మీరు చెప్పే సూచనలు సలహాలు చాలా బాగుంటాయి ఆచరణ లో అవకాశాన్నిబట్టి అవసారలనిబట్టి ఖర్చు లు చెయ్యవలసి వస్తుంది 1960సంపెళ్లిఅఇంది అప్పుడునా బడ్జెట్ మాఆయన గవర్నమెంట్ జీవితం 60రు అప్పుడు హైదరాబాద్ ఎవరి పరిపాలనలో వుండేది మికు తెలుసేమో పెళ్లిఅఇ ఆంధ్రప్రదేశ్ నుంచి డుక్ బుక్ బండిపాటలోలాగా వచ్చా అప్పటిలో ఇల్లు పెద్దగా దొరికేవి కావు అ సలు వుండేవికావు మాకు ఒక పెద్ద వడ్లమిల్లు అద్దెకి దొరికింది బాగు చేసి ఇఛ్చారులేండి బాత్రూమ్ కామన్ అందులో ఒక పార్టిషన్ అదే కిచెన్ అదే బెడ్రూమ్ మా అయన నేను ఆపార్టి షన్ నుంచి బయటికి వచ్చే క మాఅత్తగారు వంట మొదలు పెట్టేది ఆవిడ ఫ్రీడమ్ ఫైటర్ దాని అద్దె 10రు ఎడె్న్ బాగ్ చర్చ దగ్గర ఆఇల్లు ఇప్పుడు నాబడ్ జెట్ 60000 ఆటోమాటిక్ పిల్లలు అభివృద్ధి లోకి రావడం ఇండిపెండెంట్ ఇల్లు ఈరోజుకి నేను ఆటోలోనేవెడతా నావయసు16అనుకున్నారా 78 ఎందుకు రాస్తున్ననంటే గతంతలుచుకున్నపుడు అప్పటికి ఇప్పటికి నా బడ్జెట్ మీకు అర్థం అయింది అనుకుంటా ఇలాంటి జీవితాని ఎవరూ చూసివుండరు వుంటే వుండొచ్చు
Excellent Advice. - Suggest: Nava Dhanayalu: Rice, Kandhulu, Pesalu, Minumlu, Senagalu, Vulavalu, Alasandhalu, Anumulu (or Chikkudu), Nuvvulu. Most of the People don't know these 9 words. Low cost, High Nutritious Grains. - suggest, Post Office Savings Schemes & Post Office Mutual Funds. Suman TV Finance and Freedom App are good
I always stop and watch your videos from Florida. You said 10 percent for rent but I pay 30 percent rent from my salary in US . Any how thanks for sharing your views and keep going
Madam nenu kudaa parlou maitain chesanu kani.sampadinchindi kasta pillalni chadinchataniki saripoyindi Mam.inka chinnababuni ayite nenu sampadinchukunna gold.ammesi chadivinchanu Mam ippudu na daggara money ayipoyindi gold. ayipoyindi proparty ayipoyindi mam pedababu marrage ayyindi vallu raru rammanaru manvadito vundala ni aasa.kani.tearatam.ledu mam chinababuki match.chustunnamu.vadiki inka pilla nacchatam ledu mam Hyd lo software engineer job.chestunnadu malli naaku parlour malli.dovelop cheyalanundi mam kanee money ledu mam emi cheyyali teliyat am ledu.mam.pillalu kosam laks.karchupettanu ippudu vallu.jagratta padipotunnaru mam ippudu na paristiti ardam kavatam ledu mam meeru video dvara.salaha cheppandi mam namaste