Тёмный

How to find Grand Parents Property - Land Surveying | RNR CIVIL SURVEYORS - Ramesh Nagara | SumanTV 

SumanTV Business
Подписаться 269 тыс.
Просмотров 232 тыс.
50% 1

#SumantvBusiness #RNRCIVILSURVEYORS
How to find Grand Parents Property - Land Surveying | RNR CIVIL SURVEYORS - Ramesh Nagara | SumanTV
Welcome to SumanTV Business Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Business has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
Your Priceless feedback is always appreciated and Please Subscribe SumanTV Business for More Awesome Money Making Videos Served on Daily Basis.
Please LIKE SHARE and SUBSCRIBE out SUMAN TV BUSINESS.

Опубликовано:

 

27 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 142   
@mvgopalarao4851
@mvgopalarao4851 Год назад
ఇప్పుడు భూములు కబ్జా చెయ్యటం, రాజకీయ నాయకుల అండదండలతో చాలా సులువుగా ఉంది. ఇలాంటి కబ్జా ల వలన పేద ప్రజలు భూములు ధనం ప్రాణాలు కోల్పోవుతున్నారు. ఎన్నాళ్ళకు సామాన్య ప్రజల కు న్యాయం జరుగుతుంది అనేది తెలియదు గా.
@p.gsubhashini5902
@p.gsubhashini5902 4 месяца назад
Carrent
@swarupkumarkatari9523
@swarupkumarkatari9523 Год назад
గ్రామాకంఠం land కి వైసాల్యం ఉంటుంది కాని measurements వుండవు కదా . రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి దానిలో కొంత భాగం కబ్జా అయినపుడు దానిని కొలతలతో సహా సర్వే చేయించుకొనడం మరియు తిరిగి పొందుకోవడం కబ్జా దారుల నుంచి రక్షణ ఎలా వివరించండి
@bpower4537
@bpower4537 Год назад
Ad భూమిని తక్కువగా కొలిచి సరిగా కొలవకుంటే వాడిమీద వాని కింద పనిచేసే పనికిమాలిన ఉద్యోగులందరి మీద కేస్ వెయ్యవచ్చా సార్?ఏటువంటి కేస్ పెట్టాలి....
@Valli273p
@Valli273p 3 месяца назад
Same doubt andi...
@teluguammayyisuhasini1313
@teluguammayyisuhasini1313 Год назад
సార్ మ నాన్న 2003 లో డీసీ పొలం కొన్నారు ఎపుడూ వాళ్ళు 9 ఎకరాలు వుంది అని ఇచ్చారు సార్.2017లో నికు అంత పొలం లేదు అని MRO .. మ పొలం ఆన్లైన్ లో నుంచి తీసేశారు అన్న .ఇపుడు మ నాన్న చనిపోయారు ...ఇపుడు 7 ఎకరాలు మాత్రమే passbook మార్చుకోవాలి అంటున్నారు అన్న .మిగతా రెండు ఎకరాలు కి passbook మార్చుకోవాలి అంటే ఏమి చేయాలి సార్....MRO వేరే వలకు మ పొలం ఏకించరు అని అనుకుంటూనం .ఇపుడు ఏమి చేయాలి రిప్లై ఇవండీ సార్
@SkbadehajaratBade
@SkbadehajaratBade 11 месяцев назад
మా తాత గారు ఒక స్థలం కొన్నారు అప్పట్లో రిజిట్రేషన్ చేసుకోలేదు ఉరి పెద్దల సమక్షంలో అమ్మిన వ్యక్తి తో ఈభూమిని నేను ఇతనకి అమ్ముతున్నాను అని ఇద్దరు సంతకాలు పెట్టారు ఉరిపిద్దాలు హామీ సంతకాలు పెట్టారు ఆ పది రూపాయల స్టాంప్ పేపర్లు మాతాతయ్య ఇంట్లో పెట్టుకున్నాడు మాతాతయ్య లేడు మానాన్న లేడు అమ్మిన వ్యక్తి ఉన్నాడు రిజిటేషన్ చేయమంటే డబ్బులు అడుగుతున్నాడు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు మాతాతయ్య స్థలం కొని 35 eyar ఇప్పుడు ఎం చేయ్యాలి
@pprajachannel2959
@pprajachannel2959 17 дней назад
Thirty five years kabati me land ki meeku rights utaiah
@lakshmisetti1740
@lakshmisetti1740 Год назад
Good..sri
@niranjannaramdasu6175
@niranjannaramdasu6175 Год назад
Super
@edubillikameswararaoedubil5817
సర్వే నెంబర్ వేరేఒకటి హద్దులు కరక్ట గా రాసి ఆ రిజస్ట్రేషన్ చెల్లుతుందా. ఈ భూమి నలుగురు సాగులో ఉండగా ఇద్దరు ఒకటి అయ్యి వాళ్ళ పేరు మీదకి ఎక్కించు కున్నారు.ఇప్పుడు ఏమి చేయాలి.
