Тёмный
No video :(

How to pay Electricity Bill through EPDCL Mobile App | In Telugu by Omkar 

Electrical with Omkar
Подписаться 150 тыс.
Просмотров 321 тыс.
50% 1

Friends in this video how to pay AP EPDCL electricity bill through mobile app has been explained completely.
ఇంకా సింపుల్ పద్ధతిలో కరెంట్ బిల్లు కట్టే విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేయండి
• కరెంట్ బిల్లు మొబైల్ త...
అమెజాన్ ,ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఈ కామర్స్ యాప్ లో మంచి ఆఫర్లతో మీరు ఏదైనా కొనాలనుకుంటే ఈ కింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ పై క్లిక్ చేసి చానల్లో జాయిన్ అవ్వండి మీకు మంచి డీల్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి
t.me/eodeal
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
How to pay Electricity Bill through EPDCL Mobile App
Electricity bill
Epdcl mobile app
How to pay Electricity bill through mobile
#electricitybill
#apepdcl
#apepdclmobileapp
#electricalwithomkar

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 368   
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 Месяц назад
ముందు మీకు కృతజ్ఞతలు చెబితే సరిపోతుందో లేదో తెలియదు. ఈ రోజు ఉదయo ఈ సమాచారo కోసo చాలా వెదికినా కూడా సరియైన informative వీడియో ఏది దొరక లేదు. అనుకోకుండ మీ channel దొరకడo చాలా సంతోషo. చాల చక్కటి, ముఖ్యమైన ఉపయోగ పడే వీడీయో లలో ఇది ఒకటి.
@vallepunagarajmudiraj7318
@vallepunagarajmudiraj7318 Месяц назад
Same problem
@bellanaeswarrao7818
@bellanaeswarrao7818 Месяц назад
అందరికి ఉపయోగపడే వీడియో అన్న ❤
@chandrabk2451
@chandrabk2451 Месяц назад
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్ థాంక్యూ
@parvathiseelam8426
@parvathiseelam8426 Месяц назад
నమస్కారం సర్ మీ విడియో నాకు చాలా ఉపయోగపడింది మీకు ధన్యవాదములు అండి
@rasoolbaig344
@rasoolbaig344 Месяц назад
Current bill కట్టాలంటే ఇంత డొంకతిరుగుడు అవసరమా phone pay Google pay Paytm లో చెల్లుబాటు చాలా సులభం ఈ పద్దతి బాగాలేదు
@rvenkateswarlu2975
@rvenkateswarlu2975 Месяц назад
E matalu vest maku ఇబ్బంది వుంది
@SureshVangangapandu
@SureshVangangapandu 22 дня назад
అందుకీ ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే తీసేసాడు.... ఇప్పుడు ఉపయోగ పడుతుంది చేసుకోండి
@RKM-u5f
@RKM-u5f Месяц назад
Brother, మీరు చెప్పిన ట్లు epdcl download చేశాను ₹908/-bill pay చేశాను, మాది పెనుగొండ, w.g.dt ఒక phone పై 20 service numberlu వరకు కట్ట వచ్చు, రిజిస్టర్ అయిన తరువాత చాలా easy
@karuturisatyanarayanamurth673
@karuturisatyanarayanamurth673 Месяц назад
Ma bill 3time s akkuva chipithudi e app lo.curent bill evaledu EDI nizama
@Ramesh-ys6xw
@Ramesh-ys6xw Месяц назад
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్ థాంక్యూ. నేను ఎప్పుడూ phonepe లోనే కరెంట్ బిల్లు కట్టే వాడిని ఈనెల phonepe పనిచేయట్లేదు మీ ద్వారా సంగతి తెలుసుకున్నాను.
@khayumsk.md.776
@khayumsk.md.776 Месяц назад
13 అంకెల కరెంట్ బిల్ వున్న వాళ్ళు apspdcl app ద్వార బిల్ కట్టాలి
@mounikabethala9312
@mounikabethala9312 Месяц назад
e app lo starting number 6 padatledu
@joshisactivities22
@joshisactivities22 Месяц назад
Avnu ..yela kattali madi 13 digits ne
@godavartysrinivas9839
@godavartysrinivas9839 Месяц назад
Hai sir. Thanq so much sir చాల బాగా అర్థమయ్యేలా చెప్పారు నేను నా బిల్ పేమెంట్ చేసా ❤
@seshagiriraomylavarapu7154
@seshagiriraomylavarapu7154 Месяц назад
16 digits service number అడుగుతోంది, ఎక్కడైనా ఉంటుందా 16 digits service number? 10 number ఉంటాయి.
