Тёмный
No video :(

India's Most Adventurous Hill | Harihara Fort trek Nashik 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 1,2 млн
50% 1

Follow us / villageviharivlogs
Shahid [story teller & Editing] : / shahid_village_vihari
Narendra (Camera & Video graphy) : / narendra_notable
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
Credits:
'Terminus' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au

Опубликовано:

 

26 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@VillageViharichannel
@VillageViharichannel 2 года назад
Follow us instagram.com/villageviharivlogs Shahid [story teller & Editing] : instagram.com/shahid_village_vihari Narendra (Camera & Video graphy) : instagram.com/narendra_notable Like Our FB Page : facebook.com/villageviharivlogs Become a Member to our Channel : ru-vid.com/show-UCZ0aNxclDoCtHl8bZZOefBgjoin
@jayammagudisi9922
@jayammagudisi9922 2 года назад
Chala manchi video teesaru Shahid narendra
@harishhari1087
@harishhari1087 2 года назад
Super bro
@harishhari1087
@harishhari1087 2 года назад
Bangalore madi bro me vedio chustanu super
@SivaPrasad-st9bk
@SivaPrasad-st9bk 2 года назад
Goodlokashn
@banarjeemeenakshi7003
@banarjeemeenakshi7003 2 года назад
Super duper Video bro very good great bro you really so beautiful from channai Meenakshi banarjee
@Ashok-os4sr
@Ashok-os4sr 2 года назад
జై శివాజీ 🥰🥰 చాలా చాలా బాగుంది మీ ధైర్యానికి సూపర్🥰🥰
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@shanthammabommagalla8161
@shanthammabommagalla8161 2 года назад
Anna supar
@saivijaymanchimsetti4476
@saivijaymanchimsetti4476 2 года назад
ఛత్రపతి శివాజీ మహారాజ్ 🥺 ప్రజల మనసుల్లో దేవుడిలా నిలిచిపోయి వీధి వీధి కి గుడి కట్టిన అరుదైన మహారాజ్ 🙏 మన ప్రాంతంలో కూడా ఉన్న అటువంటి మహారాజు శ్రీ కృష్ణ దేవరాయలు వారిని అంతగా పట్టింపు లేదు
@rameshkorukonda6167
@rameshkorukonda6167 11 месяцев назад
తమ్ముడు నువ్వు చూపిస్తుంటే goos bumps వస్తున్నాయి.. దేవుడా ఎలా తీసావ్ వీడియో.. జస్ట్ మిస్స్ అయ్యిందా 😮 ఇంక ఊహించలేము.. నీ దైర్యానికి హాట్స్ ఆఫ్ ❤
@shailajaracharla8647
@shailajaracharla8647 2 года назад
మేము అక్కడికి వెళ్లాక పోయినా మీరు వెళ్లిన దాని కంటే ఎక్కువ అనుభూతి నీ వీడియో ద్వారా కలిగించారు.. మీ సాహసానికి శత కోటి వందనాలు.. great work brother..god bless you 💐💐
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ఓమ్ నమశ్శివాయ. జాగ్రత్త .నాయనలారా. ఒక తల్లిని. 🌺🌺
@Sreenureddy-d2t
@Sreenureddy-d2t 2 года назад
మీరు జెండా లేపే seen అయితే సూపర్ అన్న జయహో శివాజీ ఛత్రపతి 😍😍😍😍😍😍 మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది అని ఆ దుర్గ మాతనే కోరుకుంటూన్నాను 🙏
@tanoojritvik8284
@tanoojritvik8284 2 года назад
వామ్మో వీడియో చూస్తూన్నంతసేపు ఎంత థ్రిల్ గా ఫీల్ అయ్యానో. మీ విలేజ్ విహారి టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ షాహిద్ గారు 👍🏻👌🏻
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 11 месяцев назад
Wondarfull program miru chesinasa hasam amogam mimmalni a bagav anthudu thappanisariga divisyjadu ❤❤❤❤amma a nagamani kaki nadal6❤❤❤❤
@ravikumar-fo9np
@ravikumar-fo9np 2 года назад
చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి... మీకు కళ్ళు తిరగ లేదా....... మీకు మీ ధైర్యంకు సలమాం..... God bless you bro......
