You might be in one of the future vlogs All you need to do is 1. subscribe @HarshaSaiForYou 2. add me on Instagram ( / harshasai_ ) 3. send me those screenshots to this WhatsApp number ( 9502600756) #vlog1
నిజంగానే coins collect చేసాడని నమ్ముతున్నారా ఏమిటి?! అతను RBI నుంచి Coins begs కొని తీసుకొని వచ్చాడు! అతను coins collect చేసివుంటే ఇలా ఘనీ బ్యాగ్స్ కనిపించేవి కావు! RBI లో weight లెక్కన ఇలా Ghani bags లో coins ఇస్తారు! అంతకు ముందు వేరే country లో దాచుకొన్న coins తో కారు కొన్నాడు! కాని, ఇక్కడ ఇతను showroom వాల్లను Bluff చేస్తున్నాడు! ఇలాంటి వాళ్ళని entertain చేయకూడదని నా భావన! నిజంగా collect చేస్తే వాళ్ళకి consider చేసిన పర్వాలేదు! 🍁 🍁 🍁 🍁 🍁
Harsha sai anna you almost god.leni vallaku help chestunnavu.meedi chala goppa manasu anna.pedda pedda celebrities deggara enta money unna kuda meela help cheyyaru .you are great anna mimalni a devudu challa choodali anna.meeru 100 years bathakali anna
పేదవాళ్లకు సహాయం చేసే నీ ఆలోచనకు హ్యాట్సాఫ్ బ్రో.....అది చూసి నేను ఫిదా ఐయ్య....నా ఫ్రెండ్స్ అందరికి మీ వీడియోస్ పంపి సబ్క్రైబ్ చేయమని చెప్పా....లవ్ యూ బ్రో
Harsha Sai garu.. Idi oka innovation. Oka new Experiment. Oka Excitement. Please carry on harsha. God Bless U.My support 2 U will be there. I am your subscriber. and FAN
Hai sai garu, I'm jagadheesh mi helping meerante chala istam mi videos anni chusthu untanu , meere naku inspiration ilane chesthu undandi God bless you Harsha sai garu 🤝🤝🤝
5 రూపాయలు అంటే అంత చులకనా అన్న సమాజానికి,,,ముందు 5 రూ తరువాత అన్ని పెద్ద అంకెలు వస్తాయి అన్న,,,,,నువ్వు మాత్రం సూపర్ అన్న,,,వాళ్ళకి మంచి పని పెట్టావ్ అన్న 🙏🙏🙏
నాకు ఒక టాక్స్ కార్ కావాలి సార్ జీవన ఉపాయం గురించి చాలా బీద కుటుంబం సార్ నాదే మీ యూట్యూబ్ రోజు పదిసార్లు చూస్తుంటాను సార్. మీరు చేసే సహాయం చాలా సంతోషం సార్ నాకు మా డిస్టిక్ నల్గొండ జిల్లా మండల నాంపల్లి గ్రామం మల్లపు రాజు పల్లి మీరు నేను ఎప్పుడు ప్రస్తుతం ఉండేది హైదరాబాదులో సార్ ఒక ఇంటి కార్ నడుపు ఉంటుంది సార్ నేను. నాకు ఇప్పుడు సొంతం కారు కావాలని ఉంది సార్ నేను ఇప్పుడు కొనలేకపోతున్నాను సార్ నా దగ్గర అంత డబ్బు లేదు మేము బతికేదే మా కష్టమైపోతుంది సార్ హైదరాబాద్లో నెల శాలరీ వచ్చేది 10,000 సార్. 10000 మాంటెనెన్స్ కు మాకు అయిపోతారు సార్ మీ గురించి చాలా ఎదురు చూస్తా సార్ నా మొబైల్ నెంబర్ పెడుతున్నారు9676312319
నువ్వు సూపర్ బ్రో మీ వీడియోస్ మొదటిసారిగా రెండు చూసాను 1. ఏమి కొనలేని పేదవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ఓటింగ్ పెట్టి తరువాత మిగిలిన వాళ్ళకి కూడా కొరుకున్నవి కొనిచ్చారు 2. కార్ కొనడానికి అంతా 5 రుపీస్ కోయిన్స్ ఇచ్చారు నేను చూసిన రెండు వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
లాంగ్వేజ్ చేంజ్ సెంజూ నేను టూవీలర్ అయ్యాక అవమానం జరిగింది మరియు నాకు అంతా చాలా కష్టమైంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు వారి కోసం చేసిన పని నాకు చాలా ఆనందంగా ఉంది మరియు మీరు చేసినది సంతోషం కోసం కానీ ఇలా ఉంది నేను పగ తీర్చుకుంటున్నాను, నేను మొత్తం కథను చెప్పను, అయితే, కొన్ని దుకాణాలు అదే విధంగా నిర్వహించబడతాయి మరియు దానిని పట్టించుకోలేదు, కాబట్టి నేను దీన్ని చూసినప్పుడు చాలా సంతోషించాను.
Unnecessarily they wasted time to count the coins. Just a weighing machine is sufficientl to count them all in 15 min. Total amount = (total weight of coins ÷ each coin weight) × each coin value
ఈ రోజుల్లో సొంత రక్త సంబంధం ఉన్నవాళ్లే, ఒక్కపూట అన్నం పెడితే, ఆస్తులు కరిగిపోతాయి, అని దాక్కున్నారు. నీలాంటి మనసున్న మహారాజు ఈ దేశంలో పుట్టినందుకు, చాలా గర్వపడుతున్నాను హర్ష సాయి. పది కాలాలపాటు చల్లగా ఉండాలి.
జీవితంలో ఎన్నో సార్లు fail అయిన 64 వయస్సులో success అయిన KFC founder inspiring story watch here 👉 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IdflgKnwrxA.html
ఈ దేశంలో మనం బాగుపడకపోయిన పర్లేదు కానీ, పక్కనోడు అస్సలు బాగుపడకూడదు అనే పదానికి సరిపోయావ్ నువ్వు.,..... కార్ కొనుక్కోవడం కూడా తప్పేనా???? లేనివారికి కూడా చాలా సార్లు సహాయం చేసాడు ప్రీవియస్ వీడియోస్ లో ఉంటాయ్ చూడు
@@venkateshyakkali1950 then staff can treat as bonus for their hardship and accept it without counting or return it stating that its short by 100 coins 😁