మా భూమి కబ్జా చేసారు. కోర్టు కి వెళ్లి. తీర్పు మాకు ఫేవర్ గా వచ్చింది. అయినా ఖాళీ చేయ లేదు. కోర్టు లొ వుండగా వాళ్ళు పట్టా పాస్ బుక్ లు పొందారు.mro గారి ని అడగ్గా మాకు సంబంధం లేదు అంటున్నారు.
Police protection for permanent injunction order who will provide it,when went to police station to implement my permanent injunction order they didn't respond it, I am right title to my land.what is solution
మా ఇంటి దగ్గర మ్యూజిక్ సౌండ్ సిస్టం ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్న సార్ సచివాలయం లోకూడా కంప్లెయిట్ చేసాము అయిన మరింత పెడుతున్నారు పరిష్కరం సలహా చెప్పండి సార్&మేడం
Sir nadoka problem 2004year lo ma nanna garu okariki ma inti stala lamulo1kunta stalamunu oka vakti peruna amminattu oka agrement chupisthunnaru eppudu aavakthi kuda chanipo e 15years vari amma court ki valyaru dini parshkaram ela sir.. Idi oka palleturu memu st varamu varu sC varu.
sir ma father ku 1952 .....year lo nalgonda dist .mondal lo 4/20 ecars assigned lavooni patta and land ichharu (government)1961 to continued 1998....in record+ kabja kastu Anni unnam.my father expired 1996.......pakka land varu 1998 lo valla land tho patu madi kuda vere variki fake registration chesaru......daniki 2008 lo naku telisindi ..nenu registration office lo register documents theesukunna 2008 lo collectorate off portions ichha varidi raddu parchi....total land nu prohibited pettaru .adi case undani ...ippati varaku maku ivvatam ledu ....nenu Ela proced kavali teliyaprchagalaru please sir
మా రిలేటివ్స్ ఒకరిది అసైన్మెంట్ భూమి ఉంది. గత 20 సంవత్సరాలుగా అసలు రికార్డులను చూపించడం లేదు. ఇప్పుడు వారు ఏం చేయాలి. మీరు చాలా చిన్న పిల్లలు గా ఉండగానే వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళు రికార్డులు చూసుకోలేదు
We have a agriculture land , we have registered papers, mutation papers, pass book, phahanis, all papers with us. But a MPTC member of Telanagana state took position of our land. He illegally kabhza our land. Police are not helping us. MRO is also not helping us. How should I proceed now ? How many years will it take to get my land position back to me. ??? Please help
Hi andi we are nri’s we bought a plot in Patancharu in last year some one occupied and precasting the plot without any notice what can we do please help me