@kumars7712
@kumars7712 2 года назад
మీరు చూపించడానికి ఇంత కష్ట పడుతున్నారు ...మరి శివాజీ గారు అలా తవ్వించారు అంటే....చాలా గ్రేట్ శివాజీ.... tq భయ్యా మంచి వీడియో చూపించినందుకు
@Daily__Motivation18
@Daily__Motivation18 2 года назад
This video is going to be the biggest milestone in the channel 🔥🔥
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@piprepavan1655
@piprepavan1655 2 года назад
Yes bro
@mahadeviamma4704
@mahadeviamma4704 2 года назад
5
@yaminigarikapati2788
@yaminigarikapati2788 2 года назад
Don't take much risk brothers.Take care 🤗😍super 🔥🔥 Video
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@sitaramamurthyvellanki9086
@sitaramamurthyvellanki9086 2 года назад
It is every viewers bounded duty to appreciate your courage and commitment. Great bro.
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@ramapriya5408
@ramapriya5408 2 года назад
It’s amazing. Fantastic. Fabouls no words to express. Super hero sahid. India is a land of every thing. Coming generations must enjoy the fruits of our land. We all must save our nature. 🙏🏻🙏🏻
@user-cx7ly3xb6e
@user-cx7ly3xb6e 2 года назад
ఏమన్నా లొకేషన్ వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ బ్రో నిజంగా చాలా చాలా చాలా చాలా బాగుంది
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@kalyanikk1
@kalyanikk1 2 года назад
Hdhjahd ❤️
@maripattigowtami3549
@maripattigowtami3549 2 года назад
Wow super 👌👌👌👌👌👌
@Rocky-ru6kf
@Rocky-ru6kf Год назад
Supper Anna 😊😊😊😊
@sami6676
@sami6676 2 года назад
It's like watching man vs wild in Indian version the visuals are fantastic keep it up village Vihari
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@satyan1253
@satyan1253 2 года назад
అభినందించడానికి మాటలు లెవ్. సూపర్
@haripriya2092
@haripriya2092 2 года назад
Chusthunnathasepu😱😨super awesome adventure👏
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 2 года назад
షాహిద్ భాయ్ ఈ వీడియో చూస్తున్న మాకు నిజంగా వామ్మో అనిపించింది. పర్వతాన్ని అధిగమించిన మీకు స్వయం అనుభూతి కలిగి ఉంటుంది. జై హింద్ . జై భారత్ మాతా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rameshpavagada.4282
@Rameshpavagada.4282 2 года назад
పర్వతాన్ని అధిరోహించిన
@VolleyLife2311
@VolleyLife2311 2 года назад
దిమ్మ తిరిగిపాయింది మీ సాహసానికి హ్యాట్సాఫ్ dude 😎
@sriharinotla3226
@sriharinotla3226 10 месяцев назад
Gunde Jhallu mandhi bro.....Mind blowing....👌👌👌👌🙏🙏🙏🙏🙏
@AaliyaVlogsTelugu
@AaliyaVlogsTelugu 2 года назад
వామ్మో చూస్తుంటేనే భయమేస్తుంది కానీ చాల చాల చాల బాగుంది, షాహిద్&నరేంద్ర ఇలాంటివి చేసేటపుడు జాగ్రత 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ksharonpersy
@ksharonpersy 2 года назад
Yela Anna elanti videos tistaruu ...Dani ekkadame Oka adventure ante Mali shoot Kuda cheyadam ADI kudaa expert level loo ...hatsoff bro ...big fan of u both ❤️
@hemanthm6301
@hemanthm6301 2 года назад
"A mind that is streched by a new experience can never go back to old dimensions..." Really very adventurous video and place is amazing. Your hardwork and commitment will make you boost up for making fantastic videos...#HistoricalMemories #Narendra #Sahid #VillageVihari
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 2 года назад
What a great adventure, great great great Congrats bro Congrats 🌹
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@maheshwarimudhiraj7577
@maheshwarimudhiraj7577 2 года назад
Hi madam
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 2 года назад
Very...great
@pintuboga6984
@pintuboga6984 2 года назад
రాజులు ఇక్కడే ఎందుకు కట్టారు risk ఎందుకు చేశారు
@E-spiritual
@E-spiritual 2 года назад
Excellent bro.. Hatsoff!!!!