@ayyagarisrinivasarao9831
@ayyagarisrinivasarao9831 Месяц назад
నేను ఈ కొత్త విధానం తో నిన్ననే payment చేశాను. కానీ మొదట ఇబ్బంది పడ్డాను. అవగాహన చేసుకుని చెల్లించాను. కానీ అందరికీ ఇంత అవగాహన ఉండదు కదా? అలాంటి వారి కోసం చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.
@suvarthaa5320
@suvarthaa5320 Месяц назад
Tq, sir ఎలాంటి వారికైనా బాగా లా అర్ధం అయ్యేలా చెప్పారు....
@SUBBARAYUDU12345
@SUBBARAYUDU12345 Месяц назад
కరెంటు బిల్లును ప్రజలు సొంత ఉరిలో లేకున్నను దేశములో ఎచోట ఙాబు చేస్తున్న ఫోన్ పే ద్వారా కరెంటు బిల్లును చెల్లించు తున్నారు ఇలాంటి తిక్క చెస్టల వలన కరెంటు బిల్లును కట్టే వారు కట్టరు
@ratnadhanekula1291
@ratnadhanekula1291 Месяц назад
S.I will pay my Electricity bills through phn pay from USA.But the suggested app have that facility?
@electricalomkar
@electricalomkar Месяц назад
Through website
@user-qo8kh7bm1g
@user-qo8kh7bm1g Месяц назад
Clear ga cheptunnaru tq
@madhavivambala5494
@madhavivambala5494 Месяц назад
Very usefull information sir nenu mimalni follow ayi pay chesa andi thq so much sir 😊
@sekharasekhar1722
@sekharasekhar1722 Месяц назад
చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ
@prakashkurasala9816
@prakashkurasala9816 Месяц назад
బిల్ క్రింద QR code వస్తుంది కదా దానిని స్కాన్ చేస్తే డైరెక్ట్ గా upi పేమెంట్ చెయ్యచ్చు.
@Konachandrasekhar-e6e
@Konachandrasekhar-e6e Месяц назад
చాలా బాగా చెప్పారు, మీకు ధన్యవదములు, కానీ విదేశీ ఫోన్ లో EPDCL APP డౌన్లోడ్ కావట్లేదు, వాళ్లకు ఏదైనా సలహా ఇవ్వగలరా
@batthulachnnari3241
@batthulachnnari3241 Месяц назад
అన్న చాలా బాగా చెప్పారు❤
@user-hj2ip9et3h
@user-hj2ip9et3h Месяц назад
సర్వీసు నెంబర్ 13 అంకెలు మాత్రమే వుంది కానీ మీరు తెలిపిన ఆప్ లో సర్వీసు 16 అంకెలు మాత్రమే చూపిస్తున్నది సర్వీసు నెంబర్ 13 అంకెలు తీసుకోవడం లేదు......?
@electricalomkar
@electricalomkar Месяц назад
Epdcl పరిధిలో గనక మీరు ఉంటే 16 అంకెలే ఉంటాయి. వేరే డిస్కమైతే మార్పు ఉంటుంది
@rajdeep-allarodu28
@rajdeep-allarodu28 Месяц назад
Sir thank you so much for your useful video. Mi video chusi ipude na power bill pay chesenu sir. Thank you.
@sirishareddyvajrala4747
@sirishareddyvajrala4747 Месяц назад
U r from ap or ts
@bokamdemudu7512
@bokamdemudu7512 Месяц назад
Nicely explained. Useful information. Thank you.
