Тёмный
No video :(

Janapada Remix Songs - Kancheregi Theepivole Lachumammo - Folk Songs - JUKEBOX 

FOLK SONGS
Подписаться 2,3 млн
Просмотров 2,5 млн
50% 1

Janapada Remix Songs - Kancheregi Theepivole Lachumammo - Folk Songs - JUKEBOX

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 960   
@prabhakarprabhakar7515
@prabhakarprabhakar7515 5 месяцев назад
2024లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@nalagatinagu9010
@nalagatinagu9010 6 месяцев назад
2024 లో కూడా ఈ పాటని వినేవాళ్ళు ఒక like వేసుకోండి❤❤👍👍👍
@banjaneyuluanji
@banjaneyuluanji Год назад
2023 లో కూడా ఈ సాంగ్ ఎంత మంది వింటునారు👌👌👍👍చాలా బాగా అనిపిస్తుంది వింటున్నప్పుడు❤
@kammariveeragiri7907
@kammariveeragiri7907 9 месяцев назад
Yaaaa ... ❤its true..❤
@chinnasubbaiah2816
@chinnasubbaiah2816 5 лет назад
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు... వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో..... నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... // మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును... వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో..... నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... // కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన... పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో..... పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... // ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన... అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో..... ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... // నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి... దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో..... నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... // ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు... నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో..... ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... //
@gprints1890
@gprints1890 5 лет назад
🙏
@aitharamonimadhu7191
@aitharamonimadhu7191 4 года назад
సూపర్ గా రాసినారు అన్న గారు 🙏
@AnilRoman-in3jc
@AnilRoman-in3jc 4 года назад
Tnq
@smuraswethi7918
@smuraswethi7918 4 года назад
Murari&toopranmaydakgella(05-11-2019)(11-47am
@gangarajukunapo5211
@gangarajukunapo5211 4 года назад
😐👌
@rinkurj4465
@rinkurj4465 4 года назад
నా జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలు ఉన్నాయి అంటే అది ఈ పాట విన్న క్షణాలు మాత్రమే... మనసుకు ప్రశాంతతని ఇచ్చి , బాధలన్నింటినిని దూరం చేస్తూ చాలా చక్కగా వివరించారు.... (#ఆలిసి నీవు కునుకు పడితే లాచ్చువామ్మో .... ఆ ఎండకడ్డాం తెప్పలోస్తాయే లచ్చువమ్మ) ఇలా ఈ ఒక్క పదమనే కాదు ప్రతి ఒక్కటీ చాలా చక్కగా వివరించారు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Hari-v1d
@Hari-v1d Месяц назад
🌹super reply Sir
@srinugoud4857
@srinugoud4857 3 года назад
పాటలకు ప్రాణం పోస్తూ రాసేటి నా తెలంగాణ బిడ్డ గోరేటి వెంకన్న గారికి పాదాభివందనం చేస్తూ....
@veerannadudhi7127
@veerannadudhi7127 2 года назад
L
@gaddalaanandarao2000
@gaddalaanandarao2000 2 года назад
🙏🙏
@srinuchalamcharla7943
@srinuchalamcharla7943 2 года назад
Ap ki kuda annnna wondrfull momery vennkanndi 👏👏👏👏👏👏
@mandaveerendarganersh8173
@mandaveerendarganersh8173 Год назад
​@@veerannadudhi7127 to uzl lo ji iiuk
@manikyamthangadpally9676
@manikyamthangadpally9676 Год назад
​@@veerannadudhi7127Ll😊😊l❤
@sclc3549
@sclc3549 5 лет назад
💐💐💐💐💐💐నేను మేకలు మేపడనికి పోయునపుడు ,,వాటి వెంబడి,తిరిగి, అలసిపోయునపుడు ,ఒక చెట్టు క్రింద వాటిని నిలిపేవాని,వాటికి ఈ పాటను వినిపిస్తుడే వాడ్ని ,అలసి నీవు నిద్ర పెతే నాచుట్టు పడుకొనేవి ,,మేకలు ,,,i love సాంగ్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html
@samuelbabu6485
@samuelbabu6485 3 года назад
👍👍👍
@bikshamchaganti4339
@bikshamchaganti4339 3 года назад
Super
@Orugallu_andhalu
@Orugallu_andhalu 3 года назад
You might be the happiest person
@chenchnaresh9641
@chenchnaresh9641 3 года назад
@@samuelbabu6485
@user-ez6ms3ic7l
@user-ez6ms3ic7l 7 месяцев назад
2024లో కూడా వినే వాళ్ళు ఎంత మంది pls like me
@guddatibalraju6448
@guddatibalraju6448 4 года назад
అద్భుతమైన పాట ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు..నచ్చినవాళ్ళు ఓ లైక్ వేసుకోండి పాటకు..😍😍
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
Guddati Balraju ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html please support brother subscribe and share your friends please
@thotaanjaneyulu4580
@thotaanjaneyulu4580 4 года назад
0
@konthamadellu2529
@konthamadellu2529 3 года назад
🙏 🙏 🙏 🙏 🙏
@chenchnaresh9641
@chenchnaresh9641 2 года назад
@@thotaanjaneyulu4580 ppp
@venkateshganji8445
@venkateshganji8445 2 года назад
@@thotaanjaneyulu4580 . .
