Тёмный

Idi Katha Kadu Jeevitham EP-105 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani 

Hit TV Exclusive
Подписаться 636 тыс.
Просмотров 603 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 613   
@amruthsathvik989
@amruthsathvik989 2 месяца назад
రమ్య గారు మీరు suuper అండి.మీలాంటి పేరెంట్స్ వుంటే పిల్లలకు ఎటువంటి కష్టాలు వున్న ఏమి చేయవు.మీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్.
@maddhisarita7620
@maddhisarita7620 2 месяца назад
Antha mancholaina vidhi ratha nu avaru tapinchaleru
@bshekar7746
@bshekar7746 2 месяца назад
🌱🍯🌱🌱🍯🌱🐝🌱 🌱🍯🌱🌱🍯🌱🌱🌱 🌱🍯🍯🍯🍯🌱🍯🌱 🌱🍯🌱🌱🍯🌱🍯🌱🌱🍯🌱🌱🍯🌱🐝🌱 🌱🍯🌱🌱🍯🌱🌱🌱 🌱🍯🍯🍯🍯🌱🍯🌱 🌱🍯🌱🌱🍯🌱🍯🌱 🌱🍯🌱🌱🍯🌱🍯🌱 🌼🌱 Hi honey! 🌱🌼 🌟💚🌟🌟💚🌟💙🌟 🌟💚💚💚💚🌟💚🌟 🌟💚🌟🌟💚🌟💚🌟 🌱🍯🌱🌱🍯🌱🍯🌱🎩 😁 👕👍Great! 👖 🌼🌱 Hi honey! 🌱🌼
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 месяца назад
చాలా బాగా చెప్పారు రమ్య గారూ. హేట్సాఫ్.
@NagamaniVodamudala
@NagamaniVodamudala Месяц назад
Poll ft hi bhi TV 37:24 ​@@maddhisarita7620
@prameelaprami3068
@prameelaprami3068 2 месяца назад
కళ్యాణ్ సార్ కి రమ్య మేడం కి లైక్ చేయండి
@ramakrishnakuruva7353
@ramakrishnakuruva7353 2 месяца назад
రమ్య మేడం గారు చాలా బాగా మాట్లాడతారు ఆమె మాట్లాడే మాట్లాడే తీరు చాలా బాగా ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాట వినాలనిపిస్తుంది చాలా బాగా మాట్లాడతారు అండి ఇంట్లో తల్లి తండ్రి మాట్లాడే విధంగా మాట్లాడతారు నాకు చాలా హ్యాపీగా ఉంది
@padminiboora4272
@padminiboora4272 2 месяца назад
బంగారు పంజరమైనా బంధిఖానే అనే వాక్యానికి ప్రత్యక్షంగా రక్షణగా అటు నుంచి ప్రత్యక్షంగా గౌరవనీయులైన రమ్య మేడం గారు తోలు వలసిన విధానం సూపరూ.. మీ తీర్పు కి నాలోని నవనాడులు ఏదో నిత్య నూతన అధ్యాయముతో పుస్తకపుటలను తెల్లని పొలములో నల్లని అక్షరాలతో గింజలతో న్యాయాన్ని దున్నీయాలనే అనుబూతి పొందాను హాట్స్ ఆఫ్ యు మేడం.. డాక్టర్ గారు కూడా, వాణి మేడం కూడా చక్కగా వాదించారు. సంద్ర అలలు ఉప్పొంగి నట్లు తమ భావోద్వేగాలను వెల్లడి చేశారు. మీకు కూడా హాట్సాఫ్ అండి...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manaralsalem4044
@manaralsalem4044 2 месяца назад
👍👌🙏🙏🙏
@DsNm-re5wc
@DsNm-re5wc 2 месяца назад
మేడం గారు మీకు సెల్యూట్
@Katuriharshith
@Katuriharshith 2 месяца назад
కళ్యాణ్ చక్రవర్తి గారికి రమ్య మేడం గారికి ఒక లైక్ కొట్టండి
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 месяца назад
రమ్య గారు ఒక్కసారి కూడా మిమ్మల్ని తప్పు పట్టలేకపోతున్నాం న్యాయమంటే ధర్మమంటే మా రమ్యే
@Sakshi2531
@Sakshi2531 2 месяца назад
3 months mundhu oka episode chudandi ramya madam ni tapu patochuuu 9th classs ani thumbnail tho untadi episodee