@SureshVangangapandu
@SureshVangangapandu 22 дня назад
చాలా చాలా థాంక్స్ andi
@venkataramaraju4096
@venkataramaraju4096 Месяц назад
Apepdcl App డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రికల్ బిల్ చెల్లించడం సాధ్యం అవ్వటం లేదు! దానికి బదులు గూగుల్ లో Apepdcl వెబ్సైట్ కు వెళ్ళి ఎలక్ట్రికల్ బిల్లులు చెల్లించడం సులభంగా ఉంది! వెబ్సైట్ కు వెళ్ళినా ఫర్వాలేదు లేదా మీకొచ్చిన మెసేజ్ లో ఉన్న వివరాలను నొక్కడం ద్వారా మీ ఎలక్ట్రికల్ బిల్లులు చెల్లించడం చెయ్యవచ్చు!
@dangetiramu885
@dangetiramu885 Месяц назад
Thank you Sir cala clear ga explain cesaru
@rakshandhathakur814
@rakshandhathakur814 Месяц назад
అన్నయ్య నేను తెలంగాణ లో ఉంటాను TG NPDCL గురించి కూడా చెప్పండి ఎలా pay చేయాలో.?
@syedfareed4092
@syedfareed4092 Месяц назад
దీని Vallet లో money ఎలా జమ చేయాలి?
@nafeestabbu9050
@nafeestabbu9050 Месяц назад
Thanks. Andi 👍💯
@Kothapalligopalakrishna-x5y
@Kothapalligopalakrishna-x5y 11 дней назад
Tq sir nenu try chesanu
@user-qt8kz3zu7j
@user-qt8kz3zu7j Месяц назад
Chala vivaranga cheparu TQ
@vineelkumar3214
@vineelkumar3214 Месяц назад
Tq sir chala baga explain chesaru
@kalakotarevanthreddy8640
@kalakotarevanthreddy8640 Месяц назад
Sir nadhi sc no :13 numbers e vunayyi vupudu an chayali Madhi Apcpdcl
@fathimafathima3850
@fathimafathima3850 Месяц назад
Thank you for the information sir!
@kaparapunagaraju483
@kaparapunagaraju483 Месяц назад
Thank u అన్న i am piad watiching వీడియో
@gurunadhamanumalasetty38
@gurunadhamanumalasetty38 Месяц назад
సార్ మా బిల్లు సర్వీస్ నెంబర్లు 13 అంకెలు మాత్రమే ఉన్నవి? యాప్ లో 16 అంకెలు టైపు చేయాలి అంటున్నారు?
@chinanageswararaochundu72
@chinanageswararaochundu72 Месяц назад
16 Number APEPDCL
@NaniBabu-pn5zg
@NaniBabu-pn5zg Месяц назад
Thanks omkar garu
@vijayagaddam5418
@vijayagaddam5418 Месяц назад
Chala process cheptunnaru
@SattiSuryanarayanareddy
@SattiSuryanarayanareddy Месяц назад
Extra wonderful traditional bill payment system
@krishnaraosm2017
@krishnaraosm2017 Месяц назад
మంచిగా చెప్పారు
@govindhuperla4275
@govindhuperla4275 Месяц назад
Thank you anna chala valu inafanation echavu
@venkat-youtube124
@venkat-youtube124 Месяц назад
మాకు ఏపీ లో 13 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. App యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంక చెప్పు. ఏం చేయాలి ?
@Nvs757
@Nvs757 Месяц назад
అవునండీ 😮
@Nvs757
@Nvs757 Месяц назад
A.p. గురించి చెప్పండి
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP Месяц назад
థాంక్యూ సో మచ్ సార్ 💐💐
@Princess_gaming_7209
@Princess_gaming_7209 Месяц назад
Thanks for your information sir...
@Ganapathi93
@Ganapathi93 Месяц назад
Very useful information, thank u
@ramanaev8891
@ramanaev8891 Месяц назад
ThanK u for the good information.
@yesuraju1817
@yesuraju1817 Месяц назад
Nice explanation sir
@yatirajubontalakoti7347
@yatirajubontalakoti7347 Месяц назад
థాంక్యూ సర్
@david.rajkumarkolagani2547
@david.rajkumarkolagani2547 Месяц назад
ఏపీలో సర్వీస్ నెంబర్ 13 డిజిట్స్ కదా, వాళ్లు 16 డిజిట్స్ నెంబర్ అడుగుతున్నారు ఎలా?