@Shooting0219
@Shooting0219 4 года назад
కొన్ని వందల సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది సూపర్ పాట
@prasadsathurisp2341
@prasadsathurisp2341 3 года назад
ఇప్పటికి 1000సార్లు వినొచ్చు 💞
@manipativeeranna8271
@manipativeeranna8271 Год назад
Yes Bro
@banuraj4455
@banuraj4455 Год назад
@@manipativeeranna8271 a
@banuraj4455
@banuraj4455 Год назад
@@manipativeeranna8271 to Zaheerabad
@jakkepallyparameshjakkepal8504
Sem
@polumuripottipotti-xz8xd
@polumuripottipotti-xz8xd Год назад
Same bro
@raviprakashmamidi1020
@raviprakashmamidi1020 5 лет назад
పాట వింటుంటే లచ్చుమమ్మా పక్కనే మనం ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఎంత బాగా పడారో అంతకంటే గొప్పగా రాసిన మా అన్న గోరేటికి పాదాభివందనం💐💐💐
@suryanandamtollywood1871
@suryanandamtollywood1871 3 года назад
చాలా superb గా ఉంటుంది ఈ పాట... బాధలో వున్నపుడు వింటే నా మనస్సు తేలిక అవుతుంది ❤❤❤
@chinthalyrics8717
@chinthalyrics8717 7 лет назад
అద్భుతం..పాట సాగిన పది నిమిషాలు చాలా ప్రశాంతంగా అనిపించింది..వెంకన్న, తెలంగాణ గర్వించదగ్గ ఒక గొప్ప రచయిత
@chunchuashokashok100
@chunchuashokashok100 5 лет назад
Super song chala bagundi
@naveenalwala4723
@naveenalwala4723 5 лет назад
well said anna
@keerthigvk2340
@keerthigvk2340 4 года назад
Nice.
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html
@vanagandlaumesh4019
@vanagandlaumesh4019 29 дней назад
ఈ పాట 2024 లో నే కాదు. తెలుగు భాష బ్రతికి ఉన్నంతకాలం మనసున్న మహనీయుల మదిలో మెదులుతూనే ఉంటుంది... ఈ పాట వింటుంటే ఒక్కొ చరణానికి న ఒళ్ళు పులకరించింది నా మనసు మైమరచి పోయింది ఈ పాట రాసిన మహనీయుడిక్ నా నమ సుమాంజలులు 🙏
@saidulukukkala1422
@saidulukukkala1422 5 лет назад
పల్లె ప్రజల గుండె గొంతులో నుంచి కై గట్టి పాట రాసే goreti venkanaku నా వేళా వేళా వందనాలు ..............నీకు లేరు సరి ఎవరు అన్న .........