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 месяца назад
@@Sakshi2531 mయిప్పుడే చూశాను 9th episode మీ reply చూశాక తనకు తెలిసినంతలో చట్ట పరం గా ధర్మం చెప్పింది
@Sakshi2531
@Sakshi2531 2 месяца назад
@@varalaxmiguptak2194 kadu madam avida prathi episode lo chala dare ga edaina cheptharu kani indulo ammmai chepindi kuda namalemu antunaru ammmai lopalnunchi edustundi . Antha torcher petina vadini sir ani maintainence isthara ani adgatam nakaithe Ramya madam garu aaa video lo judgement nachaledandi 15 ,16 years lo marriage ayna ammaiki maturity kuda undadu anduke aaaa ammai telika barinchindii
@Sakshi2531
@Sakshi2531 2 месяца назад
@@varalaxmiguptak2194 9th episode kadandi 3 month back video okati 9th class ani thumb nail lo kanpistadi adhi chudandii
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 месяца назад
@@Sakshi2531 idi katha kadu nena
@lakshmiyarramsetti5133
@lakshmiyarramsetti5133 2 месяца назад
సూపర్ గా కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం సార్ థాంక్యూ🎉🎉
@chinnabojja9655
@chinnabojja9655 2 месяца назад
డాక్టర్ సార్ మీరు వేసే పంచులకి నవ్వినవ్వి సచ్చిపోతే ఎవరిది సార్ బాద్యత 😂😂😂
@sureshnimmaluri3510
@sureshnimmaluri3510 2 месяца назад
రమ్య మేడమ్ మీరు సూపర్ మేడమ్ మీరు చెప్పే విధానం నిజంగా సూపర్
@maphotography1781
@maphotography1781 Месяц назад
నీ రెండు లక్షలు సున్న.. దొబ్బెయ్ ఇక్కడి నుంచి.. రమ్య మేడం గారి ఈ డైలాగ్ ఎంతమందికి నచ్చింది.
@kanjaneyulu7751
@kanjaneyulu7751 2 месяца назад
కళ్యాణ్ సార్ కి ఓకా like వేసుకోండి❤
@NagalaxmiMergu
@NagalaxmiMergu 2 месяца назад
Ramya medam ki... Kalyan sir ki... Like vesukondi... 😍😍😍
@VenkateshVenkatesh-rj6jc
@VenkateshVenkatesh-rj6jc 2 месяца назад
Husband ni mosam cheste wife venesuku vachi like cheyadi anadam entty madam
@bkarthik3671
@bkarthik3671 2 месяца назад
Correctey!​@@VenkateshVenkatesh-rj6jc
@KallamLatha
@KallamLatha 2 месяца назад
Like 👍 vaasanu
@asamanenisrinivasrao6847
@asamanenisrinivasrao6847 2 месяца назад
A program ayena meru okariki samadhanam echinaka malli okari adagandi medam 3 okasari agdegethe samadhanam cheppaleru
@SatyawatiNakka
@SatyawatiNakka 2 месяца назад
🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲😙🥲🥲🥲🥲🥲🥲😙😙🥲😙🥲🥲😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙😙​@@VenkateshVenkatesh-rj6jc
@shivushivu2217
@shivushivu2217 2 месяца назад
రమ్య మేడం గారు మీరు సూపర్ అండి, మధ్యలో వచ్చిన బకరా గాడికి సరిగ్గా పాట చెప్పి పంపించారు. వాడి లైఫ్లో ఇంక ఏ అమ్మాయి కి డబ్బులు ఇయ్యడు.
