#breakfastrecipes #rationbiyyam #UshaHouse
Idli Dosa Punugulu powder by Ration Biyyam || Breakfast Recipes || Usha House
శుభోదయం స్నేహితులారా....
ఈ రోజు మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే రేషన్ బియ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
సులభంగా దొరికే ఈ రేషన్ బియ్యాన్ని నేను చెప్పిన విధంగా పొడి చేసుకొని అప్పటికప్పుడే మీకు ఇష్టమైన ఇడ్లీ, దోశ, పునుగు వేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే Like 👍... చెయ్యండి. Share చెయ్యండి.. Subscribe చెయ్యడం మర్చిపోకండి.రేషన్ బియ్యం తో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఇలా పొడి చేసుకుంటే దోశ ఇడ్లీ చిటికెలో రెడీ.....
🌹🌹🌹🌹🌹USHA HOUSE 🌹🌹🌹🌹🌹🌹🌹
/ @ushahouse
Please Like, Share, Comments do SUBSCRIBE my channel for videos.
Thanks for watching 🤗🤗🤗🤗🤗🤗
28 янв 2021