Тёмный

How to Reduce Neck Pain and Back Pain? | Sleep Correct Posture on Mattress | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 227 тыс.
50% 1

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 413   
@lathamohan.
@lathamohan. Год назад
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు 💐
@mallikharjunaraovangara3102
Sir water purifier గురుంచి కూడా కొంచెం వివరాలు తెలుపగలరు
@subbalakshmimajji8865
@subbalakshmimajji8865 Год назад
నడుము నొప్పి వస్తే ఏ మెడిసిన్ తీసుకోవాలో చెప్పండి doctor గారు మీరు మంచి వీడియోస్ పెడతారు మంచి doctor బాబు మీరు అందరి మనిషి love all serve all దీర్ఘాయుష్మాన్భవ
@bhimasankararaoarigela1006
@bhimasankararaoarigela1006 Год назад
మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి.... అందరికి మంచి పంచండి... నా తరపున అభినందనలు... కృతజ్ఞతలు 🙏
@pattipatisadhya9678
@pattipatisadhya9678 Год назад
అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఆరోగ్యంగా ఉండాలి అందర్నీ బాగా చూడాలి మీరు మరిన్ని వీడియోస్ చేయాలి
@alimelumahalakshmiguntur5004
మంచి సందేశం డాక్టరుగారు💐💐🙏🏻
@stulasi1673
@stulasi1673 Год назад
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏
@subbuyessudhi4489
@subbuyessudhi4489 Год назад
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ జీవించాలని కోరుకుంటున్నాను
@Sudheera1999
@Sudheera1999 Год назад
Old is gold🙏
@sreedevisanty7540
@sreedevisanty7540 Год назад
నమస్తే sir 🙏, మీరు చెప్పినట్లు ఎక్కువ సౌకర్యాల కు అలవాటు అయితే, తరువాత కష్టపడలేము 🤝 Happy New year -2023💐💐💐 sir మీకు, మీ కుటుంబ సభ్యులకు 💐💐💐
@LalithaFoods.5407
@LalithaFoods.5407 Год назад
నమస్కారం డాక్టర్ బాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు నిజానికి ఇది మనది కాదు ఉగాది మనది కానీ నలుగురితో నారాయణ అన్నింటిని గౌరవించాలి కదా అందుకోసం థాంక్యూ ‌🙏🙏🙏💐💐💐
@luckysai9940
@luckysai9940 Год назад
Weight lose diet plan ivvandi sir
@joejensen4635
@joejensen4635 Год назад
12pm-8pm matrame tinandi
@srinivasarao.m
@srinivasarao.m Год назад
Fallow VRK Diet.
@myfriendstip4048
@myfriendstip4048 Год назад
8 hours continue food Thisukuta slim ga ithama doctor babu, wow👌
@myfriendstip4048
@myfriendstip4048 Год назад
Joe jensen 12_8 ans😉, joke year last andi.
@joejensen4635
@joejensen4635 Год назад
@@myfriendstip4048 only 8 hours gap lo food thiskovadam. Intermittent fasting ra babu.
@Venkat4300
@Venkat4300 Год назад
నమస్తే సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శతకోటి వందనాలు సార్🙏🙏🙏🙏
@sujatha-58
@sujatha-58 Год назад
శుభ మధ్యాహ్నం సార్
@vijayanarapusetty5372
@vijayanarapusetty5372 Год назад
Very well said Dr.Ravi garu, With my neck / shoulder pain I have literally gave up all the comforts of the mattress and simply sleep on the floor with or with out a pillow with a good spread blanket throws. This type of comforts kept me away from neck pains since years... other than very few times I had to suffer w/ other posture conditions without my consciousness sometimes, where I need to take care... Even during winter weather time( especiallyat our places with -ve temps in USA).. it's not easy to sleep on a floor, However, still prefer to sleep on the floor... Best way to stay and live in life... Always simple living gives the real richness to count on!!! Is the BEST way to live!
