Тёмный

Janasena Veeramahilalu Celebrations For Pawan Kalyan Victory | Janasena | Pitapuram 

SumanTV Andhra Pradesh
Подписаться 424 тыс.
Просмотров 188 тыс.
50% 1

Watch► Janasena Veeramahilalu Celebrations For Pawan Kalyan Victory | Janasena | Pitapuram

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 212   
@crazyboysss7572
@crazyboysss7572 3 месяца назад
ధన్యవాదములు మీ అందరికి జనసేన కి ఫుల్ సపోర్ట్ చేసి. విజయాన్ని అందించారు. 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@KISHOREKUMAR-tz8tq
@KISHOREKUMAR-tz8tq 3 месяца назад
THANKQ SISTER'S. IAM FROM U.A.E COUNTRIES
@kondach8571
@kondach8571 3 месяца назад
You all put good efforts for jsp ...hats off to you.
@muthyalacharan3762
@muthyalacharan3762 3 месяца назад
జై జానసేన
@santhoshsanthu8998
@santhoshsanthu8998 3 месяца назад
Super
@Qsuramanasaanvi
@Qsuramanasaanvi 3 месяца назад
Me andhariki danyavadamulu 🎉❤
@shankerkakkerla1454
@shankerkakkerla1454 3 месяца назад
Jai janasena ✊️ 🙏
@chalam4733
@chalam4733 3 месяца назад
Dhevudu mimmalni challaha chudali
@girivarshinimolli1908
@girivarshinimolli1908 3 месяца назад
మీ అందరకి కూడా పేరు పేరు నా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను 🙏 ఒక జన సైనుకుడుగా... జై జనసేన
@ManiKumar-u3q
@ManiKumar-u3q 3 месяца назад
మీ అందరూ పిఠాపురం వెళ్లి అక్కడ సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు
@suryachandrarao1331
@suryachandrarao1331 3 месяца назад
మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు వుంటాయి నాకు పవన్ అంటే పిచ్చి రోజు ఆయిన మాటలు,ఫోటోలు చూడనిదే ఉండలేను మీఅభిమానం , ప్రేమ అతనిని బారి మెజార్టీ తో గెలిపించాయి🙏
@GNarsimulu-og2nb
@GNarsimulu-og2nb 3 месяца назад
❤❤❤❤❤❤
@Gopinathk17
@Gopinathk17 3 месяца назад
వీళ్ళందరూ నిజమైన అభిమానులు.. వాళ్ళ కళ్ళల్లో తెలుస్తోంది.
@paparaoguggilapu7182
@paparaoguggilapu7182 3 месяца назад
పిఠాపురం ప్రజలకు సీరియల్ వీర మహిళలకు ధన్యవాదాలు❤❤❤
@SivaOruganti-dc4gt
@SivaOruganti-dc4gt 3 месяца назад
జై జనసేన మన సినీతల్లో పిఠాపురం నియోజకవర్గం వచ్చి చాలా కష్టపడ్డారు పిఠాపురం నియోజవర్గ ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నా మీ అందరూ కూడా ఎందుకంటే మీతో ఫోటో దిగాలంటే హైదరాబాద్ వచ్చి ఫోటో దిగాలంటే ఎంత కష్టపడతారో కొంతమంది కానీ స్వయంగా పిఠాపురం వచ్చి మీరు మా అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలుగ చేశారు మీరందరికే పిఠాపురం ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు అలాగే మీ అందరికీ కూడా ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు చాలా ధన్యవాదాలు జై జనసేన జై జై జనసేన✊✊✊😍💪
@rameshpulaparthi6131
@rameshpulaparthi6131 3 месяца назад
మీ అందరికి మా జనసేన సైనికుల అందరి తరుపున మీకు ధన్యవాదములు. 🙏🏻🙏🏻జై జనసేన. మీకు పవన్ కళ్యణ్ అన్న అండగా వుంటారు.
