KINE MASTER WATER MARK REMOVE చేయాలి ANTE , SUBSCRIPTION TISKOVALI , LEKHAPOTHE INSHOT LO EDITING CHEYANDI, INSHOT WATER MARK AD CHUSTE REMOVE అవుతుంది
నాకు తెలిసినంత వరకూ, మీరు ఆ యాప్ లో ఫోటోలు వాడేముందు, ఆ ఫోటో డౌన్లోడ్ సింబల్ పక్కన,త్రీ డాట్స్ ఉంటాయి, ఆ డాట్స్ క్లిక్ చేసి open in Browser option select chesi, web site load అవ్వతుంది, aa website మీకు నచ్చితే ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకోండి,పూర్తిగా కాపీరైట్ లేని ఫోటోలు, వీడియోలు: కొన్ని వెబ్సైట్లు, యాప్లు కాపీరైట్ లేని ఫోటోలు, వీడియోలను ఉచితంగా అందిస్తాయి.