@kavithagoketi2088
@kavithagoketi2088 9 месяцев назад
Dr. We did same mistake... We bought so many new technology foam mattresses and keep changing due to backpain and neck pain. Finally we bought a coir mattress which is hard but not complains on backpain....... Old is gold 😊
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Год назад
తెలియనివాళ్లకి మంచి అనుభవం సార్చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@gowrimani5954
@gowrimani5954 Год назад
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.. నాన్నగారు 81లో పరుపు కుట్టించి ఇచ్చారు. అది మార్చాలి ఏది వాడలో తెలియక ఆలోచనలో పడ్డాము. డౌట్ క్లియర్ అయిపోయింది థాంక్యూ డాక్టర్
@svss645
@svss645 11 месяцев назад
నేను అదే ఆలోచన ఉన్న అండి నాకు నాకు ఈమధ్య నడుము నొప్పి వస్తుంది మీరు ఏ పరువు తీసుకున్నారు చెప్పండి బాగుంటే
@ramagiriswapna8278
@ramagiriswapna8278 Год назад
Dhanyavadaalu doctor gaaru...manchi message sir...🙏🙏🙏🙏🙏🙏🙏
@VASUJOBS
@VASUJOBS Год назад
గుడ్ సార్ ... ఈ విషయం చాల చిన్నది ఐన ... దీని వల్ల వచ్చే ఇబ్బందులు చాల ఎక్కువగా ఉంటాయి ... మీరు చెప్పింది తప్పకుండ మేము పాటిస్తాం సార్ 🙏
@anithamerugu2597
@anithamerugu2597 Год назад
డాక్టర్ బాబు పాత సంవత్సరానికి ధన్యవాదాలు చెప్పి వీడ్కోలు Chepudhaamu కొత్త సంవత్సరం ని ఆనందమతో స్వాగతిద్ధం
@vijayavemuri9052
@vijayavemuri9052 Год назад
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారూ 🙏🙏🙏🙏🙏🙏
@rahilj5335
@rahilj5335 Год назад
Heel pain gurinchi cheppandi ...
@sanaraj7163
@sanaraj7163 Год назад
Hii sir memmalni chusthu unte maku chala relef ga anipisthundhi meru chala happy ga untaru memmulni chusi నేర్చుకోవాలి anipithundhi మీరు good doctor andi sir
@TriveniSuri
@TriveniSuri Год назад
చాల బాగా వివరించారు ధన్యవాదాలు 😊👏🏼👌🙏
@usharanibyreddy893
@usharanibyreddy893 Год назад
Nice information Dr garu 🙏
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt Год назад
👍👍👍👍👍 . Always old is gold.
@NarahariPonnalahealth
@NarahariPonnalahealth 10 месяцев назад
Excellently illustrated on the painrelief for back pain and neck pain. Actually our skeleton body comprises with joints , I terlocking various structures with perfect synchronisation. These parts are flexible and easy to work with soft movements. In this context the Yoga will helps for controlling from deviation .
@durgaprasad-lw1by
@durgaprasad-lw1by Год назад
నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నయ్య💐💐💐🌷🌷🌹🌹🌹
@mvssudha335
@mvssudha335 Год назад
Happy New year sir... I wish you to be more healthier to heel everyone pains with ur knowledge and greatest sweet smile 😊😊
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 Год назад
ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు అని మామూలు cotton bed is good ఇంకా చెప్పాలంటే చాప మీద పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. నేను చాప మీద నే ఎక్కువగా పడుకుంటాను.అందుకే హాయిగా నిద్ర పడుతుంది
@nambarijhansilakshmi3412
@nambarijhansilakshmi3412 Год назад
ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు 🌹🌹🎂🎂
@GKumar23236
@GKumar23236 Год назад
చాలా చాలా మంచి సలహా ఇచ్చారు అండి నాకు కావలిసిన పరుపు గురంచి.నమస్కారములు అండి,ధన్యవాదములు
@rameshb3535
@rameshb3535 Год назад
డాక్టర్ గారూ ! మీరు చెప్పింది చాలా కరెక్ట్. నాకు spondylitis ఉంది. దాని వలన మెడ నొప్పి వస్తుందని చెప్పారు. Playwood తో చేసిన మంచం మీద ఒక దుప్పటి వేసుకొని ఎత్తు తక్కువగా ఉన్న దిండు వేసుకొని పడుకోమని మా ఫ్యామిలీ డాక్టర్ గారు సలహా ఇచ్చారు. 15 ఏళ్ల నుండి అలాగే చేస్తున్నాను. మెడ నొప్పి తగ్గిపోయింది