@Krishna-ul2cs
@Krishna-ul2cs 3 месяца назад
మీ అందరికీ ధన్యవాదములు 🙏 చాలా కష్టపడ్డారు మరిచిపోలేని విజయం,ఫలితం మీ సొంతం 💐
@rambabudavuluri4997
@rambabudavuluri4997 3 месяца назад
Thank you serial team,meeru chala kashtapaddaru Jai janasena 💪💪💪💪💪
@vaddisankar5814
@vaddisankar5814 3 месяца назад
తల్లి జనసేన పార్టీకి మీరు చేసిన ఈ హెల్ప్ మా జన సైనికులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం తల్లి నీకు చాలా చాలా థాంక్యూ మీకు ఎంత చెప్పినా తక్కువే తల్లి 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@anjaneyuluanjanpemmadi1920
@anjaneyuluanjanpemmadi1920 3 месяца назад
సర్మిశా మేడం గారు జనసేన కోసం పిఠాపురంలో చాలా బాగా కష్టపడ్డారు ఆ మేడం గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు వీరికి ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
@Ramakrishnagorentla
@Ramakrishnagorentla 3 месяца назад
అనిత నాయుడు గారు మీకు ప్రత్యేకంగా పాదాభివందనాలు మి అభిమానం మి కన్నీటి రూపంలో కనిపిస్తుంది ఎన్ని రోజుల నుండి ఈ భాధ మి గుండెలో దాచుకున్నారో కనిపిస్తుంది మీరు డై హార్డ్ ఫ్యాన్ అని కూడా అర్థం అయ్యింది మీలాంటి వాళ్ళ ఈ ప్రపంచం నలుమూలల ఎంతోమంది ఉన్నారండి వాళ్ల అందరికీ కూడా పాదాభివందనాలు మీ టీవీ సీరియల్స్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేసినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా సినిమా వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనాలు అండి
@sriramsriram8933
@sriramsriram8933 3 месяца назад
మీకు నా పాదాభి వందనాలు జనసేన కి సపోర్ట్ గా ఎలక్షన్స్ లో ప్రచారం చేసినందుకు ❤️🙏
@Lvk1438
@Lvk1438 3 месяца назад
Jai Janasena Jai pspk MLA Garu taluka❤🎉🎉🎉🔥🔥🔥🔥🔥
@ashwinyadav2122
@ashwinyadav2122 3 месяца назад
జై శ్రీరామ్ జై హింద్ జై బీజేపీ ఎన్డీయే
@rameshpulaparthi6131
@rameshpulaparthi6131 3 месяца назад
జై పిఠాపురం ప్రజలు. జై జనసేన. జై పవన్ అన్న. 💪🏻💪🏻💪🏻
@charanteja1427
@charanteja1427 3 месяца назад
Me kastam vrudha avvaledhu mam thanku Jai janasena 🥰🥰🌟🙌🔥🔥🔥💫we respect to uu
@krishnachandra5259
@krishnachandra5259 3 месяца назад
The Really Original Game Changer Pithapuram MLA Power Star Pawan Kalyan Annayya Garu 🔥🔥🔥❤💐🥛🚩🚩👑
@chandrasekarraobehara6331
@chandrasekarraobehara6331 3 месяца назад
Superb Amma...Meeku lane maku..eye lo tears vastundi...ude nijamaina Prema....ide oka Janasainik personality...Jai hind Jai Janasena
@vanapallisuryanaryana8881
@vanapallisuryanaryana8881 3 месяца назад
Love u ladies. I hope he does really very well for people in to future and you are part of it.
