Тёмный

Idhi Manapuram Telugu Full Movie | Meera Jasmine | Riyaz Khan | Siddique | Lakshmi Priya 

Telugu Online Movies
Подписаться 197 тыс.
Просмотров 979 тыс.
50% 1

Idhi Manapuram Telugu Full Movie | Meera Jasmine | Riyaz Khan | Siddique | Lakshmi Priya
Cast: Meera Jasmine, Riyaz Khan
Crew: Manoj Alunkal (Director), MJ Radhakrishnan (Director of Photography), Vidhyadharan Master (Music Director)
========================================================
👉Subscribe to watch more movies: cutt.ly/tzSYkBo
Check out our other channels and subscribe:
👉Hindi cutt.ly/zzEJCla
👉Malayalam / speedaudiosandvideos
👉Tamil / speedtamilmovies
You can also follow us on:
👉Facebook / speedaudioandvideo
👉Whatsapp chat.whatsapp....
👉Twitter sp...
Email: speedaudioandvideoavs@gmail.com
©Speed Audio & Video Sharjah, UAE.

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 374   
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 2 года назад
ప్రేమికులకు ఈ సినిమా చూపిస్తే కోంచెం అయినా మార్పు రావచ్చు. ప్రేమలో మగాడు ఓడిపోతే వాడికి మానసిక బాధే ఉంటుంది. కానీ ఆడపిల్ల ఓడిపోతే మానసికంగా అటు శారీరకంగా అన్ని రకాల బాధాలు బాధ్యతలు అనుభవించ వలసి వస్తుంది. ఇదే నిజం
@chamus4449
@chamus4449 Год назад
currect ga cheppav bro..prathi vishamlonu badhaluntai women ki
@mekalsandhyaranisandhyaran8061
Thankq milanti manchi vallu vundadam valane entho kontha adavallu dairyamga vuntunnaru.. andaru mila anukunte bagundu adavalla life la gurinchi alochinchi
@JyothiSabbavarapu
@JyothiSabbavarapu 3 месяца назад
ఎందుకే చదువు కోవాలి బర్త తొడులేకేపోయినా ఆడవాళ్ళు బ్రాతకగలి కుటుంబాన్ని చూసుకోవాలి❤ ఆడవాళ్లకి ఎక్కడికి వెళ్లినా బాధలు తప్పవు 😢
@alonesoul9346
@alonesoul9346 2 года назад
Wrong person Ni nammi Love Ani parents Ni vadhili vellali anukunee e generation girls oksri e movie chusthee baaguntadhi ........ really heart breaking 💔😢😢
@కథాస్రవంతి-ఘ6గ
చాలా కాలం తరువాత ఒక మూవీ చూసి భయపడ్డాను!!చాలా దారుణమైన కష్టాలు... తలచుకోవడానికి కూడా భయ పడే జీవితం 🙏🏻🙏🏻🙏🏻
@dyalsaraswati3915
@dyalsaraswati3915 Год назад
1989 MOVIE
@shaikshafia5881
@shaikshafia5881 2 года назад
అందరికి ఏడుపు వచ్చిందని కామెంట్స్ పెట్టారు కానీ నాకు ఒక్క కన్నీటి చుక్క రాలేదు బహుశా నేను అనుభవించిన కష్టాలవల్ల ఈ కష్టం ఎక్కువ అనిపించలేదేమో నాకు 😒
@GENUINE9832
@GENUINE9832 Год назад
Nenu kuda ilage anukuntu untanu,alage meeru,,andharu ilage anukuntaru,kani thappadhu dhairyam thecchukuni mundhukellatame
@ramulukatta4535
@ramulukatta4535 Год назад
😮
@swarubhanu3472
@swarubhanu3472 Год назад
Miku anni maatalu unnaya
@lalithavaranasi4643
@lalithavaranasi4643 Год назад
same here.
@S.Ivanka9210
@S.Ivanka9210 2 года назад
😢😢😢ఈ సినిమా చూసాక అసలు ఇలాంటి జీవితం పొరపాటున కూడఎవరికీ రాకూడదు బిడ్డ చనిపోతే ఆ బిడ్డ నీ దహనం కూడ చేయలేని పరిస్థితి ఇంకో బిడ్డ దూరం అయ్యాడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటే బాగుండేది.....
@sravanichakali2962
@sravanichakali2962 2 года назад
Super movie chustunte adupu vastundhi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@gokulgopi7285
@gokulgopi7285 2 года назад
ఇంగ్లీష్ చాలా ఈజీగా మతడుతుంది. గా ఏదైనా స్కూల్ టీచర్ గా చేసి ఉండొచ్చు...అయిన కష్టాలు అన్ని ఈ మూవీ లోనే. ఉన్నాయి దేవుడా🙏
@mastmalakpet
@mastmalakpet 2 года назад
Certificatesu levu... Kada ..avi parents entlo nay undi poyaee...
@haripriyam9577
@haripriyam9577 2 года назад
@@mastmalakpet yemi chepparu bt nursery teacher ga chesina np jnka movie not watching just cmnts chudthunna
@SandhyaRani-ou4ld
@SandhyaRani-ou4ld 2 года назад
మీరు జాస్మీన్ చాలా బాగా నటించాడరు ఆ పాత్ర కి తగ్గట్టు వేషం సహజంగా ఉంది మళయాల సినిమాలు చాలా సహజంగా ఉంటాయి
@chanti2428
@chanti2428 2 года назад
ఇలా తల్లి తండ్రి వదిలి వచ్చేటప్పుడు వాళ్ళు కు చాలా బాధ కలిగి ఉంటుంది
@heartlesshaneef3134
@heartlesshaneef3134 2 года назад
కామెంట్లలు సూపర్ గా పెట్టారు చూద్దాం మూవీ... జై యూట్యూబ్ తల్లి
@sweetybandi4660
@sweetybandi4660 2 года назад
Haha.. Bagundha chusav ga
@heartlesshaneef3134
@heartlesshaneef3134 2 года назад
@@sweetybandi4660 chusi na nachin di
@laxmisrinuvasraddy5237
@laxmisrinuvasraddy5237 2 года назад
ఇలాంటి పరిస్థితి కలలో కూడా రాకూడదు 🙏🙏🙏🙏🙏
@shaikjamilabee9393
@shaikjamilabee9393 3 месяца назад
Chala bagunde movie
@shimaj7628
@shimaj7628 Год назад
Can't even stop 😭😭😭😭😭 ufffff so painful and what a great acting from Meera Jasmine madam ur born to acting 💐💐💐💐💐
@devasreekala5925
@devasreekala5925 Год назад
ఏ ఆడపిల్ల తల్లి తండ్రిని కాదని మగాడి మాటలు నమ్మి గడపదాటి వెళ్ళకూడదు. కష్టం వచ్చినప్పుడు దైర్యంగా బ్రతకాలి. ఈ రోజు కష్టంగా వుండొచ్చు. రేపు కష్టం గా వుండొచ్చు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మంచిరోజులు వస్తాయి. ఏ ఆడపిల్లకు ఇలాంటి కర్మ రాకూడదు.
@radhaammu6118
@radhaammu6118 Год назад
Seriously I got tears while watching this movie no one should get like this situation 😢 😪 😭
@dhanalakshmikodeti7599
@dhanalakshmikodeti7599 2 года назад
భగవంతుడా ఇటువంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు
@repanaanjaneyulu7620
@repanaanjaneyulu7620 2 года назад
ప్రేమ పేరుతో వేదవల్ని నమ్మి మోసపోకండి అడబిడ్డలారా
@anjichilka4319
@anjichilka4319 2 года назад
నా జీవితంలో నేను చూసిన సినిమాలలో ఇంత బాధ ఎప్పుడు పడలేదు... పాప చనిపోయినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది. ఏది ఏమైనా కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ఒక అనామకుడైన లవర్ కోసం ఇంకా ఏ ఆడ పిల్ల కూడా వెళ్లకూడదు. దయచేసి అర్థం చేసుకోండి.
@abhilove371
@abhilove371 Год назад
5:02
@grboga789
@grboga789 2 года назад
మాతృదేవభవ తరువాత వచ్చిన సినిమా చాలా బాగుంది హృదయాన్ని కలిచి వేసింది
@punnakavya2431
@punnakavya2431 Год назад
అవును అండి 😔
@KM-bz8vr
@KM-bz8vr 2 года назад
Chala bagundhi movie but chala feel ayya... Excellent👏
@lovelyraji3109
@lovelyraji3109 2 года назад
అసలు ఏం మాటలు రావట్లేదు, భగవంతుడికి కూడా జాలి లేదా.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు దేవుడా😭😭😭😭😭😭😭
@chaosanimation4107
@chaosanimation4107 2 года назад
Bhagavantuduki jali ,karuna levu.
