Тёмный

I Never Appreciated Any Singer Including SPB | Ilayaraja Interview Telugu  

Sakshi TV FlashBack
Подписаться 286 тыс.
Просмотров 278 тыс.
50% 1

I Never Appreciated Any Singer Including SPB | Ilayaraja Interview Telugu @SakshiTVFlashBack
#Ilayaraja #IlayarajaInterview #SPBalasubrahmanyam #SakshiTVFlashBack

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 455   
@madhavimadhu4885
@madhavimadhu4885 Год назад
ఎంత ఎదిగినా కూడా ఒకరిని మనస్ఫూర్తిగా మెచ్చుకునేది బాలుగారు మాత్రమే .. అది ఎవ్వరికి సాధ్యం కాదు ..
@dasaradhd4910
@dasaradhd4910 20 дней назад
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@VK.Babu1
@VK.Babu1 12 дней назад
@@dasaradhd4910👌👌👌
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 7 часов назад
S. P is S. P... Ilayaraja... తన music డైరెక్షన్ లో పాడిన పాటలని... S. P గారిని పాడద్దంటే.. S. P గారు... అ విధమైన comments చేయలేదు...తర్వాత పాడలేదు... మన S. P గారు చాలా హుందా and down to earth Man.
@user-qy7wt2fu1h
@user-qy7wt2fu1h Год назад
Without SPB can't even imagine your songs ..none can replace him ..he is our treasure
@sumanthkumar157
@sumanthkumar157 Год назад
Honestly there are many other Singers who sang for him !
@user-qy7wt2fu1h
@user-qy7wt2fu1h Год назад
@@sumanthkumar157 But SPB sirs style of singing took ilairaja to next level .. jesudhas garu also
@sumanthkumar157
@sumanthkumar157 Год назад
@@user-qy7wt2fu1h I second you ur opinion
@Thennavan111
@Thennavan111 3 месяца назад
😂😂😂 Good Joke. I THINK U DON'T KNOW ABOUT MUSIC. The ilayaraja song was still sung by small kids and new singers in a music show. It's nice to hear...
@kalvaramesh9012
@kalvaramesh9012 Год назад
మీరు ఇచ్చిన వైవిధ్యభరితమైన సంగీతాన్ని తమ గొంతుల్లో అంతే గొప్పగా గాయనీగాయకులు పలికించకపోతే మీ పాట ఇంతగా రాణించకపోయి ఉండేదేమో సర్.... జానకి అమ్మ, బాలు గారు మీ ప్రతిభ ను ప్రపంచానికి అందించిన వారధులు... వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది... దయచేసి వాళ్ళ గురించి కూడా చెప్పండి....
@mrshankara
@mrshankara 3 месяца назад
Well said!
@dasaradhd4910
@dasaradhd4910 20 дней назад
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@rajesh2089
@rajesh2089 Год назад
పాటికి ప్రాణం పోసింది పది కాలాల పాటు ..వింటున్నాం అంటే అది బాలు సర్ వల్లే ...
@dasaradhd4910
@dasaradhd4910 20 дней назад
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@lavudisridharasrinivaspras654
You are fortunate enough to have such a great singers SPB Sir S.JANAKI AMMA, P.SUSEELAMMA, KJ Sir....learn to prsise and appreciate singers ...Sir.
@kiddscaartoonvideosworld8298
If he is so confident about his music why don't he sing all those songs. Spb has given life to those songs. If singer is not good the song will loose it's flavour.
@afsarj
@afsarj Год назад
Well said
@lionelshiva
@lionelshiva Год назад
we can listen to music but cannot listen to a song without music. composer is important
@nareshm3368
@nareshm3368 Год назад
​@@lionelshiva important eh bro kani rangamarthanda songs vinu bro entha great ilayaraja garu ayina singing vacchesariki sbp spb ne ah koratha easy ga telusthandi spb leka tane padadu raja gari voice anninsongs ki set avvadu ga so singer kuda important eh bro
@lakshminarayanak3977
@lakshminarayanak3977 Год назад
​@@nareshm3368 listen to Rajas instrumental music albums. One such is Nothing but Wind .
@jkishore9s
@jkishore9s Год назад
​@@lionelshiva so... U can sing any song.... Right
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Год назад
ఘంటసాలతో పాడించే అదృష్టం మీకు కలగలేదని గ్రహించండి!
@mbgtilakmarty671
@mbgtilakmarty671 Месяц назад
👌👌👌
@rajprasad2372
@rajprasad2372 Год назад
గాయకులు గొప్పవారు కాకపోతే, గాయకుల కంటే మీ రాగాలు మాత్రమే చాలా గొప్పవి.. అలాంటప్పుడు మీరు మీ అన్ని ట్యూన్‌లు పాడినట్లయితే, వినడానికి మరింత గొప్పగా ఉండవచ్చు...
@achari100
@achari100 Год назад
BGM వరకూ ఇళయరాజా గారి సంగీతం ఎప్పుడూ టాప్. కానీ బాలు, జానకి, చిత్ర గారు పాడకపోయి ఉంటే ఆయన పాటలు పాపులర్ అయ్యేవి కావు. ట్యూన్ గొప్పగా ఉండొచ్చు, కాని అది గొప్ప గాత్రంలో పడితేనే కదా దానికి గుర్తింపు. ఎంత costly పులస చేప అయినా దానిని కమ్మగా వండితేనే కదా రుచి. ఎంత గొప్ప ట్యూన్ అయినా దాన్ని గొప్పగా పాడితేనె కదా రుచి.
@12cproduction26
@12cproduction26 Год назад
அந்த குரலை தேர்வு செய்வது இளையராஜா ....
@phanindrasingh
@phanindrasingh Год назад
Nuvvu ni chepala gola thu
@sureshbachu
@sureshbachu Год назад
వాళ్ళు పాడని వందలు పాటలు హిట్ సూపర్ హిట్స్ అయ్యాయి... కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ కాదు
@premkumarekp
@premkumarekp Год назад
​@@12cproduction26 exactly
@darpalliraju5959
@darpalliraju5959 Год назад
Exciting has took singers
@sathychary5541
@sathychary5541 Год назад
ఇంత అహంకారం మంచిది కాదేమో గురువుగారికి
@praveenviplavreddy
@praveenviplavreddy Год назад
Time daggaraki vasthe alage behave chestharu. SPB is legend.
