ఓ అజ్ఞాత గూఢచారీ..✍ రాత్రనక...! పగలనకా ...!! ప్రాణాలను సైతం లెక్కచేయక..! కంటి నిద్ర లేక ..!!! సమాచార సేకరణలో...! అడుగడుగునా అవరోధాలను..!! ఎదుర్కొంటూ...! అధిగమిస్తూ ....!! ఓ అజ్ఞాత గూఢచారీ..👤 నీ ఉనికిని బయటా ప్రపంచానికి తెలియకుండా ..! నిరంతర సత్యాన్వేషణలో...!! దేశ హితం కోసం నీ రక్తాన్నే ..! చెమటధారలుగా ధార పోసి .. ...!! సమాజ హితం కోసం .....!!! ఓ అజ్ఞాత గూఢచారీ ..😎 ఏ దేశ ప్రభుత్వానికేవైనా..! నీ సమాచారమే ఆధారం..!! లేదంటే ...! దేశ భవిష్యత్తే గాఢాంధకారం ..!! శత్రు దేశాల కదలికలను...! డేగ కన్నుతో సునిశితంగా పరిశీలించే...!! ఓ అజ్ఞాత గూఢచారీ..🎩 విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు ...! కన్నీటి చుక్కలు...!! అడుగడుగునా అవమానాలు...!!1 ఇంటా...! బయటా ..!! కుటుంబం ఉందనే ధ్యాస మరిచి ..! దేశ హితం కోసం ...!! సమాజమే నా కుటుంబమని తలచి ..! అలుపెరగని బాటసారిలా..!! ఉగ్రవాదుల నుండి ...! రాజకీయ నాయకుల ఆశు పాశులు కనుగొంటూ ..!! నిత్యం జాగరూకులై...! దేశ హితం కోసం....!! తన భార్య పిల్లల హితం మరిచి .. !!! అడుగడుగునా నిఘా సంస్థలోనే...! కొన్ని తోడేళ్ళు నిన్ను అడుగడుగునా...!! హింసిస్తూ...! అవమానిస్తూ ..!! ఈ సోమరిగుంట నక్కలు..! నీ పొట్ట కొడుతున్నాయే .. ..!! ఓ అజ్ఞాత గూఢచారీ..👮♂️ ఎంత కష్టం...! ఎంత నష్టం ...!! టాప్ సీక్రెట్ మాటున ....🙉 నీ శ్రమను గుర్తించక ....! మదమెక్కిన అధికారులు...!! నీ జీవితంతో చదరంగం ఆడుతున్నారు....! నీ రోదన అరణ్య రోదన.. 😭 గూఢచార సంస్థలో...! క్రిందిస్థాయి గూఢచారుల యోగ క్షేమాల గురించి అడిగేవారే లేరే..!! ఈ మధ మెక్కిన అధికారుల ...! భరతం పట్టేవారు లేరే.....!! గాడి తప్పిన గూఢచార సంస్థలో...! క్రింది స్థాయి సిబ్బంది ఘోష వినే నాథుడే లేడు ..!! పర్యవేక్షించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంది..! ఉద్యోగ హక్కుల హననం జరుగుతుంది....!! ఓ అజ్ఞాత గూఢచారీ .. 👤 మా పాపం చుట్టుకుని ..! కాన్సర్ రూపంలో కాటువేస్తోంది...!! మా ఉన్మాద గూఢచార ఉన్నతాధికారులను..😪 అమాయక క్రింది స్థాయి గూడచారులకు..! న్యాయం చేకూరుస్తున్నాడు భగవంతుడు..!! ఓ అజ్ఞాత గూఢచారీ ..! ఓ జేమ్స్ బాండ్.......!! ఓ వేగులు............!!! ఓ నిఘా గూఢచారీ .......!!!! ఓ ఇంటలిజెన్స్ ఆఫీసర్ .. ...!!!! పేరు ఏదైనా..! నీ శ్రమకు భారతదేశంలో...!! నీ సేవలకు విలువ లేదన్న ....!!!☝️ కన్నీటితో...😢 ఓ కేంద్ర గూఢచారీ...👤 హిమాలయ పర్వతముల నుండి.. 🇮🇳🇮🇳
Dear Sir , I have faced in Online Application in selection of combination of subjects what should I select in subject combination ? in place of diploma and engineering
Sir nenu 12 chadavaledhu, 10 tharuvatha correspondent lo BA chesanu kaani form fill chestunte 12 kuda thappanisariga fill cheyali antundi, kani notification lo mi daggara డిగ్రీ unte chalu ani icharu, nenu emcheyyali chepandi please
Sir, I have completed my graduation by 2020 but couldn't receive my Original degree yet... and while applying for this exam I need certificate number ( which is available on original degree). What should I do? Please help
Sir I am state government employee and I was completed degree but one subject didn't pass. That subject exam conducting on 04 January 2021. So can I apply for this post.
Sir i know its not related to the subjct ..but.please can u explain about the igm hydrabad type test sir..i have doubts regarding how errors are caliculated
Sir i made the payment from kotak mahindra bank the amount was debited in my account and also got the reference number still showing payment pending How to do sir?
I'm obc candidate born on 08.01.1993,working in psb bank ,in that notification its been mentioned like that people working in PSB/Autonomous Bodies are not eligible for age relaxation.So plz do clarify me in this regard.
anna apply cheyadaniki link click chesthe 404 error vasthundi . asalu vadu web page kuda create cheyaledu anna, what to do. how to apply for the post anna .. please help me anna nen 10 days nundi try chesthunmna pls help me some one . vere link emaina umte cheppandi apply cheyadaniki
you all prolly dont give a damn but does anyone know a way to get back into an instagram account..? I was dumb forgot the account password. I would appreciate any tricks you can offer me.
@Ryland Larry i really appreciate your reply. I found the site thru google and Im in the hacking process now. Seems to take quite some time so I will get back to you later when my account password hopefully is recovered.
I have applied for IB ACIO exam but due to technical issue my sign is uploaded instead of photo. What will happen further ? Will I be able to appear for the exam?