@Thunderworldzzz
@Thunderworldzzz 5 месяцев назад
Who is this bagavanthudi. 🤔🤔🤔
@jayalakshmiworld860
@jayalakshmiworld860 2 года назад
ఒక ఆడపిల్ల కాలు తీసి అడుగు బయట పెడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, సినిమా చూస్తున్నంత సేపు ఏడుపు వస్తుంది 😭... అందరిదీ అలా ఉండకపోవచ్చు... కానీ కొందరికి ఇలాంటి సిట్యువేషన్స్ ఎదురవుతాయేమో😭...మొదట్లోనే డబ్బు, నగలు తేలేదని, bag కింద పడేసినపుడే, రిటర్న్ వెళ్లిన బాగుండేదేమో...చివర్లో ఆ పాప చనిపోకున్న బాగుండేదేమో😭... సిట్యువేషన్స్ కూడా తనకు వ్యతిరేకంగానే వచ్చాయి 😭😭
@avartscrafts7191
@avartscrafts7191 2 года назад
hi jaya, ఎలా ఉన్నావు నేను ఈరోజు ఈ movie చూస్తున్న ఎలా ఉంది అని కామెంట్స్ చూస్తే నీ కామెంట్ ఉంది
@jayalakshmiworld860
@jayalakshmiworld860 2 года назад
@@avartscrafts7191 hi av.. ఎలా ఉన్నావు... నేను కూడా comments చూసి movie చూసాను... బాగా నచ్చి కామెంట్ పెట్టాను... After దియా ఈ movie బాగా నచ్చింది...
@sandeep6317
@sandeep6317 2 года назад
Avunandi nadhi kuda same opinion
@jayalakshmiworld860
@jayalakshmiworld860 2 года назад
@@sandeep6317 😊👍
@haripriyam9577
@haripriyam9577 2 года назад
@@avartscrafts7191 just me cmnts chusi movie waching.tanx all valueble comments.
@chittidevi6306
@chittidevi6306 2 года назад
ఈ మూవీ ఎండ్ వరకూ చూసిన ప్రతి ఒక్కరు ఏడుస్తారు 😭😭
@sathyanarayanarao2298
@sathyanarayanarao2298 2 года назад
It 's a lesson to blindly loving lovers, against parents wish Very nice movie thank you🙏
@venuvenu4495
@venuvenu4495 2 года назад
@@sathyanarayanarao2298 qqqqqqqqqq
@venuvenu4495
@venuvenu4495 2 года назад
@@sathyanarayanarao2298 qqqqqqqqq
@manu-fl1ix
@manu-fl1ix Год назад
Nijam aka
@Nakshtra.25
@Nakshtra.25 Год назад
S
@himabindu9147
@himabindu9147 2 года назад
Assalu elanti movies appudu box office daggara boltapadtaayi,andukante oka item song,fight,love peru to hero&heroines kustilu pade mass masala movies ki baaga alvaatu padipoyaaru andaru,elanti stories ni produce cheyru mana telgu lo. Really great movie
@lasya4446
@lasya4446 2 года назад
భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్ల కి రాకూడదు😢😢😢😢😢
@ashokgandi1370
@ashokgandi1370 2 года назад
Good lasya
@chanakyavenkatrevanth4674
@chanakyavenkatrevanth4674 2 года назад
Movie chala bagundhi. Nenu baga edchesanu. Last climax chala bagundhi.
@shruti4225
@shruti4225 2 года назад
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నిజంగా దేవుడా ఈలంటీ పరిస్థితి ఎవరికి రాకూడదు 🙏🙏🙏🙏
@SaikumarDurgam-xz3mt
@SaikumarDurgam-xz3mt Год назад
Nijam
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 2 года назад
కొవ్వెక్కి తలిదండ్రులను కూడా కాదనుకుని, వెళ్ళిన ప్రతీ పిల్ల స్థితి ఇలానే వుంటుంది, ఇలాంటివాళ్ళగురించి జాలిపడకూడదు..
@mm-zo3pp
@mm-zo3pp 2 года назад
Life lo iddharu partners okkara sarrigga lekhapotheee life saravanasanam avuthundhi...magavadu sarrigga lekhapothee wife situation very horrible ...emotional movie but message undhi oka chinna wrong decission life ni nasanam chestundhi...eeee movie ni colleges lo chubettali ..usefull ..live examples life ki upayogam...