@ramuaadalolla4857
@ramuaadalolla4857 2 года назад
జై శ్రీ రామ్ చత్రపతి శివాజీ మహారాజ్ కి జై ✊🔥🇮🇳 Goosebumps ✊😎
@satyakalavarala6205
@satyakalavarala6205 2 года назад
Finally the video is next level bro😘
@anushasiri8782
@anushasiri8782 2 года назад
Great👏👏👏👏 anna Nv.. Memu elago chudalemu ela aena chuse avakasham maku echaru meru. It's a amazing beautiful place bro.. Handsup bro meku
@laithashankar1623
@laithashankar1623 2 года назад
చాల బాగుం ధీ అనడం చాల చిన్న మాట.Hats off for the camera man
@criminal77-s
@criminal77-s 2 года назад
❤️🔥 villlage vihari anna thopu
@nirmalarao7053
@nirmalarao7053 2 года назад
Really adventurous. Take care beta. Blessings to you. 👍👍
@sireeshan1048
@sireeshan1048 2 года назад
U r awesome sooo great 🙏🏼🙏🏼🙏🏼 brother what a dare
@narsaiahcreations9674
@narsaiahcreations9674 Год назад
అన్న , మీ సాహసం చూస్తూ , మీలో మమ్మల్ని ఆ ప్లేస్ లో ఊహించుకుంటే చాలా భయం వేస్తోంది, కొన్ని సార్లు మిమ్మల్ని చూస్తే ఇంకా భయం వేస్తోంది , జర జాగ్రత్త అన్న, మీ bag పైన తాకితే, మీ బాలన్స్ తప్పుతాదేమో అని భయం వేసింది, మీ సాహసం వల్ల పెద్ద అనుభూతిని పొందినాము, ఇండియాలో ఉన్న అందమైన అద్భుతమైన లోకాన్ని చూసినాము, man vs wild కి మించి ఉన్నట్లుగా ఉంది, సూపర్ చాలా చాలా బాగా షూట్ చేసినారు , మీరు ఆ ప్లేస్ లో కేరింతలు కొడుతుంటే చాలా గొప్ప హ్యాపీ ఫీలింగ్ కన్పించింది
@RayalaseemaExplorer
@RayalaseemaExplorer 2 года назад
Harihar Fort a most adventurous hill in India😍😍👌
@rkbestnaturesvlog576
@rkbestnaturesvlog576 2 года назад
Location చాలా బాగుంది. జాగ్రత్త ఇద్దరు.
@saisreemayeecb8823
@saisreemayeecb8823 2 года назад
Oh my god😯 what a video the BEST of village vihari and its not an easy thing to do with camera chala bagundi👏
@mamathapalem4129
@mamathapalem4129 2 года назад
Omg, chala bayamesindi... It's awsome... U people r so grate... Nd hardworking.... Hats off bro... Feel so scary😱😱😱😱... I never seen such before...
