ఎన్ని డిగ్రీల టెంపరేచర్ అక్కడ జనరేట్ అవుతుంది అనేది ఎగ్జాఅట్ తెలియదు నేను కూడా చెప్పలేదు కాకుంటే ఆ ఒత్తిడి అనేది అక్కడ పనిచేస్తేనే ఆక్సిజన్ మండుతుంది అని నాకు తెలిసిన విషయాన్ని ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పడం జరిగింది దీని వలన ఎవరికి ఎటువంటి నష్టం జరగదు అని నా అభిప్రాయం మీకు తెలిసి ఉంటే చెప్పండి అందరికీ తెలియచేద్దాం థాంక్యూ
Sir megatha vatikante bpt 5204 ki thegullu ,doma, purugu ekkuva ,padipothundi ani andaru antunnaru...bpt 5204 cultivation first nunchi last varaku eruvulu a time lo entha veyyali...purugula mandulu a time lo ennisarlu kottali...inka eamina jagrathalu unte avi chepthu oka video cheyyandi
52 0 4 బిపిటి ఇది తెగుళ్ళని తట్టుకోవటం కష్టం అయితే వీటితో క్రాస్ చేసిన అనేక రకాలు బిపిటి ని పోలిన రకాలు ఉన్నవి మంచి దిగుబడులని ఇస్తూ రోగాలని తట్టుకుంటున్నవి పెట్టుబడి రిస్కు తక్కువ అవుతుంది వాటిని వేసుకుంటే మంచిది కాదు ఇదే కావాలి అనుకున్నప్పుడు పెట్టుబడి పెరగటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దిగుబడి తక్కువే ఉంటుంది మరిన్ని వివరాల కొరకు ఫోన్ చేయగలరు
ట్రాక్టర్ బురదలో దిగబడితే బాడీ కింద అని గిల్లలు ఫ్రీగా తిరుగుతాయి వీల్ కింద మట్టి తీసి స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే జాకీ పెట్టే వీలుంటేనే వీడియోలో పూర్తి వివరాలతో చెప్పడం జరిగింది మీరు వీడియోని స్కిప్ చేసి ఉండవచ్చు చూడండి థాంక్యూ
లో బ్యాటరీ ఉన్నప్పుడు సెల్ఫ్ ఆన్ చేయవలెను మా బండి ఫుల్ కండిషన్లో ఉన్నది కాబట్టి సెల్ఫ్ ఆన్ చేయగానే స్టార్ట్ అయ్యింది ఆ విధంగా చేసుకోవచ్చు అని చూపించడం జరిగింది వీడియో చివర ఈ విషయం చెప్పటం జరిగినది థాంక్యూ
మీరు వీడియో మొత్తం చూడలేదు మీరు చెప్పేది నిజమే ఆ బండి సెల్ఫ్ కండిషన్లో ఉన్నది జాన్డీర్ న్యూటల్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది ఫుల్ వీల్స్ లు తగిలించి రెడీగా ఉన్నా బండి కాబట్టి దానితో ఇలా చేయొచ్చు అని చూపించడం జరిగింది స్టార్ట్ అవుతుంది కూడా థాంక్యూ
ఏదైనా మనకు తెలిసి ఉంటే అవతల వారికి తెలిసి ఉండవచ్చు తెలవకపోవచ్చు మనకు తెలిసిన విషయాన్ని గొప్పగా భావించి మన దగ్గరే దాసిపెట్టుకొని అవతరివాడికి ఉపయోగపడుతుందేమో అనుకుని వాడు బాగుపడతాడేమో అనుకోవడం నా దృష్టిలో మంచిది కాదు తెలియని వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటివి కొన్ని చూపించడం జరుగుతుంది తరువాత వీడియోలో మరికొన్ని విషయాలను తెలియచేస్తాను మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పండి మీ పేరుతో వాటిని కూడా చూపిస్తా మన రైతులకి ఉపయోగపడతాయి థాంక్యూ
రెండు చక్రాలు బురదలో కూరుకు పోతే ఎలా అవుతుంది కాదు కదా ఒక చక్రం అయినా తిరిగేటట్టు చేసుకోవాలి ఏదైనా జాకి పెట్టి వీలుంటే అలా వెసులుబాటు ఉండి ఆగిపోయిన బండిని స్టార్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది
ఫుల్ వీల్స్ కు తాడు కట్టి లాగేటప్పుడు తాడు చివరను ఫుల్ వీల్స్ కు ముడి వేయరాదు అది చూపించటం మిస్ అయింది ముడి వేస్తే వీల్స్ మనుషులని గుంజుకొని పోతది ముడీ వేయకుండా కేవలం తాడు మెలకవేసి పెట్టాలి స్టార్ట్ కాగానే మోకు వూడిపోతుంది ఎటువంటి ప్రమాదం ఉండదు. అలాగే పెట్టాను కానీ దాని గురించి చెప్పటం మర్చిపోయారు థాంక్యూ
మొట్టమొదటిసారి నేను ట్రాక్టర్ నడిపింది 1976 లో మరి మీరు ఎప్పుడు నేర్చుకున్నారో నాకు తెలవదు అందులో తప్పేముందు చెబితే బాగుంటుంది నేను చూపించినవన్ని చాలాసార్లు చేసినావే
నీకు నాకు ఇంకో నలుగురికి తెలిసి ఉండవచ్చు అంతమాత్రాన అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు తెలియని నలుగురు ఉన్న వారు ఈ వీడియోని చూసి తెలుసుకున్న ఈ వీడియో లక్ష్యం నెరవేరినట్టే సినిమా ట్రిక్కుల్లాగా బుల్లెట్ బండి ఎక్కి అనే పాట లాగా ఎంటర్టైన్మెంట్ గా చెప్పటం వీడియో తీయడం నాకు రాదు నేను మీలాగే మామూలు రైతుని వీడియో చూసినందుకు ధన్యవాదాలు
మీరు వీడియో మొత్తం చూడలేదు అది జాన్డీర్ బండి అది న్యూటల్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది దానికి ఈ విధానం లో సెల్ఫ్ సపోర్ట్ తీసుకుంటే పనికి రాదు వీల్ తిరగటం ప్రారంభం కాగానే సెల్ఫ్ సపోర్ట్ తో కొడితే స్టార్ట్ అవుతుంది మేము చేసాము దీంట్లో ఎటువంటి మోసం లేదు వీలైతే మీరు కూడా ట్రై చేయండి తాడు ముడి వేయరాదు మెలక మాత్రమే పెట్టి చుట్టాలి విల్ ఒక రౌండ్ తిరగగానే సెల్ఫ్ కొట్టాలి అని మాత్రమే చూపించాం థాంక్యూ

భారతదేశం చాలా పెద్దది అన్ని విషయాలు అందరికీ తెలిసి ఉండవు తెలుసుకునేవారు చాలామంది ఉండి ఉండవచ్చు వారి కోసమే ఈ వీడియో ఇంకా నేను 1976లో మొదటిసారి ట్రాక్టర్ నడిపిన మీరు ఎప్పుడు డాక్టర్ నడిపారు నాకు తెలవదు నాకంటే ముందు ఈ ట్రిక్స్ మీరు ఉపయోగించారా థాంక్యూ