NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RU-vid member : ru-vid.com/show-UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సాయి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది బిజెపి అనుకూలంగా యూట్యూబ్ ఛానల్ చాలానే ఉన్నాయి మీలాంటి విజ్ఞావంతులు బిజెపి నాయకులకు ఎందుకు సలహాలు సూచనలు ఇవ్వలేకపోతున్నారు ఒకవేళ మీలాంటి నాయకులు విద్యావంతులు ఇచ్చిన గాని బిజెపి నాయకులు సలహాలు సూచనలు స్వీకరిస్తాలేరా
🤣 అందుకేనా సిరాజ్ ki ఇల్లు జాగా ఇచ్చాదు తెలంగాణ లో ప్లేయర లేరా. మొహర్రం ki 2 days హాలిడే ఇచ్చాడు తొలి ఆకాదశి పండగ ki హిలిడే evvaledu టెర్రరిస్ట్ సంస్థకి 200 కోట్లు ఇచ్చాడు బోనాలకి 12 లక్షఘాలు రంజాన్ ki 12000 కోట్లు పాతబస్తీ లో కరెంట్ బిల్ u వాసులు చేయడ్డు అని చెప్పాడు తెలుసుకో @@srinivasakiti495
సాయి గారు.. కర్ణాటక లో వాల్మీకి స్కామ్ పై వీడియో చేయండి.. ఇంతకుముందె కేటీర్ కూడా మాట్లాడాడు.. ఆ స్కామ్ తో తెలంగాణకు కూడా లింక్ ఉంది.. మంచి స్టోరీ అవుతుంది.. చూడండి.. 👍🏻👍🏻🤝🏻🤝🏻
ఇదంతా కాంగ్రెస్ డైవర్ట్ పొలిటిక్స్ మాత్రమే. అయితే ఈ తరహా పొలిటిక్స్ లాంగ్ టైం వర్కౌట్ కాదు. ముందుంది ముసళ్ల పండగ, కాంగ్రెస్ హామీలు నెరవేర్చటానికి ఇప్పుడే ఇంత తంటాలు పడుతుందంటే ముందుముందు ఇంకా కష్టం అవుతుంది. సో, డైవర్ట్ పొలిటిక్స్ ఎన్నిరోజులు చేయగలరు, ప్రజలను ఎన్నిరోజులు మభ్య పెట్టగలరు.
అనుకున్నంత సులువు కాదు. పడగొట్టటమంతా తేలిక కాదు చెరువులు తవ్వటం. ఇంత తేలికగా ఒవైసీ కట్టడాలను కూలగొట్టగలరా. వీళ్ళు మహా ఉంటే 5ఏళ్ళు 500 చెరువులు తవ్వగలరా. విదేశాల్లో టూర్ వెళ్ళొచ్చాడుగా, ఖాళీ స్థలాలను ఆ కంపెనీలకు ఇచ్చి సొమ్ము చేసుకోవచ్చు ఎంచక్కా. ఇంతకంటే మహామహులు వచ్చారు, వెళ్లారు. పడగొట్టాల్సి వస్తే చాలా పడగొట్టాలి. సగం జనాభా వెళ్లి పోవాల్సి వస్తుంది. సగం ఆదాయం పోతుంది. ఇష్టమేనా. అంతా ఆరంభ సూరత్వం 😂😂😂.
Jai sadguru What you said about Revanth is correct Saiji. Your versions about BJP is also some how I feel correct. The Telangana BJP is fallen under track of Intelligent Revant. I think they are sleeping without raising about the failurs of implementation of Congress's manifesto to gain favour towards BJP from various sections of people. The BJP must activate their leaders & followers to utilise the failure of Revanth for raising confidence on BJP as a real opposition to creat more vote Bank like RAHUL who is boldly one way or other criticising Narendra Modiji & Hindus & RSS & national policies like democracy in Bharat in America ,Britan & getting funds & support Sores to destabilise NarendraModiji Government,constitution, Muslims appeasement etc. I advise TG BJP to learn from Rahul politics whether they may be write or wrong to the nation but they are against to BJP & Narendra Modiji continously. This is the poltical game to win people vote bank like Rahul. I wish the TG BJP will wake up to utilize Ravanth failures by raising there's voice in Assembly & in public meetings.. Let us hope & motivate BJP leaders to move for poltical game action. Jai sadguru
నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు శుభోదయం.... కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చేయాలి.... రుణమాఫీ ని ప్రతిపక్షం వదిలిపెట్టకుండా ఫైట్ చేయాలి... కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం అంతగా కనిపించడం లేదు
Jai sadguru How BJP GOVERNMENT will come if TG BJP is sleeping without any political activity in Assembly & conducting agitations& rallies against failure of Revanth? Without any political action, no public will respond & recognise BJP as done in KCR government period . Political leaders must play political games continuously to come into power like Mr Rahul Ghandhi who one 99 MP seats even in continuous efforts of MODIJI by conducting sevaral public meetings ,rallies at age of 72 years throughout country. Such is political game play. Then only BJP come into power in Telangana but not by dreeming without political action. Jai sadguru
We should appreciate the good work Hydra is doing. Ground water levels in Hyderabad had decreased due to illegal construction on lake beds and Nalla. To be sustainable city, drainage sizes should be increased, Malla’s widen and restore the size of lakes to the possible extent where new constructions are happening in last 10 years. This will prevent flooding and increase water table in Hyderabad suburbs. Demarcation of these core areas should be done, nobody should occupy from further on and legal sanctity should be strengthened. If this is done by any party as a constructive citizen we should suppport it. So Natiinalist Hub channel should also support based on policy but not on party. Be neutral and not biased 2 any party.
ఓట్ల రాజకీయాల్ని తెలంగాణా ప్రజలు స్వాగతించరు రిజర్వేషన్లు ఉంటే చెరువులు దగ్గర గుడిసెలు వేస్కుని కబ్జా చెయ్యచ్చు అంటున్నారు పెద్ద చేపలతో పాటు గుడిసెలు వేసుకున్న వాళ్ళు కూడా కబ్జాలు చేసినారు మధ్యతరగతి వాళ్ళు నష్టపోతున్నారు రోగాలు వచ్చి
సిగ్గుపడాలి ఈ బీజేపీ ప్రభుత్వం లో డీలక్స్ చిత్తము అది ప్రతిపక్షాలు హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఆగడాలను వాళ్ళ వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలను బయట పెట్టడంలో బీజేపీ విఫలమవుతుంది దానికి రాష్ట్రంలో ఉన్న బీజేపీ దాని గురించి ఆలోచించక పోగా వారికి అధ్యక్షుడు లేడనే విషయము ఇంకా పదవుల కోసం వ్యామోహంలో ప్రజల గురించి మాట్లాడట్లేదు ప్రజలలోకి వెళ్లాలంటే ప్రతి ఒక్క విషయంలో క్షుణ్ణంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితేనే బాగుంటుంది వీరి అలా చేయకపోతే వచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఎంపీ ఆస్కారం ఉంటుంది ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చేస్తే బాగుంటుంది
KVR Anna garu is the right candidate for BJP state president. He can fight against Congress and other parties. Without president how can you run the show?
Everyone knows that the ruling of Congress is big drama. But that drama is very much live and giving required good results to Congress. This is not new.
Mr.Sai the state of affairs in TS BJP is expected like this only. All this credit goes to the central leadership and AMIT SHAH. They destroyed the state LEADERSHIP successfully in last one year . This we can see in ANDHRA also. In TS BJP given chance to less talking person and much less successful in election battle person. Now CADRE was not active and leaders not raising their voice against GOVT Failures.
It will boomerang as bhasmaasura hastham. It started well to divert public ire on half fulfilled or not started promises. BJP n brs can actually draw max mileage by hanging a portal and invite public to fill in the blanks 1 to 9999 on similar properties with zero exceptions starting with old city
Revanth reddy design hydra for brs mlas because in present 30 members in congress are against revanth so he wants brs mlas to join him in case to protect his cm seat
ఎప్పుడూ మతాలు పాలిటిక్స్ ఏ కాకుండా మానవత్వంపై కూడా వీడియోలు చేయగలరు జన్మనిచ్చిన తల్లికి అన్నం పెట్టని కొడుకుల సంఖ్య పెరుగుతుంది వారిపై ఒక వీడియో చేయగలరు
BJP MPs only Modi Pina depend i unaru, 4 years enjoy chesi last year lo vachi Mali elections mundu show chedam anukuntunara ardam avatledu. Nenu oka BJP abhimani, Nene Congress spread chese false information gurinche defend chestuna vere valatho. MPs anduke unarun kada, em chestunaru BJP MPs, this is disgusting. MPs vala downfall itundi BJP, 2029 lo power lo ki vache possibility ni use cheskovatle Telangana BJP leaders, Ela unte waste. Always Modi can't help u
Sir prajalu Anni gamanistunnaru.villages undee vaallu kuda Anni telusukuntunnaru.vaallaki Runa mafi kaleedani vaallaku telusu ee leadaro godava cheste telusukovalasina avasaram ippudu prajalaku ledu vaallee eppudu Ela buddi cheppalo algee cheptaru sir
Idi correct ga kaadu, atleast we can stop future encroachments. HYDRA chesthundi right, kabja cheyalante ipuudu 10 times alochistaru. Intlo oka thalli pedda koduku kodithe chinnodu set ayyadannatu.
