonderful bro👌👌 మధ్యలో మీ కామిడి కూడా చాలా బాగుంది బ్రదర్ 👍👍👍
@namasteamigos00
@namasteamigos00 3 года назад
Tq
@anupamaparameshwaran9637
@anupamaparameshwaran9637 3 года назад
😄
@k.v.r7752
@k.v.r7752 2 года назад
@@anupamaparameshwaran9637 verry good
@abdulrahiman9126
@abdulrahiman9126 Месяц назад
learners కు చాలా ఉపయోగకరంగా ఉంది.Thank You very much.
@RudraDevi-qs5sr
@RudraDevi-qs5sr Год назад
అన్న మీరు చెప్తుంటే.... కార్ డ్రైవ్ చేస్తునట్టు ఉందే... నవ్వుతూ చూస్తూనే వచ్చేసిందే.....great explations bro 💐🌹💞
@ereshsagandi4645
@ereshsagandi4645 5 месяцев назад
బ్రదర్ డ్రైవింగ్ చాలా ఈజీ మెథడ్ లోన మాకు బాగా అర్థమైయే విధంగా చెప్పినారు థాంక్యూ వెరీ మచ్ 👌👌🙏🙏💐💐❤❤❤
@ramakrishnareddyk4172
@ramakrishnareddyk4172 2 года назад
Good instructions. Increases confidence levels. Easy to understand and follow.
@rajeswarikolukula673
@rajeswarikolukula673 2 года назад
చాలా బాగా చెప్పావు బాబు... చాలా బాగా అర్థమైంది..‌. ఇంతవరకూ నేను చూసిన వాటిల్లో ఇదే చాలా చాలా బాగుంది... ఆ ఉచ్చ పోసినంత ఈజీ అన్న లాంగ్వేజ్ మాత్రం అస్సలు చాలా చాలా బాగోలేదు... మరి... నాకైతే అలా అనడం అస్సలు నచ్చలేదు... I am very sorry to say like this... It's my opinion...
@josephjoseph755
@josephjoseph755 Год назад
Very nice
@surampudisrinivasa3692
@surampudisrinivasa3692 Год назад
ఒక విద్యార్థికి మాస్టారు చెప్పినట్టు అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదాలు
@ramakrishnanadupalli8347
@ramakrishnanadupalli8347 Год назад
Well explained bro. Hats off to your patience. It helped a lot for learners. Especially your entire video highlighted safety points at every point.
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 года назад
తమ్ముడూ నమస్కారములు. చాలా బాగా వివరంగా స్పష్టంగా డ్రైవింగ్ సూచనలతో పాటూ ఏ తప్పులు చేయకూడదో , పాటలు వింటూ అజాగ్రత్తగా నడపరాదు అని , రివర్స్ చేసేటప్పుడు ఆక్సిలిరేటర్ వాడరాదు అని చాలా మంచి విలువైన ఉపయోగకరమైన సూచనలు సలహాలు జాగ్రతలు చెప్పినారు మీరు చేసిన ఈ వీడియో చాలా ఉపయోగం. తమ్ముడూ మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.
@namasteamigos00
@namasteamigos00 3 года назад
😘😘
@ratnapalponaganti2402
@ratnapalponaganti2402 3 года назад
మీరు చేప్పిన విధానం చాలా బాగుంది బ్రదర్...
@gouthampulivemula3665
@gouthampulivemula3665 Год назад
Super brothers chala simpulgaa chepparu thankyou for concelse
@pagadalaadinarayanareddy8914
అన్న నీ ఓపిక కి ధన్యవాదములు సూపర్ గా చెప్పారు thank you so much brother
@satyaprakashg8674
@satyaprakashg8674 3 года назад
అన్న సూపర్ గా చిప్పావ్ అన్న నిజంగా నేను నేర్చుకోవాలి అనుకుంటున్న ఈప్పూడు నీ స్పీచ్ నాకు బాగా అర్థమైంది tq bro
@sankarnaik8660
@sankarnaik8660 3 года назад
Super
@veerabhadraiahvagala4961
@veerabhadraiahvagala4961 2 года назад
Good information given about car draving &how to draive a car,also road safety &draiver safety. Thanks.