@s.s7802
@s.s7802 3 месяца назад
Mee abhimanam ellapudu mana Pawan Kalyan gare medha elage vundali ani manasupurthiga korukuntunnam tnq to all
@prasadbsv5672
@prasadbsv5672 3 месяца назад
ధన్యవాదములు మీ అందరికి 🙏
@sreesri5890
@sreesri5890 3 месяца назад
పిఠాపురం ప్రజలకు సీరియల్ వీర మహిళలకు ధన్యవాదాలు❤❤❤❤❤
@vikas7232
@vikas7232 3 месяца назад
Thanks to this team 🙏. your efforts in Pithapuram deserves a lot of appreciations🙏
@KrishnaMurty-fm4zj
@KrishnaMurty-fm4zj 3 месяца назад
మీ అందరికి ధన్యవాదములు జై జనసేన
@sureshshanilapogu649
@sureshshanilapogu649 3 месяца назад
కౌంగ్రాజిలేషన్
@naveenteckofficial4176
@naveenteckofficial4176 3 месяца назад
Very very true fans all of you hatsaf to you ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥
@naveenteckofficial4176
@naveenteckofficial4176 3 месяца назад
We support Janasena always jai Janasena jai power star Pawan Kalyan Annaya ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@mohanartist9279
@mohanartist9279 3 месяца назад
మీ అందరికీ ధన్య వాదములు 🎉🎉🎉🎉
@sandhidharmaraju9093
@sandhidharmaraju9093 3 месяца назад
అందరికీ చాలా చాలా ధన్యవాదాలు
@ravikumar-zq9jf
@ravikumar-zq9jf 3 месяца назад
Thank you all, u people should be appreciated for standing with genuine leader 🙏
@maheshpilla5014
@maheshpilla5014 3 месяца назад
Meeru chaala dedicated ga work chesaru.Be happy
@pavankumar-ec5yr
@pavankumar-ec5yr 3 месяца назад
అనిత గారు, నా తల్లీ తో సమానం, మీరు ఏడుస్తుంటే, నేను ఏడ్చినా తల్లి 🙏🙏🙏
@jayakrishna376
@jayakrishna376 3 месяца назад
Really every fan of PK and janasinic are feeling & carrying exactly the same emotions. I also felt very sad when someone scolded Pawan garu. Now I am feeling PK's victory as my victory. God bless him with good health to serve AP & our nation.
@ambikanaresh519
@ambikanaresh519 3 месяца назад
Thank you so much all you from all mega family and all janasainiks, andhrapradesh people.........
@ValmikiKrishna
@ValmikiKrishna 3 месяца назад
ఈ లాంటి నాయకులు చాలా అరుదు జై pavan
@Creeksidefarmresort
@Creeksidefarmresort 3 месяца назад
You are the real super stars .. more than the heroines and heroes of the Tollywood . You stood by Kalyan garu without expecting any thing . Hats off to you ladies 🫡🫡🫡❤️❤️😂
@dsvinayaka3398
@dsvinayaka3398 3 месяца назад
✊💪👌 Jai janasena 💪💪🙏🙏
@chalam4733
@chalam4733 3 месяца назад
Thankq total team
@SavaraRamesh-fs1lo
@SavaraRamesh-fs1lo 3 месяца назад
Super ❤
@Manmadha1990
@Manmadha1990 3 месяца назад
జై జనసేన
@sreeramadapa8045
@sreeramadapa8045 3 месяца назад
Congratulations and thank you very much pitapuram
@rambabupavan1325
@rambabupavan1325 3 месяца назад
Congratulations
@ameshladdika8805
@ameshladdika8805 3 месяца назад
Thanks a lot All serial team and jabardast actors u gave a lot Mee lanti జనసైనికులు and VEERAMAHILALU andaru victory🎉🎉🎉🎉
@rutwika1232
@rutwika1232 3 месяца назад
Thank u serial tesm❤❤❤
@vasubabu451
@vasubabu451 3 месяца назад
Tqq All Jai Janasena Jai PSPK Annayya
@lokeshvenkata1853
@lokeshvenkata1853 3 месяца назад
8:20 pawan Kalyan gaarini tittinappudu maa feeling same but politics lo pawan lanti vaallu undaali ani tattukunnam
@chilamkurtivraghu3316
@chilamkurtivraghu3316 3 месяца назад
Veellandhari kastanni, alage gabbar singh team kastanni Janasena gurthunchukovali, Pawan Kalyan gari tho oka athmiya meeting arrange chestarani expect chestunnam.