అప్పట్లో బండి సంజయ్ ని తప్పించాక , ఇక్కడిదాకా వచ్చిన పార్టీని ఇంకో స్థాయి కి తీసుకెళ్లాలి కాబట్టి కిషన్ రెడ్డి కరెక్ట్ అని వీడియో చేసింది నువ్వే కదా? ఇప్పుడు bjp మాట్లాడట్లేదు అని మొత్తుక్కుంటే ఏం వస్తది ?
Person like yogi is required. Current BJP leaders in Telangana play conventional politics means I don't touch you you don't touch me. What ever analysis you make is not worth now.
Oka vela demolish cheyalanukunte all. Including own party member kalipi cheyali only particular vi matrame chestunnaru kakshpooritha raajakiyalu..waste Congress's
Khan grass party next election zero results only pakka confirm last ap state cm jagan Reddy TDP party office demolished only permanently closed this is true
సాయి గారు BRS వాళ్లు అంత ప్రతిఘటిస్తున్న మీకు కన్పించడం లేదా మీ భావనలో బీజేపీ ఏమి చేయడం లేదు అనడం లో వాస్తవం ఎంత వుందో BRS అంత గట్టిగా అడుగుతుంది ఎందుకు అనలేకపోతన్నారు ఇంత పక్షపాతం అవసరం మీ లాంటి ఛానల్స్ చూపించకూడదు అనుకుంటున్నాను మా లాంటి వాళ్ల అభిమానాన్ని కోలుపోతారు చూసుకోండి ?
2024 ఎన్నికలు ముగిసినప్పటినుండి , మీ ఛానల్ లో చాల మార్పులు కనిపిస్తున్నది. బీజేపీ ని ఎండకడుతున్నట్లు ఉంది . మీ క్యాప్షన్స్ చదివితేనే బీజేపీ వర్గాలకి మతి పోయి , ఆత్మ స్టైర్యం కోల్పోయి , హసీనా లగే తామంట తామే దేశం వదిలి పారిపోయేట్టు ఉన్నారు . 2) బీజేపీ ఎప్పుడు రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నమే చేయలేదు . కాకపోతే ఒక్క రహస్యం చెబుతాను . కెసిఆర్ మునుపటి ఫోన్ tapping ద్వారా మోడీ గారికి ఉచ్చు బింగించేసారు. అంతే , ఆ దెబ్బ తో బీజేపీ ఇంకా కుంటుతూనే ఉంది . రేవంత్ దే గెలుపు !
అయితే సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే చెరువులను చెరువులలో మిషన్ కాకతీయ పేరిట చెరువుల పూడిక తీత అనే డబ్బులు దండుకుని వీళ్ళు వచ్చేసి సిటీలో మన్ననలు పొందాలని సిటీలో బాగా వేయాలని ఒక పనికిమాలిన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప దీనివల్ల పది ప్రజల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు ప్రజలకు కావలసిన విషయంలో ఎలాంటి ఆ విషయంలో చేయట్లేదు ఇప్పటివరకు రైతులకు కాకుండా అలాగే ప్రతి ఒక్క నిరుపేదలకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చినా వెధవ నా కొడుకులు మరి డబ్బులు ఇంట్లో కోసం ఎందుకు మాట్లాడట్లేదు అదే విధంగా ఈ సిగ్గుమాలిన ప్రజాతి ప్రజలను సిగ్గుమాలిన రాజకీయ పార్టీలు ప్రతి ఒక పార్టీ అయ్యే ప్రతి పక్షాలలో ఉన్నవారు గానీ రాజకీయంలో ఉన్న ఇప్పుడు 10 ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ ఎందుకు స్పందించలేదు ఎందుకోసం రైతుల గురించి గానీ ఈ ఇస్తా అన్న ఇండ్ల కోసం కానీ మాట్లాడట్లేదు ఒకసారి సిగ్గు మానం ఉండాలి ఓఎల్ఎక్స్😊 బీజేపీ నాయకులకు టిఆర్ఎస్ వాళ్లకు అప్పుడే బిజెపి వాళ్లకు అవసర ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు నీకేమైనా బుద్ధి తెచ్చుకొని మారండి ప్రజల తరఫున గలమెత్తి మీరు మాట్లాడండి మాట్లాడకపోతే మీకు ఇప్పటికి కాదు ఇంకో 10 సంవత్సరాలు అయినా మీరు గెలవడానికి గెలవలేక పోతారు బిజెపి వాళ్లు ఇప్పుడైనా మేల్కోండి కార్యకర్తలకు ప్రజలకు న్యాయం చేయండి