I like your pure soul and sweet smile...Love you Mam❤మీరు రుబ్బినా,దంచినా,తెంచినా,వండినా,తోమినా..ఏ పనైనా enjoy చేస్తూ చేస్తారు.మీ ఆనందం మీ ముఖంలో ప్రతిఫలిస్తూంటుంది
మీరు నిజంగా చాలా చాలా చాలా గ్రేట్ మేడం, ఒక ఫేమస్ హీరోయిన్ అయ్యుండి కూడా ఇలాంటి సాదాసీదా జీవనం గడపడం అనేది. రియల్లీ గ్రేట్ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి
Meeru Anni movies lo act chesinaaa ,antha money sampaadinchinaa Anni rotlo rubbuthaaru,danchuthaaru,paatha kamalapur paddathule paatisthaaru.helth caring thesukuntaaru.meeru super