@Jaibheem622
@Jaibheem622 Год назад
ఆవద్ధు frauds దగ్గర poti padalemu కానీ manchi layer ని కాంటాక్ట్ cheyandi
@sudhagoud809
@sudhagoud809 Год назад
Tq
@subbaraod45
@subbaraod45 Год назад
Part of my documented residential plot was taken away by municipalit/government to widen the road -
@lokeswariuma4010
@lokeswariuma4010 Год назад
Good information sir 👍
@Reddylion
@Reddylion 2 месяца назад
good.
@nerellahanmanthu6145
@nerellahanmanthu6145 Год назад
👌
@janardhankuri6905
@janardhankuri6905 7 месяцев назад
Sair good evening sir
@niretilingaiah6546
@niretilingaiah6546 10 месяцев назад
Sir madhi vikarabad district mimalini kalvale ante edadaki ravali sir
@patchigollavenkatvenkat8623
@patchigollavenkatvenkat8623 10 месяцев назад
మా తాత గారు వున్నప్పుడు మాకు 4 ఎకరాలు భూమి వుంది.అప్పుడు మా దగ్గర వున్నా land పేపర్స్ పూరి గుడిసెలో కాలి పోయినాయి. మాకు ఇంట్లో గడవక వారే ఊరు వెళ్లి అక్కడే పని చేసుకుని వచ్చే వాళ్ళం.. మేము మా ఊరిలో లేకపోయే సరికి వారే వాళ్ళు మా పొలంను వాళ్ళ పేరు మీద online చేపించు కున్నారు sir ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు sir pelese కొంచం help చెయ్యండి sir.
@kumarbirru249
@kumarbirru249 7 месяцев назад
Same problem
@kumarbirru249
@kumarbirru249 7 месяцев назад
ఎం చేయాలి అర్దం కావడంలేదు బ్రో
@vignesh9365
@vignesh9365 5 месяцев назад
Maavi 7 yekaralu bro. Em cheyyalo ardham kavatamledu
@VinayS427
@VinayS427 5 месяцев назад
MRO ఆఫీస్ కి వెళ్లి RTI వెయ్యండి, పాత పహాణి నకలు కావలి అని వాళ్ళు మీకు జిరాక్స్ ఇస్తారు.
@mvgopalarao4851
@mvgopalarao4851 3 месяца назад
ఇలాంటి భూకబ్జాలు కోర్టు కు పోతాయి. స్వంత భూమి పట్టా ఉన్న వాళ్ళు కోర్టు కు వెళ్లటానికి పొలిటికల్ నాయకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు అందరు కబ్జా చేసిన వాళ్ళకి కొంత డబ్బు ముడుపులు తీసుకొని, సహాయ సహకారం అందజేస్తారు. స్వంత పట్టాదారులు ఒరిజినల్ డాక్యుమెంట్ తో కోర్టు కు వెళ్లుచున్నారు. దేశంలో రాష్ట్రం లో నాయకులు చేసే అవినీతికి అంతు లేకుండా ఉంది.
@balarajmudirajbm1394
@balarajmudirajbm1394 Год назад
Sir maku polam undi kani maa pedananna peru mida undhi ayithe memu maa pedanananu bhoomi lo maku vache vata maku evamante istanu antune sing cheyatledu diniki parishkaram chepandi sir please reply me
@surveyingoffieldsandmeasur3903
It's not as simple as you say to solve, reconcile or regularize the differences and disputes of the owners of the land however precise the instruments you use while surveying.
@kaleembasha
@kaleembasha 5 месяцев назад
How it's possible sir
@noorghiyas5159
@noorghiyas5159 10 месяцев назад
మీరు సర్వే చేసే పద్దతులు వివరించండి. ముందు ఎంత తరువాత ెఎమత తీసుకుంటారు. సర్వే విధానాలు తెలపండి.
