Тёмный

How to increase car mileage in Telugu 

Nishanth chakravarthy
Подписаться 2,9 тыс.
Просмотров 227 тыс.
50% 1

మన కార్ మంచి మైలేజ్ రావడానికి ఈ వీడియో ను చూడండి!
#how to #get #mileage in our #car #top 10 #tips to #get #mileage in our #car #please #subscribe #our #youtube #channel for #more #video and #shorts

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 177   
@gangarajama5271
@gangarajama5271 Год назад
చాలా బాగా చెప్పారు చెప్పేటప్పుడు music లేకుంటే ఇంకా బాగా వినబడుతుంది
@parthugoparaj
@parthugoparaj Год назад
సార్ చాలా బాగా చెప్పారు అన్ని విడమర్చి ఇంత బాగా చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు చాలా థాంక్స్ సార్ మీకు మీరు మరిన్ని వీడియోస్ ఇలాంటివి పెట్టాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ కంటిన్యూ సర్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ థిస్ థాంక్స్ మళ్లీ మీకు
@nishanthchakravarthy7921
@nishanthchakravarthy7921 Год назад
Thank you sir. Tappakundaa marinni videos upload chestaanu
@arunajipraveencharytv8832
@arunajipraveencharytv8832 Год назад
Thank you sir
@ashokkumarsharmasiripurapu3316
@ashokkumarsharmasiripurapu3316 4 месяца назад
థాంక్యూ వెరీ మచ్ సార్ కారు గురించి మీరు మాకు మైలేజ్ రావడానికి గల కారణాలను చాలా ఓపిక గా నిదానం గా అర్ధ మయ్యేలా చెప్పారు మీకు మరొక్క సారి 🙏🙏🙏ఎందుకంటే మేము కారు కొన్నాం కానీ ఫ్యూయల్ పాయించే ముందు 0వుందా లేదా అనేదే చూస్తాం పెట్రోల్ కొట్టె వాడు గ న్ పట్టుకు ఉంటే వాడు జాగ్రత్తగా పిట్రోల్ పంపు చేస్తున్నాడని అనుకుంటాం కానీ మోసం చేస్తున్నాడని తెలుసుకో లేకపోయాం. ఇంకా కార్ మీలేజ్ గురించి మెయింటేనేన్స్ గురించి విలువైన సమాచారం అందించారు ప్రత్యేక ధన్యవాదములు 🙏
@sirachandrashekar521
@sirachandrashekar521 Год назад
Ac ఫ్యాన్ పెంచినప్పుడు ,ఇంజన్ పైన లోడ్ రాదు అనేది 100%తప్పు , ac ఫ్యాన్ అనేది బ్యాటరీ తో కనెక్ట్ అయి ఉంటుంది ,ఫ్యాన్ స్పీడ్ పెంచినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంటుంది ,బ్యాటరీ ఛార్జ్ కావాలంటే ఇంజిన్ పైనే ఆఫర్స్ పడాలి ,బ్యాటరీ నుండి ఎంత ఓల్ట్స్ పవర్ బయటికి పోతుందో బ్యాటరీ ఛార్జ్ కావడానికి ఇంజిన్ కూడా అంతే పవర్ ఇవ్వాలి కాబట్టి ,కచ్చితంగా మీరు అజార్వ్ చేయవచ్చు ,ఫ్యాన్ పెంచి నప్పుడు ఇంజిన్ పై లోడ్ వచ్చి కారు స్పీడ్ తగ్గుతుంది ,మీరు జాగ్రత్తగా గమనించవచ్చు
@CJ-qc9kr
@CJ-qc9kr Год назад
Mileage kooda taggutunda???
@rishi-coc
@rishi-coc 5 месяцев назад
మీ ఎనాలిసిస్ తప్పు బ్రదర్,, బ్యాటరీ తన ఛార్జింగ్ కోసం ఇంజన్ ఆల్టర్నేటర్ నుంచి పవర్ తీసుకుంటుంది.. అది కూడా కన్స్టంట్ స్పీడ్ లో నే... ఛార్జ్ అవుతుంది... నిరంతర వెలుతురు కోసం బాటరీ పనిచేస్తూ నే ఉంటుంది,, దానికి ఛార్జ్ ఇంజన్ కనెక్టెడ్ ఆల్టర్నేటర్ జనరల్ స్టార్టింగ్ స్పీడ్ సరిపోతుంది, మైలేజ్ ఏం తగ్గదు బ్లోయర్ స్పీడ్ వల్ల..