@muddulatha4622
@muddulatha4622 2 месяца назад
రమ్య మేడం కళ్యాణ్ సార్ కి నమస్కారం
@karrivenu8431
@karrivenu8431 2 месяца назад
రమ్య మేడంగారు ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మి వాయిస్ ఉండాలి మాకు మీరో గారికి పాటి గారు లాంటివారు మేడం 🙏🙏🙏🙏
@talariadinarayanamma9623
@talariadinarayanamma9623 2 дня назад
రమ్య మేడం గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు చెప్పే విధానం బాగుంటుంది మీ నవ్వు చాలా బాగుంటుంది
@sujataroy5782
@sujataroy5782 2 месяца назад
My favourite advocate Ramya madam 💐💐💐💐
@rajasekharbontha6107
@rajasekharbontha6107 2 месяца назад
సార్, మేడం లు వినటానికి మీ.... ఓపికకు 🙏🙏🙏🙏 పల్లెటూరులో మేముపెద్ద మనుషులగా చేసేవాళ్ళం ఇలాంటిటివి వస్తే చింతబరికేతో చిత్తక్కోట్టేవాళ్ళం
@anvesh935
@anvesh935 2 месяца назад
సంబంధాల మీద చదవలేదు అనుకుంటా 😂 కళ్యాణ్ గారి హైలైట్ పంచ్ 🎉
@padmajadayal4852
@padmajadayal4852 2 месяца назад
"Sambandala gurinchi chadavaledemooo" dr gariki e stories vini vini manchi spontaneous jokes 😂😂😂
@K.viswanathGowdu
@K.viswanathGowdu 2 месяца назад
మేడం మీరు మాట్లాడుతుంటే కోకిల పాట పాడుతు నీతి బాధలు చెప్పినట్టు ఉందిమేడం ❤️❤️❤️❤️
@PramelaSanti
@PramelaSanti 2 месяца назад
Supar. Madam. Suparga. Matladaru. Sir Kuda chala manchiga. Cheparu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@nsns6167
@nsns6167 2 месяца назад
రమ్య మేడమ్ గారు మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏
@BalakrishnaMamilla
@BalakrishnaMamilla 25 дней назад
రమ్య మేడం గారు నమస్కారం అండి మీరు మనిషి రూపంలో ఉన్న దేవత మేడం మీరు
@Ramyawithgulffacts
@Ramyawithgulffacts 2 месяца назад
అధ్యక్షా ఇంత ప్రోమో అవసరం అంటారా టెన్షన్ తట్టుకోలేక నరాలు తెగేలా ఉన్నాయ్ 😁😁😆
@pratyushaprats5050
@pratyushaprats5050 2 месяца назад
😂
@Sakfamily333official
@Sakfamily333official 2 месяца назад
😅😅
@sujijannupally6125
@sujijannupally6125 2 месяца назад
😅😅
@harindarrao4467
@harindarrao4467 2 месяца назад
😂😂
@krishnamagapu6619
@krishnamagapu6619 2 месяца назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@premalathabuthukuri7075
@premalathabuthukuri7075 2 месяца назад
డాక్టర్ గారు కి లయర్ గారికి యాంకర్ గారు కి నమస్కారం
@gopaldvr4623
@gopaldvr4623 4 дня назад
షాక్ అయిపొయి షేక్ అయిపోయారంట 😅😅😅😂😂😂డైలాగ్ మాత్రం బాగుంది 😅😅😅😂😂😂
@PutikeBalarangaswamy
@PutikeBalarangaswamy 5 дней назад
రమ్య మేడం గారికి ఒక లైక్
@nareshmacharlla434
@nareshmacharlla434 2 месяца назад
Ramya madam miru correct Super ga cheptharu 👏👏👏
@kameswarikakarla4123
@kameswarikakarla4123 2 месяца назад
రమ్య గారు ఎంత బాగా, ఎంత బాగా చెప్పారండి మీరు చెపుతుంటే వింటున్న మాకు ఎంత ఆనందంగా అనిపించింది👌👌👌👍🙏
@netajireddy5919
@netajireddy5919 2 месяца назад
Kalyan garu ee madhya punchlu maamooluga veyyadam ledhu...😂😂😂😂😂 antha serious situation lo kooda navvisthunnaru....😂
@chebolusriveeraveni3226
@chebolusriveeraveni3226 2 месяца назад
Really great. Lawyer ramya madam🙏🙏🙏🙏🙏🙏
@chebolusriveeraveni3226
@chebolusriveeraveni3226 2 месяца назад
Ramya madam superr solutions 🙏🙏🙏🙏
@karunanuthanapati2891
@karunanuthanapati2891 2 месяца назад
రమ్య మేడం మీరు suuuper కేక.. మీరు చాలా బాగా తీర్పు తీరుస్తారు.. చాలా థాంక్స్ 🙏
@harisukinikantha754
@harisukinikantha754 2 месяца назад
రమ్య మేడం బాగా class ఇచ్చారు భర్త బాగాలేకపోతే ఇలానే జరుగుది డాక్టర్ గారు కుడా బాగా class ఇచ్చారు పాపం అమ్మాయి
@ramininagalingam6682
@ramininagalingam6682 2 месяца назад
Ramya Mam You are great
@sambhasivacharyp3946
@sambhasivacharyp3946 10 дней назад
Exellent message for samajam medam
@hariharsha2208
@hariharsha2208 2 месяца назад
Twist lu batti background music baga set chestunaru (editer garu) 😂😂😂
@chinnaraovanjala8212
@chinnaraovanjala8212 2 месяца назад
I am proud of you Ramya madam. And I am very happy because my name is ramya Krishna 🎉
@rkandamainajeevitham6781
@rkandamainajeevitham6781 2 месяца назад
Mee too ramya krishna
@bhavanip1564
@bhavanip1564 2 месяца назад
😂😂😂😂boy friendski bye friends ani cheppala....kalyansir, 👌
@ramanjaneyulubandi6668
@ramanjaneyulubandi6668 3 дня назад
Excellent counciling snt Ramya advocate
@SudershanVoori
@SudershanVoori 2 месяца назад
డాక్టర్ గారు మీరు అన్నట్టు మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ తో ఎవరు ఫ్రెండ్షిప్ చేయండి పనికిరాని మాటలు చెప్పే వారితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు
@PutikeBalarangaswamy
@PutikeBalarangaswamy 5 дней назад
రమ్య ఆకుల మేడం గారు సూపర్ తీర్పు నువ్వు ఇచ్చిన ఈ తీర్పు కు నీ ఫ్యాన్ అయిపోయా మేడం ఎక్సలెంట్ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ తీర్పు
@sreekaruninguva2397
@sreekaruninguva2397 2 месяца назад
Nilabadamma ..niladisi adugithaamu!!!😅❤ Respected Advacet Ramya madam garu 🫡 Mee sences of humare 👌
@bharathig9201
@bharathig9201 2 месяца назад
Ramya gaaru as always talks to the point and gives necessary instructions.Anchor gaaru కొంచెం rudeness తగ్గిస్తే బాగుంటుంది.
@vijayabhaktul3134
@vijayabhaktul3134 26 дней назад
Ramya mam gariki na blessings.Dr gariki na pranamam. Chala manchi program prasaram chesina ankor gariki na shubhalu.
@chebolusriveeraveni3226
@chebolusriveeraveni3226 2 месяца назад
Doctor garu meeru great sir🙏🙏🙏🙏
@jayakrishnak8566
@jayakrishnak8566 2 месяца назад
అమ్మాయి చాలా అమాయకురాలు లా ఉంది మేడం పాపం వాళ్ళిద్దరికీ మంచి కౌన్సిలింగ్ ఇవ్వండి కళ్యాణ్ సార్ గారు. 🙏🏻🌹
@ChaithraRajukumar
@ChaithraRajukumar 2 месяца назад
100% carekt రమ్య మేడం చెప్పడంలో సరి ఉంది
@kalakuntlaprasad5334
@kalakuntlaprasad5334 2 месяца назад
మొదట్లో ఉన్న అక్షరాలు నిజమే అదే ప్రియుడు మీద ఉన్న ప్రేమ మొగుడు మీద ఉండదు
@SumalathaElagandula
@SumalathaElagandula 2 месяца назад
అందరు అలాగా ఉండరు ఒకేనా. అలా.మాట్లడం తప్పు. ఓకేనా. సార్
@SumalathaElagandula
@SumalathaElagandula 2 месяца назад
అందరు అలాగా ఉండరు ఒకేనా. అలా.మాట్లడం తప్పు. ఓకేనా. సార్
@prasanthreddy85
@prasanthreddy85 2 месяца назад
Ramya gariki and Kalyan chakravathi gariki hatsup andi..... Ntha pedda problem ayina sare last lo conclusion matram super ga estharu..... Ramya garu ayithay next level.....