@shaikarifsuma3346
@shaikarifsuma3346 11 дней назад
Ma Tata bhoomi kani maa annaddammlu evatledu maa Nana kuda very degara Bratuku teruv kosam very city vachi vunaru eppodu maa stalam maku kawali el sir 👍
@gajjalamanohar772
@gajjalamanohar772 Год назад
Sir can I do will registration when my mother is in hospital as patient who is in final stage and sound not good
@sravansravan2205
@sravansravan2205 Год назад
Anna namaste
@lakavathrajababu8967
@lakavathrajababu8967 4 месяца назад
Sir Maa Thatha Bhoomi 5 acres undhi adhi verey vallu kabja Chesukoni panta Saagu chesukuntunnaru danni Vallani adihithey godavaki vastunnaru Em cheyalo ardam avvadam ledhu sir emaina Suggestion ivvandi sir
@vijayabhaskarkakulapati6554
@vijayabhaskarkakulapati6554 11 месяцев назад
పట్టదారుకి ఏ విధముగా సంక్రమించింది/సాగుచేశారు :- 'అనువంశికము ' దీనికి అర్థం తెలియజేయగలరు..
@prashanthmechineni1589
@prashanthmechineni1589 Год назад
Anna ma thatha chanepoyadu land Naku versath chesaru ma nanaa ithei ppb vacheinde pattadar Peru malle ma thatha d vachende enka Vella nana Peru kuda vacheinde Adar and pic nadhe vacheinde anna ppb la Ela cheyamantaru process ma thatha bharya ku emeina verasath cheyachaa mutation tho ledha Naku cheyastadha chepande
@venkateshp1593
@venkateshp1593 9 месяцев назад
నమస్తే సార్ మా నాన్నకి నలుగురు అన్నదమ్ములు సార్ దాంట్లో అప్పట్లో వాళ్లు భూమిని పంచుకోలేదు సార్ దాంట్లో మన మా తాత నుంచి రికార్డులు మా నాన్న మీదికి తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ మీదికి వచ్చినాయి సార్ దాని లోకి భూమిలోకి మమ్మల్ని రానీయడం లేదు సార్ కొద్దిగా దానికి పరిష్కారం చెప్పగలరా సార్ అమ్మ పేరు పాస్ బుక్కులు ఉన్నాయి సార్ ఉన్నాయి
@vinod_9vsmudiraj730
@vinod_9vsmudiraj730 6 месяцев назад
Position suite cause vesukovaali
@Arunmadhari
@Arunmadhari Год назад
Bro na agriculture land survey numbe and passbook details n dhrani ..all ok undhi but. Hadhulu n place teliyadhu...so ela find out bro..it's my grandma land
@sathishaithe8154
@sathishaithe8154 11 месяцев назад
వ్యవసాయ భూమి ఉంది కాని సర్వే నంబర్ లేదు ఎలా మరి , మరియు అది XL పట్ట అయితే ఎలా మరి చెప్పండి
@prasunasl3901
@prasunasl3901 Год назад
If we don't have any evidence.But mother is legal hire .How can we get it
@sarahenglishclubspokenengl1300
@sarahenglishclubspokenengl1300 4 месяца назад
My grand father's lands were sold by my distant relative after 2015 so there is no single survey number in his name now, so kindly, help me to get the survey numbers of my grand father's lands.. means, where should I go to get all the details in Andhra pradesh?.....
