Тёмный

#Israel 

Bro Benhur babu
Подписаться 208 тыс.
Просмотров 14 тыс.
50% 1

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
@khaledalhajri3923
@khaledalhajri3923 12 дней назад
వందనాములు🙏 అయ్యగారు యేసయ్య చెసినా కార్యములు చాలా బాగా వివరిoచరు ధన్యవాదములు యేసుక్రీస్తు నడీచినా నేలపై నడిచరు 🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ వందనాలండి
@LaxmiBhavani-nu5dp
@LaxmiBhavani-nu5dp 12 дней назад
Praise the Lord 🙏 అయ్యగారు మీరు ప్రతీ వీడియో చాల చక్కగ వివరిస్తరు మి పరిచర్య దీవించబడును గాక ధన్యవాదములు ఆమెన్ 🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Amen మీ కామెంట్ కు ధన్యవాదాలు లక్ష్మి భవాని గారు
@ManyamJagapathi
@ManyamJagapathi 12 дней назад
మాకు కళ్ళకు కట్టినట్టుగా సజీవసాక్ష్యాలు చూపిస్తున్నారు వందనములు బ్రదర్ బెనహార్ బాబుగారు 🙏🙏జగపతి చింతపల్లి 4/09/2024బుధవారం మార్నింగ్ 9:00am చూస్తున్నాను
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
Praise the Lord Thank you brother Jagapathi
@mariyaPangi-l5o
@mariyaPangi-l5o 12 дней назад
ప్రైస్ ది లార్డ్ అనయ్య దేవుడు మీ పరిసర్య ను మీ కుటుంబాని దీవించు ను గాక
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Amen Thank you sister
@israelraju2604
@israelraju2604 11 дней назад
God is good 👍 Yes God with us Proclaim the gospel 🙌
@GalipothulaSaroja
@GalipothulaSaroja 12 дней назад
🙏. వందనములు. సోదరుడా. చాలా బాగా వివరించారు. 🙏💐
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ వందనాలు సిస్టర్
@rameshbabu7557
@rameshbabu7557 12 дней назад
ఆమెన్ 🙏
@ballipallisrinivas6422
@ballipallisrinivas6422 11 дней назад
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య. చూడని ప్రదేశాలు చూపించారు. మీకు వందనాలు. నాలాంటి పేదవాళ్లు డబ్బులు ఖర్చు పెట్టి చూడలేదు.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
Praise the Lord Thank you brother
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 10 дней назад
Vandanlu suthi sothrlu halleluiah amin deva
@pushpasodadhasu3264
@pushpasodadhasu3264 12 дней назад
Jesus give me health give me health give me health give me health give me health give me health
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
పరిశుద్ధుడైన తండ్రి దేవా... మీ చిత్తమైతే దయ చూపించి ఈ బిడ్డకు సహాయం చేయండి. వీరిని స్వస్థత పరచండి వీరికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఏసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి పొందిన్నాము తండ్రి. ఆమెన్
@Sandhyakinthada
@Sandhyakinthada 12 дней назад
మన ప్రియ పరలోకంలో ఉన్న మన దేవుడు✝️🙏🏻 మన ప్రభువైన✝️🙏🏻 యేసుక్రీస్తు ప్రభువు✝️🙏🏻🤍🙇🏻‍♂️ నందు అందరికీ వందనాలు ✝️🙏🏻🤍🙇🏻‍♂️ యేసుక్రీస్తు ఫ్రభువుకి ✝️🙏🏻🤍🙇🏻‍♂️ అన్ని సాధ్యమే ఈ సమస్తం సాధ్యం (అది మనకు అసాధ్యం మనుష్యులకు అది అసాధ్యం) ఈ ప్రపంచమంతటికీ నిజమైన దేవుడు✝️🙏🏻🤍 సత్యమైన ✝️🙏🏻దేవుడు జీవముగల ✝️🙇🏻‍♂️🙏🏻🤍 దేవుడు సర్వశక్తిమంతుడు✝️🙏🏻 సర్వ జ్ఞానవంతుడు✝️🙏🏻 సర్వాంతర్యామి✝️🙏🏻 పరిశుద్ధుడు 🙏🏻✝️ నిత్యం మతో ఉన్న దేవ యేసుక్రీస్తు ప్రభువు✝️🙏🏻 ఈ ప్రపంచంలో ఒకే దేవుడు ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ✝️🙇🏻‍♂️🙏🏻🤍యెహోవా తండ్రి✝️🙏🏻🤍🙇🏻‍♂️ మాత్రమే దేవుళ్ళు (మరి ఇంకా ఏ దేవుడూ లేరు )అందరు గమనించి తెలుసుకోండి ఇప్పుడే మన నిజమైన దేవుడిని యేసుక్రీస్తు ప్రభువును ✝️🙏🏻🤍🙇🏻‍♂️నమ్మండి నమ్మడమే మీ పూర్తి నమ్మకం మీ పూర్తి విశ్వాసం త్యాగమూర్తి అయినా మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ✝️🙏🏻🤍🙇🏻‍♂️మెద ఉంచండి అప్పుడు మీరు పరలోకము వెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మారుమనస్సు పొందలేదో ఎప్పుడే అందరు యేసుక్రీస్తు ప్రభువు ✝️🙏🏻🤍🙇🏻‍♂️నామములో పొందండి ఇప్పుడైనా మారండి✝️🙏🏻🙇🏻‍♂️🤍
@lathabandi6722
@lathabandi6722 12 дней назад
Thank you sir
@parimalaprakash4321
@parimalaprakash4321 12 дней назад
Praise the Lord ayyagaru 👏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ థాంక్యూ
@ratnakumari2779
@ratnakumari2779 12 дней назад
PRAISE THE LORD PASTER GARU GOD BLESS YOUR GREAT WORK THANK YOU JESUS
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ థాంక్యూ
@aashirvaadborra1186
@aashirvaadborra1186 12 дней назад
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 annaya garu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ వందనాలండి
@vijayammakarusara602
@vijayammakarusara602 12 дней назад
Very nice video super 👍❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ వందనాలు అండి విజయమ్మ గారు ప్రతి వీడియో చూస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించును గాక ...దేవుడు మీకు సహాయం గా ఉండును గాక ఆమెన్.
@vijayammakarusara602
@vijayammakarusara602 12 дней назад
Thank you so much
@Anithavillagegirl
@Anithavillagegirl 10 дней назад
Praise the lord 🙏
@UniyaChennuri
@UniyaChennuri 12 дней назад
🎉🎉
@chittibabu3238
@chittibabu3238 10 дней назад
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అన్నకు🙏🏻🙏🏻🙏🏻
@brobenhurbabu3055
@brobenhurbabu3055 10 дней назад
Praise the Lord Thank you
@chinnababu6670
@chinnababu6670 3 дня назад
Chala chala vandanamulu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 дня назад
Praise the Lord Thank you
@kkrchannel2024
@kkrchannel2024 12 дней назад
Good information bro
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Thank you so much 🙂
@purushothamchoudary5150
@purushothamchoudary5150 12 дней назад
You are Blessed Brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Amen Thank you brother
@AnaTrends123.YTBchannel
@AnaTrends123.YTBchannel 12 дней назад
Praise the lord Anna
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ వందనాలు బ్రదర్
@nmv777
@nmv777 11 дней назад
God is grete 🙏🙏🙏 TQ Lord praise the Lord brother garu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 10 дней назад
Praise the Lord Thank you
@aruna2801dasi
@aruna2801dasi 12 дней назад
Praise the lord God bless you dear brother pray for my family members.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
ప్రైస్ ది లార్డ్ ఆమెన్ థాంక్యూ... మీ గురించి మేము ప్రార్థిస్తాము
@kodetibulabulu4445
@kodetibulabulu4445 12 дней назад
అమెన్
@shalumeshalume7703
@shalumeshalume7703 12 дней назад
Praise the Lord brother🌹🌹👏👏👏👏👏👏🌹🌹
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord
@sathishkazipeta7524
@sathishkazipeta7524 12 дней назад
Praise the Lord.. Brother.. Glory to God
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
Praise the Lord వందనాలు బ్రదర్
@mahinagarajunagaraju6442
@mahinagarajunagaraju6442 12 дней назад
Praise the lord brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
Praise the Lord Thank you brother
@williamprabhakar5449
@williamprabhakar5449 11 дней назад
Praise the Lord Brother 🙏🙏🙏.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
Praise the Lord Thank you brother
@perumallapramella309
@perumallapramella309 12 дней назад
Anna vandanaalu anna 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
వందనాలు
@KRamesh-u8r
@KRamesh-u8r 12 дней назад
🙏🙏👏👏👌👍🎉🎉❤️❤️🌹
@bro.srinivas4958
@bro.srinivas4958 12 дней назад
బ్రదర్ అనాటి ప్రదేశాలు ప్రభువు నడచిన,నిలిచిన స్థలమును చూపించారు చాలా సంతోషం. Thank you బ్రదర్,. అయితే ఒక మాట ఈ వీడియో లో 10:33 నిముషాలవద్ద ప్రభువు నిలిచిన బండ రాయిని కొందరు మ్రాక్కు చున్నారు అది సరి కాదు కదా??