@pedduluvelpula1139
@pedduluvelpula1139 Год назад
Weight loss diet and tips తెలియజేయండి dr garu you did a good job for the welfare of the society sir thanq so much sir
@realsuppi4145
@realsuppi4145 Год назад
Tinadam thagginchandi aakalesinappudu konchem food thinandi walking cheyandi
@Hemusai
@Hemusai Год назад
Favourable things, that what you're telling to people through these videos are very nice and I like it.... doing favour to others is good concept.. 👍
@jyothidulapalli5232
@jyothidulapalli5232 Год назад
Hi sir good morning 🙏me smile 👌👌thank you so much ❤️
@sashikala2229
@sashikala2229 Год назад
Well explained doctor so nice to view all your valuable videos so once thank you doctor 👍🏻👏🏻👌🏻
@maulalisheikh1001
@maulalisheikh1001 Год назад
Happy new year God bless you
@favinstagramreels7256
@favinstagramreels7256 Год назад
చాలా బాగా వివరించారు sir ధన్యవాదాలు
@santhijoshua4444
@santhijoshua4444 Год назад
Doctor gaaru thank u for sharing good things for people.Using neck belt is good for neck pain
@srinivasaddanki8718
@srinivasaddanki8718 10 месяцев назад
వెరీ గుడ్ మెసేజి డాక్టర్ గారు
@purnaavvaru2866
@purnaavvaru2866 Год назад
Happy and blessed New year Sir 🎉🎉 mimalni meet avdham aukunnanu, next year sure ga meet avvali 😀
@raniyejju252
@raniyejju252 Год назад
Prestation unnappudu mee vedios chustuntay a prestation anta potundi anduku antay mee smile edi chalu prestation potundi topic kuda vintamu
@jmratm127
@jmratm127 Год назад
I faced the same problem with memory foam. Thank u very much for suggestions.
@shinystar82001
@shinystar82001 Год назад
A very Happy New year Dr Ravi Kanth sir , God bless you with all wealth, health n prosperity
@devibhavani4823
@devibhavani4823 Год назад
Fibromyalgia gurinchi oka video cheyyandi sir plzzzz
@yeddulalbahdursastry1401
@yeddulalbahdursastry1401 9 месяцев назад
చాలా బాగా చెప్పారు అండి డాక్టర్ గారూ, థాంక్స్ అండి
@Bhargavfreefire
@Bhargavfreefire Год назад
Ravikanth meeru pettina video s Anne chala super happy new year 😊
@agovind6900
@agovind6900 Год назад
Sir please explain Frozen shoulder pain and treatment
@ramagugulothu3043
@ramagugulothu3043 Год назад
U r right sir .... Old is gold😎
@harrypotter6186
@harrypotter6186 2 месяца назад
I love u sir Manchi information share chesthunaru Ippdhu latex mattress ani Trend avuthunayi neenu purchase chesa tarvatha telisidhi old is gold ani
@pragathi9243
@pragathi9243 9 месяцев назад
Exactly Dr babu recently I bought a mattress with a local vendor it's very cool rs. 1700 rs only and it's good for me.. That old model one
@g.ch.hemnalini3208
@g.ch.hemnalini3208 Год назад
We wish you and all your family members a Happy blessed New Year dear doctor garu. God bless you abundantly and keep you.
@h5215
@h5215 Год назад
👍Dr garu pls also share info about floor sleeping on grass mat. How Japanese have health benefit with tatami mat compared to our luxury beds.
@yashuchinna7729
@yashuchinna7729 Год назад
డాక్టర్ గారు మీకు చాలా బాగా చెబుతారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఎంత బాగా ఏ డప్పు చెప్పలేదు మా నాన్నకు ఆరోగ్యం మీ చేతిలో నయమైతుంది చాలా చాలా గట్టిగా నమ్ముతున్నాను
@KumarS-sr2pj
@KumarS-sr2pj Год назад
Good Morning Sir. Excellent Sir. Thank you Sir.