@jaganmohanreddylankala3332
@jaganmohanreddylankala3332 17 дней назад
How to calculate measurements after survey
@eswarivoleti6781
@eswarivoleti6781 Год назад
sir memukonukkonna land meedha oka fake veelunama tho injunction order thecharu aa land owner daughter adhi yennallu Valid and how to remove that order what to do
@chandpasha7386
@chandpasha7386 Год назад
Sar maa dhaggara sy no, unnay maku a a dhikkullo evaruunnaro cheppa galara sar
@user-ug7kq2cw7v
@user-ug7kq2cw7v 5 месяцев назад
Sir,maataagaarunudivachinabooilo,okeoka,asaaram,andulo,maataagarinisamaadiundi
@vamsikorikana4265
@vamsikorikana4265 9 месяцев назад
Sar survey number vundi kani land peppers levu maa nannamma peru to vundi kani ame chanipoindi eppudu land documents yala change cheyali
@vasumummidivarapu163
@vasumummidivarapu163 Год назад
22A probitaction bayata vasudha sir
@verramassbhaskar2769
@verramassbhaskar2769 Год назад
Sir ma father died .ma father land verevallu akraminchi cultivation chesthunnaru DK patta.1959 year lo eharu
@user-lc9oy6ec4z
@user-lc9oy6ec4z 2 месяца назад
Sir how to get survey report from your office please kindly to provide your remarks with thanks sir
@user-ft1pu7yp7g
@user-ft1pu7yp7g 2 месяца назад
H sir ma tata garu, mananaki land pachaaru taravata tata chani poyaru 10 manana kuda chai poyundu, epudu a land ma babayi perumida undhi ,,,, naku nayam jarugu undha pleesa cheppandi sir
@rameshguguloth8805
@rameshguguloth8805 Год назад
Memu bhumi ammisenam aa bhumi malli manaki ravali ante emi cheyali please answer give me
@chotuashu3464
@chotuashu3464 6 месяцев назад
Meremaina sahayam cheyagalara sir
@sps4045
@sps4045 3 месяца назад
What are the charges do you charge for any issues. How to get register document for survey number if original document missing. Can you provide documents like khasra pahani,ROR,EC etc for survey number given Please reply
@avalasubramanyam7060
@avalasubramanyam7060 7 месяцев назад
Sir , Govt moto is good but due to 1) inexperienced field staff 2) with inadequate guidelines to the field staff 3) complicated survey report proform .The prestigious programme became mess and creating uncertainty in the farmer community. Sir I seen one survey report there are 3 names in the enjoyment column with extent of 3 , 2 , 4 cents. It means they are in the possession and in enjoyment. It is a legally evidentiary prof . It attracts legal complications particularly in DKT LANDS SIR Without any documentary evidences how can your staff entering their names in the enjoymentcolum. . Legally it is beg problem in case of DKT LANDS . Your report is an evidentiary document to the modifieders. Sir Over night you are not going to fixing the boundry stones and not hand over to the land with full shafe to the farmers .
@kaleembasha
@kaleembasha 5 месяцев назад
Sir military patta land ni ela find out cheyali
@mattamsuma2459
@mattamsuma2459 2 месяца назад
Sar maa pollam kuda s no 24ఆ eklaspur v. Kotgir mandal Salah chappa galru
@moraputala_prashanth
@moraputala_prashanth Год назад
Ma land grandfather peru mida undi danini ma nanna peru midake eala registration chepiyali...ma thatha chanipoyi 14 years avutundi
@narasimharao9189
@narasimharao9189 Год назад
Sir D patta ayina kuda mana sontham avutunda,maa father peru meeda unna 1.5 acr land verey valla kabja lo unnadi adhi maaku vastunda... please inform
@Sankaraiah-ex8cv
@Sankaraiah-ex8cv 8 месяцев назад
Sir,nperu,nshankaraiah.nenuassigendlandapplycheci,oneyear ,ainadi.ippati,pattaformivaledu
@RajuMandala-w3e
@RajuMandala-w3e 17 дней назад
Sir my name is raju vzm,dwarapudi, maku 60 years nunchi serve no 252/1 lo 2/19 acras gedda,open plase sumaru 0.40 sents sagu lo unnamu papers emi leve sir plese salhaa cheppandi sir
@saisudheer6956
@saisudheer6956 10 месяцев назад
hlo anna
@pannalasatyanarayana7535
@pannalasatyanarayana7535 Год назад
Serve cheyalante tiooen ledu correct ga haddilu chupinchagalara
@cheripellirajkumar6039
@cheripellirajkumar6039 5 месяцев назад
Anna maku bumi kani patta kavadam ledhu Anna please help me
@gorsaapparao2160
@gorsaapparao2160 9 месяцев назад
నమస్కారం సారు 1952 వ సంవత్సరం లో మా తాత గారు 0.25 సేంట్లు భూమి కొన్నారు.కానీ మా నాన్నగారు గారికి ఆ భూమి ఉనంట్టు తేలియదు.ఎవరైతే అప్పట్లో భూమి అమ్మేరో వాళ్ళు ఆ భూమి కు డాక్మ్ంట్ ఉందా అనీ అడీగారు చూస్తే దొరికింది.కానీ ఆ సైట్ ఎక్కడ ఉందో పక్కగా తేలియదు అది online కాలేదు.దానికి F-Line చేయిచండీ అన్నారు కానీ ఆ సైట్ ని ఎలా కనుకోవాలో ఆ భూమి కు సర్వే నెంబర్ కూడ మరిపోయింది.అది ఎలాగో కనుకోవలో చేపండీ సార్...
