Need help.sir my father purchased 200sq yards in 2007 in telangana and link document is pahani.since pahani dont contains boundaries. Recently when we done survey we came to know that measurements and boundaries are different And vendor refusing to correct boundaries. How can we correct boundaries
Sir original owner is A and A is not in possession ( A doesn't have compound wall .. power meter or any possession evidence ) other than sale deed and link document ...and even B is also not in possession ..but if B is trying to trespass or enroach ...can A file injunction order ?? Because i read to get injunction order one has to prove his possession .....can sale deed be used to prove possession ???
To my grandfather shop was alloted In city municipality counsil . after my. Grand father died the government shop was by is four son's running in routine system without any agreement. now my dads big brother not allowing in possession to do business he hve got interim injection in court date to date .now all the documents is in dads big brother name .we don't any agreement or documents present now .do my dad hve rights in the shop by constitutional law because the shop alloted to my grandfather in CMC government shop . please give solution to this problem,it be usefull many people like us .many government shops keeper has this problems are in India , please make videos to ur subscriber it be usefull to u for get more popular TQ 👏👏
All four sons will get equal share sir, as the property was allotted by the government. Please defend your case in the court sir. You will get a favourable order.
We appealed in senior civil judge that as miscellaneous application in court .the court said contest allowed. otherwise and judge gave us the orders to run the shop by four brothers.and nature of dispose is disposed in court sir
సార్ మా పక్క వారి పొలం నుండి భూమిలో వాటర్ పైప్లైన్ గత ఆరు సంవత్సరాల క్రితం తెచ్చుకున్నాను దాని ద్వారా మా పొలానికి నీరు పెట్టుకుంటున్నాను చిన్న కొట్లాట వలన వారి పొలంలో నుండి మా పొలానికి వచ్చే నీటిని ఆఫ్ చేశారు ఈ విషయంపై మేము కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చా ఎటువంటి ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారు దయచేసి తెలుపగలరు
namaste....sir ma babai vallu injection case vesharu..andariki equal la land documents vunnayi....but vallu kashkya katti kavalane vestunnaru..memu em cheyali sir...adi agriculture land sir..memu farmers vaari pandichokovachaa ..leda ..sir .
Sir, Main suit లోనే చివరిపేజీలొ చివరన Verification అని పేర్కొంటున్నప్పటికి మరల విడిగా "Verification Affidavit filed by complainant, Declaration Affidavit filed by complainant, Sworn Affidavit filed by Complainant" అని ఎందుకు Submit చేయాలి మరియు ఇది ఏ Procedure లో ఉన్నదో తెలియజేయగలరు.
హాయ్ సార్ dipend written statment ki 90day వాయుధ వేశారు గడువు అయిపోయింది అయితే మళ్ళీ అందులో ఇంకో ఇద్దరు names ఉండడం వలన వన్ month extend chesaru ఇపుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు మాకు ఆర్డర్ ఎప్పడు వస్తుంది సార్ 🙏🙏 దయతలచి రిప్లై ఇవ్వగలరు సార్
@@ravindranathadvocate625 తాత గారి స్వర్జితం సర్.....మా తండ్రి గారి అన్నతమ్ములు 4 అండి ....పెద్ద నాన్న గారి ఫ్యామిలీ అక్కడ హౌస్ లో ఉంటున్నారు ....వారు parikathulaku ఒప్పుకోలేదు అమ్మడానికి ముందుకు రాలేదు....మా తాత గారు మామ గారు ఇద్దరు లేరు ....మా పెద్ద నాన్న గారు కూడా 6 నెలల అండి స్వర్గతులు అయ్యారు ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంటున్నారు....వారు ముందుకు దేనికి రావట్లేదు అని ....అన్ divided గా మా వాటాలు వేరే వారికి అమ్ముకోమ అన్నము....వారు ఇంజక్షన్ ఆర్డర్ వేశారు sir... ప్రస్తుతం మా నాన్న గారి అన్నతమ్ములలో లాస్ట్ అతను మా చిన్నా మాత్రమే ఉన్నారు , సో ఆయన ముందుకు రావడం తొ మేము ఈ నిర్ణయం తీసుకున్నాం sir
ఇప్పుడు ఒకతను imjuction ఆర్డర్ వేకెట్ అయ్యాక చెప్పండి తీసుకుంట అన్నారు ....మది రోడ్డు సైడ్ 25 అడుగులు పొడవు 90 ఈక్వల్ గా ఈక్వల్ రేట్ ఉండాలి అంటే రోడ్డు సైడ్ నిలువు గా మాత్రమే దారి sir....memu ముగ్గురమూ రెడీ గా ఉన్నాం అక్కడ వాళ్ళు తప్ప....
Sir, Bail Application, Bail Bond, Surities Bond ఈ 3 ఒక్కటైనా లేక వేరు వేరుగా ఉన్నాయా? అలాగే ఈ Surities Amount ముందుగానే చెల్లించవలసి ఉన్నదా, ఎవరికి చెల్లించాలి? ఎలా చెల్లించాలి? ఒకవేళ Amount కు బదులుగా ఏవైనా ఆస్తులను surities గా ఉండవచ్చు? అలాగే 3,4 కేసులకు ఒకే ఆస్తిని Surities గా ఉంచవచ్చు? దానియెుక్క విధానాన్ని తెలుపగలరు.
