Тёмный

how to get siddhi is your japamaala.(this sighins is see your puuja then your thaird eye is active ) 

చూడామణి1M
Подписаться 26 тыс.
Просмотров 1,1 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@rupavathi-gx2rc
@rupavathi-gx2rc 21 час назад
37 like Om Namo narayananaya 🙏🙏🙏
@VenkataLakshmi11
@VenkataLakshmi11 21 час назад
Naku telustundhi amma..yedhuti manishi manasu yenti manasulo emi pettukoni matladutunnaru..mundhu ga jarige chedu manchi kalalo roopam lo gani inkkedhaina vidhamga mundhugane telustundhi... annintiki minchi oka manishi manasulo yemundhi vallaku mana mida opinion yenti vallallo unna everything telustundhi amma..eede naku bhadhaga unttundhi yenduku nenu valla patla true ga nijayithiga vallaku Prema nu istuntte..villu yenduku ila unnaru Ani...ela untte bhadhaga undhi amma..
@BingiSivamma
@BingiSivamma День назад
Hi Amma siva shakthi anty amiti
@sitaarasitaara2930
@sitaarasitaara2930 23 часа назад
Okk ha video malli cheyyandi .kani illu devalayam laga ayinapudu intlo unna varandaru shuchi ga subram ga pavitram ga undali kada .
@suseelaladdika
@suseelaladdika 18 часов назад
Sphatikamalatho japam chesina tarruvatha konnallaku aa mala medalo dharincha vacchuna amma?
@chudamani812
@chudamani812 18 часов назад
ధరించండి
@sitaarasitaara2930
@sitaarasitaara2930 23 часа назад
Ma intlo nava dinusula Lakshmi devi vigraham undi chala years nundi ite oka roju ha vigraham pagili poyindi .nenu gum tho antinchi pooja chesukuntunna .cuting anedi peddaga kanipinchaledu .ha tarwata oka peetam numchi ammavari photo , sree chakram plate teppinchukunna . Kaaani antha ku mundunna pooja power kani Naku emi kanipinchatledu .entha chesina em change kanipinchatledu . bhakthi kuda taggipoyindi .alredy Naku chala neg energy undi . Endukila jarugunto cheppakalaa .
@chudamani812
@chudamani812 23 часа назад
ముందు cut అయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయండి cut అయిన కుందులు కూడా వాడొద్దు. ఇల్లు neetga ఉండాలీ ఇంట్లో 3రోజుల కొకసారి దూపం వేయాలి నిత్యపూజ విధిగా జరగాలి. నైవేద్య వారానికొక సారి అయినా బియ్యం తో చెసి నది పెట్టాలి. పసుపు గడపలు మీకాళ్ళకు పసుపు ఎప్పుడూ కనిపించాలి. నిత్య పూజ లో తప్పకుండా మీకు నచ్చిన స్త్రోత్రాలు చదవాలి. వారానికొక సారి ముద్ధకర్పూరం తో దేవునికి హారతి ఇచ్చి ఆ హారతి నీ ఇల్లంతా చూపించాలి. ఇక ముఖ్యంగా చేయాల్సింది మీ మనస్సులో భాగవన్నామం జపించాలి atleast మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా స్మరించండి. Negitiv శక్తులు తొక ముడుచుకుని పారిపోతాయి try చేయండి
@sitaarasitaara2930
@sitaarasitaara2930 23 часа назад
@@chudamani812 thank u
@prameelatapal8457
@prameelatapal8457 15 часов назад
పావలా చెప్పమంటే రూపాయపావలా చెప్తున్నావవు.
@Krishna-Tatvam
@Krishna-Tatvam 22 часа назад
Hi akka lalitha sahasra namalu nerchukuntanu nenu. Daily two lines 108 times ala cheyocha
@chudamani812
@chudamani812 21 час назад
చేయొచ్చు
@Durgabhavani818
@Durgabhavani818 23 часа назад
నేను రోజు జాపిస్తాను ఎప్పుడు మాల అనేది నా మేడలోనీ ఉంచుకొంటాను నిద్రపోయేటప్పుడు మాత్రం పక్కన పెట్టుకొంటాను. ఇలా చేయడం వాళ్ళ కొన్ని మార్పులు నా జీవితంలో వచ్చాయి. వచ్చే ప్రమాదం ని కూడ పసిఘట్ట గలుగుతున్న. ఒక్కోసారి రుద్రాక్షలు round గా తిరుగుతున్నాయి మేడలో ఉన్నప్పుడు. నాకు అయితే ఏమి problems creat కాలేదు.
@chudamani812
@chudamani812 22 часа назад
అవును మాల సిద్ది అయితే ధరించటం వల్ల అద్భుతాలు జరుగుతాయి కానీ మెడలో వేసుకుంటే ఇక ఆ మాలతో జపించకూడదు
@Durgabhavani818
@Durgabhavani818 22 часа назад
@@chudamani812 లేదు అండి నేను తెలియక అలానే చేస్తున్న. నాకు ఒక అఘోరా స్వామి చెప్పాడు నువ్వు జపించే మాల ఎప్పుడు నీ మేడలో ఉండాలి బయటకి పోతే తప్పని సరి అని అన్నాడు. రోజు జపించు మాల అనేది స్థిరంగా కింద పెట్టకు అని అన్నాడు. అలానే చేశాను. అంచనా వేయడం నాకు తెలియకుండ వచ్చింది నాకు తెలిసిన వారు వారి సమస్యలు చెప్పుతుంటారు నేను అంచనా వేసి అమ్మవారికి చెపుతున్నప్పుడు వారి కష్టాలు గట్టేక్కుతున్నాయి. అలా కోరికలు, కష్టాలు తీరాయి అని భవాని దీక్షలు కూడా చేస్తున్నారు . కొన్ని you tube ఛానల్ చూసా జపమాల ని మెడలో వేసుకోకూడదు అని అలానే చేశా జాపించ కానీ అమ్మవారి దగ్గర పెట్టాను. అప్పటి నుండి full fever రావడం start అయింది మెడిసిన్ వాడిన తగ్గలేదు. జపం చేస్తే ఢమరుకం సౌండ్స్ వినిపిస్తున్నాయి. సరే అని ఒకరి వేసుకొన్నా మెడలో కానీ అప్పటికప్పుడు జ్వరం పోయింది. ఇప్పుడు నేను 😔😔😔😔ఏమి చేయాలి
Далее
Fastest Build⚡ | Doge Gaming
00:27
Просмотров 792 тыс.