@chinthapantipaparao6159
@chinthapantipaparao6159 8 дней назад
Kalyan garu punch "sambandhaalu," 😂😂😂
@rahmanajju3761
@rahmanajju3761 2 месяца назад
ఈ ప్రోగ్రాం లో న్యాయం గా మాట్లాడే వారు only డాక్టర్ garu నా ఒపినియన్
@Monireddy2197
@Monireddy2197 2 месяца назад
Doctor KC gari punches super asalu😂😂
@HSCreations-k2y
@HSCreations-k2y 2 месяца назад
Ramya madam garu meru chala chala baga cheparu chepthunte enka enka vinali anipisthundhi madam tq
@kanakadurga246
@kanakadurga246 2 месяца назад
Very great programme
@seshagiriraom6800
@seshagiriraom6800 2 месяца назад
క్లైమాక్స్ బాగుంది మేడం
@sulochanagondra6114
@sulochanagondra6114 2 месяца назад
నీ కంటే పెద్ద వయసు అయినా నీకు దండం పెట్టుకోవాలి రమ్య మేడం కళ్యాణ్ సార్ నమస్కారం
@comedyfellow796
@comedyfellow796 2 месяца назад
Nelapadu amma niladistham..... timming super madam😂
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac 2 месяца назад
మొత్తం గా చూస్తుంటే, అసలు ఈ యువత ఎటు పోతుందో అర్ధం కావడంలేదు, ఇన్ని ఎపిసోడ్స్ చూశాక, ఏంటి వీళ్ళు భవిష్యత్తు అని బాధ కలుగుతుంది. ఇంత విచ్చలవిడి తనం, ఏం చేస్తున్నారో, ఎటు పోతున్నారో వాళ్ళకే తెలియటంలేదు. యవ్వనం ఉన్నంతకాలం బాగుంటుంది అని అనుకుంటున్నారు, ఆ తర్వాత రోగాల పాలై కొట్టుకుపోతారు, అడిగే దిక్కు ఉండదు... ఎవరు చెప్పాలి వీళ్ళకి,❓❓❓❓ వీళ్ళను , ఇటువంటి యువతను ఆ భగవంతుడే కాపాడాలి.... పరమేశ్వరా ఈ యువత కి మంచి బుద్ధి కలిగేలా చూడు తండ్రీ🙏🙏🙏🙏
@anudangeti6848
@anudangeti6848 2 месяца назад
💯
@lakshmischeedarla4545
@lakshmischeedarla4545 2 месяца назад
Ramya madam dialogue super nee vayasu entha...nuvvu muduru panulu.....😂
@gubbalarao9608
@gubbalarao9608 2 месяца назад
🎉🎉
@nvslakshmi6716
@nvslakshmi6716 2 месяца назад
Good judgement 👌
@ramabharath5503
@ramabharath5503 2 месяца назад
Correct ga chaparu madam 🙏🙏🙏🙏🙏❤dhanyavadalu
@ThalluriNagamani-bq5ld
@ThalluriNagamani-bq5ld 2 месяца назад
Super ga chepparu Doctor garu and Ramya madam
@balupriyareddi4689
@balupriyareddi4689 2 месяца назад
super mdm meeru❤❤❤
@muddulatha4622
@muddulatha4622 2 месяца назад
శ్రీవాణి గారు ఇది సీరియల్ కాదండి డాక్టర్ గారు రమ్య గారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి ప్లీజ్
@shanthi4620
@shanthi4620 2 месяца назад
భర్త బయట తిపటం లేదు కదా అందుకు టైమ్ పాస్ కోసం అలా చేసింది అనుకుంటా
@HarshaDarling-b7f
@HarshaDarling-b7f 2 месяца назад
Yes 100 % కరట్ 😊
@venkatraokondragunta2506
@venkatraokondragunta2506 Месяц назад
😊
@ekasulochana3698
@ekasulochana3698 2 месяца назад
Very good message.madam
@LaxmiAnekella
@LaxmiAnekella 2 месяца назад
Ramya madam chala baga cheparu
@RakshithLuckyboy
@RakshithLuckyboy 2 месяца назад
థాంక్స్ మేడం 🙏
@fathimamogal6942
@fathimamogal6942 2 месяца назад
Hit tv app lo oka roju mundu e episode raledu medum
@satyasree6638
@satyasree6638 2 месяца назад
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍
@saisukrutha
@saisukrutha 2 месяца назад
S
@rajasreecherukuri1803
@rajasreecherukuri1803 2 месяца назад
Yes
@ballubalaji9991
@ballubalaji9991 2 месяца назад
ఇమె ది విశలామైనా మనసు మగ అడ తెడ గమనించదు ఇలాంటి అమ్మాయి నాకు తెలిసి అక్రమా సంబందలు ఉండకపోవచ్చు నాకు తెలిసి ఇమె అనందం అ సెల్ ఫోన్ మేసైజ్లు తో తిర్చుకుంది అదోక అనందం ఇలాంటి కెండిట్లు పాక్కనున్న వల్లు అక్రమాసంబందలు ఉండేఉంటయి అనిపిస్తుంది ఏవరికైనా కాని ఆమె ది అదో టైప్ మెంటాలిటీ
@madhaviledalla6827
@madhaviledalla6827 2 месяца назад
Ramya mam ki ❤❤ hatsoff..meeku naa padabhivandanalu..God bless you mam with good health and wealth..