@mughiljayaramancudddalore2619
Sir your comment naaku nacha ledhu
@mallarajes
@mallarajes Год назад
@@mughiljayaramancudddalore2619 ee okka question ki proper ga answer ivvatam ledhu. Ala ainappudu interview ki endhuku oppukovali.
@user-tl3im6sn9g
@user-tl3im6sn9g Год назад
😊👉my lovely Hero Ilaiyaraja😍 I Love cute Ilaiyaraja Sir👉💚❤
@satishdhana
@satishdhana Год назад
He is one of the legendary musician , his music is a different world 🌎 my god his music has no language barrier …Great to hear his music ❤
@saikumaryelam8324
@saikumaryelam8324 Год назад
🐶
@meghanath5045
@meghanath5045 Год назад
​@@saikumaryelam8324 why that emoji he is good musician
@satishdhana
@satishdhana Год назад
@@KrishnaChaitanya2428 I totally understand , mana Telugu vallu over love chestam or total hate chestam. Respect Eppudu two way unnadadu.But ilaiyaraja is not an example of talent Chala Mande telugu lo aniya music ke fan . I don’t know meru Tamil movies chuserra??? MM keeravani oka upppu-upparu 1990 lo against ilaiyaraja medha…Tamil Movies totally keeravani ki fan ayyaru…
@satishdhana
@satishdhana Год назад
@@KrishnaChaitanya2428 100% agreed bro 😎 example raj/koti made mastero to stop in Telugu and melody Brahma mani Sharma totally changed the commercial music with ethnic touch 👍
@TheLakshminarayanak
@TheLakshminarayanak Год назад
Namaskaaram Ilaya Raja Sir. Thank you sir for your valuable melodious music for decades. Namaskaaram to your feet heartfully Guruvugaru.
@kondalrao9759
@kondalrao9759 Год назад
ఎదుటి వారి ప్రతిభను ఒప్పుకునె పెద్దమనసు ఉండాలి. ఇళయరాజా గొప్ప స్వరకర్త అనే విషయం లో ఎవరికీ సందేహం లేదు. కానీ గాయకుని ప్రతిభ లేకుండా తన కూర్చిన స్వరం వల నే పాట హిట్ అవుతుంది అనడం గాయకులను తక్కువ చేయడమే . అటువంటప్పుడు తన స్వరపరచిన పాటలను తానే పాడుకోవచ్చు గదా. వేరే గాయకులు ఎందుకు. ఇప్పుడైనా ఆయన హిట్ పాటలను ఆయనే తన స్వరం ప్రకారం పాడుకొని వినమనండి. అప్పుడు అర్థం అవుతుంది గాయకుని ప్రతిభ ఏమిటి అనేది. తానే అంతా, తనదే అంతా అనే అహంభావం ఎవరికి పనికి రాదు.
@wanderingmystic6968
@wanderingmystic6968 7 месяцев назад
Mr Rao. We haven’t accept him as a package.. his talent , his uniqueness and d his arrogance o
@sathishbabu342
@sathishbabu342 Год назад
Spb is great singer sir v should accept this
@licbsenthilkumar
@licbsenthilkumar Год назад
golden universal truth
@itsdasa
@itsdasa Год назад
The great SPB and other great female singers brought beauty to your songs. You should have praised their singing talent too sir.
@sri4ever
@sri4ever Год назад
Ayyayyooo pogadakudadu.....asalu aayinaki teliyadu aa mind ledu anthe ..
@itsdasa
@itsdasa Год назад
@@sri4ever sure bro
@Thecomper
@Thecomper Год назад
@@sri4ever 😂
@rajaG56
@rajaG56 Год назад
True. Ilayaraja garu felt that the singers were only doing their jobs and all beauty was included already in the tune itself. He sounded flippant about the lyrics too. Ilayaraja - one of the greatest musicians, but a man who is not secure about himself enough to appreciate the greatness of the other team members in the production of a song.
@madhuris2351
@madhuris2351 Год назад
Appreciate cheyalante goppa manasu undali, aham unnavallu aa pani cheyaleru
@ashokdommeti2795
@ashokdommeti2795 Год назад
Naku oka vishayam ardham ayyindhi entante...ee lanti mahanubhavulu valla work chesukuntu munduku sagi potharu..manam chala anukuntamu kani vallu ee journey oka process la matrame chustharu. For ex: Brahmanandam Gari cinemalu manam enni sarlu chusi chala enjoy chesthamu. Kani Ayana matram asalu athani cinemalaney kadhu verey eay cinemalu kuda chudaru anta..He enjoys working anthey...migathavi pattinchu koru..they work with focused mind. Great People !
@kondalrao9759
@kondalrao9759 Год назад
ఎదుటి వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేది మన లో ఉండే మంచి గుణాల లో ఒకటి. అది నీలో లోపించడం అనేది ఒక మానసిక జబ్బు అని తెలుసుకో. ఎస్పీ బాలు గారికి నీ ప్రశంస అవసరం లేదు. He was a legendary singer.
@ssks2288
@ssks2288 Месяц назад
Ilaiyaraja tanaki taanu kuda eppudu credit ichukoledu. Nenu just manava matrudnni ani matrame cheppaaru. Aayana evarini eppudu pogadaledu including himself. Kani Balu garu enno saarlu ayana gurinchi ayana self dabba kottukunnaru. Ilaiyaraja is a monk. Paina video lo kuda cheppaaru…4 minutes lo recording complete cheyyalane tension so paata sariga vastonda raleda ani matrame na mind lo untundu ani. No one can understand Ilaiyaraja’s grace bro. Na moothi meeda meesam tippi chepta…..Balu garu hit songs lo 90% Ilaiyaraja gari songs ey vuntai….so anni Tunes ichina Ilaiyaraja great kaadu antava?
@saikrishnadurbhakula6431
@saikrishnadurbhakula6431 20 дней назад
​@@ssks2288 relation between composer and singer is like architect and Mason labour...a good architect need a talented Mason to execute his design
@dasaradhd4910
@dasaradhd4910 20 дней назад
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@nishanthakash
@nishanthakash Год назад
He is a legend. But a v egoistic person. He sent a notice to Spb sir. He's money minded and also didnt allow ARR to bring his new electronic music device out for 1 year. Extremely high headed man
@Sri_369
@Sri_369 27 дней назад
Is it true that he didn't allow ARR to introduce electronic music technology to the industry ?
@nishanthakash
@nishanthakash 26 дней назад
@@Sri_369 It is indeed true.
