Тёмный

Jaya Shankar Swamy About Pawan Kalyan Prayaschitta Deeksha | Tirumala Laddu Issue  

SumanTV Information
Подписаться 252 тыс.
Просмотров 35 тыс.
50% 1

#sumantv #sumantvinformation #latestupdates
Watch ► Jaya Shankar Swamy About Pawan Kalyan Prayaschitta Deeksha | Tirumala Laddu Issue #pawankalyan
SumanTV Information is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNew
Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 115   
@Krishna-ul2cs
@Krishna-ul2cs 20 часов назад
పవన్ కళ్యాణ్ గారు ఒక కర్మయోగి సనాతన యోగి, ఇటువంటి నాయకులే కదా దేశానికి ఆదర్శం 🙏
@KM-vk1iv
@KM-vk1iv 5 часов назад
😂😂 good joke mama
@bestffresh
@bestffresh Час назад
@@KM-vk1iv 44 lo manidi like chesere veerilo oka edavakuda lede anukonna unnava?
@srct4440
@srct4440 22 часа назад
కమిటీ ఏర్పడడమే కాదు, దేశ వ్యాప్తంగా హిందువులు అందరూ ఇందులో సభ్యులు అయ్యేటట్లు ప్రణాళిక సిద్ధం చెయ్యాలి. వారు ఇతర హిందూ సంస్థలందు సభ్యులు అయినప్పటికీ కూడా.
@SM-sb9fg
@SM-sb9fg 20 часов назад
Yes. Well said
@harikrishnacheluru6450
@harikrishnacheluru6450 13 часов назад
Yes
@ghanavijayvutukuri2256
@ghanavijayvutukuri2256 11 часов назад
Yes
@beldarisrinivas1109
@beldarisrinivas1109 8 часов назад
మాకు... సనాతన.. దేవాలయల.. బోర్డు.. కావాలి.... మా. హిందువుల.. డబ్బులు.. హిందువులకే ... ఖర్చు... చెయ్యాలి...దీనికి... ప్రభుత్వం ల... జోక్యం.. అవసరం.. లేదు
@dhanarajangadi555
@dhanarajangadi555 7 минут назад
Yes 100% correct
@satyanarayan4707
@satyanarayan4707 21 час назад
We stand with Pawan Kalyan garu.....
@ammulu9764
@ammulu9764 19 часов назад
నేను ముందుగా చేరతాను 🎉జైశ్రీరామ్ జైహింద్
@vgsarma
@vgsarma 7 часов назад
ఏది జరిగినా మన మంచికే అని, ఒక శుభ పరిమాణానికి దారి తీయాలి, హిందువుల విశ్వాసాన్ని కాపాడాలి.
@seshagirithirunagiri9988
@seshagirithirunagiri9988 21 час назад
Pavan garu miru super sir
@nikhilchinku3887
@nikhilchinku3887 21 час назад
We support to you
@marsdenav
@marsdenav 20 часов назад
ఇప్పుడు మరియు భవిష్యత్తులో దేవాలయాలను రక్షించడానికి, మన దేవుళ్ళపై విశ్వాసం ఉన్న హిందువులను మాత్రమే దేవాలయాలలో సేవ చేయాలి. ప్రభుత్వం దీనిని చట్టంగా ఆమోదించాలి మరియు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం దానిని మార్చాలనుకుంటే వారు హిందూ ఎమ్మెల్యేల ఏకగ్రీవ ఓటును పొందాలని మరియు రాష్ట్రపతి ఆమోదం పొందాలని నిర్ధారించుకోండి.
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 19 часов назад
పవన్ కళ్యాణ్ ముందుకు వస్తె సర్వం శుభమయం
@kingpro5556
@kingpro5556 20 часов назад
సంపూర్ణ ధర్మం తెలిసి పాటించే ఒక యోగి ని కమిటీ చైర్మన్ గా నియమించాలి.
@MNS-n2z
@MNS-n2z 22 часа назад
Pawankalyan🙏🙏🙏 ✊✊
@babjibogireddy3142
@babjibogireddy3142 6 часов назад
పవన్ కళ్యాణ్ కలియుగ కారణజమ్ముడు ఆంధ్ర లో వుండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అద్రుష్టం
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 4 часа назад
యాంకరు.గారి..ఉద్ధేశ్యం..యేమిటి..హిందూ..ధర్మం..వర్ధిల్లాలి..మంచి..హిందూ..నాయకులు..ధర్మం..కాపాడే..వాళ్ళు..రావాలి..
