సార్ arog🙏 శాఖ మంత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ డెవల్ప్ చెయ్యడు, రోడ్డులు మరియు భవనాలు శాఖ మంత్రి, ఆ పని చూడడు, సాంగిక శాఖ మంత్రి హాస్టల్ చూడడు, రవాణా శాఖ మంత్రి కొత్త బస్సు లు వెయ్యడు, పౌర సరఫరా ల శాఖ మంత్రి నాణ్యమైన ఆహార పదార్ధాలు పంపని చెయ్యడు, విద్య శాఖ మంత్రి ఆ శాఖ లో నూతన ఆవిష్కరణ లు చెయ్యడు, ఎవడు పని వాడు చేస్తి, చెయ్యనిస్తుంటే అన్ని బాగుంటయి.
JPN SPEAKS TRUTH. HOOW DOES GOVT CREATE MORE JOBS.GOVT CANNOT JUST RUN WELFARE SOCIETY.SO GOVT NEEDS PROMOTE IDUSTRIES PRIVATE ENTERPRISES WHICH CREATES PROSPERTY AND EMPLOYMENT.