హాయ్ మహేష్ అన్న తాంబీరాజు అన్న వీడియో చాలా బాగుంది, బాగా యంజయ్ చెసరు, మంచులో, చాలా మంచి పని చెసరు, వాళ్ళ కి హెల్ప్ చెసి, హ్యాపీ జర్నీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Ela ney inka entho Mandi ki help cheyyalani korukutunnam anna🙏💓❤️...full support anna......one year nunchi okka video miss kakunda chustunna anna ..🙏❤️💓💓
మహేశ్ నువ్వు నడిపిన వెహికిల్ ఛార్జ్ ఎంత? వివరంగా తెలియచేయండి. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. నీకు దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీకు సహాయం చేసే అలవాటు చాలా మంచిది. అదే నీకు దేవుని రక్ష. మనవాళ్ళ కంటే అక్కడి వాళ్ళు చాలా ఉపకారం చేస్తారు. సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక!