J. D. Chakravarthy Super Funny Interview | Journalist Swapna | Dayaa Web Series | @SakshiTVCinema #JDChakravarthy #JDChakravarthyInterview #RGV #SakshiTVCinema
Just becoz of your challenge I want watch your daya , మీరు పేరు మార్చుకుంటే మాకేంటి,చూస్తున్నంత సేపు మీరు కొట్టి డబ్బా కు match అవ్వక పోతే ,వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని ఉతుకుతాం.సినిమా రిలీజ్ తర్వాత కూడా interview ఇలాగే ఉండాలి.
దయచేసి ఎవ్వరూ ఆర్జీవీ గాడి లానే ఈ చక్రి అని జేడీచక్రవర్తిని ఇన్సల్ట్ చేయకండి. ఇద్దరికీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. చక్రి ప్యూర్ హార్టెడ్, కేరక్టరు, నిజమైన గట్స్ ఉన్న డీసెంట్ పర్సన్. ఆర్జీవీతో శిష్యరికం అంటే సినిమాల వరకే. బుద్దులూ ప్రవర్తనలో కాదు. జేడీ ఎవరితో ఐనా ఎంతటి వారితో ఐనా తనకి మంచి అనిపిస్తే మంచిగ ఉంటాడు లేకపోతే నిర్మొహమాటంగ చెప్తాడు కానీ, అధికారంలో ఉన్నారనో, సౌండ్ పార్టీ అనో వాళ్ళ కాళ్ళు నాకి భజన చేయటం, మెతకగా ఉన్నారని నోరు పారేసుకుని చెత్త వాగుడు వాగే బేవార్సు పిరికి సన్నాసి కాదు జేడీ.
Swapna garu correct JD ki interview. That too having in Sakshi channel that's why attitude tagginchi giving answers. Signature channiAnjali to Full domination and overaction. Jagan channel katha and swapna senior also
it's not him you should correct yourself. check twice before you try to correct someone The full form of PAN India is “Presence Across Nation”. Pan India is a term which refers to a geographical area that covering the entire Indian subcontinent. The term is often used to describe companies which operate on a nationwide and are present in all over the country.
Chakri garu ,glad you remember your first guru RGV but are you aware of his downfall as a person and his shocking demeanor? He thinks he lives a life of his own, ok but he keep criticising everything n everyone as if he has any standards. Just check his stupid, meaningless n cheap tweets and photos. He is a man without any sense. He lost his dignity, please don't lose yours by taking his name,he doesn't deserve any respect.
@@sarithamandada3222 I completely agree with u .RGV has no sense of responsibility towards the society example his film with Mia malkova.Rg v in 90s different from this RGV in present
వీడో పెద్ద సుత్తి గాడు. వీడితో ఒక నత్తి ఇంటర్వ్యూ. వీడు తను కూడా RGV లాంటి వాడినే అనే ఫీలింగ్ కానీ అది అబద్ధం చేసిన సినిమాలు తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ.