Тёмный

Ice Apple : తాటి ముంజలు || వేసవిలో దొరికే చల్లటి తాటి కాయలు || Araku tribal culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 165 тыс.
50% 1

Ice Apple : తాటి ముంజలు || వేసవిలో దొరికే చల్లటి తాటి కాయలు || Araku tribal culture
#iceapple #palmfruit #thatimunjalu #tadgola #tala #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

6 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 269   
@kankipati81
@kankipati81 2 месяца назад
తమ్ముళ్ళూ ఇప్పుడు.. హైద్రాబాదు లో‌ భీభత్సమైన‌ వర్షం...వర్షం వల్ల రోడ్డుపక్కన ఆగి ఈ వీడియో చూస్తున్నా... భలేగా‌ ఉందిలే ఫీలింగ్... పొద్దున్న నుంచి విపరీతమైన‌ వేడి ఉక్కపోత... ఇప్పుడు... ఈ తాటి ముంజుల్లా... చల్లగా అయిపోయింది హైద్రాబాద్...
@kasarlamadhavi1828
@kasarlamadhavi1828 2 месяца назад
Same here
@konetisrikanth2683
@konetisrikanth2683 2 месяца назад
Same
@konetisrikanth2683
@konetisrikanth2683 2 месяца назад
Same
@ragahaigarinarsimhareddy192
@ragahaigarinarsimhareddy192 2 месяца назад
ఏందీ పీలింగ తాటి ముంజల్ తినడం 👏👏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@hemalathapanthala8444
@hemalathapanthala8444 2 месяца назад
ఈ తాటి ముంజులని ఈ వేసవిలో చాలా ఇష్టంగా తింటాము
@adilakshmipandranki616
@adilakshmipandranki616 2 месяца назад
ఈ తాటి ముంజలు తినటం మాకు చాలా ఇష్టం మీ వీడియో చూస్తుంటే నా చిన్న నాటి రోజులు గుర్తు వస్తున్నాయి చాలా చాలా థ్యాంక్స్ నా చిన్నప్పుడు మా చేల గట్టుపైన తాటి చెట్లు ఉండేవి మాబాబాయి వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు బాగా తినేవాళ్ళం
@v.yakannayakanna3284
@v.yakannayakanna3284 2 месяца назад
నా చిన్నప్పటి రొజులు గుర్తుకువచ్చాయి బ్రొ మెము gouds మా నాన్న తాల్లు ఎక్కెవారు వెసవిలొ ముంజల కొసము తాల్లల్లొ వెల్లె వాల్లము నాన్న ముంజలు తీసుకువచ్చి ఇంటి పక్క వాల్లకు కూడా ఇచ్చేవారు కాని ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుథుంది తినక. ఆరొగ్యానికి కల్లు మరియు ముంజలు చాల మంచివి ❤
@thyrocarerajuakp9077
@thyrocarerajuakp9077 2 месяца назад
తమ్ముళ్లు మీ బట్టలు పాడుపోతాయి, ఎందుకు అంటే తాటికాయ వాటర్ వదలదు కానీ మీరు సూపర్.
@kommushivaji6929
@kommushivaji6929 2 месяца назад
Wow Naku chala estam munjalu super
@shanthismart1783
@shanthismart1783 2 месяца назад
Super ga untayee ee tati munjalu
@thamaadarajesh3462
@thamaadarajesh3462 2 месяца назад
వీడియో అయితే చాలా బాగుంది మొత్తానికి తాటి ముంజలు వీడియో చేశారు థాంక్స్ ఇలాగే ఇంకెన్నో మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా❤❤❤
@Prajju245
@Prajju245 Месяц назад
Woow meru baga enjoy.chsthunnaru 🎉🎉
@Philip_telugu_Vlogs
@Philip_telugu_Vlogs 2 месяца назад
Hi Anna meru explain cheyadam super
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Mee vedios chalaa baagunnayi tammullu meeru super 🙏❤❤❤❤❤❤
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 2 месяца назад
Wow తాటి ముంజులు 😋😋nice video 👍👍
@shivadevupalli1987
@shivadevupalli1987 2 месяца назад
Thanks act team
@pushpalatha572
@pushpalatha572 2 месяца назад
Ha iraamu and atc team suoer naku chala eastam e munjalu super
@vijaysuryam7226
@vijaysuryam7226 2 месяца назад
Tatipujilu Chala super ga unadhi brother.
@user-ss9oo5ii8d
@user-ss9oo5ii8d 2 месяца назад
Anna chala bagundi Anna super
@v.v.praveen9064
@v.v.praveen9064 2 месяца назад
Wow nice video super ramu Garu.
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Raaju nuvvu super super super 🙏🙏🙏
@satishjonnada4919
@satishjonnada4919 2 месяца назад
Super raju anna.....video chala baagundhi......chala baaguntayi....thatikayalu... Nyc bro
@bujjisarojini8546
@bujjisarojini8546 2 месяца назад
హాయ్ బ్రో మా ఊర్లో తాటి చెట్లు చాలా ఎక్కువ. మేము ఈ సమ్మర్ లో 3రోజులకు ఒక సరి ఐనా తింటాము. నైస్ వీడియో
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Maaku kudaa tinaali anipistundi jurrukoni wow. Super 🎉
@kirannamburi6788
@kirannamburi6788 2 месяца назад
సూపర్ బ్రదర్స్
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 2 месяца назад
Chala bagundi video. Hyderabad lo dozen munjalu rs 150. Uruu velinapudu matrame tintam. Chala istam..
@user-pq7qg7rn5e
@user-pq7qg7rn5e 2 месяца назад
Wow super
@nagamani6327
@nagamani6327 2 месяца назад
మాకు జెట్టిపాలెం లో తాటి చెట్లు ఉండే వి మా నాన్నగారు ప్రతి సంవత్సరం ముంజలు తినే వాళ్ళము మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది సూపర్ సూపర్
@madasujyothi7423
@madasujyothi7423 2 месяца назад
Thati.munjulu superb ga vuntayi Ram garu.e summer superb asalu❤
@somelinagendra116
@somelinagendra116 2 месяца назад
ఈ వేసవి కాలంలో దొరికే చల్లన్ని అతి శీతల పానీయాలు లో తాటి ముంజలు ఒకటి చాలా బాగుంటుంది ఈ మండుటెండలో మనకు మంచి తీపి నిస్తుంది అలాగే బాగా చల్లగా యుంటుంది సూపర్ రాము,రాజు,గణేష్ గారు చాలా మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుుకుంటున్నాను ❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@user-ic6pv5qs9z
@user-ic6pv5qs9z 2 месяца назад
Maa side dorukutai , kaka pote konali. Chala baguntai ee season lo. Nice video
@user-vj2hu7ut9m
@user-vj2hu7ut9m 2 месяца назад
Super thammullu naaku chaala estam
@bujjipulleru6643
@bujjipulleru6643 2 месяца назад
వేసవి కాలంలో తాటిముంజలు తింటే శరీరానికి చల్లదనం
@DurgaBhavani-uy5jy
@DurgaBhavani-uy5jy 2 месяца назад
మేము కూడా ఊర్లో ఉండేటప్పుడు లేత ముంజ కాయలు తినేవాళ్ళం హైదరాబాద్ వచ్చిన తర్వాత ముదురు పోయిన ముంజలు తినవలసి వస్తుంది😢
@pinjarirajiya3294
@pinjarirajiya3294 2 месяца назад
Good 👍
@anubhanuvlogs416
@anubhanuvlogs416 2 месяца назад
Frist comment video bagundi👌👌
@GattamRevathi
@GattamRevathi 2 месяца назад
ఈతాటిముంజులనిఈ. వేసవిలో చాలాఇషంగాతింటాము. సుపర్
@poornachandra2417
@poornachandra2417 2 месяца назад
Lovely...❤❤❤
@madhiribuelah6277
@madhiribuelah6277 2 месяца назад
Hello R 2 and teem ma chinnapati rojulu gurthu chestunnaru miru enjoy all the best👍💯
@padmajaranimallampati3640
@padmajaranimallampati3640 2 месяца назад
Meeru super bhayya
@AsodiSubbareddy-jj6ic
@AsodiSubbareddy-jj6ic 2 месяца назад
Super🎉
@_saikrishna_valmiki
@_saikrishna_valmiki 2 месяца назад
Superb bro s
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 2 месяца назад
Hi, me video super 👌 super 👌👌❤❤❤❤❤❤
@prabhakarreddy8576
@prabhakarreddy8576 2 месяца назад
Brathike elanti life brathakaali bro...God naakendhuku elanti life echavu❤❤
@santhireturu1337
@santhireturu1337 2 месяца назад
I love తాటి ముంజలు 😍😍😍
@ramadevik2654
@ramadevik2654 2 месяца назад
Nature = Araku Tribal Culture.... Always Nature...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@thotaleela1492
@thotaleela1492 2 месяца назад
Ma attagari vurlo tinnmu super
@user-hm2xg3ci8g
@user-hm2xg3ci8g 2 месяца назад
Hai heros my favorite munjulu very nice video thankyou so much
@KumbhamNarsimha-qh6gz
@KumbhamNarsimha-qh6gz 2 месяца назад
Super ❤❤
@rojadammai3696
@rojadammai3696 2 месяца назад
Super
@user-dr6mt2lr7c
@user-dr6mt2lr7c 2 месяца назад
హయ్ బ్రదర్స్ తాటి ముంజలు జెస్ట్ నిన్ననే తిన్నాము మాకు చాలా బాగా దొరుకుతాయి.. టెస్ట్ సూపర్ ...మనం చాలా అదృ్టవంతులము...సీసన్ ని బట్టి మంచి ఫుడ్ మనకి దొరుకుతుంది...❤❤❤tq బ్రో
@subbumaheshkomaram895
@subbumaheshkomaram895 2 месяца назад
Nice annaya lu😊
@testcv
@testcv 2 месяца назад
Excellent bro keep rocking 👍👍
@mahendernayak8675
@mahendernayak8675 2 месяца назад
Super👌❤
@ch.vijaya6125
@ch.vijaya6125 2 месяца назад
Pillala andar.👌👌👌💯💯👍
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv 2 месяца назад
😋😋😋😋❤❤❤❤super videooo kani jagrathaaa andi
@lakunapurammamathalakunapu1438
@lakunapurammamathalakunapu1438 2 месяца назад
Hi brother's me videos challa baguntai
@TeluguYoutuber12
@TeluguYoutuber12 2 месяца назад
తాటిముంజలు Summer చాలా మంచిది ❤️👌🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
@childrenideas1030
@childrenideas1030 2 месяца назад
Hi brothers videos super
@hamidamd9405
@hamidamd9405 2 месяца назад
నాకు చాలా ఇష్టం
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 2 месяца назад
Nice Video Atc Team 🎉🎉🎉❤❤
@venkateshmacha9350
@venkateshmacha9350 2 месяца назад
Good super
@purna.2.O
@purna.2.O 2 месяца назад
నమస్తే బ్రదర్స్ 🙏💐 వేసవిలో చలువ చేయడానికి తాటి ముంజులు తినడం చాలా శ్రేష్టం మేము కూడా చాలా తింటున్నాము 👌 👍 నేను తాటి ముంజలు తింటూ వీడియో చూసి😋👌 కామెంట్ పెడుతున్నాను👌👍 మీరందరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తాటి ముంజలు తినడం చాలా బాగుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@ChandravatiRaju-en7rl
@ChandravatiRaju-en7rl 2 месяца назад
Woow
@pangisrinu804
@pangisrinu804 2 месяца назад
Nice bro
@user-ww5jd4kb3k
@user-ww5jd4kb3k 2 месяца назад
Super video bro❤❤❤
@lambasingikurrollu
@lambasingikurrollu 2 месяца назад
Super nice video 👌 anna
@ravikumar1550
@ravikumar1550 2 месяца назад
palleturu... Lo elantivi enjoy cheyadam Lo aaa happiness ne veru level... @ATC team.. Ram, Raju,, Ganesh.. Memu ayithe Veduru karralu untayi kada 15 to 20 feets varaku Avi 2 tisukoni joint chesi kattesi.. Chivara kodavali Katti... Taati chettu ki vesi taati kayalu Kostam eppatiki... Ela cheyadam ante chala Estam...but any how... Video Matram next level @ATC team... Old memories Anni gurthu chestunnaru... 💖💖💖👏👏👏🙏🙏🙏🙏🙏💓💓💓..great video, great job.. 🙏🙏🙏.amazing 👌
@BharathBharath-ro4rc
@BharathBharath-ro4rc 2 месяца назад
Hi bro ma nirmalo chala amuthatharu
@mallivanthala6182
@mallivanthala6182 2 месяца назад
Good evening bro's Nice video 💐💐
@sekhar5234
@sekhar5234 2 месяца назад
Nice video bro
@nazeermd2191
@nazeermd2191 2 месяца назад
hi thammidu me video bagundi
@yuvanbalajiyb7124
@yuvanbalajiyb7124 2 месяца назад
First vive
@johnsridharhg6269
@johnsridharhg6269 2 месяца назад
Drone visuals super 👌
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 2 месяца назад
Ice Apple video is really very interesting and Entertainment. Beautiful video. ❤❤❤❤ 🎉🎉🎉🎉
@narendralee6140
@narendralee6140 2 месяца назад
No words 😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@Ammaigaru457
@Ammaigaru457 2 месяца назад
తాటి ముంజులు...🥰👌🏻👌🏻
@kanikedas-
@kanikedas- 2 месяца назад
ఫస్ట్ లైక్ 👍👍👍👍👍👍 తాటి ముంజలు చాలా బాగావుంటాయి బ్రదర్స్
@ExploreWithSuHarsha