@sriramsriram8933
@sriramsriram8933 3 месяца назад
అనిత నాయుడు sis 😢❤️
@chtatababu5927
@chtatababu5927 3 месяца назад
Super mdm garu Jai janasena ❤❤❤
@BhanuR-md2fk
@BhanuR-md2fk 3 месяца назад
మీ అందరికి ధన్యవాదాలు ❤
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 3 месяца назад
అమ్మా ! మీరు మాట్లాడుతుంటే మాకు ఒళ్ళంతా గగ్గురు పొడుస్తుంది. కళ్ళల్లో ఆనంద భాష్పాలు జలజల క్కారుతున్నాయి. మిక్కిలి ఆనందం గా ఉంది. ఆనందంతో గుండె నిండిపోయింది. జయహో ! పవన్ కళ్యాణ్ ! ఎంత మంచి మనసమ్మా మీ అందరిదీను. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి.
@duggiraju6640
@duggiraju6640 3 месяца назад
కంగ్రాచ్యులేషన్స్ మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు అందరూ ఉన్నారుమీ కళ్ళలోన తెలుస్తుంది అన్న ఆనందం జనసేన కి ఎంత సపోర్ట్ చేశారు
@vaddisankar5814
@vaddisankar5814 3 месяца назад
తల్లి మీకు ఎంత చెప్పినా తక్కువే తల్లి మీరు చేసే సపోర్ట్ కి మా జనసేన సైనికులందరూ ఫిదా అయిపోయా 💐💐💐🙏🙏🙏🙏🙏
@Naidu963
@Naidu963 3 месяца назад
Thanks to all of you... Thank you verymuch...
@pvvsrangaranga481
@pvvsrangaranga481 3 месяца назад
❤❤ Congratulations all team members❤💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷♥️♥️🎈🎈🙏👍👌😍🎈🎈Jai pavan Kalyan Sir, Jai jana Sena 👍💐👍💪👍💐💐🌹❤
@Sanju_-A143
@Sanju_-A143 3 месяца назад
Tq so much to all sapot chesinandhuku❤
@sridharkuriti6853
@sridharkuriti6853 3 месяца назад
Excellent💯👍👍👏. మంచి వారికి మంచె జరుగుతుంది... అభిమానం అంటే ఇలా ఉండాలి.
@mahaboobbashashaik4395
@mahaboobbashashaik4395 3 месяца назад
Hats off to all evaru emanna manaki telusu pawan kalyan garu ante ento
@fatimakaneez9768
@fatimakaneez9768 3 месяца назад
Great job madam Thank you very much 👍🙏🎉🎂
@balajibalu6694
@balajibalu6694 3 месяца назад
అక్కచెల్లమ్మలకు పవన్ అన్న అభిమానులు కృతజ్ఞతలు మీరే మా అండ తల్లీ
@yogendramanchala993
@yogendramanchala993 3 месяца назад
Jai jenasena jai mega family ❤❤❤
@SatishBudaworthula
@SatishBudaworthula 3 месяца назад
మేము కూడా
@chittibabupulletikurti6405
@chittibabupulletikurti6405 3 месяца назад
Congrats Veeramahilalu!!! Shabhaaashhhh..
@veradevi5373
@veradevi5373 3 месяца назад
Congratulations veeramahilalu Jai janasena
@ChinniKrishna-xg3cy
@ChinniKrishna-xg3cy 3 месяца назад
Naku kuda chala chala chala chala happy ga vundhi
@garnepudipraveen7306
@garnepudipraveen7306 3 месяца назад
పిఠాపురం MLA గారి తాలూకా 🎉🎉
@kumarchokkapu5651
@kumarchokkapu5651 3 месяца назад
Meeku dhanyavadhalu amma
@vijaykumar-dl3uy
@vijaykumar-dl3uy 3 месяца назад
Thanq very much ur all ream.
@siva0470
@siva0470 3 месяца назад
Okadi engili aku lokoni thinedhi adi oka brathukena..evado musti veste Dani meda gelichadu
@HarishNaany
@HarishNaany 3 месяца назад
avnu bro correct ga cheppav lekunte ah 9 kuda occhevi kadhu mana jagan anna ki.. akulu naketoni dhaggara muthuli nakindu em chestham cheppu nu em feel avvaku bro 2029 ki maname geluccham.. Jagan anna chala shoumyudu..