@purna.2.O
@purna.2.O 2 года назад
షాహిద్. నరేంద్ర సూపర్ బ్రదర్స్ సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారు అద్భుతమైన పర్వతాన్ని డ్రోన్స్ షాట్లో ఇంకా అద్భుతంగా చూపించారు. సెల్ ఫోన్ పట్టుకుని పైకి ఎక్కుతూ. మధ్య మధ్యలో క్రిందికి చూపిస్తూ ఉంటే చూస్తున్న నాకు కళ్ళు తిరిగాయి. కిందికి చూస్తూ పైకి ఎక్కడం అనేది నిజంగా చాలా సాహసం చేశారు. పైకి ఎక్కిన తరువాత జండా ఎగరవేయడం అనేది నిజంగా excellent 👌 మంచి ఆలోచన చేశారు. పర్వతం పైన ఉన్న కోనేరులు. శివాలయం. స్టోరేజ్ రూములు. చాలా బావున్నాయి. పైనుంచి చూస్తుంటే లొకేషన్ అద్వితీయంగా ఉంది. అద్భుతమైన వీడియో చూపించారు బ్రదర్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాము ఆల్ ద బెస్ట్ 💐
@Vinodkumar-xm1sl
@Vinodkumar-xm1sl 2 года назад
Aunu
@PRaju260
@PRaju260 2 года назад
One of the best videos from telugu travel community.. Great job brother
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@singapogukavitha9747
@singapogukavitha9747 2 года назад
Amazing bro really adventure vammooo... 24:27 my hands is swetting and fear inside... greate job 👏👏👏👏
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@sreedharbhuthapthi1063
@sreedharbhuthapthi1063 2 года назад
చాలా గొప్ప వీడియో చేశారు కష్ట తరమైన సహసోపేతమైన చర్య పైనుంచి మంచి ప్రకృతి అందాలు షూట్ చేసి ఇంకోవిడియో పెట్టిఉంటే బాగుండేది.,,
@mamidipellikavyanjali3983
@mamidipellikavyanjali3983 2 года назад
Amazing bro😍😍👌👌 really you both are doing a great job👏👏
@creativethinksrajesh6965
@creativethinksrajesh6965 2 года назад
Mamidipelli Kavyanjali Hi How Are You
@vinodkumar-kt6hx
@vinodkumar-kt6hx 2 года назад
Mee e video kosam chala wait chesanu awesome and prathi kshanam tension ga anipinchindhi really hat's off u n ur team members.....good luck for ur future keep smile....
@satya_kartik8795
@satya_kartik8795 2 года назад
Thank you so much for your adventurous videos. Be safe brother. We support you..
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@kaverik1357
@kaverik1357 9 месяцев назад
Mind blowing adventure 😱🫣... Antha heights nunchi choosthe kallu thiruguthay ga vaammo 🙏
@danushamte7570
@danushamte7570 2 года назад
Crazy man..!! Great hardwork. Aerial shots are amazing
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@liveeverything4542
@liveeverything4542 2 года назад
Camera man narendra hatsoff bro ❤️ Shahid love u bro ✨❤️
@lebakugopalakrishna5075
@lebakugopalakrishna5075 2 года назад
మాటలుచాలడంలేదు realy superb shahid
@karnakarkarnaaa9081
@karnakarkarnaaa9081 2 года назад
బ్రో చాలా చాలా సూపర్ గా ఉంది అలాగే మీరు ఎక్కుతున్న కొద్ది భయంగా ఉంది అలాగే మళ్ళీ ఇలాంటివి ఎక్కేటప్పుడు జాగ్రత్త నీ బ్యాగ్ కూడా నాకు భయం గా అనిపించింది ఎక్కడన్నా తగులుతుందో అని వేసింది అయిన ఓకె సూపర్ గా ఉంది అండ్ జాగ్రత్త ❤️
@venkatasubbaiah7424
@venkatasubbaiah7424 2 года назад
What a video Shahid .drone visuals chalabagunnai hats of to Narendra.chalarojula gap tharvatha mee mark video vacchindi.
@Vijjiartsandvlogs
@Vijjiartsandvlogs 2 года назад
Awesome 😱but be careful brothers 🙏😍god bless you both of you ❤️
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@vijayalakshmi-co3qp
@vijayalakshmi-co3qp 2 года назад
చూడ్డానికి కళ్ళు తిరుగుతున్నాయి మీరు super anna take care
@lakshmigowd7877
@lakshmigowd7877 2 года назад
Wow..ammoo chala bhayam vesthundi thammudu...chusthuntey...meeru yela vellaru,...,😧😧😧😧... great.. 👍👍👍👍 Jagratha Shaheed... 💐💐💐💐
@bommamanasa8350
@bommamanasa8350 2 года назад
super brothers chala chala great effort hatsoff miku very beautifull and malanti vallu velaleni places ni chupustunaru really very thankfull to u all and ur channel
@arunakonjeti6218
@arunakonjeti6218 2 года назад
శత్రు దుర్భేద్యంగా ఉంది కొండ లోకేష్ కూడా చాలా బాగుంది 👍👍👍👍👍
@kvrkitchenandvlogs9123
@kvrkitchenandvlogs9123 Год назад
Woww very very thrilling..... One second kudaa miss kaalekapoyaanu suuupperrrr 👌👌👌👍 great 👍
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 года назад
సూపర్ అడవెంచర్ బ్రో...వీడియో కెమెరా షూటింగ్ యాంగిల్ పీక్స్ 👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹బట్ బీ కేర్ ఫుల్... 👍👍👍👍🌹🌹🌹
@ArunPoludasu
@ArunPoludasu 2 года назад
25:12 amazing shot, kudos to both of you Narendra and shaheed, masth cover chesinaru 👏💐🙏
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@sapnabalivada3149
@sapnabalivada3149 2 года назад
Fantastic video guys superb. Really chala adventures trekking, chudatanike Bhayam anipinchindhi. Nenaithe akkuthunnappudu chudane ledu, good job guys. Take care and stay safe. God bless 🙌 you both.
@saikumarpadma5132
@saikumarpadma5132 2 года назад
Camera chala bagundi! Anta easy kadu shooting while trecking! Hats off!
@narayanraosharmanedunuri6564
@narayanraosharmanedunuri6564 2 года назад
Great and adventurous journey..keep rocking brother and take care..Best wishes to you..
@malathimalathi2604
@malathimalathi2604 Год назад
Excellent shahid good job
@manchikatlamahesh5718
@manchikatlamahesh5718 2 года назад
*Location superb bro Drone shots fentastic*
@s_d_k_bike_ride_8170
@s_d_k_bike_ride_8170 2 года назад
Super volg Bhai ❤️ All the best ❤️ Go to stay ❤️👍
@leela2450
@leela2450 2 года назад
Waaw shahid n narendra fantastic video...
@venkypallu1196
@venkypallu1196 Год назад
నీ గుండె ధైర్యానికి నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివoదనాలు బ్రో......ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు చూపించాలని నీకు ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు .....may God bless you bro,,😍
@venkypallu1196
@venkypallu1196 Год назад
Sorry నరేందర్ bro...మరచిపోయాను... మీరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా తనకు తోడుగా నీకు తను తోడుగా ఉంటు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చూపించాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,😍
@Gopinathk17
@Gopinathk17 2 года назад
Awesome video brothers..deserves 10M views..but take care while trekking these kind of dangerous hills. Thanks 👍
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@sgsolomon49
@sgsolomon49 2 года назад
Wonderful Video Shahid garu and Narendra garu. It is most adventurous Video. You have taken lots of pain to climb to the Top. It requires lot of Courage and energy to reach to the Top. You have both the Courage and Energy to make such Videos. Sometimes you were running and climbing the stairs. Take precautions Shahid because we Love you very much. Wish you all Success in your future endeavors. Thank you so much Shahid. God Bless you and your team.
@rameshchikondra9079
@rameshchikondra9079 2 года назад
This is the best one off harihara fort great bro 💞
@user-nt5yf5kj6t
@user-nt5yf5kj6t Год назад
Wonderful Mee dairyaniki saahasaaniki hyatsap thammudu ilantivi chesetappudu jagrathaga undu
@jaswanthsimhas.rdigitalpho4029
@jaswanthsimhas.rdigitalpho4029 2 года назад
One of the best videos from telugu travel community.. Great job brother🥰
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@8978112030
@8978112030 2 года назад
Really too good to see what your making sure to watch this excited and excellent work of the year and show video🎥🎥 Bro your amazing person. 💐💐.
@dandugulaanji3356
@dandugulaanji3356 2 года назад
సూపర్ అన్న మీరు ఏకుతుంటే మేము ఏకుతున్నాము అన్న బావన కలుగుతుంది, జై శివాజి 🚩🚩
@prashanthreddy8287
@prashanthreddy8287 2 года назад
అరే నాయనా.. అది ఏకుతుంటే కాదురా.. ఎక్కుతుంటే అని.. చాలా పరమార్థము ఉంది అయ్యా మీరు పెట్టిన comment కి..🤦
@sn4518
@sn4518 Год назад
భయ్యా...నిజంగా చాలా గ్రేట్ మీ సాహసం. వీడియో చూస్తున్నంత సేపూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. మీరు కొండ ఎక్కుతున్నప్పుడు ఎంత కష్ట పడ్డారో చూసాము. అయితే దిగేటప్పుడు ఎలా? వేరే మార్గం ఏమైనా ఉందా లేక ఇవే జారుడు మెట్లే నా. అలా అయితే ఈ మెట్ల గుండా దిగేటప్పుడు ఇంకా గుండె ధైర్యం కావాలేమో. ఇంకా కష్టం అని నా అభిప్రాయం. హాట్స్ ఆఫ్ మీ అడ్వెంచర్.
@vulimirisita412
@vulimirisita412 2 года назад
చాలా బాగుంది తమ్ముడు చూస్తే నే ఇంతభయంగా అనిపిస్తుంది నీతల్లి కడుపు చల్ల గా ఉండాలి👏👏👌👌
@ranadheerpranav6485
@ranadheerpranav6485 2 года назад
Anna video chala bagundi Big fan of u Love you ❤ village vihari team and sahid Anna
@bhumikota8533
@bhumikota8533 2 года назад
E video Ki thakkuva time lone million views padathayi keep rocking 👍 Sahasam seyaraaa dimbhakaaa and jagrataaaa annaluuuu 😳
@bhaskarv3068
@bhaskarv3068 2 года назад
Very great real adventure. God bless you my dear child.
@sudhkarsriram2188
@sudhkarsriram2188 2 года назад
Suppppppr bro exelent vedio and Narendra u r great chala baga handle chesav vedioni good talking
@merugumanisha1149
@merugumanisha1149 2 года назад
Soo great Anna nuvvu recently I started seeing your videos really really really you are great
@durgaprasadchadava9406
@durgaprasadchadava9406 2 года назад
Annaya ni dairyani ki🙏🙏🙏🙏🙏👌👌👌
@bhargav_yadav_14
@bhargav_yadav_14 2 года назад
BRO HANDS OFF TO YOU SHAID AND NARENDRA BRO GOOD BLESS YOU 👏👏👍👍
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 2 года назад
నీ సాహస ,ఆధ్యాత్మిక యాత్రలకు రాతలు,మాటలు లేవు. God bless you my son.
@girlwithgoal3969
@girlwithgoal3969 2 года назад
Hardwork ❤️ Success
@cyclesai5277
@cyclesai5277 2 года назад
❤️❤️❤️vere level 🔥🔥🔥
@srivani7070
@srivani7070 2 года назад
Shahid bro superb adventurous video superb yar.. 👍👍👍 narendra bro superb visuals 👍👍
@narayanabommi6656
@narayanabommi6656 2 года назад
సోదర మీరు కొండేక్కుతుంటే వళ్ళు గగూర్పాటుకు గురౌతున్నది hats off to you బ్రదర్ godbless you 👍
@sudhakarvellanki3980
@sudhakarvellanki3980 Год назад
Hatsapp to vidiomakers. Eeevidio chalaChala bagundi.