@saatchisaatchi8271
@saatchisaatchi8271 Год назад
Just imagine....if illaiyarajah had sung all the songs he had composed.......where will he be today? It takes a generosity of heart to lavish praise on a fellow kalakaar. Sadly the maestro lacks it badly.
@RamaKrishna-ny9fg
@RamaKrishna-ny9fg Год назад
ఒక సాధారణ మనిషిని కూడా గొప్పగా పోగిడేంత గొప్ప మనసున్న మనిషే SPB గారు, పాటల దేవుడు.
@veeraswamybadiganti7941
@veeraswamybadiganti7941 Год назад
సూపర్ గా చెప్పారు సార్
@dasaradhd4910
@dasaradhd4910 20 дней назад
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@eversunnyguy
@eversunnyguy Год назад
A born genius ! He himself is amazed at himself. I believe in Karma looking at him.
@lavudisridharasrinivaspras654
Learn from SPB sir ...how to praise ....Singer is a vital medium to transport your composition to millions of Hearts, you must apprciate...Sir.
@movielover4900
@movielover4900 Год назад
You don't have that stature to comment sir. Due his nature to work he became maestro. Composer the creator comes first singers you can find many
@NareshSamala1
@NareshSamala1 Год назад
@@movielover4900 Then why the hell this so called maestro never found replacement for SPB. Even though the music is fantabulous, it will reach the audience ears only through the singer. If you only love music of him, Then listen to only music without the vocals of SPB. You will notice the difference
@swaminathakrishnapingale2695
Exactly you touched the point. Not your talent, your moving courteously with other connected people and aiming at the best that counts. We should not be headstrong that your performance only counts
@swaminathakrishnapingale2695
@@movielover4900 It is audacious. Madurai Mani Iyer also made Saa re gaa maa paa tunes to Western rhythm and he too got Maestro title. Pandit Ravishankar too got that title. They were humble. Mr Swaminathan who was doing re recording job at Vijaya Studios once told while explaining technical glitches in rerecording that if the singer was versatile like P Susheela (note versatile singer like.....) any glitch gets easily. So we should not undermine one wing while praising other.
@lionelshiva
@lionelshiva Год назад
Singer is not important. Tune belongs to composer. It's the composer who instructs singer to how sing
@MyRamu12
@MyRamu12 Год назад
SPB voice gave the beauty to his songs… I can’t imagine Ghantasala or Jesudas singing coolie no.1 or Jagadekaveerudu songs
@happiestboy3284
@happiestboy3284 Год назад
@D Ramu.. I totally agree with you
@lavudisridharasrinivaspras654
True
@kvrharish2458
@kvrharish2458 Год назад
aa songs padataniki ghantasal yesudas avasaram ledu, mano, ramu, ….kooda padagalaru aa songs, oka comment iche mundu alochinchali alage vignatha undali, Don't talk with any basic knowledge just hearsay, Harivarasanam sung by Yesudas, Bhagavad Gita sung by Ghantasala, ms subbalakshmi gari suprabhatam, ms rama rao gari, sundarakanda veetiki vere Even Balasubrahmanyam cannot sing because of these, there are times when he fails to sing. If we want to comment on this matter, we have the knowledge of actors, singers, Saigal, Naggayya etc. Don't pass half knowledge statements, Thri stayilalalone kkunda, anutharastayi, anumandra stayi la kooda paadagala suspastamaina gatram - Ghantasala Paina evaite cheppano vatipaina naaku knowledge undi nenu comment chestunna Naaku balu garante istame ( ante kevalem jagadekaveerudu coolie no1 songs matrame vini ide singing anukune knwoledge kaadu) 😊
@MyRamu12
@MyRamu12 Год назад
@@kvrharish2458 I mentioned two movies as i can not name all movies. As far as the melody and sweetness is concerned no male singer can come closer to SPB. Other singer may be able to sing above-mentioned but can't give sweetness like SPB. His voice is wonder of the world
@happiestboy3284
@happiestboy3284 Год назад
​@@kvrharish2458 Aaaparaa nee lolli...@D Ramu kaadu, nuvvu type chese mundu nee burra vaadu loudey!!! Who the fVck are you and what is the great knowledge you have? Bl00dy !d!0t, do you think it is easy to sing masala songs? Nuvvu cheppina subbalakshmi, ghantasala, yesudas veellandarini vochi SPB laga padamanu.. Chastey padaleru. Kaani SPB easy gaa valla laga padagaladu.. ..M Balamuraliskrishna himself once told this once on a stage.... Nee bonda knowledge undi neeku.. Gudda lo pettuko nee knowledge.. THERE IS NO SINGER AS VERSATILE AS SPB...THAT IS A FACT.. Staying in the industry for 40 years is not a joke by any yard stick.. Chutiya kabullu cheppaku.. Tri sthayi, anthura sthayi tokka tolu ani technical words vaadaku.. Google choosi nenukooda vadagalanu aa words......Pedda digadu sangeeta vidhvansudu..
@sathishtravensky7741
@sathishtravensky7741 Год назад
As much as I am in awe of his genius, his ability to compose a symphony entirely in his head, knowing each note for each instrument, writing it all down for each of the musicians, I am also saddened at his arrogance. One of the greatest musicians of all time, how does he not realise the singers are music too? In many interviews he behaves like music comes at his beck and call. Music is a gift God has gifted him with. He should acknowledge the music in others. The closest I've heard him praise someone is pandit M Balamuralikrishna.
@h.m.9797
@h.m.9797 Год назад
I think you are very good at English...your sentence formation, usage of words without grammar or punctuation mistakes says it all ... Only people who are passionate about language can write so beautifully (be it a comment or whatsoever)
@sathishtravensky7741
@sathishtravensky7741 Год назад
@@h.m.9797 Thank you 😊
@licbsenthilkumar
@licbsenthilkumar Год назад
he is god gifted man with abundant of talent but with same head weight. he is no where to spb simplicity
@venkris5393
@venkris5393 Год назад
Well said. In 1980 in a programme in Singapore he praised TMS so much for his expression in singing and said tamil nadu will never have another singer like TMS and it is unfortunate that none of his singers can sing like him. At the same time without SPB his songs would not reached the masses
@sathishtravensky7741
@sathishtravensky7741 Год назад
@venkris5393 Then he should have used TMS instead of SPB. Raja needs to be more humble. It leads him to believe he is better than his generation in music, and only people senior to him can be praised.