@tejashwinimadeva8933
@tejashwinimadeva8933 2 месяца назад
Super program 😊
@subashgosula1120
@subashgosula1120 2 месяца назад
Very good job sister
@yarraballemahaboobkhan4260
@yarraballemahaboobkhan4260 29 дней назад
Ramya medam meku maa blessing god blessing always undali I pray my allaha god bless you mam
@SatyavathiGurram
@SatyavathiGurram 2 месяца назад
Super judgement andi Ramya garu
@leelavathibabu5660
@leelavathibabu5660 2 месяца назад
Assala madam meeru Taggedele super Bravo 👏
@chandrasekharraosagi7878
@chandrasekharraosagi7878 2 месяца назад
Very good episode and informative.
@i.h.apremakumari2658
@i.h.apremakumari2658 2 месяца назад
Super amma.❤❤❤❤
@poreekaraghuram7121
@poreekaraghuram7121 2 месяца назад
Doctor Garu you are correct
@pramilaharish9488
@pramilaharish9488 2 месяца назад
Advocate mam verdict is awesome 👌 ❤❤❤
@vishwatejaswanvishwatejasw7817
@vishwatejaswanvishwatejasw7817 2 месяца назад
Meeru chala great sir Madam meeru kuda great sir
@padmasald8545
@padmasald8545 2 месяца назад
😂
@sunilroyalladi4352
@sunilroyalladi4352 2 месяца назад
Doctor garu Punch Dialogues supers
@ravigummadivelli
@ravigummadivelli 2 месяца назад
Supar medam supar sir
@sekharbadda-x1q
@sekharbadda-x1q Месяц назад
Superb 🎉
@AlekyaAlekya-f6o
@AlekyaAlekya-f6o Месяц назад
Super madam 🙏🙏🙏🙏
@bhumanathiru121
@bhumanathiru121 2 месяца назад
Doctor gaari punch laki like vesukondi😂😂😂
@sudhaprakash1203
@sudhaprakash1203 2 месяца назад
Super judgement madam hats off to doctor 🙏🙏
@sthrishakthi5281
@sthrishakthi5281 2 месяца назад
రమ్య మేడమ్ చాలా బాగా చెప్పారు, కొట్టటం వాళ్ళ జన్మ హక్కులగా మళ్ళీ కొట్టనని చెప్పటం, ఎంత చదువుకున్నా ఇంటిలో టార్చర్ కి అలాగే తయారు అవుతారు.
@JyothyJesus
@JyothyJesus 2 месяца назад
Madam super chala Baga chepparu husband wife frnds la undali ani
@kranthiscookingncrafts7160
@kranthiscookingncrafts7160 2 месяца назад
madam excellent judgement
@venkatrao6832
@venkatrao6832 2 месяца назад
Ramya medam jokes baga vesthunnaru😅😅😅😅😅😅
@vishwatejaswanvishwatejasw7817
@vishwatejaswanvishwatejasw7817 2 месяца назад
Yes madam meeru corect ga cheparu❤❤🙏🙏🙏
@saisukrutha
@saisukrutha 2 месяца назад
S
@raghavendrarahulkumar3081
@raghavendrarahulkumar3081 2 месяца назад
Ramya Gaaru- super abba- super anthe- mee climax words-- really helpful for society
@konadagirija2191
@konadagirija2191 2 месяца назад
Super mam super sir baaga chepparu,🙏🙏🙏
@sivasairamgottam5958
@sivasairamgottam5958 2 месяца назад
super
@Chowdary7375
@Chowdary7375 2 месяца назад
Super sir
@shobhanyayam5667
@shobhanyayam5667 2 месяца назад
Very good👍👍
Далее
Кольцо Всевластия от Samsung
01:00
Просмотров 639 тыс.