@pullagoorlasrinivas4210
@pullagoorlasrinivas4210 Год назад
నమస్కారం సార్ R n r civil sarveyarni నేను సప్రదించలి అనుకుంటున్నాను వీరి అడ్రస్ కొంచెం తెలుపగలరు 🎉
@madhusudhanreddy3106
@madhusudhanreddy3106 Год назад
Ad lo phone number undi
@raamaraothummanapally705
@raamaraothummanapally705 Год назад
Court ki Partition fee lawyer dwaara katti kolipinchukovachu...
@signsaipmc
@signsaipmc 11 месяцев назад
Kabza lo unnna valani mundhu bokkka lo veyaliiiii.... Daniki sahakarichina vaari ni kuda booka lo veyaliiiii.... EDI kuda correct kada sir
@padmadongala4045
@padmadongala4045 Месяц назад
1 akaram lo 2 guntalu kabja cheste ala telustadhi mana land avaru kabja chesiillu ani
@janardhankuri6905
@janardhankuri6905 7 месяцев назад
లాండ్ లో 1.87 ఉన్నది రిజిస్టర్ లో ఉన్నది
@ch.abishek.r.c6921
@ch.abishek.r.c6921 Год назад
Passbook raludu sr
@ramarayuduramarayudu7445
@ramarayuduramarayudu7445 8 месяцев назад
RSR దేనికి,
@nagireddyreddy2716
@nagireddyreddy2716 7 месяцев назад
Sir my grand grand father migrated toTelangana state from palanadu dist AP long back without selling the agriculture land in their village.Now how can we check the land to know under whose possession it is
@educationalresources9986
@educationalresources9986 2 дня назад
Go to the MRO office where the land was located and apply for old phanis from khasra.
@satyasastry4750
@satyasastry4750 Год назад
Maa stalam vizag lo undi regestration na peruna undi Ec kuda na perune undi Kani Idi oka cooperative society Vallu stha lalu anni re plotting chese vuda approval cheseru Ippudu na stalam elapondali Evrina cheppandi
@TheKalyannag
@TheKalyannag Год назад
Naku message cheyyandi
@sunilgurija3017
@sunilgurija3017 2 месяца назад
Sir kavali
@VishnuReddy-jk7pm
@VishnuReddy-jk7pm Год назад
S. Noteleeduyelalanukovali
@chandrashekar1809
@chandrashekar1809 Год назад
Sir help kavalli plz sir
@madavikalyan2912
@madavikalyan2912 10 дней назад
Hai sir maa nanna inti peru naa inti peru vere la undhi maa nanna peru meedha unna land naa peru meedha chesukovacha
@pedamamnagaraju2193
@pedamamnagaraju2193 Год назад
Sirgivemeaddares
@manapaduramakrishna7118
@manapaduramakrishna7118 6 месяцев назад
3.1650ఏవిదంగా చదవాలో చెప్పండి0. 20000దీనిని ఏలా చదవాలో చెప్పండి sir 🙏
@ravinderbadavath1911
@ravinderbadavath1911 5 месяцев назад
3 ఆకరాల 16 గుంటలు నర
@RAJA1984ism
@RAJA1984ism 10 месяцев назад
Sir maku agriculture land vundi 1b , passbook Anni vunnai but Dari way ledu antunnaru emcheyali.. please reply
@maoriruchulu6311
@maoriruchulu6311 8 месяцев назад
Madi kuda same problem please reply sir
@VadluriAshok-oc8qu
@VadluriAshok-oc8qu Год назад
Sir good afternoon.maa dady liver cancerto chanipoyadu.ma nannamma Valla kuturlaki dharani patta chesindi.maa dady unnappudu kuturlaki katnam poshadu.sir plz yela
@kishore1120
@kishore1120 10 месяцев назад
Go to court
@akramali7477
@akramali7477 Год назад
Sir maa boomi undi tata nundi Nana Nana chani poyeena taruvata Amma peruna virasat chesinaru New pass undi raitu bandu vastundi. Kaani mayokka syno. Meeda vere varu kabza lo unnar Sir maa bhoomini eala find out cheyali. Telupagalru sir