Hello sir, Ma Property A, ex party property B - case enti ante B ma property nunchi valla property velladaniki only walk permission vundhi but thanu court nunchi permanent injunction techukoni ma property meda daily 2 tractors tho pothunadu sir? court inchina permanent injunction in remove cheyavacha sir inka aa tractors ni aapocha sir? Last question sir ayena ma own property meda court ela istadi sir permission without asking us adhi permanent injunction valla vehicles ni aapodhu ani? Thank you sir, waiting for your answer.
You can challenge the order in Higher Court is one remedy. Second one is to file your complete objections along with relevant documents. Then only you will get the relief Sir.
Sir,,,i and my sister got injunction orders of our residency which r in force, the case is still pending,now my sister who is my co-petitioner removed me from the residency by bribing the police...i filed writ petition on police..got orders not to interfere...but how can I stay back in my residency..
Plaintiff arguments cheppina తరువాత injunction vacat chestara sir, plaintiff dates తీసుకుంటున్నాడు, జడ్జ్ మేడం నీ అడుగుతే ప్రాసెసర్ follow అవ్వండి అంటూ ఉంది plaintiff vallu agruments చెప్పడం లేదు, defendant తరపున అన్ని ఫీలింగ్ చేసాము ఒరిజినల్, అయిన plaintiff ki dates ista ఉన్నది, అడిగితే ప్రాసెసర్ follow అవ్వండి అంటున్నది జడ్జ్ మేడం, ప్రొసీజర్ ఎంటి sir
Ma land ye vere vallu occupy chesaru.. mammalini trap chesi ma land occupy chesesi ippudu ma paine injunction order vesaru.. em cheyyali sir please teliyajeyandi sir. Evarini kalavalo teledu em cheyyalo teledu 3days lo court lo attend avvamani chepparu... inthalo em cheyyalo teliyatam ledu
Please give suggestion to me , my brother filed o.s 212/1994, granted decree, judgement and permanent injunction order against respondent but after 24year respondent filed o.s junior civil
Only I. A file cheyavacha sir.. Chesthe ekkada cheyavachu.. High court Or lower court? Inka further evidence tho adhe court lo review adagavachha instead of going to appeal
We can't file I.A. only sir. I.A. will run along OS. High court lo file chese petition ni WP & WPMP antaru. Review lo only arguments matrame untayi sir. Further evidence file cheyyalemu. But we can file furnish further evidence in Appeal. WP : Writ Petition WPMP : Miscellaneous Petition
Bare Acts are a detailed book which contains Acts serial number wise/ Sections wise/ rule wise. Acts are nothing but the Law. Those who wants to know the Law have to study Bare Act.
సర్ మేము 12 years back భూమి కొనుకున్నాం...... అది పట్టా kaledhu . Monna అమ్మిన వాడు వల్లా కూతురికి దొంగతనం గా రిస్ట్రేషన్ చేసాడు ఎప్పుడు న భూమి అనుకుంటూ లాక్కోవాలలని ప్రయత్రింస్తూ ...మా మీద వాళ్ళు ఇంజoక్షన్ వేసాడు ఈ రోజు ...మేము దాన్ని క్యాన్సల్ cheyadhiki .... మార్గం చెప్పండి
No sir. Property nadi ani case file cheyyali ante title ki sambamdhimchi Edo oka document confirm ga undali. Injunction case annadi title case kadu. Only temporary period disturbance lekunda undataniki. Tenants owner mida kuda veyyachu. But title ala kadu. Property mi name mida unnattu confirm ga documents undali.
A&b brothers.. A ki registered gift deed చేసి ఒక plot వాళ్ళ father ఇచ్చారు.. B partition suit వేశాడు.. ఈ మధ్యలో A తన plot lo current meter apply చేసి fix చేసుకున్నాడు.. B వచ్చి అదే plot లొ ఈ స్థలం కోర్టు పరిధిలో ఉంది అని హెచ్చరిక board పెట్టాడు. అలా B చేయొచ్చా.. కోర్టులో A మీద injunction order కావాలని B వేస్తే injuction వస్తుందా.. A plot లొకి B వచ్చి అలా boards, objections పెట్టకుండా ఏమి చేయాలి చెప్పగలరు.. కోర్టులొ ఉండగా A తన plot లొ మీటర్ fix చేసుకోవటం డెవలప్ చేసుకోవటం తప్పు అవుతుందా? Plz reply me sir
సార్, ఫ్రాడ్ డి పట్టా సృష్టించి ప్రభుత్వ భూమి ని వాళ్ళ పేరు మీద రెవెన్యూ రికార్డు లో నమోదు చేసుకున్నారు, మేము పోసెషన్ లో ఉన్నాము, అయితే ఆ ఫ్రాడ్ డి పట్టా డాక్యుమెంట్ తో మా మీద Ad ఇంటీరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్స్ తీసుకొని మమ్మల్ని భూమి లో నుంచి వేకెట్ చేసారు సార్,ఇంజంక్షన్ వేకెట్ చేసేకి అప్లికేషన్ ఫైల్ చేసాక ఒప్పొసిట్ వాళ్ళు విచారణ కి రావట్లేదు సార్, ఎన్ని రోజులు పడతాది ఇంజంక్షన్ వేకెట్ చేసేకి అప్లికేషన్ ఫైల్ చేసాక.
Actual ga 30 days lo dispose avutundi. Miru next adjournment ki court lo judge gariki pressure pettamdi. Inka D patta create chesaru ani RDO court lo miru proceedings veyyali. Please consult your lawyer sir. Long process sir