@pg_7080
@pg_7080 Год назад
గాయకులను అభినందించలేని నువ్వు పాటలన్నీ నువ్వే పాడి ఆబాలగోపాలాన్ని మెప్పించి ఉండవలసింది స్వామీ! నీకేమీ లేనప్పుడు బాలు గారు తన ఆర్కెస్ట్రా లో నీకు స్ధానమిచ్చాడు. నీ గురించి ఎన్ని వేదికల పైన ఎన్ని సార్లు ఎంత అద్భుతంగా చెప్పారు బాలు. నీవు లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నిన్ను పొగిడిన మహా మనీషి బాలు. ఇళయ రాజా, నీవు "లయ రాజా"వే కానీ "హృదయ రాజా"వి కావు. 😭 Sad
@vamsikrishnaphysicsfaculty9576
@vamsikrishnaphysicsfaculty9576 2 месяца назад
రాజా దేవుడు...సెంటిమెంట్ ఉండవు
@VK.Babu1
@VK.Babu1 12 дней назад
Exactly
@cnu2767
@cnu2767 Год назад
SPB had been busiest Artist in entire South Cinema. he praised, appreciated many artists, whenever he gets time. here recording session is not at all matter of time. you just don't want to name others
@nihalbalaji7409
@nihalbalaji7409 Год назад
Talent along with humility is very important. Thats why A.R.Rahman or SPB sir have become Pan India Artists, Loved by one and all.
@ap26h890
@ap26h890 Год назад
మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా బాలు గారి గాత్రం మీ పాటకు వన్నె తెచ్చింది.
@venkatraok7787
@venkatraok7787 Год назад
ఇక్కడ మాట్లాడుతుంది సంగీత దేవుడు వారి మాటల్లో అబద్దాలు లేవు, గాత్రం కన్నా స్వరం గొప్పది, స్వరం కన్నా రచన గొప్పది, రచన కన్నా సంగీతం గొప్పది, ఎప్పటికి సంగీతం గొప్పదే అని హా మహనీయుని అభిప్రాయం 🙏🙏🙏
@gkk2215
@gkk2215 Год назад
Making one thing great and one thing small creates disaster in society 🙏🙏 as a music genius he knows that lyricist + singer + musicians all when in sync makes great music
@saikrishnamadupuri7333
@saikrishnamadupuri7333 Год назад
No Literature is forever
@dgangadharbabu2362
@dgangadharbabu2362 Год назад
"సంగీత దేవుడు" చాలా మంచి పదం బ్రో , సూపర్ , నేను కూడా ఇళయరాజా గారి అభిమానిని అని చెప్పుకోడానికి గర్వంగా వుంది.
@LAIQANOORALIMOTORSERCH
@LAIQANOORALIMOTORSERCH Год назад
గాత్రం లేని సంగీతం వ్యర్థం పదాలు పలకాలి అన్న సంగీతం వినసొంపుగా ఉండాలి అన్న ప్రథమం గాత్రం నయన లారా
@kiddscaartoonvideosworld8298
Ekkadiana rasara?
@pudmurugan
@pudmurugan Год назад
So called Ilayaraja haters and people with the best character that you can loosely comment on a self made genius, think deeply. Don’t bring your shallow thinking and prejudices here. He is a composer who owns the complete composition of what all instruments, how they should be played, singers how they should sing, the expressions everything. He takes complete responsibility of the outcomes. He is a perfectionist and expects everyone in his team including the singers to be perfectionists. Now coming to the appreciation part, he has seen all kinds of ppl who think low of him due to his birth etc., and dedicated his life to music alone, he experimented with many but chose the best alone to be with him in all his compositions. That is a clear indication of his appreciation for their work. He doesn’t want to indulge in appreciation or getting appreciated. He is more practical and straightforward. Moreover how many of you can sustain friendships in such a creative field where creative differences can easily break relationships. Just see their relationship till the last song SPB sung during COVID. Their friendship is deep with excellent appreciation for each other and has seen the ups and downs of life. So stop commenting about them indulging in mudslinging. Enjoy their creations develop love and not hatred. If anyone spills venom he is not a fan of either
@TheRforravi
@TheRforravi Год назад
This is what I wanted to say but you have articulated perfectly
@srikanthchilakamarri9957
@srikanthchilakamarri9957 Год назад
What does it cost one to appreciate genuine talents ? SPB referred to Raja sirs genius millions of times on different platforms...Whats wrong in acknowledging and appreciating talents ? It reflects respect u have to other person A song is collection of extra ordinary talents ( music director, musicians, singers) and should be credited Central govt bestowed Padma award and is appointed as Rajya Sabha MP to Raja sir, is this not an appreciation n acknowledgement of his talent, which he accepted. If u r unable to appreciate your fellow talents, either of below could be a reason: 1) Commercial 2) Jealous 3) Insecurity 4) Materialistic In between, i am a huge fan of Raja sir...
@sampathkumar2287
@sampathkumar2287 Год назад
You expressed very clearly what all I too wanted to say. Thank you. Illayaraja stands above all others. Even Oscars would never be able to estimate his worth.
@pudmurugan
@pudmurugan Год назад
@@srikanthchilakamarri9957 Understood. Happy to know you are a great fan of Ilayaraja. But do you know there are 64 types of people, where each thinks about the other as “how come he is like this”, “why does he behave like this”. That’s the fact, so it is his way of life and principles, and there could be many more reasons than you have written. So when we are not clear give the benefit of the doubt to the legends, we owe a lot to them and the least we could do is respect them and appreciate their creations. Will we get another Ilayaraja or SPB ? Let’s spread positivity by being fans of soulmates. We don’t loose anything by not judging that too legends. Hope I made sense my dear friend, otherwise too let’s focus on their work, goddess Saraswathi won’t be in the wrong place, believe her 👍
@sridharvivek7240
@sridharvivek7240 Год назад
Superb reply.u just posted what it was in my mind.thank u.
@manjunathat.s.3026
@manjunathat.s.3026 Год назад
SPB is super super super singer
@ramanaceelamplaybacksinger351
Ilayaraja is a good music director. But he is not a good singer. If SP Balu garu is not there, his songs are zero. He must know that. Music director is great in his place, but Singer is always great to highlight the song with his beautiful voice.