@praveenputcha1133
@praveenputcha1133 6 часов назад
ధన్యవాదాలు గురువు గారు 🙏 జై పవన్ కళ్యాణ్ ✊
@cheruvuramesh5304
@cheruvuramesh5304 19 часов назад
ఈ యాంకర్ "ఆ" batch నుండి వచ్చినవాడిలాగా ఉన్నాడు
@Omnamashivaya635
@Omnamashivaya635 18 часов назад
జై శ్రీ రాం 🙏🚩🚩🚩🚩💪💪💪💪
@tejavaddi1
@tejavaddi1 19 часов назад
నేనుకూడా 3 రోజులు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాను🙏
@Telugu-Thinker7494
@Telugu-Thinker7494 5 часов назад
గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. sdfghjk
@vs-ix4lm
@vs-ix4lm 17 часов назад
Adhi shankaracharyalu swamy garu tharuvatha antha goppaga mana sanathana Dharamanni kapadalani Raise chesthunna pk gariki Hats- of to u sir
@satyak2285
@satyak2285 6 часов назад
We support to you samy and pk sir...❤
@Mani78859
@Mani78859 7 часов назад
జాగో హిందూ జాగో హిందు జాగో హిందూ మేల్కోండి హిందువులారా మేలుకోండి 🙏🙏🙏🙏🙏🙏
@Gffjnb543
@Gffjnb543 9 часов назад
we all support with pawan
@SrinivasJagapathi
@SrinivasJagapathi 20 часов назад
I will send with Pawan Kalyan garu
@venkataswamyreddy5221
@venkataswamyreddy5221 9 часов назад
Pavan is a universal thought
@SM-sb9fg
@SM-sb9fg 20 часов назад
Yes. It is required. Sanatan Dharma samrakhana board.
@srinivasaraokowtharapu1237
@srinivasaraokowtharapu1237 21 час назад
Pawan sir is your devantha samridullu, 🙏🙏🙏🙏🥳
@vnbseshagiriraopidugu5243
@vnbseshagiriraopidugu5243 21 час назад
Pawan Kalyan ji ✊
@venkataswamyreddy5221
@venkataswamyreddy5221 9 часов назад
We want pavan possitively very good
@vsatya.amvelagelati6189
@vsatya.amvelagelati6189 20 часов назад
We stand with pawankalyan
@MadhavJK
@MadhavJK 12 часов назад
తిరుపతి లడ్డూ వివాదం కాస్త పక్కన పెట్టి అసలు తితీదేలో వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. తితిదేలో పైనుంచి కింది వరకు, చివరికి గర్భగుడిలో ఉండే పూజారులతో సహా అందరూ అవినీతిపరులే. దేవుడు, మతం, భక్తి పేరిట జరిగే తంతు వెనక అంతా మోసం, దగా రాజ్యం ఏలుతుంది. ప్రపంచంలోని అవినీతిని అంతా ఏరి ఒకచోట కుప్పగా పోస్తే ఎంత ఉంటుందో, అంతటి అవినీతి ఏడు కొండల వాడి దగ్గర పోగై ఉంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. కొండమీద... బస, సేవల టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, కాషన్ డిపాజిట్ల వాపసు… బైట వెలసిన మఠాలు, ప్రైవేటు హోటళ్ళు, దుకాణాలు… ఇలా ఒకటేమిటి… అన్నింటిలో ఎక్కడ లేని అవినీతి. చివరికి గర్భ గుడిలో నిత్యం ఆ పరమేశ్వరుడి పాదాల చెంత పూజ చేసుకునే ఓ ప్రధాన అర్చకుల ‘డాలర్’ భోగోతం, పరకామణిలో పైసలను మాయం చేసిన మాయగాళ్ళ మాయాజాలం గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈవో / చైర్మన్ స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకూ… పూజారి నుంచి గుండు గీసే వాడి దాకా… ఎక్కడ చూసినా లంచావతారుల హవాయే నడుస్తుంది. అక్కడ డబ్బు, అధికారం, రెకమండేషన్లు ఉన్న వాడికే సకల సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు, అధికారం, హోదా ఉన్న వారికి, వారి అనుయాయులకు ‘బ్రేక్ దర్శనం’, ‘వీఐపీ దర్శనం’ పేరిట… ఈవో, జేఈవో స్థాయి అధికారులు… పోటీలు పడి వారిని వెంట బెట్టుకుని నింపాదిగా దర్శనం చేయించి, ప్రత్యేక దీవెనలు, పట్టు వస్త్రాలు, ప్రసాదాలు సమర్పించుకుని అతిధి మర్యాదలతో సాగనంపుతారు. అవేమీ లేని సామాన్యుడు మాత్రం రోడ్ల మీదనే బస చేసి, గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోయి, చచ్చీ చెడీ గుడి లోపలికి వెళ్ళి, దూరం నుంచి కేవలం ఒక్క సెకను పాటు కూడా దర్శన భాగ్యం దొరక్క, బైటపడి, ఇచ్చిన కాస్త ప్రసాదం తీసుకుని… దానికే తన జన్మ సార్థకం అయ్యిందని వెనుదిరుగుతాడు. అందుకే వేంకటేశ్వరుడు కేవలం హోదా, డబ్బున్న వారి దేవుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఈ తతంగం అందరికీ తెలిసినా, దశాబ్దాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపోయిన యాత్రికులు కూడా అలా చెయ్యటం తప్పు అని ఎవ్వరూ భావించటం లేదు. ‘దేవుడి ముందు అందరూ సమానం’ అన్న ప్రవచనం పని చెయ్యదు. ఇలా హిందూ మతం పరువు, ప్రతిష్ట, గౌరవం ఏనాడో మంటగలిసి పోయాయి. ఇక అక్కడ పవిత్రతకు చోటు ఎక్కడ ఉంది? దుర్భిణి వేసి వెతికినా కానరాదు! ప్రతి చిన్న దానికీ మా “హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ”ని పూనకాలతో ఊగి పోయే మతోన్మాదులకు… దశాబ్ధాలుగా కొండ మీద ఇంతటి అవినీతి జరుగుతున్నా మనోభావాలు దెబ్బతినకుండా చెక్కు చెదరకుండా ఎలా పదిలంగా ఉన్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారు దేవుడి సొమ్ము… అదే… భక్తుల సొమ్ము… కడుపు నిండా భుజిస్తున్నారు. దేవుడిని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి ఈ రాజకీయ నాయకులు వారిని దేవుడు, భక్తి, మతం పేరుతో వారితో ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఆ వేంకటేశ్వరుడికి తెలుసో, లోదో తెలియదు. తెలిసినా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆయనకే తెలియాలి. ప్రతి దానికీ టైం రావాలని సరిపెట్టు కుంటున్నాంగా! ఇది కూడా అలాగే మూసుకు కూర్చుందామా!?
@CharanG-h5f
@CharanG-h5f 18 часов назад
సరి అయిన నాయకులు వస్తే ఏదైనా సాధ్యమే.
@batchuleeprahaladrao
@batchuleeprahaladrao 19 часов назад
I Support the Sanathana Dharma Raksha Samithi or Board should be established and Endowments departments should be abolished completely. 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@commonman-20
@commonman-20 20 часов назад
Jai Pawan Kalyan Garu.
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 6 часов назад
అందరూ గమనించటం అవసరం... రాజకీయ నాయకులు మిగిలిన మతాల విషయంలో ఓటు బ్యాంకు కోసం ఆ మతాల వారిని బుజ్జగించడమే తమ నైజంగా పని చేస్తారు. హిందూ ఓటు బ్యాంకు గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు. కారణం హిందువులంటే భయం లేదు వాళ్ళకి. కారణం.. హిందువులకి తమ మతానికి సంబంధించిన ఏ భక్తి, శ్రద్ధ, స్పృహ, పట్పింపూ ఏమీ లేవు. హిందూ జనం ఆలోచన మారాలి.
@nagelladamodar9610
@nagelladamodar9610 15 часов назад
Correct idea pawan
@nikhilchinku3887
@nikhilchinku3887 21 час назад
Sanathana darmam ❤ ki andaru support cheyyali
@Venkatesh-jp1xj
@Venkatesh-jp1xj 8 часов назад
Chakkaga chepparu swamy
@satishmenakuru
@satishmenakuru 20 часов назад
Well said sir.