@menwillbemen4372
@menwillbemen4372 2 года назад
This is awesome, your hardwork should be really appreciated. Thanks for the video. ❤️
@jmscreativefilms5073
@jmscreativefilms5073 2 года назад
ru-vid.com/show-UCA8nuX_Byq98BjxYJu19HFg
@vangepuramnaveen19
@vangepuramnaveen19 2 года назад
22:54 Highlight Shahid bro ❤️❤️😱😱
@mr-reethu
@mr-reethu 2 года назад
ప్లేస్ చాలా బాగుంది. చాలా ఆసక్తి గా వుంది. కానీ మీరు చాలా జాగ్రత్త గా ఉండండి. నువ్వు మీ కెమెరా మ్యాన్ నరేంద్ర చాలా జాగ్రత్త.
@rajuveeramalla4246
@rajuveeramalla4246 2 года назад
Super video 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
@mantenarajesh9527
@mantenarajesh9527 2 года назад
Super adventure Anna 👏👏👏👏
@rebalstarswathichannel7436
@rebalstarswathichannel7436 2 года назад
Wonderful place brother take care of yourself 👍👍👍👍
@mahendrasai5148
@mahendrasai5148 2 года назад
Meeru a swardham lekunda ituvanti places ni maku parichayam chesthunna, nenu thappakunda ikkadaki velthanu. Cameramen 🔥ki hatsoff Superb video 👌👌nailed it…..
@shaikashraf4087
@shaikashraf4087 Месяц назад
బ్రో ఆ మెట్లు చూస్తూ ఉంటే నే పై ప్రాణం పైనే పోతంది… గ్రేట్ బ్రో మీరు మీ టీమ్ ఇలాగే జాగ్రత్తగా ఇంకా మరెన్నో వీడియోస్ తీయాలి అని ఆ దేవుడ్ని prarthistunna❤
@pvankatesh9505
@pvankatesh9505 2 года назад
Omg mind blowing anna trailer hoo Super anna😳❤
@gurutharak4432
@gurutharak4432 2 года назад
Handsofe bayya for ur dedication levels
@sainathreddy8797
@sainathreddy8797 2 года назад
Really u r great, వీడియో చుసినంతసేపు గుండె అదురుతాంది
@nemanisrinivas4816
@nemanisrinivas4816 2 года назад
CHALA KASTTA PADI E VIDEO CHUPINCHAARU. VERY NICE AND RISK HILL TOP BEAUTIFUL. 🌷THANQ BRO I LIKE YOUR VIDEOS
@skmlvamsikrishna574
@skmlvamsikrishna574 2 года назад
Hello vihari. Excellent ga undi video. Bag thote chala sahasam chesavu kane last lo enka paike akadam prayatnam bhayam vesendi chudadaneke. Koncham step veasemundu nekosam alochenchale kada.digetapudu kastam kada. Amaina super video chupenchenanduku thanks shahid.elage manche places viharestu manche videos cheale.🙂🙂🙂💯
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
What an Adventurous Fort🔥🔥🔥 What an Adventurous TREKKING 🧗🧗🧗🔥🔥🔥 GOOSEBUMPS EDITS💥💥💥 AGNISKALANA THEME SONG(CHATHRAPATHI) IS PERFECT APT TO THIS ADVENTUROUS VIDEO🎥🎥🎥🎶🎶🎶🔥🔥🔥💥💥💥 25:12 SUPER FANTASTIC PHOTOGRAPHY SHOT📸📸📸👌👌👌 HATTOFF MAN KEEP GOING ON🙏🙏🙏
@jagannadhammounika6645
@jagannadhammounika6645 2 года назад
Ekkadam adventures ga vunte digadam inka adventures ga vuntundhi brother take care ... so miru e vedio tho two adventures chesesaru 🎉🎉🎉🎉
Далее
Gold mines in Madagascar
35:14
Просмотров 4,2 млн