@lavudisridharasrinivaspras654
Singer will add beauty to your composition with their Melodious Voice...you are good but you must accept that without qualitative singing your Music never reached
@mahibujji8976
@mahibujji8976 Год назад
Profesioanl singers lekunda meeru padukuni chuste telisedu meeru ekkada undevaro .... Spb garu . Susheelsgaru , janaki gru, vanijayram garu veelandaru legends ... Song anedi collective effort not only music directors success ...
@licbsenthilkumar
@licbsenthilkumar Год назад
joint effort and singers voice expression makes hit
@shiva-ml1cl
@shiva-ml1cl Год назад
He is the genius creator of tunes
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Год назад
S Janaki amma Indian number one female play back singer in this Universe also
@paulyangicho9331
@paulyangicho9331 Год назад
Without spb no ilaya....u should appreciate sir...coz spb sir not like u he always praises in every song..v r big fan of you sir...but u have pride
@rufus9069
@rufus9069 Год назад
I dint have enough mind to think Great personality ever in indian music
@blauw4138
@blauw4138 24 дня назад
He clearly didn’t waste time with all the unnecessary drama 🙌. They didn’t have the privilege to overthink or celebrate, they stuck to their jobs, had strict deadlines due to technical constraints and the number of artists involved. People say he’s arrogant, but that’s just his style of work ethic and that’s how he delivered. Made our lives worth living and beautiful in the end ❤ 🙏
@thomasjefferson4065
@thomasjefferson4065 Год назад
Ilayaraja is GREAT.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Год назад
S Janaki amma Bharat Rathana really God's gift to everyone what a cutie voice
@kottusekhar9237
@kottusekhar9237 Год назад
He is, no doubt, a genius in the truest sense of the term. But his arrogance and discourtsey are little irritable.
@durgabhavani6143
@durgabhavani6143 Год назад
That's true .... Magic of song come from tune ... 80% tune 15% lyrics 5% singer ( this 5% also can b added by very very few singers like janaki Devi spb Shreya Sonu mohith etc ... )
@swaminathakrishnapingale2695
You can not put such thumb rules. Even when Music director composes very good tune, if there is no lyric, no good singer, then no takers.
@durgabhavani6143
@durgabhavani6143 Год назад
@@swaminathakrishnapingale2695 some one else will write anyway they can give only 15% out of the 100% ...
@NareshSamala1
@NareshSamala1 Год назад
Then listen to only music without vocals. You will enjoy it the most. SPB,Janaki,Susheela and chitra gave life to his songs.
@happiestboy3284
@happiestboy3284 Год назад
@@durgabhavani6143 Did you sell your brain?
@durgabhavani6143
@durgabhavani6143 Год назад
@@NareshSamala1 agree with u very very few people like one out of lakh like janaki amma spb chitra Shreya goshal Sonu mohith like that can add some more impact to the song little bit ...
@suneethareddy7406
@suneethareddy7406 2 месяца назад
ఈయన పాటలంటే ఎంతో ఇష్టం వుండేది బాలు గారితో గొడవ పడ్డాక వీరి పాటలని వినడం మానేశాను
@venkateshjakkula2111
@venkateshjakkula2111 Год назад
Without janaki amma spb chitra ur songs are incomplete
@sS-lt3nr
@sS-lt3nr Год назад
ILAYA RAJA... KING OF MUSIC
@ruchichudakundaunadtharama6632
Spb great singers are great
@kkkthelegend8168
@kkkthelegend8168 Год назад
Legends can understand
@revuriprasanthi4333
@revuriprasanthi4333 Год назад
He has been maintaining self confidence With his legendary singing mind.He is a born musician who was sent by God for us. Long live Ilayraja ji
@afsianome4866
@afsianome4866 Год назад
Very good వర్క్ houlix man, ఆయన చేసే పనికి కూడా time లిమిట్. అనవసర, పొగడ్తలు తమిళ్ వారికి ఉండవు, వాళ్ల పని మీద concentration మాత్రమే,యాక్టర్ ల మాదిరిగా రి టేక్ లు, Music మాస్టర్స్ కి కుదరదు, సింగర్ లు అర్ధం చేసుకొని పాడాలి. లేకపోతె, మొత్తం orchestra కి డబల్ పని. అదే ఆయన చెప్పేది. ఎంతయినా Music mastreo కదా 👌👌👌👌👌
@Itshaasm
@Itshaasm 2 месяца назад
Ilayaraja garu work is devine … he gives life to the scenes ❤
@dasaradhd4910
@dasaradhd4910 20 дней назад
అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@rrajsekharb
@rrajsekharb Год назад
It looks like some communication issues on certain points. Common man die for voice of SPB , Jesudas, P Susheela, S Jananki. All musical directors also .
@cnu2767
@cnu2767 Год назад
Correct Explanation Sir.... But, 95% of your hits were sung by SPB, S.Janaki, K.S.Chithra, K.J.Yesudas, Mano. in those hits SPB had Major share. and, you are not having proper hits with new singers. Great Musicians like K.V.Mahadevan, M.S.Vishwanathanan, O.P.Nair, R.D.Burman, and latest A.R.Rahman celebrated SPB songs. Ilayaraja is one of the best. not only the best. there are so many great composers in India. SPB had given soul to every song which was sung by him.
@sridharkarthik64
@sridharkarthik64 11 месяцев назад
A. R. RAHMAN understood the value of the Singers contributions to the song. He gives total freedom to the Singers and makes them comfortable during singing. That is why many Singers got awards in his songs. Unnikrishnan, Chinmayee, Shankar Mahadevan, Naresh Iyer, Minmini, Swarnalatha. Also legends like SPB, K. S. CHITRA, S. JANAKI etc.
@dasavsn7087
@dasavsn7087 Год назад
మీరు ఓ అద్భుతం .. కానీ అయితే Spb లేకపోతే~ అవి అన్నీ మీరు పాడినట్టే *అదోలా* ఉండేవి. జానకి గారే పదే పదే పాడాలని ఎందుకు అడి గేవారు మీరు? ఎలా పాడినా విన్నాం మిమ్మల్ని. 8000 పాటలు మీరు చేస్తే హిట్ అయినవి 1000/1500. పాటల్లో దమ్ము ఉంటే మరి మిగిలిన 7000 songs పరిస్థితి? బాలూ మిమ్మల్ని తెరకు తెచ్చిన మగానుబావుడు❤ మరిచిపోయారు మీరు...బాధ పెట్టేరు కూడా
@krishnag7796
@krishnag7796 Год назад
This guy is amazing and the confidence is next level!!
