Тёмный

Jaya Jaya Nrusimha........ 

BULLEMMA RAVURI
Подписаться 1,7 тыс.
Просмотров 121 тыс.
50% 1

Annamacharya Sankeerthana music: Balakrishna Prasad Sung by : R. Bullemma and B Bala krishna Prasad Ragam : Mohana , Talam : Adi

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@ramprabhakara
@ramprabhakara 4 месяца назад
జయజయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద॥ మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాదవరద॥ చటుల పరాక్రమ సమఘనవిరహిత నిటలనేత్ర మౌని ప్రణుత కుటిలదైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాదవరద॥ శ్రీ వనితా సంశ్రిత వామాంక భావజకోటి ప్రతిమాన శ్రీ వేంకటగిరిశిఖరనివాస పావనచరిత ప్రహ్లాదవరద
@Gvramanaiah-i4y
@Gvramanaiah-i4y 12 дней назад
Sweet keerthana mohanam good old combination namaste 🙏 👌
@josyulavsrkrishnasarma9307
@josyulavsrkrishnasarma9307 2 года назад
మీరు ఆ దేవదేవుని అనుగ్రహం వున్నవాళ్లు. మీకు కోటి కోటి ప్రణామాలు. మీ పాట విన్న మేము కూడా ధన్యులం అయ్యాము
@pathakotturamireddy9722
@pathakotturamireddy9722 3 года назад
శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు సార్ చాలా చాలా బాగుంది మీరంటే నాకు చాలా చాలా అభిమానం నమస్కారం
@erkmoorthy
@erkmoorthy 3 года назад
నృసింహ నామములతో, వినసొంపైన మీ గాత్రం , మా హృదయాన్ని స్పృశించి, దేవ దేవుని వైపు మా గతిని మార్చాయి.. ధన్యవాదాలు..🙏
@padmaraomodukuri3085
@padmaraomodukuri3085 2 года назад
Sairam Balakrishna prasad garu. Mee ghathram Naku eetam 🌹🌹🌹🌹👏👏🙌
@mandavagopichand2959
@mandavagopichand2959 2 года назад
Prathi roju oka sariina mee patalu vintene Naa manasu prasanthamga vuntundhi. Meeku Naa namaskarmulu. Yedukondala Venkateswara swamy meeku pade sakthi nivvalani prardhisthanu.
@prasadyvl2995
@prasadyvl2995 2 года назад
శ్రవణానందంగా గానం చేశారు.ఎన్నో సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. తితిదే ఆస్థాన గాన కోకిల బుల్లెమ్మ గారి అమృత గళం, గరిమెళ్ళ వారి ఆర్ద్రత హృద్యంగా ఉంది. నమస్కారం.
@chenchireddy9292
@chenchireddy9292 2 года назад
Sweet voice and melodious Keertana 🙏🙏🙏🙏.OM SRI LAXMI NARASIMHA SWAMY PRASANNA 🙏🙏
@Mahesh-ex9zr
@Mahesh-ex9zr 3 года назад
జయజయ నృసింహ సర్వేశ - Jaya jaya Nrusimha Sarvesa: అహోబల నృసింహునిపై అన్నమాచార్యులవారు చెప్పిన అనేక అద్భుత కీర్తనలలో ఇది బహుజనరంజకమైనది. సంస్కృత కీర్తనలో ప్రహ్లాదవరదుడైన వీరనరసింహునికి జయము పలుకుతున్నారు. సంస్కృతంలో తాళ్ళపాక కవులు చెప్పిన సన్నుతి కీర్తనలు ఆలపించటానికి అతి శ్రావ్యంగా వుంటాయి. _____________________________ జయజయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద॥ మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాదవరద॥ చటుల పరాక్రమ సమఘనవిరహిత నిటలనేత్ర మౌని ప్రణుత కుటిలదైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాదవరద॥ శ్రీ వనితా సంశ్రిత వామాంక భావజకోటి ప్రతిమాన శ్రీ వేంకటగిరిశిఖరనివాస పావనచరిత ప్రహ్లాదవరద॥ అన్నమాచార్య సంకీర్తనం Vocal & స్వరకల్పన : Sri. Garimella Balakrishna Prasad garu. కీర్తన చివరిలో శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు వివరించిన భావం తప్పక చూడండి . _____________________________ శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అందించిన భావము : సర్వేశ్వరుడవైన ఓ నరసింహా! ఓ ప్రహ్లాదవరదా! నీకు సర్వదా జయమగుగాక! వీరాగ్రేసరుడవు భయ నిర్మూలకుడవుయైన నీకు అన్నివేళలా జయమగుగాక! ఓ ప్రహ్లాద వరదా! నీవు మిహిర (సూర్యుడు) శశి (చంద్రుడు) నయనుడవు. (కన్నులుగా కలవాడవు). బహిరంగ స్థలమైన గిరి శిఖరములలో పరిపూర్జ్ణుడవై వెలసినవాడవు. అహి నాయక సింహాసనుడవు. (పన్నగ నాయకుడైన ఆదిశేషుని సింహాసనము వలె అలంకరించినవాడవు. రౌద్ర, వీర, శాంత, శృంగారములవంటి అనేక గుణగణములచే విరాజిల్లువాడవు. అటువంటి ఓ నరసింహా! నీకు సర్వదా జయమగు గాక! ఓ ప్రహ్లాదవరదా! నీవు చటుల పరాక్రముడవు (శత్రువులు ఖీతిచే చలించిపోవునట్లు చేయగల పరాక్రమశాలివి,. సమవున విరపాతుడవు. (గొప్పదనములో సాటియైన వారు లేనివాడవు). నిటల నేత్రుడవు (మూడవ కన్ను ఫాలభాగమున కలవాడవు). మునులచే సన్నుతించబడువాడవు. దుర్మార్గులైన రాక్షస సమూహముల కుక్షి విదారణుడవు (కడుపులు చీల్చి సంహరించిన వాడవు). బలమైన వజ్రములవంటి నఖములు (గోళ్ళు) కలవాడవు. అట్టి నీకు జయమగుగాక. ఓ ప్రహ్లాదవరదా! నీవు శ్రీలక్ష్మిని నీ వామాంకము (ఎడమ తొడపై) కూర్చొనబెట్టుకొనిన వాడవు కోటి మన్మధులకు ప్రతిమానుడవు (సమానమైన రూపసివి). శ్రీవేంకటగిరి నివాసుడవైన శ్రీవేంకటేశ్వరుని అవతారుడవు. పరమ పావనమైన చరిత్ర కలవాడవు. అట్టినీకు సర్వదా జయమగు గాక! #జయజయనృసింహ #అహోబిలం #నరసింహస్వామి #వెంకటగిరి #తెలుగుపాటలు #భక్తిపాటలు #devotionalsongs #indianclassicalmusic #garimella #balakrishnaprasad
@VijayKumar-jr7wd
@VijayKumar-jr7wd 2 года назад
🙏🙏
@srinivasaraoranga4307
@srinivasaraoranga4307 2 года назад
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే కీర్తన 🙏🙏🙏మీరు తాత్పర్య సహితము గా వివరించిన విధానము🙏🙏🙏🙏🙏🙏చాలా బాగుంది ధన్యవాదములు అండి 🙏🙏🙏💐💐💐💐
@srinivasaraoranga4307
@srinivasaraoranga4307 2 года назад
Sir బుల్లెమ్మ గారు పాడిన. వేశరి తేనేలేదు విచారించి తే కద్దు లిరిక్స్ పంపగలరు అవకాశం వుంటే తాత్పర్య సహితంగా🙏🙏🙏🙏
@srinivasaraoranga4307
@srinivasaraoranga4307 2 года назад
🙏🙏🙏🙏🙏
@vsgshadow
@vsgshadow Месяц назад
I love it thanks ❤️❤️
@regadevi8958
@regadevi8958 3 года назад
ஸ்ரீ நரஸிம்ஹா ஜெய் நரஸிம்ஹா லக்ஷ்மி நரஸிம்ஹா
@jaganmohan1272
@jaganmohan1272 2 года назад
Jai jai jai jai jai jai jai shree laxmi narasimha swamy
@pamisettisiva7875
@pamisettisiva7875 3 года назад
పాట ఎంత బాగా ఉంది మికు మ ధాన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manisai7156
@manisai7156 Год назад
కీర్తన అద్భుతం, భావాన్ని వివరించిన దీక్షితులు గారికి నమస్సులు 🙏
@revathit9003
@revathit9003 2 года назад
JaiSriLakshmiNarasimha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataghorakavi7238
@venkataghorakavi7238 2 года назад
When we understand the meaning of keerthana really feel 🙌 and lot of fulfillment. Always it will be more effective from your voice
@kolususaraswati7422
@kolususaraswati7422 2 года назад
Nice voice. Very sweet voices. Il like very much
@JMSYADAV
@JMSYADAV 3 года назад
Om 🕉 sri Lakshmi narasimha swamy namo namah 🕉 🙏🙏🙏🙏🙏🙏🙏
@seshukumari1442
@seshukumari1442 3 года назад
జయ జయ నృసింహ సర్వేశా.. భయహర వీర ప్రహ్లాద వరదా..