@DasariKusuma-iq1be
@DasariKusuma-iq1be 3 месяца назад
Manaku. Emi kakapoena. Vallanu badha oarchukulem. Prajarajyam. Oadipoe napudu. Edchi depressinoloki. Ramesh. Hospital. Heart doctor daggara tendays mudu lakshalu vadhilucha. Adhe megapiwer
@MDSeenu
@MDSeenu 3 месяца назад
Jai జనసేన
@DasariKusuma-iq1be
@DasariKusuma-iq1be 3 месяца назад
That is megapower. Mega mania. Cinimallo. Politics kuda real. Hero. Not zero. Political hero nobody can reach that is mega family
@YsriSeshu
@YsriSeshu 3 месяца назад
Searching for Paytms comments, but not found. Results తరువాత వీళ్లు అంతా ఎక్కడికి పోయారు.
@subhanishaik8423
@subhanishaik8423 3 месяца назад
మీరు వాళ్ళ తో ఓటు వేయించడమే కాకుండా వాళ్ళ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మీ మీద వుంది. మీరు తెలుసుకున్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారికి తేలిపి వారి సమస్యలు తీర్చండి.
@varaprasadganta4931
@varaprasadganta4931 2 месяца назад
Those Who Born to One Father. Will Win Alone. He will fight Alone like a Lion. He is Real Hero. He has Real Father. He will not have Alliances
@mattahareesh2103
@mattahareesh2103 3 месяца назад
Thanks you sooo mach mam❤❤
@madhusudhanadevi1276
@madhusudhanadevi1276 3 месяца назад
Anitha naidu,serials lo mee vilanism chusi,ammo.anukunta,but now how much sensitive you are, very nice
@narna4343
@narna4343 3 месяца назад
Memu kuda waiting chestunnam ❤❤❤
@palvoykrishnaprasad7729
@palvoykrishnaprasad7729 3 месяца назад
ANITHA JUST DO NOT CRY BETA. WE UNDERSTAND YOUR FEELINGS BETA. FROM HYDERABAD A SENIOR CITIZEN.
@prasannasiva5996
@prasannasiva5996 3 месяца назад
మీకు ధన్యవాదములు 💐💐💐
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 3 месяца назад
Oka vekti kosham me shooting s ni vadhulukuni vuru ghani vuru vachhi ayana ki toduga nelabaddaramty ardham ayyendhi ayana medha meku emtha orema abhimanum undhani🙏✌🤗✊
@krishnamohanthamana6181
@krishnamohanthamana6181 3 месяца назад
Ma pk gari gelupulo mi andharu thodu ayinandhuku oka abhimaniga dhanyavadhulu mi andhariki🙏🙏🙏
@telugupregnancychannel723
@telugupregnancychannel723 3 месяца назад
Pk ki fans ekkuva anukunna,kani vallu bhaktulu .anduke antha aaradhisthunaru.
@santoshsantu4460
@santoshsantu4460 3 месяца назад
Thank you All ..For your support to Power star ⭐ Pawan Kalyan 🎉🎉
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 3 месяца назад
ఇది ఏమిటంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవటం అంటే ఇదే మరి.
@venkatramrajusurapuraju756
@venkatramrajusurapuraju756 3 месяца назад
Amma mee lanti veera thallulu vunnanduku Janasainikulaga mementho Proud ga feel avuthunnamu. Mee randharu nindu noorellu Asta Aiswaryalatho vardhillalani aa bagavathuni memu prardisthamu.
@ch.sivajisivach
@ch.sivajisivach 3 месяца назад
Jai janasena🎉🎉
@Basavraju1049
@Basavraju1049 3 месяца назад
Very very true fans all of you hatsaf to you👍👍👍👍👍💐💐💐💐💐
@sp.ram1438
@sp.ram1438 3 месяца назад
Thanks everyone your hard working ki🙏🙏🙏🙏🙏
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 3 месяца назад
Jai tdp ✌jai janasena ✊jai kutami 🙏
@qaminds3777
@qaminds3777 3 месяца назад
Konidela Pawan Kalyan Abhimaani ayina Nenu...
Далее