@PhermondRaj
@PhermondRaj 4 месяца назад
​@@CJ-qc9kr Ac vaditeh mileage ami taggadhu.
@Spuvvnian
@Spuvvnian Год назад
చాలా బాగా చెప్పారు. Thank you so much.
@ashwinkumar2606
@ashwinkumar2606 Год назад
Meeru chepina prathi okati regular ga nenu chesta..petrol kotinchadam anedi nenu car teesinapude petrol poyistanu..nd company outlet bunks naku teliyadu so..regular bunks lone poyista nenu.....nd parking lo petinapudu mirrors koncham oepn peduta..air floating kosam.anni close ga unte air lopalne tirugutadi glass anedi pagile chance untadi...four windos or any two windowa koncham open chesi lock cheyandi.
@KattamanchiRajesh
@KattamanchiRajesh Год назад
మీ వివరణ చాలా బాగుంది 👌 Thank You very much🙏
@MrTarak1999
@MrTarak1999 Год назад
కొత్త విషయం చెప్పారు, కంపనీ ఔట్లేట్ లో ఫిల్ చేయించుకోవడం. Thanks 🙏
@prasannakumar7794
@prasannakumar7794 Год назад
Good. Nice Tips. But, the background Music is disturbing, that sound shall be reduced.
@viswathejnakirikanti9307
@viswathejnakirikanti9307 6 месяцев назад
Bro Please video lo music mix cheyyoddu meeru cheppedi clarity ga vinapadatam ledu. Chalabaga chepparu tq very much ❤
@sankarruma7478
@sankarruma7478 Год назад
అందరు తెలుసుకోవలసిన చాలా చాలా మంచి విషయాలు చెప్పేరు
@aaaaaaaa3811
@aaaaaaaa3811 10 месяцев назад
Superb explanation sir ....all major points covered....crystal clear explanation.....hatsoff....keep going ..
@SusheelLogicChannel
@SusheelLogicChannel Год назад
Thankyou very much bro for your valuable tips for saving fuel and increase of mileage
@cherrytirumala5414
@cherrytirumala5414 Год назад
Thank you sir, your way of example is very polite thank you again. Jai Hind
@nishanthchakravarthy7921
@nishanthchakravarthy7921 Год назад
It's my pleasure. Thank you so much sir!
@nagendraprasadn3263
@nagendraprasadn3263 2 года назад
మీ రు చా లా బా గా చెప్పారు ధన్యవాదములు
@Chintalasreenu
@Chintalasreenu 7 дней назад
బ్రదర్ నేను సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్న సింగిల్ వనర్ స్విఫ్ డ్రిజర్ కార్ 91260 రీడింగ్ వుంది... కార్ డ్రైవింగ్ లో స్మోక్ రాలేదు... నేను సెల్ఫ్ కొట్టి గేర్ వేయకుండా 140 ఫుల్ ఎక్స్ లెటర్ ఈస్తే చాలా కంటికి కనిపించే చాలా తక్కువలో బ్లాక్ స్మోక్ వస్తుంది ( డీజిల్ కార్ కి కామన్ గా వస్తుందా ) నేను మేజర్ సర్వీస్ కి ఇవ్వాలా చెప్పండి బ్రదర్
@gkviswanath9753
@gkviswanath9753 Год назад
Content is very informative .Why that disturbing background music ?
@nishanthchakravarthy7921
@nishanthchakravarthy7921 Год назад
next time noise and background sounds lekundaa video record chestaanu brother
@mallanagaraju6292
@mallanagaraju6292 6 месяцев назад
Thanks Bhayya for your mileage tips, good suggestions
@dsailendrakumar5548
@dsailendrakumar5548 Год назад
Thanq vey much bro, very valuable information
@solmonraju5166
@solmonraju5166 Год назад
Good & useful information.. Thank you... But background music is very irritating if you don't mind please avoid it for next videos
@RamaswamyWilson
@RamaswamyWilson 10 месяцев назад
Very good and useful information.Thanks brother.❤❤❤
@ashleshraju926
@ashleshraju926 2 года назад
Chala super ga explain chesaru bro 👌👌👌👌👌👌👏👏👏👏👏
@bunnyqb2
@bunnyqb2 Год назад
way of explanation is super sir.... thank you verymuch andi... i will incorporate your tips....
