@@saimadhu7193 ovobkkkovovkv98jkvij K. K. ,Book On bo K. Kjo k. Ojpjpjj.j jjp9hpoophhphhjppoopo0jphpojjp. J pkpbkmb Pb j P no.p pm O bkmbob. Oopb.b Npmm j.pbphn o
ఆత్రేయ గారి అధ్బుత సృష్టిలో ఒక ఆణిముత్యం ... జానకి కలగన లేదు రాముని సతి కాగలనని ఏనాడు.... రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు.... ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది.... ఆ రామాయణం మన జీవన పారాయణం.... రాముడు అనుకోలేదు జానకి పతి కాగల నని ఆనాడు... చెలి మనసే శివ ధనుస్సు అయినది.... తొలి చూపుల వశమైనది... వలపు స్వయంవరం అయినప్పుడు గెలువనిది ఏది... ఒక బాణం ఒక భార్య అన్నది శ్రీరాముని స్థిర యశమైనది....శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి.... తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే.... తుది దాకా నీవే మరు జన్మకు నీవే.... జానకి కలగన లేదు రాముని సతి కాగలనని ఏనాడు.... రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు.... సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం...ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం.... సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం... ప్రతి రోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం.... గతమంటే నీవే కథ కానిది నీవే .... కలలన్నీ నావే కలకాలం నీదే.... రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు.... జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు.... ఆనాడు ఎవరూ అనుకోనిది...ఈనాడు మనకు నిజమైనది.....ఆ రామాయణం మన జీవన పారాయణం.... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఇళయరాజా గారి శ్రావ్యమైన సంగీతంతో, గానగంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ మధురమైన గానామృతంతో ఈ కావ్యం పరిపూర్ణమైంది...... వారికి నా పాదాభివందనాలు🙏 So beautiful and heart touching song with wonderful lyrics and nice voice of both you Sunitha and Sai charan garu..... All time my favourite song.... Golden song forever 💚
beautiful lyrics by Athreya. As is his wont ,Ilaiya Raja comes out with a mellifluousTune Which can be ranked as one of his best. hits. movie: Rajkumar.very popular song among Telugu Audience.
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరూ అనుకోనిదీ… ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం… మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు చెలి మనసే శివధనుసైనది… తొలిచూపుల వశమైనది వలపు స్వయంవరమైనపుడు… గెలువనిది ఏది..? ఒక బాణము ఒక భార్యన్నది… శ్రీరాముని స్థిరయశమైనది శ్రీవారు ఆ వరమిస్తే… సిరులన్నీ నావి తొలి చుక్కవు నీవే… చుక్కానివి నీవే తుది దాకా నీవే… మరుజన్మకు నీవే ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు సహవాసం మనకు నివాసం… సరిహద్దు నీలాకాశం ప్రతి పొద్దు ప్రణయావేశం… పెదవులపై హాసం సుమసారం మన సంసారం… మణిహారం మన మమకారం ప్రతీ రోజు ఒక శ్రీకారం… పరవశ శృంగారం గతమంటే నీవే… కథకానిది నీవే కలలన్నీ నావే… కలకాలం నీవే ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు ఆనాడు ఎవరూ అనుకోనిది… ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం…మన జీవన పారాయణం లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా
Cinema titles padamghane cinema ela undho decidie cheyodhu, cinema start ayyaka appudu asallu story telusthundhi. Love anedhi idhari nunchi vosthe appudu strong untundhi, but sunitha love cheyaledu and its one sided ram nunchi..