@RavindraKumarAmara
@RavindraKumarAmara Год назад
ఆయన ఒక యోగి. సంగీతం తప్పితే వేరే ఏమీ తెలీదు. మనమే గిల్లి...గిల్లి.. మాట్లాడించి....తప్పులు పడుతున్నాం. మనకు ఆయన సంగీతం చాలు. వేరే ఏమీ అవసరం లేదు.
@sowmyadevi2183
@sowmyadevi2183 Год назад
Right👍
@ananduhyd
@ananduhyd Год назад
Balu garu mimulni music troup lo cherchukokapothe yela vunde vadivo Nv. Aahamkaram vadhu. Respect ni kapadukondi. Spb is always legend. U r only after him music mastreo.
@kiranmayi5357
@kiranmayi5357 Год назад
Kontamandi annattu adi ahamkaram kadu, self confidence and dedication towards his work. Comment cheyadam easy just put ur legs into those shoes. Ivvala repu oka cinimaki music ichi pogaru chupistuntaru. He's a great musician of all times, rised from ashes
@lhsilhs1512
@lhsilhs1512 Год назад
Ilayaraja's songs were nothing without SPB. He should be humble.
@licbsenthilkumar
@licbsenthilkumar Год назад
he cant. he will not. born character like spb simplicity
@Samkan9
@Samkan9 Год назад
అహంకారం
@lincollngarikapati1116
@lincollngarikapati1116 Год назад
సరైన నిర్ణయం
@madhujaleseenu
@madhujaleseenu Год назад
నా జీవితంలో ఒకసారి ఆయనను కలవాలి అనుకుంటున్నాను మరి ఆ అవకాశం ఎప్పుడు కలిపిస్తాడో ఆ దేవుడు ఎదురుచూస్తూ ఉంటాను
@premkumarekp
@premkumarekp Год назад
నేను ఆయన్ని రోజూ కలుస్తూనే, తలుస్తూనే ఉంటాను ఆయన పాటల ద్వారా!
@vijayendrakumar5378
@vijayendrakumar5378 Год назад
Arunachalam ramanasramaniki వస్తారు.main functions ki
@RajKumar-gq3tn
@RajKumar-gq3tn Год назад
Sir dayachesi Ayananu choodataankki vellakkandi just enjoy his music sure u will be in heaven but if u wanted to see him it’s a mess not so great human being . the love and effection on him definitely may decrease since his attitude will upset you… I too die hard fan of him and I grown up listening his songs in Chennai and still in Chennai.. not even one directors of old age never had good relationships with him…songs enough to enjoy
@mahendargoud353
@mahendargoud353 Год назад
Nenkuda
@ganeshmanthena
@ganeshmanthena Год назад
​@@RajKumar-gq3tn yrs sir what you said
@mughiljayaramancudddalore2619
Enno rathrulu osthayi gani ....& Priyathama song chiru and sridevi what a excellent composing and singing ❤❤❤
@K.MallikarjunaK.Mallikarju-u5s
@K.MallikarjunaK.Mallikarju-u5s 9 месяцев назад
Great Music 🎶🎶🎵🎵 Ilayaraja Director ❤❤❤❤
@s.s.giridharprasadaroy2157
@s.s.giridharprasadaroy2157 Год назад
Great musician,Elairajaa
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 Год назад
Viluvalu tho kudukunna vidhyatho paatu meeku vinayam tho kudina vidhya abbi vuntae inka bagundeahi sir... your's music is absolutely fine composition ,but without singers like Sp Balu sir, susheelamma,janakamma,chitra garu nobody can recognise yours music this much , especially in my Telugu states..
@murugesanvasudevan3912
@murugesanvasudevan3912 Год назад
SPB is great.... always.
@dr.vikrambhoomi-scientist
@dr.vikrambhoomi-scientist Год назад
Excellent musician gods gift for Indians isn't it
@madhuris2351
@madhuris2351 Год назад
He is great musician , but Appreciate cheyalante goppa manasu undali, aham unnavallu aa pani cheyaleru, Alantapudu tana patalni tane padukovalsindi, appudu ardamayyedi singers value, alage lyricist goppatanam kuda chala untundi, ivanni kalistene song , SPB sir annisarlu antala itanni appreciate chesaru, Anduke ముఖే ముఖే సరస్వతీ అంటారు.
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 Год назад
ఇళయరాజా ఒక మిత్రద్రోహి. అతను సినిమా పరిశ్రమలోకి రావడానికి బాలు గారు ఎంతో తోడ్పడ్డాడు. బాలు గారు ఎప్పుడు ఈయన గురించి ఎంతో గొప్పగా చెప్పుతాడు. ఈయన బాలు గారికి ఎంతో అన్యాయం చేశాడు ఈయన సంగీతం కంటే మహదేవన్ గారి సంగీతం, శ్రిచక్రవర్టి shri MM కీరవాణి, శ్రీ S రాజేశ్వర రావు, శ్రీ రమేష్ నాయుడు శ్రీ రాజన్ నాగేంద్ర మరియు ఎంతో మంది సంగీతం చేశారు. వీరి అందరి దగ్గర బాలు గారు వేలకొద్దీ హిట్ సాంగ్స్ బాలు గారు పాడారు. వీరందరూ బాలు గారిని కొనియాడారు కానీ ఈకోపిష్టి మరియు విశ్వాస ఘాతకుడు పొగిడితే ఎంత పోగడకపోతే ఎంత? ఈయనకు సంస్కారం లేదు. ఎస్వీ కష్ణారెడ్డి గారు కూడా ఎంతో మాధుర్యం సంగీతాన్ని అందించారు బాలు గారితో అన్నీ హిట్ సాంగ్స్ అందించి బాలుగారిని ప్రశంసించారు తాను ప్రశంసలు అందుకొన్నాడు ఇళయరాజా గర్విష్టి, కోపిష్టి, నమ్మక ద్రోహి విశ్వాస ఘాటకుడు
@mrshankara
@mrshankara 3 месяца назад
IR is a very good music director, no doubt. But, the voices of Sri SPB and Smt Janaki manifested the musician's musical essence. Had not IR got artists like Janaki & SPB (who were experts in delivering the emotions/ಭಾವ) his songs wouldn't have lasted this long. Our respects to all - playback singers, instrumentalists and of course the music director.
@SivaKumar-ny8pg
@SivaKumar-ny8pg Год назад
The God of music.
@NareshSamala1
@NareshSamala1 Год назад
SPB gaaru, Janakamma, Sushilamma, Chitramma pranam petti paadakapothe eeyana songs manam ippudu vinevaallame kaadu...Entha goppa music ayina kuda Paade valla gonthu nunchi mana cheviki cheruthundi...Kavalante okasari only music vini chudandi, Inkosari lyrics tho vini chudandi...
@jayanthnelaturu251
@jayanthnelaturu251 Год назад
ఆయన సాధారణంగా ఇంకొకరిని ఎప్పుడూ మెచ్చుకోలేదు. అంతా తన గొప్ప అని నేరుగానే చెబుతారు. ఒక పాట ప్రజాదరణ పొందాలంటే అందులోని అందరి కృషి ఉంటుంది. ఏ ఒక్కరి ప్రయత్నం లోపించిన, ప్రజాదరణలో కొరత ఉంటుంది. పాటకు స్వరం కూర్చిన తర్వాత దానికి భావంలో ప్రాణం రావాలంటే గాయకుడే ముఖ్యం. అది ఆయన ఒప్పుకొన్న, ఒప్పుకోక పోయిన పరమ సత్యం. అందుకే బాలు గారి పాటలలో ఎవరు సంగీత దర్శకుడైనా జీవం ఉంటుంది.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Год назад
AVUNU ILAYARAJA kanna KVMAHADEVAN LANTI MUSIC LEGEND SINGERS SPBALU,SUSEELA,JANAKI,GHANTASALA ALMOST ANNI SONGS SUPERHIT..ilayarajakemundi bongu ahamkaram thappa..
@melanaturanantakrishna3726
@melanaturanantakrishna3726 Год назад
Shanker jaikishen praise chesaru AAH film meeda. Ghantasalani chala praise chesaru oh taraka,mayabazar. GK venkatesh archestralo ghantasalanu near ga chusaru,sridevi 1970,attagarukottakodalu1968,natakalarayudu1969,ghantasala kantaswaram bhagyam dorikindi Rajaku.appatlodaniel rajaanevaru. Ghantasalasimplesity nachindi. Janmajanmalaku ghantalanti singer Radu. Spbcanreach,but not gone overghantasala
@mamidirohith9147
@mamidirohith9147 Год назад
Great evergreen classic outstanding music composer,Ilayaraja antenee okaa brand aptkiii,Indian film history looo oka okaa greattttt music director,oka adbuthamm Ilayaraja anteeeeee
@murthymvs7456
@murthymvs7456 Год назад
రాజా గారూ మిమ్మల్ని మేము కూడా మెచ్చుకోవడం లేదు.. మీరు కేవలం సినిమా సంగీత దర్శకుడు.. మీరు గొప్ప మేధావి త్యాగరాజు మరియు అన్నమాచార్యులు కాదు... మీరు నిజమైన ప్రతిభావంతులైతే, మీరు సంగీతంలో బిజీగా ఉంటారు సంగీత దర్శకుల్లో..కానీ నువ్వు ఆ స్థితిలో లేవు..అంటే నువ్వు ఒక సెషన్ మ్యూజిక్ డైరెక్టర్..అది నా లాజిక్ తో ప్రూవ్ చేసారు...కానీ బాలు గారు ఎవర్ గ్రీన్.. దయచేసి గమనించండి..
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 Год назад
బాలు గారు లేరు ఈతనకు సినిమాలే లేవు. ఇది చాలు నిదర్శనం బాలు గారు లేని లోటు ఈయనకు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. భారతీరాజా బాలు గారిని బ్రతిమలాడి బాలు గారితో ఇళయరాజా అనే గర్విష్టికి ఆశ్రయం ఇప్పిచ్చాడు. భారతీరాజా బాలు గారంటే ప్రాణమిస్తాడు. స్నేహ బంధం అంటే భారతీరాజాది
@hermeslord
@hermeslord Год назад
Though it sounds harsh come to think of it everyone is there to give their best as paid professionals. Then every one has to be praised or no one
@annapurnaguthi2972
@annapurnaguthi2972 Год назад
Namasthe. Sir
@JagadeeshVemala99
@JagadeeshVemala99 Год назад
Without appreciation there is no art civilization.
@socrates551
@socrates551 Год назад
GOD of music Shri Ilayaraja sir ❤
@charanram5363
@charanram5363 Год назад
Ayana pani ni poojisitharu….anduke anavasaram ga evarini pogadalsina avasaram ledu….evari pani vallu chesukoni veltharu…ade ayana clear ga chepparu….work is work
@sowmyadevi2183
@sowmyadevi2183 Год назад
Correct
@cnu2767
@cnu2767 Год назад
according to Maestro, Artists are not having any Talent. whatever the Director says, and whatever the writer writes, they just follow. (if there is no SPB, who else can sing)
@jkrishnajuturi8253
@jkrishnajuturi8253 Год назад
Great music director. Songs epudu vinna baguntayi
@bayyasubhashchandrashekhar2208
బాలు గారు రాజా గారు మంచి ఆప్తమిత్రులు . నిష్కల్మష ప్రేమానురాగాలు ఉన్న ఆ స్నేహ జంటను మన మిడి మిడి జ్ఞానంతో మరకలు చేయకండి . బాలు గారి గురించి కాని రాజా గారి గురించి కాని ఎవరూ పోగడ వలసిన అవసరం లేదు !!! వాళ్ళు పోగొడ్తలకే అతీతులు కారణజన్ములు . Made for Each Other & Born For . Kindly don't do Misinterpretation.
@GodIsEverPowerful
@GodIsEverPowerful Год назад
he had no good terms with anyone, his words speak
@vallalaprasadharao2149
@vallalaprasadharao2149 7 месяцев назад
మీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం ❤sir
@vramakrishna2157
@vramakrishna2157 Год назад
పాట ఒకసారి బయిటకు వచ్చింది అంటే! దానిమీద పూర్తి హక్కులు సంగీత దర్శకుడుకి వస్తాయి. ఇది సమంజసం కాదు. పాట మొదట పుట్టేది కవి హృదయంలో అక్షరం అంటే చావు లేనిది అని అర్థం. ఆ అక్షరం సోధించి కూర్చిన కవికే ఆ పాట యొక్క హక్కులను ఇవ్వాలి.
@ddawg3230
@ddawg3230 Год назад
Not really because the tune is composed first in most movies and lyricist is asked to fill in later. Also, lyrics are usually not that special in most raja songs (even worse in rahman songs). Overall gaa it feels like telugu lyricists could never really reach the poetic acumen of old bolly lyricists. Most of their lyrics are pretty simple fluff stuff expressed in clever tongue twisters. Its very rare to see a telugu song which actually reads like a story or poem with a structure of thought.
@vramakrishna2157
@vramakrishna2157 Год назад
@@ddawg3230 so if you feel lyrics is very simple then musician why need lyricists? Then they can write their own if the lyrics are simple. If someone remake the song they can use only lyrics not the music.
@ddawg3230
@ddawg3230 Год назад
@@vramakrishna2157 By that logic you can ask why composer needs musicians, when he can sit and play each instrument himself...lol Btw, Raja has also written lyrics for songs. He wont have the time to sit and write lyrics for all songs and directors have their preference for lyrics. No problem if they share credit with lyricist...at least maybe then they will care about the quality of lyrics lol Sometimes lyrics make the song popular....but for some composers its mainly the tune, so they get more credit. Whats you point about song remakes? They clearly show that people want to listen to the same tune and therefore the tune makes the song.
@vramakrishna2157
@vramakrishna2157 Год назад
@@ddawg3230 there is so many songs with different tuns if you aware of it. Their different levels of musicians at the same time are different levels of lyricists too. In my opinion the song was born by a lyricist . If you have your own opinion it's not a problem for me. Lol
@rockyomkar41
@rockyomkar41 Год назад
No doubt Ilayaraja oka great composer. Kani SPB padakapote Ilayaraja songs anta famous ayyevi kavu......adi aayanaku telusu...asalu SPB ni mechhukovalsi vastundane evarni pogadaledu....anukunta...!
@srinivasaraovurity4913
@srinivasaraovurity4913 Год назад
It is the creation of music director to give good tune and he should know to choose appropriate singer to support the tune. Finally it is the talent of music director only. If it is the credit of singer then all the songs sung by him shall be good only but it never happened
@rajprasad2372
@rajprasad2372 Год назад
Without SPB support you can't imagine your growth... SPB given life to many songs.. Early stages SPB recomnded ilayaraja to many producers and directors..
@stephenkovvadi7396
@stephenkovvadi7396 Год назад
I think you are wrong,
@ashokalways
@ashokalways Год назад
Actually SPB went high by singing IR music than others. Similarly Chitrajee also mentioned she got many songs from other directors after she sung good songs in IR music. Notably Chitrajee sung many songs in Telugu after Geethanjali movie. Of course IR got credit as well but his contribution is more than SPB due to the role. That is Music director.
@sathishtravensky7741
@sathishtravensky7741 Год назад
​@ashokalways no, spb was already an established singer before IR. IR and his combination was unbeatable, but SPB sang many gems for others like Msv, Shankar - Ganesh. Spb would have been great even without IR. IR would have been great without SPB. They became the greatest combo because they were already great people. That is no excuse for IR's arrogance. You can be a fan of someone and also recognise that they have human faults
@patwarigopal4282
@patwarigopal4282 Год назад
You are 100% correct...
@Sukanyavalleru
@Sukanyavalleru Год назад
No no raja sir gave life by giving chances to SPB
@bathulakondababu8598
@bathulakondababu8598 Год назад
Yuvan Shankar Raaja my favourite music Vibe director you are son
@Akhil-zz3qg
@Akhil-zz3qg Год назад
learn some English... 🤣
@RajKumar-gq3tn
@RajKumar-gq3tn Год назад
Talent with pogaru.. if we see spb always price him wherever he goes that the difference between legends
@DrRavi-MusicallyYours
@DrRavi-MusicallyYours Год назад
IR is a great composer for sure but a great Egoist too.. he always used great singers for his songs but Can’t bring himself to appreciate those great singers, esp. like SPB, KJY or Janaki Amma or Chitra madam. Without these 4 singers and their voices & their expressions, his songs wouldn’t be as popular, period.. otherwise, why would he always used only these 4 singers and esp. SPB and Janaki?? These two sang lion share of IR songs? IR lacks humility. At least AR Rahan used voices of many other less talented singers and gave them opportunities. IR never did anything like that.. As SPB sir always said, if an artist, however great he or she maybe, without sharing the credit and knowing own limitations, they can never become truly great…that’s why, SpB, Mohd Rafi, Yesudas, because of their music and humility, are not just great artists but great human beings 🙏🙏🙏 whereas, Ilayaraja will only remain only a great but arrogant composer, that’s all..
@pavan143kumar
@pavan143kumar Год назад
You are right ......he didn't spoke anything good about Janakiamma in any of his interviews......that's why Janakiamma regrets to talk about him too....
@narendranath3529
@narendranath3529 Год назад
Raja sir is God of melody 🙏
@TheRforravi
@TheRforravi 25 дней назад
Raja is like strict father... Deeply loved Spb but doesn't know how to express it...
@chezhiyangovindasamy5913
@chezhiyangovindasamy5913 Год назад
Lord of music speaking the beautiful language is great He is not great but beyond greatness Devotee of gteat music god and the leadet prabakaran
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
నిజం చెబితే కొందరు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు... బాగుందని చెప్పాల్సింది శ్రోతలు శ్రోతలు చెప్పారు
@mnrenterprises9846
@mnrenterprises9846 10 месяцев назад
Sir 🙏🙏🙏
@nageshwarnutalapati5774
@nageshwarnutalapati5774 Год назад
The great musician
@syedmahaboobbasha5479
@syedmahaboobbasha5479 Год назад
అలాటప్పుడు ఈయన పాట ఈయనె పాడి మెప్పించవచుకద
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Год назад
తమిళంలో ఆయన పాటలు ఆయనే పాడి, మెప్పించి, అలరించారు
@sricharansharma7853
@sricharansharma7853 Год назад
@@yammanikrishnaiah3346 Anni kadhu
@vidyasagar1363
@vidyasagar1363 Год назад
Super answer
@lavudisridharasrinivaspras654
Correct gaa chepparu.
@lavudisridharasrinivaspras654
@@yammanikrishnaiah3346 of course but ..SPB and Janakamma takes his compositions to new heights..
Далее
Cleaning🤣 #shorts #トイキッズ
00:18
Просмотров 8 млн
A small kitten was dumped #cat #kitten #cutecat
00:41
KiranPrabha Talk Show on Ilayaraja's First Movie
29:55