@ESHWAR2100
@ESHWAR2100 Год назад
Digital Meters are correct, but there is nothing wrong to keep air 35 than recommended value 33. Friction acvidents you said that is just general statement, you should tell the reason. Am drove with 40 also. better to keep 35.
@muraliamp4
@muraliamp4 Год назад
అప్పుడప్పుడు టైర్స్ లో air slow గా తగ్గుతుంది. Chk చేయిస్తే డిస్క్ లోపల పెయింట్ వేయించండి. డిస్క్ sides rust పట్టినవి అంటున్నారు వీల్ కేర్ సిబ్బంది. కరెక్టేనా sir
@dilipmangasamudram5860
@dilipmangasamudram5860 7 дней назад
Most useful tips
@nagarajkotapati
@nagarajkotapati 3 года назад
Hi Nishanth You're provided good information..
@shyamkumargummalla
@shyamkumargummalla Год назад
Thank you for sharing good info.. Music is dominating than your voice.
@nishanthchakravarthy7921
@nishanthchakravarthy7921 Год назад
next time noise and background sounds lekundaa video record chestaanu brother
@ganeshbugatha2278
@ganeshbugatha2278 4 месяца назад
Nice video sir and one small doubt power petrol or nrml petrol better sir
@nar880
@nar880 Год назад
Nice presentation. Good voice. Best of luck
@bashipakavenky2353
@bashipakavenky2353 Год назад
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు అన్న మీరు
@batchu.venkateswararao1594
@batchu.venkateswararao1594 8 месяцев назад
సార్..మాది షిఫ్ట్ 2007 మోడల్...130 వేలు కి.మీ తిరిగింది..సెకండ్ హేండ్ లో కొన్నాము..10కిమీ మాత్రమే వస్తోంది.పెట్రోల్ బండి...మైలేజ్ పెంచుటకు టిప్స్ తెలుపగలరు
@chakravarthulachiranjeevac34
Good explanation. Keep it up
@gopalrao9603
@gopalrao9603 Год назад
Good knowledge in vehicles
@lohithpspk7910
@lohithpspk7910 Год назад
Fan speed penchithe 100 present milage chala differences untadi baya daily cab nadpevalam memu experience chesthuna pakka..thaguthadi.
@sureshn2355
@sureshn2355 Год назад
Thank you Nishanth
@PSVPK
@PSVPK Год назад
Nice video bro, but the bgm dominated your voice at times... Pls take care of it...
@ramsai6725
@ramsai6725 Год назад
Sir, you are explained in detail.Thank you Sir.
@venkatasatyanarayanamaraga8901
@venkatasatyanarayanamaraga8901 2 года назад
Very good tips. Thankyou
@highpotential.8075
@highpotential.8075 Год назад
ద్ధన్యవాదములు
@aswathupendra2390
@aswathupendra2390 Год назад
Thank u brother..good tips
@boggarapusreenivas4939
@boggarapusreenivas4939 Год назад
valuable information 👌
@rajeshpandit9343
@rajeshpandit9343 2 месяца назад
Valuable tips❤
@rangarajurangarao165
@rangarajurangarao165 Год назад
Very useful suggestions. Thank U.
@Prem-2-t
@Prem-2-t Год назад
👍 Thank you bro.. nice information
@rajeswaraprasadbussetti4231
మాది వాగొన్ R ఆటోమాటిక్ 2021 June model మైలేజ్ 12 Kms మాత్రమే వస్తుంది, మేము తిరిగేది ఫ్రీ రోడ్డు లోనే, ట్రాఫిక్ జామ్ వుండదు, 40to 60 KMs స్పీడ్ వెళ్తాము ఏమి చేయాలి?