@RaviKumar-ik2mv
@RaviKumar-ik2mv Год назад
😎
@juttusrinivaspatel9038
@juttusrinivaspatel9038 Год назад
@kmahendarreddy6642
@kmahendarreddy6642 4 месяца назад
​@@juttusrinivaspatel9038se
@bjlaxmanbjlaxman6482
@bjlaxmanbjlaxman6482 2 года назад
పాటకు ప్రాణం పొసే మన తెలంగాణ బిడ్డ మన గోరేటి వెంకన్న గారికి నా యొక్క 🙏🙏🙏🙏🙏లు ఈ పాట మా అమ్మ గారు అయినా 🌹🌹లక్ష్మమ్మ గారికి అంకితం అయినట్టు ఉంది 🌹🌹🌹అమ్మ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@SAI-cv9gx
@SAI-cv9gx 5 лет назад
నా చిన్నప్పుడు ...,మా దగ్గర వున్నా dvd ప్లేయర్ లో ఎప్పుడూ ఇవే జానపదాలు వినేవాళ్ళము 😍😍 writer కి singers థాంక్స్ 🙏🙏.... ఇలాంటి పాటలు &మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ రావడం కష్టం ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నకూడా వినాలనిపిస్తుంది 👍👍👍
@laxmanlaxman5292
@laxmanlaxman5292 3 года назад
చాలా చాలా అధ్బుతం ... ❤️❤️❤️బాగుంది పాట ...
@veerababupedhi7647
@veerababupedhi7647 29 дней назад
Iu😮u
@nagugudidala7982
@nagugudidala7982 6 лет назад
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
Nagu Gudidala ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html
@sriansaimsaas7067
@sriansaimsaas7067 4 года назад
ఈ లచ్చమ్మ అనే పాట హృదయానికి తాకినట్టుగా ఉన్నది ఈ పాట పాడిన వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు
@tonekinnera823
@tonekinnera823 6 лет назад
తెలంగాణ యాస లో పాట పాడిన అన్న కు వందనాలు ..వాడి పోయిన కంది చేను నీవు పాట పాడితే పూత పెడతాధి లాచామోమ్మ ☺☺☺☺☺
@godisgreat3184
@godisgreat3184 5 лет назад
సూపర్ గా చెప్పావు
@parachikapuramakrishna4069
@parachikapuramakrishna4069 4 года назад
Excellent, have listen so many times, I love this song
@sirinivasulupaloju1371
@sirinivasulupaloju1371 3 года назад
Singer name please brother......
@miryalasailoo3903
@miryalasailoo3903 4 месяца назад
మనసు ప్రశాంతంగా ఉంది ఇ పాట విన్న తరువత
@MahendramahiMahendramahi-q9m
@MahendramahiMahendramahi-q9m 27 дней назад
🙏🙏🙏 ఈ పాట వింటూ ఉంటే మా గురువు గుర్తుకోసునది మా గురువు యక్కడ ఉన్న హ్యాపీ గా ఉన్నాడ్ల ,🙏🙏🙏
@SJB74
@SJB74 7 лет назад
Excellent song & voice culture. ఎన్ని సార్లువిన్నా మళ్లి మళ్లి వినాలనిపిస్తుంది.
@sarothamd7544
@sarothamd7544 6 лет назад
ma. ammma mansu la
@raghumudiraj4087
@raghumudiraj4087 5 лет назад
Super very very super
@keerthigvk2340
@keerthigvk2340 4 года назад
Nice Melody
@haneefannu6807
@haneefannu6807 4 года назад
Proud to be my Village person Goreti Venkanna Garu🙏
@b.balu.2744
@b.balu.2744 Год назад
ఎలా పడతారు అన్నయ్య ఇలాంటి సాంగ్స్ చాలా చక్కగా చాలా చాలా బాగుంది అన్నయ్య ఈ సాంగ్ రాసిన వారికి పాడిన అన్నయ్యకు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను !!🙏🙏🤝🤝
@sampathsherlock1069
@sampathsherlock1069 Год назад
వెండీ మెరుపుల నవ్వు నీదే లచుమమ్మో ,......హో ఓ ఓ ఓ. నీదిఎంతసక్కని రూపమే లచుమమ్మ
@rajumacha1565
@rajumacha1565 7 лет назад
సింగర్ గొంతులో జీర చాలా బాగుంది.....చాలా అధ్బుతంగా పాడారు ... -★★★★ℛ𝒶𝒿𝒶𝒽𝒶𝓂𝓈𝒶....♫♫... .🙏🙏🙏.....♫♫..♫♫..♫♫..♫♫..♫♫..♫♫4m@ రాజహంస
@parashuramgandham4945
@parashuramgandham4945 7 лет назад
raju macha
@janimiya9552
@janimiya9552 7 лет назад
Supeerrrrr bro
@inderpalsingh3367
@inderpalsingh3367 6 лет назад
Rela re rela
@ashokkumarthummala5289
@ashokkumarthummala5289 4 года назад
కంచేరేగి తీపివోల్ అర్ధం తేలిస్తే చెప్పవ అన్న
@venkataramululankadasari2327
@venkataramululankadasari2327 4 года назад
@@ashokkumarthummala5289 Anna Polam chuttu kanche laaga vestaru kada mullapoda kommalu aa chettu ne kancheregi antaru aa chettu pallu ento ruchiga untayi,vaatine bhogipallu antaru
@erpabalaji4980
@erpabalaji4980 4 года назад
గోరెటి. వెంకన్నగారు కి పాదాభివందనం.. వందేమాతరంగారికి వందనాలు..తెలుగు భాషను పాట రూపములో బతికిస్తున్నారు..
