కామెడీ చేస్తున్నారా లేదంటే చిన్న పిల్లలను చెడగొట్టడనికా ఈ షో (ఇంకేం దొరకలేదా స్కిట్ చేయడానికి సోబానం కోసం ఏంటి .....ఇదేమైనా చిన్న పిల్లలు చూడరు అని అనుకుంటున్నారా పిల్లలతో ఫ్యామిలీ తల్లిదండ్రులు చూస్తారు మీకు ఏమైనా కొంచెమైనా బుద్ది ఉందా ......పూర్తిగా జబర్దస్త్ క్లోజ్ చేసేస్తే మంచిది .........కొంత మంది చూస్తే నవ్వుకునే విధంగా ఉండాలి ....డైరెక్టర్ గారు plz ఈ షో చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వారకు అందరూ చూస్తారు ...ఏమైనా మంచి ది ఉంటే స్కిట్ చేయండి వాళ్ళలో ఉండే బాధ పోవడానికి హాయిగా నవ్వుకునే విధంగా .......కొంత మంది ఇలాంటి స్కిట్ లకు ఎందుకు ఎంక్రాజ్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు ......ప్రతి ఒక్కరూ ఆలోచించండి plz ఇలాంటివి ఈ సమాజం లో ప్రతి ఒక్కరూ ఎంక్రజ్ చేస్తుంటే వాళ్ళు ఇలాంటి స్కిట్ లు చేస్తూనే ఉంటారు.....తప్పుగా ఏమైనా మాట్లాడితే sorry 😔
మీ స్కిట్స్ చూస్తుంటే నవ్వు రావడం కాదు చిరాకు వేస్తుంది, అన్ని double meaning dialogues, నల్లగా ఉన్న అమ్మాయిని comments చేయడం, తెల్లగా ఉన్న అమ్మాయి పైన పడటం దీన్ని comedy అంటారా? Immu ga తూ నీ బతుకు ☹️😠
Reyy comedy show anukuntunnaava brothel show anukunnaava vaallu aadavaallu ra cheppinattu chestunnaru kadha ani yedhi padithe adhi chestava Ee skit tho u lost my respect Immanuel 🤐🤐🤐