@c.v.ramani7845
@c.v.ramani7845 8 часов назад
I'm ready to join
@Sailusri-b6j
@Sailusri-b6j 9 часов назад
Pawankalyan garu good desigen thisukunnaru nyayam matladaru
@chaitanyamorganization4910
@chaitanyamorganization4910 12 часов назад
నిజమండీ. దేశవాళీ గోవుల నెయ్యి నే వాడాలి. దేశవాళీ గోవుల నెయ్యి రూ.2,500 /- లు కన్నా తక్కువలేదు. నేనయితే రూ .4000/- లకు ఖరీదుకు కొనుచున్నాము. ఎక్కడో ఎవరి దగ్గరో కొనుటకాదు. దేశవాళీ గోవులను కొనటానికి డబ్బు ఉన్నది. . గడ్డి పెంచటానికి భూమి ఉన్నది. గోవులు స్వేచ్చగా తిరగటానికి సంరక్షణ కల్పించాలి. గోవులు కాయటానికి తిరుమల తిరుపతి దేవస్థానము లో పనిచేయటానికి చాలా మంది సిద్ధముగా ఉన్నారు. ఓం నమో వేంకటేశాయ.
@P.Jagannadham
@P.Jagannadham Час назад
Super swamy 🎉🎉🎉🎉
@shekaranneelakant795
@shekaranneelakant795 12 часов назад
Greatly spoken
@tenali-2tenali987
@tenali-2tenali987 Час назад
Ji sri Ram ji Pawan Kalyan meeku sri Ram Raksha ji sri Ram
@Gffjnb543
@Gffjnb543 9 часов назад
Pawan ji
@rajurajuGN-p5p
@rajurajuGN-p5p 11 часов назад
Super 🎉
@MISSION_POVERTY
@MISSION_POVERTY 21 час назад
🙏🙏🙏🙏🙏🙏
@Sriharihara777
@Sriharihara777 12 часов назад
సనాతన ధర్మం సత్యం రా బాబు....కనీసం హిందువులు అయిన ధర్మ రక్షణ కు సహకరించండి.......నాస్టికులం అని చెప్పుకునే దేశ ద్రోహులకు పొరపాటున సపోర్ట్ చేసిన...అధర్మం కు సపోర్ట్ చేయడం వల్ల మీరు,మీ పిల్లలు దానికిందరిపోయేంత శిక్ష అనుభవించాల్సి వస్తుంది
@kgangadhar9899
@kgangadhar9899 21 час назад
సాధ్య మే
@lakshmidadala3453
@lakshmidadala3453 20 часов назад
ఈ యాంకర్ కి బాగా కౌంటర్ గా మాట్లాడారు స్వామీజీ గారు ఈ సుమన్ టీవి వాళ్ళు paytem గాళ్ళు
@bestffresh
@bestffresh Час назад
sir jokulu apandi sir memu vellam sir tirumalaki 40 years nunchi tintunnam makuteliyada sir pakka kalti jarigindi
@user-jw6gy8fw4b
@user-jw6gy8fw4b 20 часов назад
Pava kalyan garu chepindi akshara satyam lotuga jnanam unna vallaki matrame adi ardamoutundi...pk gari dwara chepimchia aa venkateswara swami sanata dharmanni malli punariddam ankuntunnaru swami... hinduvulamta kalsi yekami ivanni samdimche varaku poradadam........namo venkatesaya...govinda
@sivaprakashkadapa523
@sivaprakashkadapa523 20 часов назад
yes, its high time now. The board has to be established.
@ShankarBorapu
@ShankarBorapu Час назад
ఏదైనా ఇష్యూ ఐతే డిబేట్ లు పెడతారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు అంతే .లడ్డు విషయం గవర్నమెంట్ పనిష్ చేస్తుందా లేదా?
@VenkateswaraRaoEdara123
@VenkateswaraRaoEdara123 14 часов назад
సనాతన కమీటి సాధ్యమే
@batchuleeprahaladrao
@batchuleeprahaladrao 19 часов назад
We should also make it a point that every Hindu Citizenship holder's should be become members and they should also give there declaration that he is Hindu by Birth. It should be more than Green card holder of America. Govt should not be responsible for this type of Act and misdeeds.
