Тёмный

JaiKisan AP | 4th Jan '17 | New Varities of Tur Dal Gets Good Results 

ETV Jaikisan
Подписаться 164 тыс.
Просмотров 72 тыс.
50% 1

కందుల ధరలు ప్రియమయ్యాక...తెలుగులోగిళ్లలో పప్పులు ఉడకడం లేదు. సామాన్యుల గృహాల్లోనే కాదు మధ్యతరగతి కుటుంబాల వారు పప్పు వాడకం తగ్గించుకుంటున్నారు. అయితే కందుల ఉత్పత్తి పెంచకపోతే...ఆర్థిక ఇబ్బందులు తప్పవని గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సాగు పెంపుపై దృష్టి పెట్టాయి. మద్దతు ధరలు పెంచడంతోపాటు బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. అలాగే సాగులో ఎదురయ్యే సమస్యలని అధిగమించేలా పరిశోధనలూ పెంచాయి. పంట కాలాన్ని తగ్గించే రకాలు, తెగుళ్లని తట్టుకునే వంగడాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటు ప్రభుత్వ పరిశోధన కేంద్రాలు, అటు ప్రైవేటు కంపెనీలు రూపొందిస్తున్న వివిధ నూతన కంది రకాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. ఎకరానికి 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి ఇస్తూ రైతుల్లో కందిపై ఆశలు పెంచుతున్నాయి. ఆరుగాలం శ్రమకి ఫలితాన్ని ఇస్తున్నాయి. ----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our RU-vid Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@madannagaddam8917
@madannagaddam8917 4 года назад
ఏకరకీ 50 కజిన్ కూడా రావడం లేదు సర్ ఏమి చేయాలి
@kurakulasuresh8844
@kurakulasuresh8844 6 лет назад
It's better agricultur production
@balakrishna2937
@balakrishna2937 6 лет назад
KURAKULA SURESH bro seed ekkada dorukuthindhi
@Lucky-AN08
@Lucky-AN08 6 лет назад
KURAKULA SURESH Hello can we get Bsmr736 seeds If available plz contact me ph.no.7092123677,9908713724
@ramireddysanikommu3012
@ramireddysanikommu3012 3 года назад
@@balakrishna2937 daDDAAaAaaaaaaaXZaaaaaa nvk C cx
@ramireddysanikommu3012
@ramireddysanikommu3012 3 года назад
@@Lucky-AN08 iiiitofv
@sd6585
@sd6585 6 лет назад
BSMR 736 kandi kavali pls address
@ramakrishnaperam347
@ramakrishnaperam347 5 лет назад
Telme seed available address mobile no. Please send me
@manjulareddyadavelly5838
@manjulareddyadavelly5838 4 года назад
9949425795
@pullaiahkattula9555
@pullaiahkattula9555 5 лет назад
Please, alanti, vittanalu, maku, sarafara, cheyyandi,
@mahimoodmahimood595
@mahimoodmahimood595 3 года назад
Video Lakshmi Sapna ka telephone number and address
@mahimoodmahimood595
@mahimoodmahimood595 3 года назад
Kandhi raithu telephone number
@tiktokfarmer
@tiktokfarmer 5 лет назад
ఈ విత్తనాలను దొరికె చిరునామా లెదా మొబైల్ నెంబర్ తెలియజెయజెయగలరు
@mveeresham9455
@mveeresham9455 3 года назад
9000648934
@gendilalpatepatel2557
@gendilalpatepatel2557 4 года назад
हिंदी hindi
Далее
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32