చాలామంది ఇలాంటి videos చేస్తారు కానీ . మీలా అర్థమయ్యేలా చెప్పడం నేను చూడలేదు. మీరు ఇలాంటి సేవ,లేదంటే ఉచిత శిక్షణ అనికూడా చెప్పవచ్చు videos చాలావరకు చేసి అందరికీ ఉపయోగంగా ఉంటారని ఆశిస్తున్నాం.👏👏👏👏
జై గురు మహారాజ్. బాగానే చెప్పారు . కానీ పవర్ ఉన్నప్పుడు, దానితోనే కదా పనిచేయాలి. ఇన్వర్టర్ తో ఉంటే ఎలా???? పవర్ లేనప్పుడు కదా ఇన్వర్టర్ కావాలి. ఇది వివరించండి.
Power ఉన్నపుడు Inverter కి వెల్లిన AC current డైరెక్ట్ గా AC కరెంట్ గానే స్విచ్ బోర్డు పాయింట్స్ కి వెళ్ళిపోతుంది. అదే టైం లో inverter బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది ఒకవేళ పవర్ పోయినట్లైతే... Inverter లో ఉన్న DC పవర్ స్విచ్ బోర్డు పాయింట్స్ కి వెళ్తుంది. పవర్ ఉన్నప్పుడు Inverter నుండి DC కరెంట్ రాదు. Only AC కరెంట్ మాత్రమే వస్తుంది.
హలో అన్న మిరు చెపింది బాగానే వుంది ఓకే కాన్ని కరేటు ఉన్నపప్పుడు మెను వైర్ కటాచేసాము కధ మరి ఎలా పన్ని చేస్తుంది లైటు ఫ్యాన్ మెను వయర్ కటిగు లో ఉది కదా సర్ సమాధనం చేపడి bro
మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు , main AC current ద్వారా బల్బులు, ఫ్యాన్లు నడుస్తాయా లేకపోతే ఇన్వర్టర్ కరెంట్ ద్వారానే నడుస్తాయా? మెయిన్ కరెంట్ ఉన్నా కూడా ఇన్వర్టర్ ఆన్ లో ఉంచాలా?
Hai Eswar. I wish to give 2 corrections in this conn diagram. 1) inverter input supply switch board lo phase direct ga ichharu. Better to give THROUGH switch. 2) in that board phase left side icharu , that's wrong Right side phase always ivvali because inverter output lo rightside phase vasthindhi Except that everything ok
Bro boad nundi battery current tisukomannave n l vastundi mari battery nundi houseki saket ki echinappudu n wire ledu appudu n ela velutundi? Ac power cut cheyimannave battery pvr echinappudu ok but ac power vacchinappudu ela wark chestundi How Not good explination
అన్న నీ వీడియో చూసిన తరువాత నేను కూడా electrician ఐపోవలనిపిస్తుంది. అంత easy గా చెప్తున్నావు.నీలాంటి వారివల్ల చాలామందికి మొత్తం కాకపోయిన చాలా వరకు ఉపయోగం ఉంటుంది.👏👏👏👏👏
Anna naaku oka subject artam kaledu adi emitante mcb box loo lnvetarki safarate mcb evvala vadda and mcb box loo invetar vairs lagi unte vatiki invetar conection elaa ivvali pleage give me vidio
Ok brother Bro ee video choodu ardham kakunte comment cheyyu inkoka video chestanu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mZamRLGBtAs.htmlsi=q2LrmndSnUloOUKg
Db box nundi modular board current supply estav ga Madular board nundi fan , light etc direct from DB box current, Niku light, fan etc...niku dheneki aythae inverter connection kavalo 1st modular board nundi vachena main wire connection tese invector wire kalapali
వీడియో చాలాబాగా అర్థమైంది బ్రదర్ కానీ పవర్ వచ్చినప్పుడు ఇన్వెర్టరు ను ఎక్కడ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఇన్వెర్టరు న్యూట్రల్ మరియు పవర్ న్యూట్రల్ ఒకటేకదా అని నా డౌట్