@sureshkumar-sj8ly
@sureshkumar-sj8ly Год назад
Super gaa explain chesaru... brother.... thank you very much
@Aazu7899
@Aazu7899 19 дней назад
Super ga chepparu bro very nice Tq so much
@subbareddyvanga8389
@subbareddyvanga8389 2 года назад
Good instructions, nice explanation. Thank you🙏
@tejithapriya3253
@tejithapriya3253 3 года назад
Tqsm bro...chala baga cheppavu
@SalimKhan-to6ej
@SalimKhan-to6ej Год назад
Super bro..chala clear ga chepparu...tq
@nandagopalsai4148
@nandagopalsai4148 Месяц назад
Tqs alot bro Chala baaga explain chepparu
@melachurukrishnaiah938
@melachurukrishnaiah938 2 года назад
Thank you Brother. Explained very nicely
@phanindraganti76
@phanindraganti76 3 года назад
Good class , I liked your way of explaining style. Good for beginners
@krr2867
@krr2867 Год назад
మీరు ఇంత ఫర్ఫెక్ట్ గా అంత ఓపిగ్గా వీడియో చేసి అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు ఇది ఎన్ని సంవత్సరాలైనా యూట్యూబ్ లో ఉంటే నేర్చుకోవాలా అనుకున్న వారికి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది వీడియో చేసిన వారికి కృతజ్ఞతలు
@bhavanigopisetti1543
@bhavanigopisetti1543 Год назад
Hi Chala baga chepparu driving gurinchi basics chala baga explain chesaaru. Simple ga takkuva time lo topic anta cover chesaaru. Thank u very much 🙏🙏
@amosamos7658
@amosamos7658 3 года назад
చాలా బాగా వివరించారు thank you
@eslavathsimhadri9992
@eslavathsimhadri9992 2 года назад
ధన్య వాదాలు బ్రో కార్ నదిపినంత ఆనందంగా ఉంది
@alugolunaresh286
@alugolunaresh286 2 года назад
😁
@allukurikannaiah2651
@allukurikannaiah2651 2 года назад
Qq
@marasheednice9049
@marasheednice9049 2 года назад
😀same feeling
@baldapandu9788
@baldapandu9788 2 года назад
చాలా చక్కగా వివరించారు బ్రదర్
@srimansri6910
@srimansri6910 2 года назад
Wate joke
@thollateja2972
@thollateja2972 Год назад
Cheppe vidaanam baagundi sir..superb thanq
@MrAshokkumar143
@MrAshokkumar143 Месяц назад
Simple ga chepparu bro....tq
@prudhvib6527
@prudhvib6527 3 года назад
చాలా బాగా చెప్పేవ్ అన్న... సూపర్ ❤️
@ANR9989
@ANR9989 3 года назад
Thanks a lot brother..paid 5k for car driving but he never explained 10% of what you covered. 🙏
@kramakrishnakrkrishna9025
@kramakrishnakrkrishna9025 2 года назад
Sir meeru car kosam chala experience chesharu Naku anadamga undi kani Naku car ledu sir thank so much sir
@chintavenkatapathi
@chintavenkatapathi Год назад
Chala baaga explain chesaru dhanyavadalu
@user-ub5fz5tz6x
@user-ub5fz5tz6x 2 месяца назад
Chala baga chepparu bro...nerchukovalanipistondi chusaka
@satyamreddy9714
@satyamreddy9714 2 года назад
I took practice from driving school teacher for 10 days, but he didn't teach so many theoretical aspects. I am glad and happy for your teaching. I need further practice, especially 3 aspects. One u turning second reverse movement and lastly night driving.
@gangadhargoud7362
@gangadhargoud7362 2 года назад
🕉🕉🙏🙏💯💯👌👌👌👌👌👍👍👑
@hanumanthuk1047
@hanumanthuk1047 2 года назад
@@gangadhargoud7362 👍🏻👍🏻
@SkAyaan-ok4bc
@SkAyaan-ok4bc 7 месяцев назад
Chala baga chepparu thanks
@pushpamv2298
@pushpamv2298 2 месяца назад
Super🎉chotu, I learnt soo many tips thquuuuu 😍
@shamsuddinshaik9381
@shamsuddinshaik9381 2 года назад
Thankyou Now it's useful to drive with confidence how to handle the car while driving.