@sandeepkondapalli4295
@sandeepkondapalli4295 Год назад
Good information brother 👍. Please do more videos 👍👍
@santoshthummala8110
@santoshthummala8110 Год назад
Thank you sir good information
@laxmanrushi78
@laxmanrushi78 Год назад
Super sir 100 percent true
@kbvr9436
@kbvr9436 Год назад
నేను పోలో వాడుతున్న, అందులో నైట్రోజన్ ఫిల్ చేయించా, 20kmpl ఇవ్వాల్సింది, 10 kmpl కూడా ఇవ్వలే. So, I don't recommend nitrogen.
@rakeshyadla7912
@rakeshyadla7912 Год назад
😂. Thank you brother for Sharing
@venkateswararao4557
@venkateswararao4557 Год назад
Mileage raavalante chala tips unnayyi nitrozen fill cheyinchi nanta maatrana milege ivvadu
@ravirajkumarchebrolu1034
@ravirajkumarchebrolu1034 Год назад
My vehicle regular checkup video super sir👌🙏
@Nandhu-jf4uh
@Nandhu-jf4uh Год назад
Super ga chepparu sir
@pawankumakdp
@pawankumakdp Год назад
Excellent anna
@nerollasrinivas3403
@nerollasrinivas3403 Год назад
Thank you
@gopichandg5316
@gopichandg5316 Год назад
Car cabin lo petrol smell vastundi Ac on lo unnapudu. Mileage chala thakkuva vastundi. Em cheyali.
@arjun3088
@arjun3088 Год назад
Very nice information
@kotakadibalaraju7957
@kotakadibalaraju7957 Год назад
Good information brother ..thank you....
@RanganathNch
@RanganathNch Месяц назад
మీకు ముందుగా కృతజ్ఞతలు....అన్ని విషయాలూ అనవసరమైన సాగ దీత లేకుండా చెప్పారు.... కానీ కారు వేగం గురించి ఎలా నడపాలో చెప్పలేదు..... ఆవిషయం కూడా చెప్తే బావుండేది.....
@sangisettinageswararao4706
@sangisettinageswararao4706 Год назад
చాలా బాగా చెప్పారు
@krishnakaruri5277
@krishnakaruri5277 8 месяцев назад
Chala baga chepparu, Sir , ❤❤❤
@ontimebusiness8851
@ontimebusiness8851 Год назад
Very good tips....
@srinivasaraobathini3244
@srinivasaraobathini3244 Год назад
background music is distributed
@bommaravenisrinivas4987
@bommaravenisrinivas4987 Год назад
Good information thank you sir
@smdrafi4087
@smdrafi4087 Год назад
విపులంగా చెప్పారు ధన్య వాదాలు
@vamsiannapaneni8211
@vamsiannapaneni8211 5 месяцев назад
Background music dominated.. anyways thanks
@shaikarif2689
@shaikarif2689 Год назад
Good explanation
@prasadraju8177
@prasadraju8177 Год назад
బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ volume తగ్గించండి
@nishanthchakravarthy7921
@nishanthchakravarthy7921 Год назад
next time noise and background sounds lekundaa video record chestaanu brother
@y.hanumanthreddy1397
@y.hanumanthreddy1397 5 месяцев назад
Thank you sir
@kadivendisatyanarayana2478
@kadivendisatyanarayana2478 Год назад
very good information bro
@suribabulingala1142
@suribabulingala1142 Год назад
Sir super message
@bobbilikarvenkatesh8445
@bobbilikarvenkatesh8445 Год назад
Good information brother..
@kotlasudharshanreddy4750
@kotlasudharshanreddy4750 6 месяцев назад
నేను maruthi swift కొని 7 years అవుతుంది, milage 23.3 వస్తుంది, మరి car బాగున్నట్లే నా
@MADDIRAALA
@MADDIRAALA Год назад
నైట్రోజన్ air తో మామూలు air mix చేసి ఎక్కించవచ్చునా?