@ageerlakshmi3771
@ageerlakshmi3771 6 месяцев назад
Sir meeto maatladalante ph no pl
@dbalaji5865
@dbalaji5865 10 месяцев назад
Sir madhi Andhra Annammayaiah district mee personal no pamputhara sir
@laxmirajamthati9162
@laxmirajamthati9162 Год назад
0ksir
@rammunagalamunagala233
@rammunagalamunagala233 Год назад
Anna ma polam migulu bhumilo undi am cheyali
@eswarrao3300
@eswarrao3300 Год назад
Nagara Ramesh,surveyer,sir Ma tatadi polam ma varasulukani person aapolanni ammukinnadu maa vurilo andarikitelusu polammadi Ani January aadarlu,levu,kani surve number vundhi guntur,district,ap ,meeku fees pay cheyala ,free gac chestara
@rajamonipraveenkumar1916
@rajamonipraveenkumar1916 7 месяцев назад
Sir 30 years documents ala thisukovali sir process chepandi
@syedamuskan6216
@syedamuskan6216 7 месяцев назад
Igrs website dwara cheyandi
@r.venkateswararao3892
@r.venkateswararao3892 Год назад
రెసిడెన్సియల్ ల్యాండ్ కి survey no ని ఎవరి వద్ద నుండి ఎలా పొందవచ్చు?
@karusalajyothsna5492
@karusalajyothsna5492 Год назад
How to meet you sir
@nagarajuponnamanda200
@nagarajuponnamanda200 Год назад
Mee bhoomi web lo untundhi bro
@TShankar-lb4qm
@TShankar-lb4qm 5 дней назад
West bro
@rajenderrajender2228
@rajenderrajender2228 Год назад
Namaskaram sir. Sir maa yokka polam undhi kaani dhaani survey number ledhu Aina maa Thaatha gaaru appatlo konnaru saakshulu kooda unnaru office lo gala records lo kooda maa Thaatha gaari peru meedhe undhi inka adhi ippudu vere vaallu kabja chesaaru sir dhanni Malli maaku Ela dhakkinchukovaalo theleetledhu sir evaru cheyatledhu sir meeru kaastha maa paina dhayadhalachi kaastha sayam cheyandi sir please 🙏 meeku paadhaabhi vandhanam chesthaanu
@acrlegal2482
@acrlegal2482 Год назад
Ayite no. Ledu annavu ...mee taata peru undi antunnaaru ?
@rajenderrajender2228
@rajenderrajender2228 Год назад
Sir maa polam maa thaatha gaaru appatlone konnaru dhanni kondharu moorkulu kabja chesaaru adhi Inka vaalla Peru meedha cheyadam vaalla valla kaaledhu ippudu aa polam maa thaatha gaari peru meedhe office yokka records file lo announce occhindhi adhi ippudu malli maaku dhakkaki ante Ela sir suggestion plz sir please 🙏🥺 meeku paadhaabhi vandhanam chesthaanu sir please 🙏 naaku iddharu chellellu unnaru sir vaalla peellillu cheyaali nenu kooda Inka vaalla pelli chesaake cheskuntaanu ani wait chesthunnanu sir kaastha dhayachesi meere maaku saayam cheyaali sir plz sir 🙏🙏
@rajenderrajender2228
@rajenderrajender2228 Год назад
Sir saakshulu kooda unnaru sir inka maa polam chuttu pakkala gala vyakthulu saakshaam chepthaaru sir
@acrlegal2482
@acrlegal2482 Год назад
Where is your land...district mondal plz
@rajenderrajender2228
@rajenderrajender2228 Год назад
Sir survey number dorikindhi paatha papers kooda unnai em cheyamantaaru sir next Mee sahaayam kaavaali sir maaku plz
@user-oz9rz7wk5u
@user-oz9rz7wk5u 3 месяца назад
పెట్టిన టైటిల్ కు ఉన్న వీడియోకు సంబంధం లేదు.