@KranthiValle
@KranthiValle 2 года назад
Enni saarlu vinna gunde baruvaitundi,intha adputanga raasina,padina vallaki dhandaalu
@pandumudhiraj4564
@pandumudhiraj4564 3 года назад
ఈ పాటకు ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది అది ఈ పాటను వ్రాసిన రచయితకు మరియూ పాట పాడిన గాయకునికి సరి సమానమైన తూకంలో తెలిసింది కనుక ఇంత బాగా ప్రాచుర్యాన్ని ప్రాధాన్యతను పొందగలిగింది
@srinivasalokonda7405
@srinivasalokonda7405 4 года назад
ఈ పాట రాసిన వారికి పాడినవారు కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు 👌👌👌👌👌
@sukumarhari3163
@sukumarhari3163 3 года назад
My mother name is lakshmamma This song is very nearer to my past childhood life... I have been tearing while listening this song..Awesome.
@sandeepmalothvec4658
@sandeepmalothvec4658 2 года назад
❤❤
@praveenthaggedele143
@praveenthaggedele143 Год назад
7years nundi vintunna ee pata 💝💝
@user-sn4cd9dn8j
@user-sn4cd9dn8j 8 месяцев назад
Video pedethe Inka baguntundi❤ what a beautiful voice😮
@devavaramendabetla2622
@devavaramendabetla2622 3 года назад
రోజు ఓ పది సార్లైన ఈ పాట వింటేనే హాయిగా ఉంటుంది. గాయకుని గొంతులో జీర ఈ పాటకు ప్రాణం పోసింది.
@Dr.Krishna_
@Dr.Krishna_ 6 лет назад
అన్న నీ పాటకు పాదాభివందనం
@raghuraghavendrayadav9147
@raghuraghavendrayadav9147 6 месяцев назад
ఈ song రాసింది గోరేటి వెంక్కన గారు 👌👌👌
@user-or1yn8sf3h
@user-or1yn8sf3h 7 лет назад
naku ilanti heart touch songs rayalani undi. naa life oka song ayina rastanu... naku challa istam manchi feel songs vinadam. alage rayadam
@RamRam-ij5sb
@RamRam-ij5sb 4 года назад
Supper
@nirmalagaddam3214
@nirmalagaddam3214 4 года назад
Wonderful song
@bobbiliramakrishnareddy3797
@bobbiliramakrishnareddy3797 3 года назад
2020 lo vinnavallu unnaraa?
@chinnabhai3558
@chinnabhai3558 3 года назад
11¹111111111111
@arvachinna4186
@arvachinna4186 3 года назад
Yes bro
@saiprabhachanal414
@saiprabhachanal414 3 года назад
Yas kachitangaa 2021 lo kuuda unnam
@buralirajinikanth1172
@buralirajinikanth1172 3 года назад
Daily 1 time aina vuntanu padtaru
@namasrujana1943
@namasrujana1943 3 года назад
రోజుకు 10 సార్లు వింటే మనసు ప్రశాంతంగా ఉండదు పడుకునే ముందు రిపీట్ మోడ్ లో పెట్టి పడుకుంటేనే నిద్ర పట్టే పరిస్థితి నాది #upenderou
@sravankumar-vs5qs
@sravankumar-vs5qs 7 лет назад
సహజ సిద్ధమైన, మధుర మైన ,సాంగ్...
@anupothulaanilkumar6579
@anupothulaanilkumar6579 3 года назад
తొలిసారిగా ఈ పాటను అమ్రాబాద్ మండలంలో వెంకన్న రాసిన వెంటనే అన్నం సుధాకర్ గారు మొదటగా పాడిన ఇది జాతీయ స్థాయిలో కేరళ రాష్ట్రంలో మొదటి బహుమతి పొందిన పాట
@SathishKumar-ww6xm
@SathishKumar-ww6xm 6 месяцев назад
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు
@sevenhills8204
@sevenhills8204 3 года назад
పల్లెరులే మల్లెలు అవుతాయి ఎంత అద్భుతంగా వర్ణించాడో ..గోరేటి వెంకన్న మీరు👌👌👌👍👍👍
@mamathasweet2005
@mamathasweet2005 8 лет назад
Super song by singer and writer Gorati Venkanna telangana chappudu mana Venkanna......We proud of Venkanna...
@gdsfgvxfgh7826
@gdsfgvxfgh7826 7 лет назад
n
@gdsfgvxfgh7826
@gdsfgvxfgh7826 7 лет назад
n
@nagendrajagan9848
@nagendrajagan9848 6 лет назад
Padindi janggireddy Writer Venkanna
@veldandisscswamy6378
@veldandisscswamy6378 6 лет назад
జానపద పాటలు రాసిన వారికి వందలాది వందనాలు
@ravipakala4739
@ravipakala4739 5 лет назад
Super horttaching song
@kammariveeragiri7907
@kammariveeragiri7907 9 месяцев назад
Such a beautiful voice... ❤lyrics ossum sir...💐💐🥰✨🥰 superbbbbbbbbbbbbb.......👌👌👌👌👌👌👌
@amarbade3637
@amarbade3637 Год назад
కవి ఎంత అద్భుతంగా వర్ణించాడో మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు.
@Dr.Krishna_
@Dr.Krishna_ 6 лет назад
అన్న ఇలాంటి పాటలు ఇంకా పాడలి
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html
@kishantalari134
@kishantalari134 Год назад
గోరటి వెంకన్న గారికి.వందనాలు
@RamuduKodhanda-gs1dp
@RamuduKodhanda-gs1dp 8 месяцев назад
హీరో గ్రేట్ ఎందుకంటే పాట వినడానికి ఎంతో హాయిగా ఉంది మీరే ఫేవరెట్
@akshayaharika4372
@akshayaharika4372 4 года назад
అన్న మీ గొంతులో అమృతం.ఉంది అన్న మీరు వందేళ్లు ఇలాగే మంచి జానపద పాటలు పడాలి
@venkateswarlubhuckya5473
@venkateswarlubhuckya5473 6 лет назад
Excellent songs sir. Hats off to you tallent and 100% reality village based songs. Super sir
@v.sreeanjinigowthamkrishna299
@v.sreeanjinigowthamkrishna299 4 года назад
పాట వింటుంటే మనసు ఆనందంతో పులకరిస్తుంది.......
@mallabhaskararao375
@mallabhaskararao375 Год назад
Anna super ga paderu
@NagarajuChakali-gx3pg
@NagarajuChakali-gx3pg 7 часов назад
Naku prathi roju good ni8 song
@puttapehelwan1236
@puttapehelwan1236 6 лет назад
Ma nanama Peru kuda lachumama ne i love this song
@challalaxmareddy8236
@challalaxmareddy8236 5 лет назад
U
@ravikumarm6243
@ravikumarm6243 7 лет назад
Anni sarlu vinna malli malli vinalanipinche paata edi
@visionvasu
@visionvasu 5 лет назад
నీ చెమట చుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో.. ఆ చేను చెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మా.... అద్భుత భావరంజితం.. కర్షక జీవనవర్ణితం...! స్వచ్ఛమైన పల్లె పరిమళాలు.. అరమరికలు లేని తన మనస్విని అందచందాలను మనసారా పాడుకుంటూ మురిపిస్తూ మురిసిపోయే అలవికాని సుమధుర గానం.. తన్మయత్వంతో సాగేతీరు.. రాగరంజితం.. వర్ణశోభితం..!!
@dmoulali6368
@dmoulali6368 5 лет назад
ఈ పాట చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.
@gms-pr5bc
@gms-pr5bc 7 лет назад
excellent song hurdayanni kadilinche song once again hats off
@santhoshmantha7076
@santhoshmantha7076 7 лет назад
gms 2000
@santhoshmantha7076
@santhoshmantha7076 7 лет назад
suparsongsir
@beastgamingrcr
@beastgamingrcr 6 лет назад
కవిప్రేమికుడు 👌👌👏👏✍✍💞
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html
@bonthularamanamma584
@bonthularamanamma584 Год назад
Chakkati జానపద గీతం మధురం మధురం కళాకారులకు రచయితలకు ధన్యవాదాలు. గీతాలాపన బాగుంది కాని భాదగా padinatlundu హుషారుగా పాడితే ఇంకా బాగుండేది ❤🎉
@lokesh_manchuri
@lokesh_manchuri 4 года назад
Paata vintunnantha sepu... Manasuku edho theliyani pranshanthatha😍.... Entha baaga varnicharu paatanu🙏.. Gorenti venkanna garu entha adhbuthanga varnicharu sir mee rachanaki singer garu praanam posaru.. 🙏👌
@chinnikrishna7039
@chinnikrishna7039 7 лет назад
ఈ పాట పాడిన గాయకుడు ఎవరు?? అద్భుతంగా.. చాలా సహజంగా .. ఆత్మను, మనసును లయం చేసి హాయిగా పాడినారు.. దయచేసి మీకు తెలిస్తే తెలుపగలరు
@84agni
@84agni 7 лет назад
Goreti venkanna
@chinnikrishna7039
@chinnikrishna7039 7 лет назад
sorry .. Gorati venkanna kaadu..
@manaswi9948464842
@manaswi9948464842 7 лет назад
jangireddy bro song padindi
@venkataramululankadasari2327
@venkataramululankadasari2327 7 лет назад
YUVA krishna పాట పాడింది jangireddy from paalamuru 🙏🙏🙏🙏🙏
@kmanyam376
@kmanyam376 7 лет назад
A.jangi reddy from mahabub nagar
@rksangem
@rksangem 8 лет назад
I think, Telangana society thrives on folk songs
@asrinivasyadav9657
@asrinivasyadav9657 Год назад
ఈ పాట ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నాను అయినా తనివి తీరలేదు ఈ పాట విన్నప్పుడల్లా నా ప్రేయసి మధురమైన మాటలు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఆనందం అనుభవిస్తున్నాను
@bharathi.v3720
@bharathi.v3720 Год назад
మీరు చాలా బాగా పాడారు ధన్యవాదములు
@saiprataprajolla136
@saiprataprajolla136 2 года назад
Emotionally connected to this song, Hat's off to entire team 👏👏👏👏👍
@bogamrajendar9262
@bogamrajendar9262 2 года назад
Thanks Anna
@vinayguptha6931
@vinayguptha6931 7 лет назад
super melody song... nenu nidra rakapothe e pata pettukoni padukunta..kammaga undi song..
@kalyankk5188
@kalyankk5188 5 лет назад
అద్భుతంగా పాడారు అండీ.... ఈ పాట వింటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేను....
@shankargopal9865
@shankargopal9865 7 лет назад
Goreti venkannaki national award ivvale
@alladilaxminarayana9243
@alladilaxminarayana9243 6 лет назад
Shankar Gopal ♈♊⌛🔚
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html
@sridharvittaboina7992
@sridharvittaboina7992 8 лет назад
Wonderful song. Long live singer and writer
@nandukethavath6106
@nandukethavath6106 2 года назад
Paata vinna prathi sari.... Malli malli ....ee paata tho premalo paduthu.... Maa amma nu thaluchukuntu.... Ala.........,....... 😊😥😓😭😊☺
@iconmedia5321
@iconmedia5321 10 месяцев назад
ఈ పాట నా యొక్క స్నేహితురాలు గుర్తు వచ్చినప్పుడల్లా అలా వింటుంటాను ❤️❤️❤️miss you degree friends
@manjusoft8
@manjusoft8 5 лет назад
A masterpiece, Takes me back to my village days.