@srikanthredlam501
@srikanthredlam501 Год назад
Chala clarity ga cheparu brother , e basics Naku drving instructor kuda chepaledu
@JAYA-ey1lb
@JAYA-ey1lb 4 месяца назад
super bro chala bags explain chesinaru thank you
@sarojinidevi9531
@sarojinidevi9531 2 года назад
Very clear explanation. Thank u for uploading
@pittuvijayabhaskarareddy5983
@pittuvijayabhaskarareddy5983 3 года назад
ధన్యవాదములు సోదరా చాలా చక్కగా చెప్పారు
@jagadishmallikharjuna7921
@jagadishmallikharjuna7921 2 года назад
Very good and simple demo. Tq
@narsimulutalari2609
@narsimulutalari2609 Год назад
Thanks brother your car driving techniques very super and simple way
@shekarbandi1982
@shekarbandi1982 Год назад
Super explanation Thank you bhayya
@santoshsurakasula899
@santoshsurakasula899 Год назад
Nuvvu explain chesina vidhaanam vundhi chudu brother adhi super 👌👌 eroju nunchi driving class ki velthunnaa tq brother 🤝🤝🤝
@velurisailaja4856
@velurisailaja4856 2 года назад
చెప్పిన విధానం చాలా బాగుంది
@chakradharmukthavarapu9990
@chakradharmukthavarapu9990 2 года назад
Tammudu Nice coaching nd excellent Explanation.
@swathipadidam6835
@swathipadidam6835 Год назад
Superb gha explain chesaru.. Really..
@rathnamrathnam6822
@rathnamrathnam6822 8 месяцев назад
Chala manchiga chepparu bro tq
@rameshkumaar2059
@rameshkumaar2059 3 года назад
Tq...Bayya good explanation..💐💐
@rstraders1775
@rstraders1775 3 года назад
Excellent explanation, thank you bro, keep it up
@keerthipatiramasankararaju978
Very nicely explained the basics for Car driving.
@MAHENDER66100
@MAHENDER66100 Год назад
Perfect 🥰🥳.. Good video.. And Excellent ga cheparu.. Danyavadalu miku💐👌🙏
@namapadma1698
@namapadma1698 Год назад
Such a clear cut explanation...madhyalo....jokes kuda bhagunnai 😂😂😂..."tire chekraalu" ....really such a worthy video..clap for you...very nice..
@sarithavemula9380
@sarithavemula9380 Год назад
Explanation is good
@satishkampelli6241
@satishkampelli6241 Год назад
Excellent
@RudraDevi-qs5sr
@RudraDevi-qs5sr 2 года назад
అన్న నువ్వు కేక....🔥🔥🔥 చిన్న పిల్లవాడికి చెప్పినట్టు చెప్పావ్.....👍👍
@venuvenukumar2604
@venuvenukumar2604 Год назад
Super baaga chepparu clarity chala bhagundhi thanks
@governmentschoolguru5399
@governmentschoolguru5399 Месяц назад
Super teaching bro.... Excellent,, thank you😊
@kumarswamy4077
@kumarswamy4077 2 года назад
Good class for beginners.
@raghavakumar8957
@raghavakumar8957 3 года назад
Simply superb explaining for learners 😀
@samueljamblekar6641
@samueljamblekar6641 Год назад
Very nicely Explained. Thank you❤🙏
@user-ok8rd1bv2i
@user-ok8rd1bv2i 3 месяца назад
నేను నేర్చుకోవాలి...చాలా బాగా చెప్పావు...బ్రదర్
@kishorgudapati2753
@kishorgudapati2753 3 года назад
Baga Chappavu guru. Nice explanation
@gudapatinavyasri9485
@gudapatinavyasri9485 3 года назад
Super broo very useful for me tqs a lot
@alakuntaswaroopa5417
@alakuntaswaroopa5417 7 месяцев назад
Thanks annaya chala clear ga neet ga chepparu
@rambaburevalla6129
@rambaburevalla6129 Год назад
Chala baga chepparu bro Thank you 🙏
@marellakrishna1594
@marellakrishna1594 3 года назад
Thank you brother 👍giveing good suggestions for car learner's 👌💐💐💐
@jvvsatyanarayana1976
@jvvsatyanarayana1976 3 года назад
your explanation is very simple and good, useful to learners very well you have done good job bro
@kotipamulasrinivas2935
@kotipamulasrinivas2935 3 года назад
Ok.okbagundhe.bro
@namasteamigos00
@namasteamigos00 3 года назад
Tq
@akmalconnectedmywhatsappnu8173
@akmalconnectedmywhatsappnu8173 3 года назад
Olo P0o8o8uuuuii8
@VenkataNagendra999
@VenkataNagendra999 Год назад
Thank you bro...... Nice Explanison
@sanjeevaraomallu7960
@sanjeevaraomallu7960 Год назад
Thanks for valuable information Aratipandu valichi thinipinchinanta sulabhanga chepparu brother
@nagiripatinadiya504
@nagiripatinadiya504 3 года назад
Wonderful explanation about car driving with patience,Thank you so much Brother
@namasteamigos00
@namasteamigos00 3 года назад
Welcome
@shivaji2954
@shivaji2954 Год назад
Super driving advise bro.