@appleapple4561
@appleapple4561 Год назад
మన ల్యాండ్ లో వేరొక వ్యక్తి పొజీషన్ లో ఉండి తదుపరి పూర్వజీతం ఆస్తి ని డాక్యుమెంట్లు తయారు చేసుకొంటే ఏమి చేయాలి
@pannalasatyanarayana7535
@pannalasatyanarayana7535 Год назад
Tiffen lekunda kachhitanha kolavavacha
@saimohan350
@saimohan350 Год назад
Arey mundhu comment laki reply ivvandra... Peekaneeke pettukunnara. Chanel
@verramassbhaskar2769
@verramassbhaskar2769 Год назад
Sir mi mobile no pampinchandi please.
@d.narasingaraod.narasingarao
@d.narasingaraod.narasingarao 4 месяца назад
మా తాతయ్య ఆస్తి ఎలా సర్వేనెంబర్ ఎలా
@kadavathchandu2575
@kadavathchandu2575 2 месяца назад
poyi mi thata ni adugu
@rashmithapatel2487
@rashmithapatel2487 6 месяцев назад
Hii sir naku mi help kavali mimmalni ela contact avvali
@jcowmofficial1338
@jcowmofficial1338 2 месяца назад
Mee issue anti ,?
@rashmithapatel2487
@rashmithapatel2487 2 месяца назад
@@jcowmofficial1338 ma ma ma vuri shivarullo ma thathagaru appatlo bhumi konnaru 25 yrs back registration avvaledhu ammina vallu vere village vallu chanipoyaru rasi ichina documents ma dhaggare unnayi kani 1yr back ammina valla vlg vallu vachi ippudu aaa place lo smashanam undhi ani 1acre land vallu japthu chesaru . Ippudu paristhithi enti sir , m chesthe ma land ma vasthadhi. Migitha register ayna land motham dharani vachinappudu govt land kinda chupisthundhi
@jcowmofficial1338
@jcowmofficial1338 Месяц назад
Which village and mandal
@sivakrishnajagatha5929
@sivakrishnajagatha5929 Год назад
Sollu maatalu veedivi
@acrlegal2482
@acrlegal2482 Год назад
S yనెం. లేదు అన్నావు ...మీ తాత పేరు ఉందీ అంటున్నా రు ? K....రెవెన్యూ రికార్డుల ప్రకారం మీ ఆధీనంలో ఎన్ని సంవత్సరాలు ఉoధి.
@rajenderrajender2228
@rajenderrajender2228 Год назад
Sir survey number undhi andharidhi okate choopisthundhi sir maa Thaatha gaaru 1960 lo konnaru oka 15 to 20 years varaku polam chesaaru akkada cheruvu vasthundhi ani kaavaalani mammalni vellakotti dhochukovaalani ala chesaru sir sir memu SC caste kadha veellaku aduge vaaru undaru ani ala kummakkai dhohada paddaru sir
@kanugulakrishna4797
@kanugulakrishna4797 Год назад
Sir me number kavali sir
@nalamadasaidulu381
@nalamadasaidulu381 Год назад
Sir land maa తాతా పేరు మీద ఉంది present record lo laydu land meeda మేమే ఉన్నాము 30 years nunchi
@acrlegal2482
@acrlegal2482 Год назад
@@nalamadasaidulu381 k...submit online application...for succession.
@mudragadasatyam7907
@mudragadasatyam7907 Год назад
Naku e message ki answer kavali plzzz
@gosulasrisailamyadav4461
@gosulasrisailamyadav4461 Год назад
Contact number sir
@harinathreddy1273
@harinathreddy1273 6 месяцев назад
Mobile no r watsapp no pettandi sir
@rajenderboya420
@rajenderboya420 3 месяца назад
Phone ceste.replay.evavu.ni.entarve.musuko
@ravinagilla9275
@ravinagilla9275 Год назад
ముప్పై సంవత్సరాలకు పైగా వాడుకలో లేని ముత్తాత పేరు మీద వున్న భూమి‌ని ఇప్పుడు ముని మనవళ్ళు తమ పేరు మీద చేసుకోవడం సాధ్యమేనా? ఏమేమి పత్రాలు అధికారులకి సమర్పిస్తే సాధ్యం అవుతుందీ ?
@AnandaraoT-vm5my
@AnandaraoT-vm5my 6 месяцев назад
7:30
@veeraiahmuppineedi1837
@veeraiahmuppineedi1837 7 месяцев назад
ఒరే నీతో కుదరదు
@padmadongala4045
@padmadongala4045 Месяц назад
1 akaram lo 2 guntalu kabja cheste ala telustadhi mana land avaru kabja chesiillu ani
Далее