కొత్తగా చూస్తన్నానమ్మ చాలా బాగా చెపుతున్నావు థేంక్స్ అమ్మ నేను పెంచాలి అని 62చెయ్యగలనా అని బయపడుతున్న చాలా బాగా ఓపిగ్గా చెపుతున్నారు ఆకుకూరలు కూడా పెట్టండి, 👌👌👌👌👍
1.4k like Hii Siri garu you are awesome andi indoor plants entho information meeru share chesaru.Plants names food water sunlight entha avasaram. Water ekkuva aite emi avutundi thakkuva aite amavutundi annnnni vishayalu entho baagaa explain chesaru.I love ❤️ to watch all your videos 😍. Thankyou soooooo much for sharing about indoor plants.Meeru nammutaro ledo teliyadu nenu meeru cheppina matter antha note chesukunnanu.Nursery ki vellinappudu bavuntundi ani.Meeru ee comment read chestaro ledo kuda naku teliyadu chuste okka ❤❤pettandi chaalu meeru chusinanduku naku santhosham.
Hi siri. Ninna mirchi mokka mee video lo chusa. Entha baagundhi. Naa mokka ki black purugu ( it’s very tiny ) laaga vundhi. Pest control cheppandi plz. And fertilisers for max fruiting
హలో! సిరి! ఇండోర్ ప్లాంట్స్ చాలా బావున్నాయి రా తల్లీ!ఎంతో ఓపికగా పిల్లల నుంచి పెంచినట్లు గా పెంచుతున్నావు.ముఖ్యంగా నేను గమనించిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి కి సమాధానం పెడ్తున్నావు.ఆనందించాల్సిన విషయం.హోమ్ టూర్ పెట్టొచ్చు కదా!చూసి ఆనందిస్తాము.బై...శ్రీమతి సుధాకర్