@vnkstar2179
@vnkstar2179 2 года назад
కొందరి నిజ జీవితాన్ని సినిమా రూపంలో చూపించారు
@Divyagoldy
@Divyagoldy 2 года назад
ఈ మూవీ చూసి ఏడవని వాళ్లు వుండరు 😥😥
@vijayalakshmich2926
@vijayalakshmich2926 2 года назад
ఔను 😭😭😭😭
@manu-fl1ix
@manu-fl1ix 2 года назад
Aba aka nidra lo kuda kaloki vasthundhi e movie
@chilukabalashekar8791
@chilukabalashekar8791 Год назад
Nenu vunanu
@PUSPARAJ-gv8sn
@PUSPARAJ-gv8sn 2 года назад
Superb 😩😩😩👍👍😭😭😭😭 movie Must watch all exclent 🙂
@Chandrashekarappani89
@Chandrashekarappani89 Год назад
ఇది సినిమా మాత్రమే కాదు జీవితం.
@meenaprattipati868
@meenaprattipati868 Год назад
ఇలా ప్రేమించి మోసపోయిన అమ్మాయిలు ఎప్పటికి ఉంటూనే ఉన్నారు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు 😥
@tmallesham3648
@tmallesham3648 11 часов назад
Elanti movies ala thesaru Chala aduposthundi
@aswarthareddy13
@aswarthareddy13 2 года назад
This movie is close to reality. Produced and directed excellently. Reflects the true- face of the society.
@umamaheswarinandyala6950
@umamaheswarinandyala6950 2 года назад
Mira jasmine very natural actor👌👌
@sangeethamahendrakar5383
@sangeethamahendrakar5383 2 года назад
Good, but too much emotional and unhappy ending. So sad....
@sweetybandi4660
@sweetybandi4660 2 года назад
Chala bagundi movie.. Edchesanu... Reality ga anipinchindhi
@pmanju5276
@pmanju5276 2 года назад
Emotional movie..ontariga unteyy okka adaa pilla jeevitham ela untundaa.....very sad 😭😭😭😭
@adipyla4498
@adipyla4498 2 года назад
Chala sad movie... edupu agaledu chinna wrong decision life mottam nashanam... manchi message andariki
@శ్రీక్రియోషన్స్-జ2ఱ
ఆడపిల్లని అంగడి బొమ్మ ల చూసే కన్నతండ్రులే ఉన్నప్పుడు 😭😭😭😭😭😭😭😭😭😭😭
@pradeepgandharva6214
@pradeepgandharva6214 2 года назад
నిజజీవితా ని కీ చాలా దగ్గర గా ఉంది. G. I. Prasad, RJy.
@vijayalakshmich2926
@vijayalakshmich2926 2 года назад
ఎవరికి వద్దు ఈ జీవితం 😭😭😭ఏడుస్తూనే చేసాను సినిమా ఆగలేదు కన్నీళ్లు 😭😭
@user-zl9pr5sq4l
@user-zl9pr5sq4l 2 года назад
Real life lo chalaa unnay
@hazeenashaikh5666
@hazeenashaikh5666 2 года назад
😭😭😭😭😭😭ఇలాంటి జీవితం మన శత్రువు కి కూడా ఒద్దు 🙏🙏🙏🙏🙏
@chennurilaxman2023
@chennurilaxman2023 Год назад
ఈ సినిమా కొందరికి గునపటం కావచ్చు. కానీ ఇలాంటి పరిస్థితి సెత్రువులుకూడ రాకూడదు. నామనసుని మెలిపెట్టినది...
@moulimanuri9496
@moulimanuri9496 2 года назад
Meera action chala bagundi picture so sad 😭😭😭😭😭😭😭😭
@manu-fl1ix
@manu-fl1ix 2 года назад
Sir plss give national award to dis movie
@gnkavitha7953
@gnkavitha7953 2 года назад
Parents ane God's ni poojinchali ante valla premani artham chesukokunda poyevallaki idi great message...,.. Parents manaki ichedanilo manam 1% manam vallaki thirugi ivvadam kudaradu vallantha premani manam vallaki ivvalem saaati kaaadu kani vaalla maryadi theeeyakunda nalugurulo vaallu thaladinchakunda undella manam naduchukunte veyye yaaagalu chesina punyam manakosthundi .......mukkoti devathlu vachchi deeevistharani naa abiprayam
@gnkavitha7953
@gnkavitha7953 2 года назад
Kaani inthavaraku naaaku theliyani okka vishayamante ante. Anthaga preminchina amma naannalani vadili ela velli potharu eee ammayilu VALLAKU RENDU GUNDELUNTAY ANUKUNATA ANTHA DHYRYAM. ELAVASTHUNDI???????????
@meesalanageswararao9564
@meesalanageswararao9564 2 года назад
Really super movie 😭😭😭😭😭😭😭
@Prami_affix
@Prami_affix 2 года назад
Really very very emotional movie 😢😥
@jyothiboggu862
@jyothiboggu862 2 года назад
Elanti situation avvariki rakudadhu.. Eppudu vunna janraction lo avaru premincharu ...okavela true ga love chesina edharilo okaru mathrame life long true ga vuntaru.. Okaru prema ni natistharu anthe 😭😭😭😭😭😭💔..so sad ending 😭😭😭😭😭😭😭
@shalinigali6224
@shalinigali6224 2 года назад
Yes
@sirishasanganaboina102
@sirishasanganaboina102 2 года назад
Correct ga cheparu
@itsmenamita..23
@itsmenamita..23 Год назад
Movie chala chala bagundi no words manchi story 😢
@manilakshmi4055
@manilakshmi4055 2 года назад
Elanti jivetham avvariki rakudadu movie mutham adustu .chusanu 😭😭😭🙏🙏🙏
@sivanagadurgarao3557
@sivanagadurgarao3557 2 года назад
Mani lakshmi Garu chala baga chaparu
@narendarsirigiri626
@narendarsirigiri626 4 месяца назад
Supar 🎥🎥🎥🎥🎥🎥🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭supar 🍿🎥
@kommanasai2222
@kommanasai2222 2 года назад
లాస్ట్ ఫాలో చేస్తున్న అతను వాళ్ళ దగ్గర వున్నా డబ్బులు తీసుకువెళ్లిపోతాడా 🤔లేదంటే వాళ్ళకి లైఫ్ ఇస్తాడా? ఇంత ఎమోషనల్ మూవీ ఎప్పుడు చూడలేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@kanchibalasubramanyam1413
@kanchibalasubramanyam1413 5 месяцев назад
డబ్బు కోసం వెళ్ళాడు..
@ashokkumarkondramutla6968
@ashokkumarkondramutla6968 2 года назад
money money money ..it makes many things. very good lesson this movvie
@shivanshkutti4479
@shivanshkutti4479 Год назад
Ur gd
@vemulamahesh1079
@vemulamahesh1079 Год назад
Malayalam movies chalabaguntai.acting and location natural and super
@lakshmidurga5365
@lakshmidurga5365 Год назад
70% na life inthe edchi edchi edupu kuda ravadam ledhu
@kanchibalasubramanyam1413
@kanchibalasubramanyam1413 5 месяцев назад
Sister meru yakkada ఉంటారు
@lakshmidurga5365
@lakshmidurga5365 5 месяцев назад
@@kanchibalasubramanyam1413 gudivada
@subhasinivaddi2982
@subhasinivaddi2982 2 года назад
Heart touching movie
@vijayareddy8627
@vijayareddy8627 2 года назад
She is educated girl Why she can't take a step forward she can do something to her children Atleast she can grow some vegetables for her household purpose. She can teach for other children in that village.She didn't think much about her children. Finally all(writer,hero,heroin..... ..) killed BANGAARUTHALLI KANAKA 😭.Now also by crying iam typing. Iam not able to control myself 😭😭😭😭😭😭😭😭and can't forget BANGAARUTHALLI KANAKA 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@tdl951
@tdl951 2 года назад
In many such situations, poverty blocks the mind. She totally dependent on him. She is from popular rich family, if she goes out, someone will innform patents. Girls do not like that. If it is own house idea of growing vegetables come. This kind of situations arise for the girls who do not do any kind of household work helping mother. She lived in dreams before marriage, such is common as she does not felt responsible for any work at home before marriage.
@venkyvenky2920
@venkyvenky2920 2 года назад
Meerajasmine was a great artist god emotional movie
@seethuk8049
@seethuk8049 2 года назад
E movie super super super 2022 lo chusina enka chudalli anipisthundi e movie
@rajupmp9382
@rajupmp9382 2 года назад
Really full emotional movie , it is real story of life and please think one time before doing of your love,,🙏🙏🙏
@chanakyavenkatrevanth4674
@chanakyavenkatrevanth4674 2 года назад
Meera jasmine chala good actor.