@sriramayadavalli206
@sriramayadavalli206 Месяц назад
👌👌Good Decision
@chakravarthybaipa3901
@chakravarthybaipa3901 Месяц назад
Good information video sir thankyou so much
@yelisettimurthy7053
@yelisettimurthy7053 Месяц назад
Thank you omkar garu
@srinivasaraopatta8614
@srinivasaraopatta8614 Месяц назад
Good information Brother 🎉🎉❤❤
@rajagopalraj6746
@rajagopalraj6746 Месяц назад
మా సర్వీస్ నెంబర్ 13 అంకెలే వుంది.ఎలా
@masterbj
@masterbj Месяц назад
Hyd.. లో prblm.. వచ్చింది.. మంచి info
@BsrInfra
@BsrInfra Месяц назад
Sir survoice number 16 numbers entry chaiyya msnnaru kani ma carrent bill lo usc number lo 9 numbers unnai
@kullsd.c.7421
@kullsd.c.7421 Месяц назад
సర్ మ కరెంట్ బిల్లు మీద13 నెంబర్. లు మాత్రమే ఉన్నాయి. మరి మేము ఎలా కట్టి లి.చెపండీ.
@nagaraju19880
@nagaraju19880 Месяц назад
Good information sir
@padmapaddu3187
@padmapaddu3187 Месяц назад
Thank you so much for your information
@bvenkatesh8460
@bvenkatesh8460 Месяц назад
Explanation super sir
@srinukonda4456
@srinukonda4456 Месяц назад
Tqq sir ur valuable information
@ramanamurthy9782
@ramanamurthy9782 Месяц назад
Chala baga chepparu
@krishnarao6972
@krishnarao6972 Месяц назад
Very good information sir
@user-th7qn6nf4r
@user-th7qn6nf4r 6 дней назад
Quick pay history choodatam elano cheppandi
@gjaihind4139
@gjaihind4139 Месяц назад
Good Information brother
@eliazarundrajavarapu2949
@eliazarundrajavarapu2949 Месяц назад
Good information, Thankyou sir
@durgasatyalakshmiswamy5329
@durgasatyalakshmiswamy5329 Месяц назад
Super 🎉 chepparu sir
@santoshmounika822
@santoshmounika822 Месяц назад
Electricity bill payment Telangana payment video
@venkataraod89
@venkataraod89 Месяц назад
good/valuable information 👌
@aleembabamohammed3798
@aleembabamohammed3798 Месяц назад
నేను 3సంవత్సరాలనుండి NPDCL app ద్వారా UPI పే మెంట్ చేస్తున్న
@KodaUmapathi
@KodaUmapathi Месяц назад
Good information Annayya
@balarajubhagyalakshmi5554
@balarajubhagyalakshmi5554 Месяц назад
Thank you sir good information
@phani5265
@phani5265 Месяц назад
Service number raleamu mari meeru cheppinattu kartam kanisam bl receipt raledu only transaction id mataramea vostundi
@srinubaga4687
@srinubaga4687 29 дней назад
Super sir
@RajaRaj-su4kl
@RajaRaj-su4kl Месяц назад
ప్రభుత్వం చేతకాని తనం ప్రజలకు ఇబ్బందులు. చవట దద్దమ్మ ప్రభుత్వం
@srinivas9391
@srinivas9391 Месяц назад
Thank you sir for your information 🙏
@user-ve4se6zn6c
@user-ve4se6zn6c 24 дня назад
This is good app
@ramakrishnaprasad9990
@ramakrishnaprasad9990 Месяц назад
Bill received is for 1181, but epdcl app bill pay shows 0 as total payable amount. Bill complaint can not be made from their app. Only no to call is 1912
@alapatiprasad6263
@alapatiprasad6263 Месяц назад
Super message 🎉
@boyinaramakrishna8253
@boyinaramakrishna8253 Месяц назад
Very informative video
@surya2005gsn
@surya2005gsn Месяц назад
Why did the government have done this new system we are not understanding. The previous process is very nice. They have to be allowed to pay through GPay, phone pay, pay tm, Amazon pay, etc.,
@venkataramanamanku6172
@venkataramanamanku6172 Месяц назад
Sir iphone lo ela cheyyali
@aramakrishna1068
@aramakrishna1068 Месяц назад
Good video thank you
@rajusiramdas1748
@rajusiramdas1748 Месяц назад
గత 5 ఏళ్లుగా నేను tsspdcl govt. App లోనే కడుతున్నాను...ఇలాంటి మెలిక ఏదో పెడతారని గ్రహించి 5ఏళ్ల క్రితం tsspdcl app లోనే కడుతున్న...అలాగే బ్యాంక్ app లు మాత్రమే వాడాలి అని రూల్ తేవాలి. బ్యాంక్ లావాదేవీలకు..మధ్యలో ఫోనేపే గూగుల్ పే వాడు ఎందుకు....
