Bro.. Next time Appolo Tyre's teskoku bro... Chala problems vastay Appolo tyre's lo... Go for MRF Super Lug Fifty or Michelin Tyre's or JK Tyre's life baga vastay and heat reduction kuda takuva
నిజంగా లారీ ఫీల్డ్ ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ రైతు ఫీల్డ్ ఈ మూడు పోస్టులు కఠినంగా ఉంటాయి ఎండ వానకు చలికి మూడింటికి తట్టుకోవాలి లేకపోతే ఈ ఫీల్డ్ లో మనం ముందుకు పోలేము🙏🙇🙏
Hii bro safe journey But ఒక విషయం చెప్పాలి Lorry front glasses paper 📜 తో క్లీన్ చేయకండి పేపర్ హార్డ్ గా ఉండటం వలన గ్లాసెస్ గీతాలు పడుతై Smooth cotton cloth తో క్లీన్ చేయండి ప్లీజ్ జస్ట్ థింక్ బ్రో
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BE CAREFUL BROTHER AND VINAY VINAY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS YOUR BROTHER FROM :- ANDHRA PRADESH . KRISHNA DISTRICT . BROTHER 🙏😷🤝
అన్నా angulars bend కాకుండా జాగ్రత్త చూసుకోండి , next time ఇలాంటి లోడ్ వస్తే క్యాబిన్ వెనుకవైపు స్పంజ్ కవర్ పెట్టించు అన్నా , అది పెడితే dentlu పడకుండా ఉంటాయ్ , ok anyway Happy journey anna 😊.
Anna mi vadalo pedha pillala ki dipavali special andariki bambulu panchu anna lakaram lovuna shop ki velu anna manchiga vuntayi andharu pillalaki panchi anna