కంపెనీ వారి వివరాలు VGN Agro Industries #2-68 appareddypalli village madgul mandal ranga reddy dist telangana state Mobile numbers 6302325120 9182288649 #brushcutters #pleasesavefarmers
మీరు చూపించిన number కి కాల్ చేస్తే ఇరెస్పన్స్ ఆన్సర్ చేశాడు అతను . 15000 పెట్టినపుడు చాలా doubts వస్తాయి అడిగితే ఓవర్ గా మాట్లాడాడు తప్పుగా ఎం అడగలేదు . ఇలాంటి వారిని దయచేసి రికమెండ్ చేయకు ప్లీజ్
Hi, Sir, you are well-done about Brush Cutter's assembling demonstration is good, I am also fallen in your work, so I want come your address,first take one brush cutter, then take more about working conditions, we have approxiate 100 acrs. 🙏🙏🙏
సురేష్ గారు నమస్కారం సురేష్ గారు నాకు ఒక బ్రష్ కట్టరు కావాలి ఏ కంపెనీ కట్టర్ బాగుంటుంది ఒక్కసారి చెప్పగలరా సార్ సార్ నాకు ట్రిప్ అండ్ గో విడర్ ట్రీట్ బ్లేడ్ ఈ మూడు ఉంటే చాలు
Hii Anna. We machine Matho in undi. I'd nuvvula panta ni ela koyalo ravatledu. Correct GA fit chesina cut cheseppudu force GA venakki thosesthundi . Please help me Anna. How can I call u
Sir can you make one video of fogger system in dairy . We're we can buy low cost fogger set because I have only 4cows in my farm so I am looking into low cost. Please give some information and make one video it will help for dairy farmers.
Hi brother meeru WDC vadaru kada meeku ela anipinchindi WDC tho dashaparni kashayam chesaru adi ela panichesindi Final ga WDC vada vacha konchem cheppandi plese
హలో బ్రదర్ అవి చాలా దొరుకుతున్నాయి కానీ వారి లో కలుపు తీసే మెషన్స్ chinalo లాగా మన దగ్గర రావడానికి ట్రై చేయండి కొద్దిగా help ithadhi అంతే గాని ఫిట్టింగ్ ఎవరు అడుగుతున్నారు మిమ్ములను మిషన్ ఇంటికి వస్థే ఎవరైనా fitting chesukuntaru