@ksbabu4572
@ksbabu4572 9 месяцев назад
SUPER SWAMY
@gadimadhu7430
@gadimadhu7430 Год назад
డాక్టర్ గారు advance new year నాదొక వింత మానసిక సమస్య మా ఫ్రెండ్స్ మేము డ్రింక్ చేస్తాము ఇటీవల మా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు. నైట్ ఛాతి పట్టేసినట్టు వాంతు అయి చనిపోయారు. ఇద్దరు అలాగే చనిపోయారు. ఇంట్లో వాళ్లేమో bp టాబ్లెట్ వేసాము గ్యాస్ ఇంజక్షన్ చేసాము ఐనా చనిపోయారు. నాకు నిద్ర పట్టడంలేదు సార్. వాళ్లకు హార్ట్ ఎటాక్ అంటున్నారు. మీరనట్టు flaks పగిలిందా, గ్యాస్, అధికంగా తాగడంవలన, అధిక బరువా ఏంటి సార్ explaind చేయండి. నిద్ర పట్టడంలేదు sir
@sreeram3185
@sreeram3185 Год назад
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ సర్
@pallavinarreddy4235
@pallavinarreddy4235 Год назад
Hi sir , Last night I faced this problem ( Back pain) sir , my husband bought spring mattress (21000/-) sir , last night i said to my husband first change bed , don't buy anyone spring mattress , it's my personal experience .
@mdhaseena7001
@mdhaseena7001 Год назад
Doctor gari smile bagundi
@sudhavalluri1361
@sudhavalluri1361 Год назад
మా అబ్బాయికి ఇప్పుడు 18 సంవత్సరాలు డాక్టర్ గారు అబ్బాయి అంగం పెరగడం లేదు దానికి పరిష్కారం డాక్టర్ గ్రూప్ లీడర్ చేస్తారని ఆశిస్తున్నాను
@SrinivasBommagani-b6e
@SrinivasBommagani-b6e 11 месяцев назад
గుడ్ ఈవెనింగ్ రవి డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ఫిస్టులా ప్రాబ్లం ఉంది 20 ఇయర్స్ గా బాధపడుతున్నాను ఇది తొందరగా తగ్గాలంటే ఏమన్నా సొల్యూషన్స్ ఏమైనా చెప్తారా డాక్టర్ గారు
@sunithanalini1431
@sunithanalini1431 Год назад
👌 sir 😁 chala Baga explain chasaru
@hymavathia280
@hymavathia280 Год назад
Good Dr garu andariki manchi matalu cheputhunaru very good perfam tq all the best Dr garu
@yvlk-cf8gq
@yvlk-cf8gq Год назад
Happy,healthy n prosperous new year 2023 my dear son
@saamkaritalluri4098
@saamkaritalluri4098 Год назад
Namaste doctor garu. Weight loss process lo kontamandi protein shake machidi Ani istunnaru. Adi kooda adi natural diet manesi lifelong Ave teesukunte manchi di Ani centre petti Mari pracharam chesi vaalla products ammitunnaru. Adi health ki yentavaraku manchi di . Please doctor garu vaati meeda oka video cheyandi... Direct ga meeku Peru cheppa lenu . Vallu natural food Valle health problems vastunnai.....pratidaaniki oka shakes...i mean weight loss ki , skin care ki...ala Pilllaki kooda doctor garu....lifelong vaada mani coach ni petti centre lo chepptunnaru......Mee videos valla vaala Mandi ki yedi mancho yedi chedo baaga telutunnayi....deeni meeda kooda correct guidence ivandi . Plsss sir.....chaala Mandi valla maatalu nammi daily wages vallu only morning breakfast lo monthly 5000/- pay chesi mrng shake tesukuntunnaru. Please 🙏 sir deeni meeda video cheyandi ...konta Mandi i na Mee maatalu vini telusu koni save avutaru kadaaa
@Balaji-sairigapu
@Balaji-sairigapu Год назад
Sir I politely request please do the video Increases of the eye 👁️ sight......😐 Naturally
@sujatha20aug
@sujatha20aug 10 месяцев назад
You are absolutely correct..dindlu,parupulu alage untunnay
@bharativemulapalli7622
@bharativemulapalli7622 Год назад
Good video sir. Memu kooda old cushions frequent ga change cheyamu.
@nirmalasingamaneni3906
@nirmalasingamaneni3906 Год назад
Maa doctor gariki 🙏🙏 meeru navvuthu chalabaga cheptharu and mundhuga aangla samvasthara subhakankshalu
@dumplaanuradha8405
@dumplaanuradha8405 Год назад
Nijamu ga sir miku em cheppalo teleyadam ledhu miru maa andhari grumchi enni vedios nijamuga🙏🙏🙏🙏🙏🙏
@mixedfeelingsvlogs
@mixedfeelingsvlogs Год назад
Very happy to see your videos sir...just 2 days back mi videos chusa ..thankful to you for gud advice...keep doing videos sir....