@kongarimahesh2934
@kongarimahesh2934 7 лет назад
patalante nuvvu nuvvantane patalu ne patalu super anna
@rajkumarpaspula5290
@rajkumarpaspula5290 5 лет назад
నా మనసును కదిలించింది. ఈ పాట సహజంగా ఉంది
@leyanshsuhansh
@leyanshsuhansh 7 лет назад
what a meaningful and heart touching song....
@vikkypingili2316
@vikkypingili2316 6 лет назад
Padhabi vandhanamulu Anna miku
@annasaramramesh8561
@annasaramramesh8561 4 года назад
Lacchuvamma patalo prathi padam..na manasunii hathukundii..enthoo...allhaadhakaramyna pata.... Thovaloni pellurulu kuda lacchuvammoo... Nuvvu kaalumopithe mallelauthayee..lacchuvamma...matala allika enthoo....madhuram...Goreti enkanna kaarikii Vandanalu theliyachesthu..singar ku Shubhaakankshalu....
@justwaiting.......8080
@justwaiting.......8080 7 лет назад
goreti venkanna garu me songs super... nevu rase patalu prathi oka telangana manushula shamasalu...valaoka maryadhalu...
@kannaram4619
@kannaram4619 6 лет назад
Venkanna.. dandaalanna... super.....
@Abdul_Ghafoor_IND
@Abdul_Ghafoor_IND 8 лет назад
so good. awesome feeling
@mallabhaskararao375
@mallabhaskararao375 Год назад
Very nice Anna chala Baga paderu
@hemansh20-viyansh23
@hemansh20-viyansh23 Месяц назад
.im also lisen every day. All over neight
@narsimhalandam4828
@narsimhalandam4828 7 лет назад
heart toucing song anna ponde anubuthi chepataniki matalu chalavu
@boyachenappa8236
@boyachenappa8236 4 года назад
సింగర్ జంగి రెడ్డి మహబూబ్నగర్
@gundesrinivas5455
@gundesrinivas5455 Год назад
ఎన్నిసార్లు విన్న తన్ని తీర్చలేదు ఈ సాంగ్
@anjireddykurri1635
@anjireddykurri1635 3 года назад
సర్ నీ గానం మరియు పాట చాలా బాగుంది మనసుకి హాయిగా ఉంది
@veereshguru9102
@veereshguru9102 6 лет назад
I am fan of venkanna songs
@venkateshburra4592
@venkateshburra4592 7 лет назад
jangi Reddy Anna super anna
@alliswell-gz4cc
@alliswell-gz4cc 3 года назад
Intha adbuthamaina paata rasina Goreti venkanna gaariki 🙏
@feelgoodcontent6058
@feelgoodcontent6058 8 лет назад
Madhuram ga undi ee pata goreti venkanna neeku vandanalu
@ravikumarm6243
@ravikumarm6243 7 лет назад
aa dislikes kottina variki e paata viluva teliadu anukunta anduke dislikes echaru
@makalasailu7164
@makalasailu7164 5 лет назад
Yes bro song super undhi
@makalasailu7164
@makalasailu7164 5 лет назад
Ei chala ishtam Naku
@BADKINIVENKATESH
@BADKINIVENKATESH 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hoo2vdGoI2I.html
@killergaming-xs8up
@killergaming-xs8up 3 года назад
Exlent garjananna paadithe inka bagundu
@rameshrammi6927
@rameshrammi6927 6 месяцев назад
రోజు ఒక్కసారి పక్క వింటా ఇ పాట సూపర్ సాంగ్ 🔥🔥🔥
@pirangichennaiah9159
@pirangichennaiah9159 7 лет назад
nice song given by venkanna to telangna people....
@ashokthandra2402
@ashokthandra2402 7 лет назад
my favourite from goreti venkanna
@RamuduKodhanda-gs1dp
@RamuduKodhanda-gs1dp 8 месяцев назад
ఈ పాట వినడానికి హాయిగా ఉంది ఇలాంటి పాటలు ఏడ వినలేదు
Далее
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 292 тыс.
Avva bushavvo Ma Avva Bushavva
10:31
Просмотров 215 тыс.
Kancheregi Theepivole Lachumammo - Folk Songs
10:01
Просмотров 213 тыс.
ayya Muddula rajalo koduka
8:13
Просмотров 844 тыс.
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 292 тыс.