@ExploreWithSuHarsha 2 месяца назад
It’s 1:34am right now …! Totally addicted me videos ki 😊recent ga me channel chusa..!! Oka 1 week nundi chusthanee unna videos 🙌🏻😍chala relief ga undi All the best brothers 🧡🩵 all the good things to you 🙏🏻🩵
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you so much 🙂
@satish1844
@satish1844 2 месяца назад
Watching from Vizag ❤️ Nice vlog ❤
@mullakaramalla1516
@mullakaramalla1516 2 месяца назад
Care full brother
@user-dg1qb2ii4d
@user-dg1qb2ii4d 2 месяца назад
Hi Anna nice video🎥
@Santoshsalina606
@Santoshsalina606 2 месяца назад
ఎండ కాలం స్పెషల్ ఫ్రూట్ బ్రదర్ice ఆపిల్ ❤❤❤❤❤🎉🎉🎉🎉
@rajuvanthala3011
@rajuvanthala3011 2 месяца назад
మీరు తింటుంటే నేను తిన్నట్లు అనిపించింది. రాజు మొత్తానికి ముంజుల్ని ఆపరేషన్ దుర్యోధన చేశాడు 😀👌.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
🤭🤩
@poojajarsingi9932
@poojajarsingi9932 2 месяца назад
Hi...hi....mi videos chala chala bagunrundi...metho selfi tiskovalani undi....
@nagendhrabhavani7655
@nagendhrabhavani7655 2 месяца назад
👌👌
@kirancs3443
@kirancs3443 2 месяца назад
I'm first viewer bro
@nageshramarama8845
@nageshramarama8845 2 месяца назад
Super 😅
@Priyankapriya-jb5do
@Priyankapriya-jb5do 2 месяца назад
Nice 👍🙂🙂 ram
@AndhraTribalCulture
@AndhraTribalCulture 2 месяца назад
Hii brothers good video
@ourfulltube
@ourfulltube 2 месяца назад
I believe, Thaati has Antibacterial & Mineral rich properties. This why, Thaati leaves are used during "Girl's first Puberty" function, Thaati leaves are folded as "Dining Bowl", Thaati Bellam is used in Ayurvedic medicine, Thaati leaves were used as "Visanakarra" (fan) & Thaati leaves were used to write Vedas and Scripts. Actually, it is better to put Thaati Tree around Farm lands and House.
@ArunVentures001
@ArunVentures001 2 месяца назад
Good life brothers all the best Araku Tribal culture
@rajeshvayugandla676
@rajeshvayugandla676 2 месяца назад
👌 😄
@vijjuskmh9772
@vijjuskmh9772 2 месяца назад
సూపర్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💝💝💝💝💝💝💝👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rahulcreations4099
@rahulcreations4099 2 месяца назад
Mee Prantam la Maa Goud kulastulu lera Brothers Maa urkuti adhi love from Warangal TS
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Unnaru
@venkatasubbaiah3974
@venkatasubbaiah3974 2 месяца назад
కడపలో ఒక డజన్ రూ.100/- లు బ్రో
@shailajamylaram2217
@shailajamylaram2217 2 месяца назад
Miru a dhrush ta vanthulu naku munjalu chala estam
@syamalarikka7602
@syamalarikka7602 2 месяца назад
Suparr Bro chaalaa baagundi👌👍💐
@syamalarikka7602
@syamalarikka7602 2 месяца назад
Ramu ne Whatsapp nember petuu
@edigaguruswamy5046
@edigaguruswamy5046 2 месяца назад
జై భీమ్ రాజ్
@gundalaobulesu8839
@gundalaobulesu8839 2 месяца назад
Anna nadhe Frist comment please reply
@AnilaAnila-qp3nt
@AnilaAnila-qp3nt 2 месяца назад
Nice ❤️😘😘😘😘👌👌👌👌👌👍🙏
@nirmalababy3885
@nirmalababy3885 2 месяца назад
Memu kuda tati munjalni tintu untamu ayite appude chettu yekki kosina freshga unna munjalni thinaledu ala meru maku noruri potundi freshga thintunna memeda asuya puttindi maku chettu yekki kayalni koyadam chala baga chupincharu good video Tq raju ramu ganesh
@vinnuvinay3345
@vinnuvinay3345 2 месяца назад
Hai Raju bro
Далее
УРА! Я КУПИЛ МЕЧТУ 😃
00:11
Просмотров 510 тыс.