@smahadevappa4802
@smahadevappa4802 2 года назад
Ammayilu e cinema chusi artham chesukondi amma nanna la viluva
@sasidarla9307
@sasidarla9307 2 года назад
Really awesome movie..... don't do the love ...love chesinaa ilaanti vallani cheyakhuu.... waste husband.....lokhulu kaakhulu ani oorikey analedhu peddalu...bhahusha indhukey annaremoo😢😢
@Music-q7g
@Music-q7g 2 года назад
No words to say..... 😭😭😭😭
@bandiradha9142
@bandiradha9142 2 года назад
Really heart touching movie excellent movie
@shyamsworldofficial
@shyamsworldofficial 7 месяцев назад
really cried after watching this ...
@mallikaannaya1240
@mallikaannaya1240 3 месяца назад
😭😭😭😭😭 chala edupostundi
@ambatihemalatha5777
@ambatihemalatha5777 2 года назад
Nice movie........... Chala edchesanu naku teliyakunda....
@rojaroja6837
@rojaroja6837 2 года назад
Super movie but really chala Mandi life lo jaruthunna movie......
@digitalsciencetrack6368
@digitalsciencetrack6368 2 года назад
It's effect emotional to me iam crying all the movie
@chittidevi6306
@chittidevi6306 2 года назад
దేవుడా 😭😭😭😭🙏🙏
@maruthixerox3000
@maruthixerox3000 2 года назад
Super movie
@ceeperhindustanigaming.z176
@ceeperhindustanigaming.z176 2 года назад
Movie chala bavundi....
@chandu2041
@chandu2041 2 года назад
Thalli thandrini vadhilesi pothe adapillaki lokamlo elante gathe paduthundhi
@naresholikiri
@naresholikiri 2 года назад
Natural content and natural presentation nice movie
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 Год назад
Good movie mira jasmin good 👍👍👌childrans good.
@PraveenKumar-gm8mw
@PraveenKumar-gm8mw Год назад
😪sad
@khajaazeem5472
@khajaazeem5472 Год назад
Excellent movie. Jai Hind
@sumithrasumithra9891
@sumithrasumithra9891 Год назад
Chala , chala bagundhi moovi
@Bhargavreddybhargav47
@Bhargavreddybhargav47 2 года назад
Idi movie kadu jeevitha satuam chala emotional ayyanu ye movie lo natinchina varandariki sathakoti 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@venneladp
@venneladp Год назад
Gd story
@bobbillapativasantha7147
@bobbillapativasantha7147 2 года назад
Ending chaalaa bhadha gaa vundi kaane tharuvatha thanaku thoduga pakkana vunna aayana vellaadaa ,? , Tharuvatha thana bhartha ku thanu dhyryam gaa brathiki chupinche laa 2nd part vunti baaguntundi
@goudavedika430
@goudavedika430 2 года назад
Super movie Super yaction Meera Jackson...mdm
@menakakandikatla4220
@menakakandikatla4220 2 года назад
chala dharunam god elanti life yevvarki rakodadhu 😢
@priyaareddy7870
@priyaareddy7870 Год назад
Heart touching movie 😢
@sunithaatluri6396
@sunithaatluri6396 2 года назад
No words 😭😭😭😭
@pradika5011
@pradika5011 Год назад
meera Jasmine beautiful good actress great heroin
@radhikatalasila1024
@radhikatalasila1024 2 года назад
movie kaadhu edi eppudu pillalu prema ani mosapoyi elanti kastalu paduthundhi కళ్లకు కట్టినట్లు vundhi movie chusthunnatha time kannillu vasthune vunnayi amma ante aadadhani chepparu
@praveennaik5875
@praveennaik5875 2 года назад
Kannallo neelu vastunnayi chaala bagundi movie
@g.mohith8383
@g.mohith8383 2 года назад
Good message to girls Sad ending
@boddedasandhya5429
@boddedasandhya5429 2 года назад
Good movie
@sujathasujatha3161
@sujathasujatha3161 Год назад
I love it move so emotional 😟
@Jesus_Christ_videos143
@Jesus_Christ_videos143 2 года назад
movie సూపర్
@SweeyWorld2527
@SweeyWorld2527 2 года назад
నిజంగా జీవితంలో ఎప్పుడూ రాకుండా లి ఇలా ఇలాంటి కష్ట లు
@nareshbellamkonda5299
@nareshbellamkonda5299 2 года назад
Very sad ,ilanti problems evariki rakudadu ....
@TELUGUMASTERTECH
@TELUGUMASTERTECH 9 месяцев назад
Vammo e movie chuste bayam yestundhi Life
@jamadarsangamesh5517
@jamadarsangamesh5517 2 года назад
Really super movi
@rajut3581
@rajut3581 2 года назад
Emotional movie
Далее