@bpn8856
@bpn8856 Месяц назад
Private vallu competition yistene government vallu sakramanga work chesedi mr BSNL SIM vadutunnara meeru private vi vadutunnara
@routhusaivamsi6897
@routhusaivamsi6897 Месяц назад
5 years nunchi use chesthunnara Ante meeru chala cashback mis ayyaru
@sailendrav5371
@sailendrav5371 Месяц назад
Rbi chepindi bharat payment gateway system use చేయమని, okkasari aa gateway ki update cheste then all apps will work, ee companies rbi rule ni neglect chesayi, eppudu tappadu kanuka tondaragane update chestayi
@CRITISISMisgood
@CRITISISMisgood Месяц назад
Government RU-vid ఉంటే వాడు,ఇక్కడ నుండి దొబ్బే
@rajusiramdas1748
@rajusiramdas1748 Месяц назад
@@routhusaivamsi6897 వాడు ఇచ్చే క్యాష్ బ్యాక్ తోనే నా ఇల్లు గడుస్తుంది...
@sundararaopadala6739
@sundararaopadala6739 Месяц назад
good information sir
@phanikumarbhavaraju2732
@phanikumarbhavaraju2732 Месяц назад
Please clarify which district belongs to EPDCL,OR SPDCL.If we enter cross ie for another spdcl ,will system stops or not
@PanchadarlaAshwin
@PanchadarlaAshwin Месяц назад
Thankyou so much brother
@subashkarem7074
@subashkarem7074 Месяц назад
16digits nombers billo levu kadha
@gsrinivasarao8451
@gsrinivasarao8451 Месяц назад
Extra. Charges ఏమన్నా ఉన్నాయా
@hemanthnadiujai9907
@hemanthnadiujai9907 Месяц назад
Thanks you sir
@SivaVeerababu
@SivaVeerababu Месяц назад
Thank you sir supper app sir
@manepallisrinivasu6685
@manepallisrinivasu6685 Месяц назад
Thanks for information sir
@sridharmallagari
@sridharmallagari Месяц назад
Thanks for video
@bvslnkumar840
@bvslnkumar840 Месяц назад
Good information
@d.tarakeswararao7555
@d.tarakeswararao7555 Месяц назад
Nice massage sir
@lothukuntawarangalu1974
@lothukuntawarangalu1974 Месяц назад
Warangal nundi electricity bill pay cheyali elanti app download chesukovalo cheppandi
@laxmid6483
@laxmid6483 Месяц назад
Sir intiki current bill vachindi kani ee APP lo PAY BILL chestunte "No due amount" ani vastundi..adi upload avvadaniki time paduthunda?
@rupusundararaonalla2916
@rupusundararaonalla2916 Месяц назад
Good information tq
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 Месяц назад
Ok,, thankyou Brother,,,,
@rapetidhanamjaya2061
@rapetidhanamjaya2061 Месяц назад
Very good information. Thankyou
@maheshvemulapalli7759
@maheshvemulapalli7759 2 дня назад
now phone pe, google pay apps are permitted to take bills. gov changed rules again
@kurmavathibodda2838
@kurmavathibodda2838 Месяц назад
Very usefull
@nicemeetingyou1904
@nicemeetingyou1904 Месяц назад
5yrs nunchi paytm dwara payment avuthundhi oka single miss ledhu.
Далее
what will you choose? #tiktok
00:14
Просмотров 5 млн
How to Pay Current Bill in AP 2024
1:50
Просмотров 2 тыс.
what will you choose? #tiktok
00:14
Просмотров 5 млн