@AbhiAbhi-eu9ui
@AbhiAbhi-eu9ui Год назад
Good morning sir 😊
@bharathipalaparthi9965
@bharathipalaparthi9965 Год назад
Thanks for your valuable advice sir 🙏
@SrinivasBommagani-b6e
@SrinivasBommagani-b6e 11 месяцев назад
డాక్టర్ గారు ఇదివరకే త్రీ టైమ్స్ సర్జరీ అయింది కానీ మళ్లీమళ్లీ రిపీట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ కు ఒకసారి రిపీట్ అవుతుంది ఇప్పుడు క్షారసూత్ర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Год назад
Wish very happy New Year sir💞💞👏👏🤝🤝
@tirumalambabellalatirumala2877
Doctor garu meeru svayam ga ma vaipe chusi matladutunntte undi.
@padmavathipamidi5440
@padmavathipamidi5440 Год назад
Happy new year Dr garu dyvudu challa ga chudali
@gayatrysri5293
@gayatrysri5293 Год назад
డాక్టర్ గారు Dr D. N. Reddy గారు డైభేటీసెస్ తగ్గించే technolgy కనుగొన్నము అన్న వీడియో చూడండి
@UdayKumar-yj5xc
@UdayKumar-yj5xc Год назад
సార్ గుడ్ మార్నింగ్, నా పేరు ఉదయ్ కుమార్, నా వయసు 33 సంవత్సరాలు, నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది,16 రోజులు బెడ్ మీద పడుకున్నాను, ఇప్పటివరకు నాకు బ్యాక్ పెయిన్ తగ్గడం లేదు, నాకు ఏదైనా సలహా ఇవ్వండి
@shaikkarimoon6964
@shaikkarimoon6964 Год назад
Same ma intlo jarigindi sir chala manchi vishayam chepparu dhanyavadalu
@mudunuammaji9490
@mudunuammaji9490 Год назад
చాల బాగాచ్చేప్పరు
@venkataramanatv465
@venkataramanatv465 Год назад
👌very good information.Wish you a very Happy New Year Dr K.Srikanth garu
@laxmikrishnagurrala9050
@laxmikrishnagurrala9050 Год назад
Usefull information sir.. Thank you
@munnimunni3982
@munnimunni3982 Год назад
Chala bags chepparu Sir 👌
@radhalakshmi478
@radhalakshmi478 Год назад
Sir weight loss kosam morning nunchi night varaku alanti food tesukovali diet plan chepandi pls
@mohammadidriskhan1959
@mohammadidriskhan1959 Год назад
Dr Ravi Gariki Jaiee
@ykumari4342
@ykumari4342 Год назад
Good enfamison sir thank you very much sir advance happy new year 💐💐💐💐 sir
@huvvinapaddu6021
@huvvinapaddu6021 Год назад
Tqq sir manchi sa lahat echaru intlo vallu konni sarlu ma maata vinarandy anduke e vedio share chesa tqqqq
@mdmadarsaheb3700
@mdmadarsaheb3700 9 месяцев назад
Good evening Dr Garu
@satyavenipagadala
@satyavenipagadala 6 месяцев назад
Ur smile is very gorgeous 🥰
@satyasrinivasarao6927
@satyasrinivasarao6927 Год назад
Sir,unwanted weightloss pl.give required tests and treatment
@miriyalasindhu9580
@miriyalasindhu9580 Год назад
Old is gold
@savarasumant9834
@savarasumant9834 Год назад
డాక్టర్ గారు నాకు త్రీ ఇయర్స్ నుంచి నడుపు నొప్పి వస్తుంది. ఫిజియోథెరపీ చేయించుకుంటే నొప్పి తగ్గుతుందా. ప్లీజ్ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.
@balakrishnareddyedla9278
@balakrishnareddyedla9278 10 месяцев назад
Useful information Thank you sir
@no-bq8jc
@no-bq8jc Год назад
Tq so much oka doctor ga meku annte gurinchi thelusu
@Menanisuni
@Menanisuni Год назад
Well said 👏 👌
@srikanthvangari6021
@srikanthvangari6021 Год назад
Better to sleep in floor, good health
Далее
Mini bag sealer
00:58
Просмотров 3,8 млн
😂😂
00:16
Просмотров 943 тыс.
How to END Seizures (Epilepsy) Once and For All
14:09
Просмотров 222 тыс.