@p.tirupathirao5430
@p.tirupathirao5430 Год назад
Superb sir
@vanipalivela9903
@vanipalivela9903 Год назад
Bro meeru cheppe vidaanam chala nachindi
@suryasds2249
@suryasds2249 Год назад
Good MSG 🌹
@chandrasekhar7523
@chandrasekhar7523 Год назад
Thanks brother
@TempleTravellChannel
@TempleTravellChannel Год назад
Good information, Neat explanation
@vijaymanda103
@vijaymanda103 Год назад
Thanks. Top over full tank- Preferable or not, why?
@bhaskarvipparla459
@bhaskarvipparla459 Год назад
Where are u bro all these days??
@srinivasrao-bb9jw
@srinivasrao-bb9jw Год назад
Good information brother
@nareshbingi1979
@nareshbingi1979 Год назад
Good information bro. .. Thank you very much 👌👌
@reedy845
@reedy845 3 месяца назад
Super 🎉
@rajuvadnala3585
@rajuvadnala3585 11 месяцев назад
Excellent information
@aslamabdul5943
@aslamabdul5943 Год назад
Super sir...
@nanithadi1455
@nanithadi1455 Год назад
Baga chyapav Anna tqu👏👏👏👍
@Advaithmoments
@Advaithmoments Год назад
Impressive video indeed
@narumanojkumar6015
@narumanojkumar6015 Год назад
Super tq bro
@harishgudla6698
@harishgudla6698 Год назад
TQ anna
@manojmacha4448
@manojmacha4448 Год назад
Good Bro valued information
@peerusahebpeerusaheb1283
@peerusahebpeerusaheb1283 10 месяцев назад
DJ సౌండ్ బాగా ఎక్కువ గా పెట్టండి మి మాట బాగా వినపడుతుంది ????సౌండ్ వినలా? మీరు చెప్పే మాట వినలా? మీరే చెప్పండి
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 4 месяца назад
Good information
@Krish_vlogs08
@Krish_vlogs08 Год назад
Vehicle speed ga వెళ్తున్నప్పుడు nutral చేసుకోవచ్చా మిత్రమా.దీని వల్ల ఫ్యూయల్ save అవుతుందా?
@nishanthchakravarthy7921
@nishanthchakravarthy7921 Год назад
మన కార్ మైలేజ్ రావడానికి "స్పీడ్" గా వెళ్లే వెహికల్ ను న్యూట్రల్ చేయడం వలన మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. కానీ, దయచేసి 90 కి. మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్ళేటప్పుడు న్యూట్రల్ చేయకండి. ఎందుకంటే, న్యూట్రల్ చేసినప్పుడు ఇంజన్ కూ, వీల్స్ కూ మధ్య అనుసంధానం విడిపోయి, వెహికల్ మరింత వేగంగా వెళ్లే అవకాశముంది. అలాంటప్పుడు వెహికల్ high speed లో ఉంటుంది. ఆ వేగాన్ని మీరు control చెయ్యగలరు "అనుకుంటేనే" మీరన్న న్యూట్రల్ concept ను పాటించగలరు. వాస్తవానికి మీరు mention చేసిన gear neutral concept ను ఒకప్పటి మన APSRTC సీనియర్ drivers ఉపయోగించేవారు.
@venkateswararao4557
@venkateswararao4557 Год назад
Dayachesi mileage kosam kakkurthi padakandi braks efficiency taggi accident ayye avakasalu ekkuva, be careful
@chengalarajanna8541
@chengalarajanna8541 6 месяцев назад
Tq bro make theluvani tp chepinaru
@abdulkhadarshaik3646
@abdulkhadarshaik3646 Год назад
GOOD SUGGETIONS BRO
@sudhakarg8921
@sudhakarg8921 Год назад
థాంక్స్ అండి
@ramsunny143
@ramsunny143 Год назад
Super super super super super super bro
@prashanthmp-hn4lh
@prashanthmp-hn4lh Год назад
థాంక్యూ సర్
@kvk9478
@kvk9478 2 года назад
Nice video
@Subbaraju-uq2il
@Subbaraju-uq2il Год назад
Sounds ekkuvaga distribenes
@Abhishek-md2pb
@Abhishek-md2pb Год назад
Gears gurinchi chepaledhu brother nv
Далее
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
У НАС ДОМА ЗАВЕЛАСЬ КРЫСА 🐀
01:00
car  controls  explained  in telugu
16:02
Просмотров 194 тыс.