@sowmyakolla1813
@sowmyakolla1813 9 месяцев назад
​@@namasteamigos00cellerio car manchidena anna..car pharchase cheyocha middle class for family
@yaqubshaikh8954
@yaqubshaikh8954 3 года назад
Super bhai thank you so much
@bapatlashivaprasad9093
@bapatlashivaprasad9093 Год назад
Super anna baaga explain chesavu baaga ordham ayindhi
@mangayagarinarayanareddy3309
Baga chepparu naku chala nachindi Super 💞
@nalinidvn1764
@nalinidvn1764 3 года назад
Baga chepparu 😄😃😛😛
@srinivasbalajivenkatanagad7188
@srinivasbalajivenkatanagad7188 3 года назад
Excellent teaching about basic Car driving fundamentals Thank you Keep it up
@Dharmendra_353Gymfitness
@Dharmendra_353Gymfitness 9 месяцев назад
నేను అందరిలా సోది చెప్పనా... Good explain__❤
@chittiproluradhika5026
@chittiproluradhika5026 4 дня назад
Super anna baga easy ga ardham ayyela explain chesru nice.
@syedyakubjani1584
@syedyakubjani1584 3 года назад
Thank you brother great briefing
@adilakshmir3742
@adilakshmir3742 3 года назад
Nice explanation
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 3 года назад
చాలా బాగా వివరించారు సార్
@mljlreddy0072
@mljlreddy0072 2 года назад
Tq bro
@vviswanadh
@vviswanadh Год назад
Brother meru cheppina vidanam tho Naku bhayam poindhi ippudu dhayram ga car naduputhunna tq very much brother.👍👍👍👍👍👌👌👌👌
@narayanaereddy8590
@narayanaereddy8590 14 дней назад
Miru chepindi driving gurinchi chalabagundi Tq
@dhanaraju5835
@dhanaraju5835 3 года назад
Excellent ga Explain chesaru sir👍👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
@anupamaparameshwaran9637
@anupamaparameshwaran9637 3 года назад
😄
@murali515
@murali515 3 года назад
Excellent explained
@babu25161
@babu25161 2 года назад
You have explained BASICS very well, which nowadays so many instructors are not teaching. This video is definitely useful for beginners. Thank you for the time you have taken in explaining the basics again and again.
@vbreddymrt
@vbreddymrt Год назад
Anna suparga cheppru ardham ayyetatu Thankyou anna
@charankommi9137
@charankommi9137 3 месяца назад
Super ga explain chaysav anna thank you
@govindaraju82
@govindaraju82 3 года назад
👌tq బ్రో బాగాచెప్పారు
@desuraviprasad3461
@desuraviprasad3461 2 года назад
Thank you Master. All major driving procedures are explained in detail with precautions and with consequences of deviations. More useful video for learners of car driving. Once again thankful to you, Master
@shaikhassain2835
@shaikhassain2835 2 года назад
Very good explanation brother, thank you so much
@nagarajsn6059
@nagarajsn6059 2 года назад
Thanks Anna🙏🙏🙏❤️💐🌹
@ayyaswamynageti6069
@ayyaswamynageti6069 2 года назад
Good information
@malluriramesh1408
@malluriramesh1408 2 года назад
Nice explain
@rajarapunarsimha3410
@rajarapunarsimha3410 12 дней назад
Thank you brother చాలా బాగా చెప్పారు
@pandiripraveen7558
@pandiripraveen7558 Год назад
Super and valuable information bro.Tq
Далее
car steering control easy tip ! Left & Right judgement
25:06
Получилось у Миланы?😂
00:13
Просмотров 1,6 млн
РУБИН - ЗЕНИТ: ВСЕ ГОЛЫ
01:03
Просмотров 178 тыс.
car driving basics in telugu
19:09
Просмотров 285 тыс.
Получилось у Миланы?😂
00:13
Просмотров 1,6 млн