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
బ్రదర్ మీకు ధన్యవాదాలు. మీరు సరిగ్గా గమనిస్తే ....వారు ఆ బండరాయికి మ్రొక్కడం లేదు. అని మీకే తెలుస్తుంది. అది ఏసుప్రభు వారు నిలిచిన స్థలమని, అక్కడ ఆయన పాదాలు తాకిన రాయని, అందుకే ఆ రాయిని ముట్టుకుని దేవుని ప్రార్థిస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. దేవుడంటే విశ్వాసం భక్తి ఉండబట్టే కదా ఎంతోమంది క్రైస్తవులు విశ్వాసంతో భక్తితో, లక్షలు ఖర్చు పెట్టుకుని, ఇశ్రాయేలు దేశానికి వెళ్లి ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నారు. అదే భక్తితో అక్కడికి వెళ్లి ఆయన తాకిన ఆ ప్రాంతాలను ముట్టుకొని దేవుడిని ప్రార్థించడంలో తప్పేముందో...? నాకు అర్థం కాలేదు. మీరు ఈ వీడియోలు ఎందుకు చూస్తున్నారు? అవి ఇశ్రాయేలు దేశానికి చెందిన ప్రదేశాలని, దేవుడు నడిచిన, తిరిగిన ,పవిత్ర భూమి అనే విశ్వాసం భక్తితోనే కదా.... మేము కూడా అదే భక్తితో ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రదేశాలను చూసి ఏసుప్రభు వారు నడిచి తాకిన ప్రదేశాలని భక్తితో దేవుడిని మాత్రమే ప్రార్థిస్తున్నాము. ఇందులో మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటో? మాకు అర్థం కాలేదు. గమనించండి... మేము గాని.... అక్కడికి వచ్చేవారు కానీ .....రాళ్లను పూజించడం లేదు. రాళ్లకు మొక్కడం లేదు. వాటిని తాకి దేవుడిని మాత్రమే ప్రార్థిస్తున్నాం...
@bro.srinivas4958
@bro.srinivas4958 12 дней назад
@@brobenhurbabu3055 ok బ్రదర్ వందనాలు
@siribangaram8728
@siribangaram8728 12 дней назад
అంత బాగుంది కానీ విగ్రహాలకు దీపం పెట్టినట్టు అక్కడ దీపం పెట్టడం బాలేదు అయ్యగారు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
విగ్రహాలకు పెట్టినట్టు అక్కడ దీపం పెట్టడం కాదు. సార్.... మీరు పాత నిబంధన చదివితే అర్థమవుతుంది. దేవుని మందిరంలో పరిశుద్ధ ప్రదేశంలో ఒలీవల నూనెతో దీపం పెట్టమని బైబిల్లో పాత నిబంధనలు చెప్పబడి ఉంది. దాని ప్రకారం ఇశ్రాయేలు దేశంలో ప్రతి పరిశుద్ధ ప్రదేశంలో ఒలీవల నూనెతో దీపం పెట్టి వెలిగించి ఉంచుతారు. ఆ ప్రకారమే ఇది కూడా పరిశుద్ధ ప్రదేశం కాబట్టి, ఒలివలనుతో దీపాన్ని పెట్టి వెలిగించి ఉంచారు. ఆ దీపం ముందు ఉన్నది విగ్రహం కాదు. అది ఏసుప్రభు వారు నిలిచిన కొండ రాయి. అది పరిశుద్ధ ప్రదేశం .అని మాత్రమే అక్కడ దీపం వెలిగించి పెట్టారు. అక్కడ ఏ విగ్రహము లేదు. మీరు పాత నిబంధన చదివి అప్పుడు అడగండి.
@shivapshiva99
@shivapshiva99 12 дней назад
Prayer for me plz 😢
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
Ok we will pray
@pinapatiannapurna6850
@pinapatiannapurna6850 День назад
Idi anthaa vigrahaa aaradhana kaadaa. ??????
@brobenhurbabu3055
@brobenhurbabu3055 День назад
కచ్చితంగా ఇది విగ్రహారాధన కాదు. ఇక్కడ ఉండి కోట్ల మంది భక్తితో దేవుడిని ఆరాధిస్తున్నారు. ఎంతో భక్తి ఉండి మేమంతా కూడా అక్కడికి వెళ్లి ఆ ప్రదేశాలను ఆ స్థలాలను చూసి మేము దేవుడిని అక్కడ ప్రార్థించాము. ఆ ప్రదేశాలను చూడాలని ఆసక్తి ఉండబట్టే కదా మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్నారు మరి మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారా? ఆ కొండ దగ్గర దీపం పెట్టడం అది విగ్రహారాధన కాదు. ఒలీవ నూనెతో దీపం పెట్టమని పాత నిబంధనలో వ్రాయబడి ఉంది ఆ ప్రకారం వారు చేస్తున్నారు ఎవరూ.. ఆ కొండను పూజించడం లేదు. ఏసుక్రీస్తు ప్రభువారి పాదాలు తాకిన ఆ కొండను ముట్టుకొని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఇది విగ్రహారాధన అని మీకు ఎలా అనిపించిందో....... మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
@gedambharathi3201
@gedambharathi3201 9 дней назад
Mirandharu akkade velli chavandi
Далее
БЕРЕМЕННАЯ БЕЛКА ЗЛИТСЯ#cat
00:11
Просмотров 341 тыс.
БЕРЕМЕННАЯ БЕЛКА ЗЛИТСЯ#cat
00:11
Просмотров 341 тыс.