@Alitelife
@Alitelife Год назад
Mee iddaru chalabaga paaduthunnaru Nenu Mee iddariki pedda abhimanini sir
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 3 года назад
చాలా చాలా బాగుంది song
@surekha4780
@surekha4780 3 года назад
జై శ్రీరామ్ 🙏 జై శ్రీ లక్ష్మీనృసింహ 🙏
@ICONSTARANILREDDY
@ICONSTARANILREDDY 3 года назад
ఓం నమో నరసింహ
@trinadhn6992
@trinadhn6992 7 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kadarivenkataramana4961
@kadarivenkataramana4961 2 года назад
ఓం నమో నా రశింహ
@SRINUVASGOUD-ge1mw
@SRINUVASGOUD-ge1mw 3 года назад
OM..NAMO..NARAYANAYA..NAMAHA
@Kybalion06x
@Kybalion06x 2 года назад
Pallavi: Jaya jaya nrusimha sarvesa bhayahara veera prahlada varada Charanam 1: Mihira sasi nayana mruganara vesha bahirantasthala paripoorna ahinayaka simhasana raajita bahula gunagana prahlada varada Jaya jaya nrusimha sarvesa bhayahara veera prahlada varada Charanam 2: Chatula parakrama guna ghana virahita nitala netra mouni pranuta kutila daitya tati kukshi vidarana patu vajranakha prahlada varada Jaya jaya nrusimha sarvesa bhayahara veera prahlada varada Charanam 3: Sree vanita samsrita vamanka bhavaja koti pratimaana sri venkatagiri sikhara nivasa paavana charita prahlada varada Jaya jaya nrusimha sarvesa bhayahara veera prahlada varada
@revathit9003
@revathit9003 2 года назад
Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏
@gpullareddy6077
@gpullareddy6077 2 года назад
అమ్మ మీరు మానవ జన్మ కాదు తల్లి ఆ శ్రీ హరి నివాసం వైకుంఠం నుండి వచ్చారు ఆ శ్రీ హరే మీ ఇరువురిని తిరుమల కొండ కు పంపారు మీ కీర్తనలు వింటూవుంటే ఈ దేహం పై ఎరుకే ఉండదు మీరు ఇరువురు ఇంకా వంద సంవత్సరాలు జీవించాలి..
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 3 года назад
నరసింహస్వామి ఆలయం లో vunnattundi
@revathit9003
@revathit9003 2 года назад
Ammagariki namaskaramulu🙏🙏🙏🙏🙏
@srinivasummadisetty6105
@srinivasummadisetty6105 3 года назад
Sri lakshmi narasimha swamy
@nagireddyvenkatreddy2062
@nagireddyvenkatreddy2062 2 года назад
An excellent 🙏
@gudipatinagabhushanam7458
@gudipatinagabhushanam7458 Год назад
Namo naryana 🙏
@chandramouligundu9540
@chandramouligundu9540 Год назад
Mee kirthanalu vinadaniki ee janma saripodu.
@vijayakoteswarid5593
@vijayakoteswarid5593 2 года назад
ee paata bagundi
@subbarao6416
@subbarao6416 2 года назад
🙏🙏🙏🌹🌹🌹 Jay Lakshmi Narasimha Swamy ki Jay
@vedamurthyeluri6392
@vedamurthyeluri6392 2 года назад
🙏 🙏🙏
@hari1v8
@hari1v8 2 года назад
🙏🌺🙏🌺🙏
@రమణమూర్తిఆత్మకూరి
Jai jai narasimha
@venkateswararaothulluru6566
@venkateswararaothulluru6566 3 года назад
నమస్కారం
@ravigoudyagandlasri9826
@ravigoudyagandlasri9826 Год назад
Beautiful adbhutam
@v.suryachandrarao505
@v.suryachandrarao505 2 года назад
🙏🙏
@sreenivaskathroju2747
@sreenivaskathroju2747 3 года назад
Very nice
@srinivasaraokona5819
@srinivasaraokona5819 Год назад
Sir nenu police Dept, naaku mee keerthanalu ante pranam .
@sunkarisrinivasarao2112
@sunkarisrinivasarao2112 3 года назад
You are gifted
@nirmala9679
@nirmala9679 Год назад
We like your gathram sir
@ramayerraguntla9744
@ramayerraguntla9744 3 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kbkrishnabalarama4950
@kbkrishnabalarama4950 3 года назад
Nice
@mallikashetty3060
@mallikashetty3060 Год назад
Thank you
@revathit9003
@revathit9003 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@SivaKameswari
@SivaKameswari 2 года назад
🙏👌👏😊
@revathit9003
@revathit9003 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jaisriLakshminarasimha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenivaskathroju2747
@sreenivaskathroju2747 3 года назад
Lyrics in Telugu please
@jyothijyoth
@jyothijyoth 3 года назад
Tirupathi marupaka garu pettaru chudandi
@renganayaki3385
@renganayaki3385 2 года назад
Haha magA arputham
@bodalaksnarayana1639
@bodalaksnarayana1639 Год назад
🌹🙏🙏
@Mahesh-ex9zr
@Mahesh-ex9zr 3 года назад
జయజయ నృసింహ సర్వేశ - Jaya jaya Nrusimha Sarvesa: అహోబల నృసింహునిపై అన్నమాచార్యులవారు చెప్పిన అనేక అద్భుత కీర్తనలలో ఇది బహుజనరంజకమైనది. సంస్కృత కీర్తనలో ప్రహ్లాదవరదుడైన వీరనరసింహునికి జయము పలుకుతున్నారు. సంస్కృతంలో తాళ్ళపాక కవులు చెప్పిన సన్నుతి కీర్తనలు ఆలపించటానికి అతి శ్రావ్యంగా వుంటాయి. _____________________________ జయజయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద॥ మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాదవరద॥ చటుల పరాక్రమ సమఘనవిరహిత నిటలనేత్ర మౌని ప్రణుత కుటిలదైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాదవరద॥ శ్రీ వనితా సంశ్రిత వామాంక భావజకోటి ప్రతిమాన శ్రీ వేంకటగిరిశిఖరనివాస పావనచరిత ప్రహ్లాదవరద॥ అన్నమాచార్య సంకీర్తనం Vocal & స్వరకల్పన : Sri. Garimella Balakrishna Prasad garu. కీర్తన చివరిలో శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు వివరించిన భావం తప్పక చూడండి . _____________________________ శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అందించిన భావము : సర్వేశ్వరుడవైన ఓ నరసింహా! ఓ ప్రహ్లాదవరదా! నీకు సర్వదా జయమగుగాక! వీరాగ్రేసరుడవు భయ నిర్మూలకుడవుయైన నీకు అన్నివేళలా జయమగుగాక! ఓ ప్రహ్లాద వరదా! నీవు మిహిర (సూర్యుడు) శశి (చంద్రుడు) నయనుడవు. (కన్నులుగా కలవాడవు). బహిరంగ స్థలమైన గిరి శిఖరములలో పరిపూర్జ్ణుడవై వెలసినవాడవు. అహి నాయక సింహాసనుడవు. (పన్నగ నాయకుడైన ఆదిశేషుని సింహాసనము వలె అలంకరించినవాడవు. రౌద్ర, వీర, శాంత, శృంగారములవంటి అనేక గుణగణములచే విరాజిల్లువాడవు. అటువంటి ఓ నరసింహా! నీకు సర్వదా జయమగు గాక! ఓ ప్రహ్లాదవరదా! నీవు చటుల పరాక్రముడవు (శత్రువులు ఖీతిచే చలించిపోవునట్లు చేయగల పరాక్రమశాలివి,. సమవున విరపాతుడవు. (గొప్పదనములో సాటియైన వారు లేనివాడవు). నిటల నేత్రుడవు (మూడవ కన్ను ఫాలభాగమున కలవాడవు). మునులచే సన్నుతించబడువాడవు. దుర్మార్గులైన రాక్షస సమూహముల కుక్షి విదారణుడవు (కడుపులు చీల్చి సంహరించిన వాడవు). బలమైన వజ్రములవంటి నఖములు (గోళ్ళు) కలవాడవు. అట్టి నీకు జయమగుగాక. ఓ ప్రహ్లాదవరదా! నీవు శ్రీలక్ష్మిని నీ వామాంకము (ఎడమ తొడపై) కూర్చొనబెట్టుకొనిన వాడవు కోటి మన్మధులకు ప్రతిమానుడవు (సమానమైన రూపసివి). శ్రీవేంకటగిరి నివాసుడవైన శ్రీవేంకటేశ్వరుని అవతారుడవు. పరమ పావనమైన చరిత్ర కలవాడవు. అట్టినీకు సర్వదా జయమగు గాక! #జయజయనృసింహ #అహోబిలం #నరసింహస్వామి #వెంకటగిరి #తెలుగుపాటలు #భక్తిపాటలు #devotionalsongs #indianclassicalmusic #garimella #balakrishnaprasad
@surekha4780
@surekha4780 3 года назад
👍👍 జై శ్రీ లక్ష్మీనృసింహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnalatha451
@swarnalatha451 Год назад
🙏🙏🙏🙏
@revathit9003
@revathit9003 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
Jaganmohanaakaaraa.....
9:15
Просмотров 728 тыс.
Viduvaraa denthainaa....
7:14
Просмотров 223 тыс.
Dachuko
10:07
Просмотров 508 тыс.