*💐 U Dise Plus Site లో ఇంకా 1st Class New Admissions Add చేయడానికి, వేరే ఇతర తరగతులలో విద్యార్దులను Add చేయడానికి Import ఆప్షన్ ఇవ్వలేదు, స్టూడెంట్స్ GP EP FP Forms Update/Edit చేసే ఆప్షన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ ఆప్షన్స్ అన్ని త్వరలోనే ఎనేబుల్ చేస్తారు ... పూర్తి వివరాలకు క్రింది వీడియో చూడండి* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0_zuIS_CI8Y.html
3 rd class complete చేసిన విద్యార్ది 5th class లోకి jump చేయొచ్చా సార్. ఆ విద్యార్ది కి ఎక్కువ వయస్సు ఉంది సార్. అలా చేయుమని తల్లిదండ్రులు అడుగుతున్నారు. Class jump cheyocha sur
Progression activity completed sir ayena add option ravadam ledhu 2to 5 roll dashboard lo kanipistha vundhi but 1 clss ki add student option ravadam ledhu
సార్ గత విద్యా సంవత్సరంలో అవుట్ ఆఫ్ స్కూల్ అమ్మాయిని రెండవ తరగతి లో జాయిన్ చేసుకున్నాము స్టూడెంట్ ఇన్ఫో లో కూడా రెండో తరగతి లోనే చేర్చాము కానీ యు డేస్ ప్లస్ లో ఆ అమ్మాయిని సెకండ్ క్లాస్ లో జాయిన్ చేయడానికి అవకాశం లేదు కావున ఒకటో తరగతి లోనే ఆ అమ్మాయిని యాడ్ చేయడం అయినది ఇప్పుడు ఆ అమ్మాయి థర్డ్ క్లాస్ కి వచ్చింది ఫస్ట్ క్లాస్ లో చూపించిన అమ్మాయిని థర్డ్ క్లాస్ కి చూపించడం ఎలా ప్రమోట్ చేయడానికి అవకాశం లేదు యు డేస్ లో ఫస్ట్ క్లాస్ లో చూపిస్తుంది కానీ థర్డ్ క్లాస్ ప్రమోట్ చేయాలి దయచేసి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే తెలియజేయగలరు
Sir progression finalize కొత్త పిల్లలు ఆడ్ చేసినంత వరకు చేయకూడదని చెప్తున్నారు సార్ మీ వీడియో చూసి నేను ప్రోగ్రెషన్ ఫైనలైజ్ చేసాము దీనికి solution చెప్పండి
Sar na babu ki 10y 4th class kakunda 5th ki jumped cheyali principal ki chepete esari e option ledu anaru sar please help me 😢 Telangana peddapali riging son school 😢 zayan md
Sir miru progression activity finalize chesaka student data update cheymannaru kani finalize chesaka inka student data update avvadu ani ninna evening nundi group msgs vastunnae Nenu e video chusi 1st progression module finalize chesesa ipudu naku student data update avvadam ledu sir Diniki edina solution untada,leda malli update option istara video cheyandi sir
Good evening sir I have a doubt sir please clarify that In my school fifth completed child parent want to continue again their kid in third class Due to that kid not a normal kid ( M R STUDENT) IS IT POSSIBLE TO ANY DETAINED OPTION IN THIS YEAR TELL ME POSSIBILITY OF THIS PROBLEM SIR
Progression activity ఫైనల్ సబ్మిట్ చేసిన తరువాత 6వ తరగతిలో కొంతమంది విద్యార్థులకు సెక్షన్ shifting చేస్తే u dise plus స్కూల్ డాష్ బోర్డ్ ఆప్షన్ నేను చేసిన విద్యార్థులు ఆయా సెక్షన్స్ లో కనిపిస్తున్నారు కానీ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో డిస్ప్లే అవడం లేదు ..నేను సెక్షన్ షిఫ్టింగ్ చేసిన డేటా attendance యాప్ లో డిస్ప్లే అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి...తెలియజేయగలరు
Progression is inactive for the selected school అని వస్తుంది sir. Progression module లో go to Progression ,finalise Progression రావటం లేదు. High schoolplus sir. Progression activity ఎలా activate అవుతుంది sir.HIGH SCHOOLPLUS SIR
Sir..good morning..10th Fail students కి not passed అని పెట్టాలా.. studying in same school/left school with/without T C ఏది సెలెక్ట్ చేయాలి sir plzzz clarify sir
Sir maa school lo oka vidyarti particulura udise pluslo class vivaralu correct ga vunnayi.kani attendance app yandu vere next classlo chooputunnadi. Attendance app yandu tc ichhina tarvata u dise plus loni class chooputunda.
How to deal with ukg students, there only 2 options left/continuing same school but they are in anganwadi school it’s not a same school, then how to do
Sir gp matraam update indi ep and facility profile update ivaledu sir And class promote chsinapdu next class dice lo lekapotaa elaa a aclass vallani promote chyli sir
Sir, Please make a video " how to add students in 10 th class, those who admitted in the previous year i. e., in 2023-24 by T. C , though their names are in facial recognition app as well as student info site. At present their names are not reflected in U DISE Plus. Thanking you sir, P. Chowdeswara Prasad, Headmaster, ZPHS, Sanagala Guduru, Putlur (M), Anantapur (Dist)
Sir inka kontha mandi students school ki ravatladu inka tc evaladu mari schooling status am select chaiali vallu vastara ladaa ani confirmation lanappudu schooling status ala sir pls reply to my doubt
SIR GOOD EVENING Telangana schools BADI BATA 1000/- Rupees Credited to PFMS Oparater login Bill cheese appudu Schame option ami select cheyali. Teliste telupagararu. Thank you
Hi sis 2,3,4,5 class valadi gp update cheyakunda, first class entry cheyakunda finaizgation chesanu, epudu vadhi not started vastundi , epudu ala cheyali sir, plz clarity
Promotion activities complete కాకుండా new admissions చేయలేమా sir, and one more doubt new admissions students info site లో కాకుండా udise లోనే చేయాల direct చేయగలరు
సర్ gp ఈ పి ఎఫ్ పి ఈ మూడు కూడా ఓపెన్ చేసి ఒకటి చేశాక నెక్స్ట్ నెక్స్ట్ అని వెళ్ళక చివరిలో బ్యాక్ బ్యాక్ టు స్కూల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది అప్డేట్ అనేది కనిపించడం లేదు సార్ ఫోన్ లో ఈ మూడు ఎలా ఫైన్ లో చేయాలో ఒకసారి వీడియో చేయండి సార్ ప్లీజ్ సార్