@nagabhushanammurari517
@nagabhushanammurari517 7 часов назад
Suman tv ni chudatam manesthamu
@c.v.ramani7845
@c.v.ramani7845 8 часов назад
Sanathana dharma parirakshana samithi board khachithamgaa form cheyyalsinde
@srinivasugangisetty954
@srinivasugangisetty954 6 часов назад
DHARMA RAKSHAKUDU PAVAN KALYAN
@SidduFf-gr9ld
@SidduFf-gr9ld Час назад
దోషం అనేది తెలియక చేస్తే తప్పుకాదు.దేవుడు కూడా ఆగ్రహించాడు.అనుగ్రహిస్తాడు.కానీ లడ్డూ ప్రసాదం దోషం తెలిసి బలిసి చేశారు రాక్ష సులు.చాలా పెద్ద తప్పు. క్షమించ రాని తప్పు
@sathinapallinagaraj8798
@sathinapallinagaraj8798 7 часов назад
Hindhu matham kosam Pavan Kalyan mundhuku vacharu manam athanuki support Cheyali … nenu matram Pavan Kalyan venuka Nadusthanu…. Jai janasena Jai Pavan Kalyan Jai SriRama 🚩 Jai hind 🇮🇳🔯🚩🚩
@jayakuriti2526
@jayakuriti2526 16 часов назад
స్టేటలో సనాతన బోర్డు పెట్టాలి. ఇక్కడ temples damage చేసారు కాబట్టి ఇక్కడ బోర్డు పెట్టాలి. మత మార్పిడి అరికట్టాలి. Anchor questions చూస్తే ycp paytm లా ఉన్నాడు
@balathamidisetty1010
@balathamidisetty1010 20 часов назад
If PawanKalyan puts his mind on …it’s done in time
@ShankarBorapu
@ShankarBorapu Час назад
హిందువులు లో యూనిట్ ఎందుకు లేదు?
@seshareddy2490
@seshareddy2490 20 часов назад
Sanathana dharma parirakshna pawan tho ne sadhyam
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 20 часов назад
Sanaathana dharma board all india convener gaa dy cm pavan garini niyamisthe baaguntundhi
@MaheshKumar-qn9vg
@MaheshKumar-qn9vg 22 часа назад
Anchor hindu kadu anukunta
@sduvvarapu007
@sduvvarapu007 16 часов назад
vadi mohame cheppesthundi....sodhi moham okati vesukoni
@n.s.lakshmitallam4229
@n.s.lakshmitallam4229 10 часов назад
Prathi hinduvu hindu dharmaanni prachaaram chesevaallaki guruvulu ki swaijilaki followers ki support cheyyandi hindu dharmaniki jarigina avamaanaaniki prathi hinduvu spandinchaali khandinchaali 🙏🙏🙏
@thenaturaltalks
@thenaturaltalks 21 час назад
Orey anchor nv prakash raj comment chadhivava, niku edhi positive ga undho adhe chepthunnav
@samalaraokoppisetti4995
@samalaraokoppisetti4995 19 часов назад
నీ ఎంక రిగ్ సరి చేసుకో ఏ ట కారణంగా ఆ
@pallalaerramreddy6675
@pallalaerramreddy6675 10 часов назад
పనికిమాలిన క్యూస్షన్స్ అడుగుతున్నాడు.... పనికివచ్చే క్యూషన్ అడుగు....
@subbalakshmi7721
@subbalakshmi7721 21 час назад
Sanatana Dharma Camity
@narayanareddy3609
@narayanareddy3609 13 часов назад
Swamy meeru cool ga chepthunnaru Hindhava sampradayanni parirakshincha vala sina meere intha cool ga cheppatam yenti. Mee kante pavan garu chala better
@veesamvenkateswararao6491
@veesamvenkateswararao6491 8 часов назад
Lab report vacchindi . Kalthi ljariginatlu prove iyyindi Inka doubt yenduku Eeku jarigindi spachaaram badhilanu sikshinchaali
@msr2674
@msr2674 20 часов назад
Anchor garu Pawan Kalyan garu ani anandi
@Sriramamurthy-dz2sb
@Sriramamurthy-dz2sb 21 час назад
Eathi bharatdasam eathi bharabharatiulike matrama sotamm.ekaver ke stanam ladhu.
@paalapitta005
@paalapitta005 5 часов назад
అస్సల్ ఏంట్రా ఈ పవన్ కళ్యాణ్ హీరో కాదు, politician కాదు,దేశం కోసం పోరాడే army సైనికుడు కాదు అందరిని మించిన ధైర్యం, మంచితనం, గొప్పతనం అన్న్ని కలిపితే పవన్ కళ్యాణ్.
@Karrisuriapparao-ub6rn
@Karrisuriapparao-ub6rn 6 часов назад
Now a days how is it possible to bring natu aavulu
@bramaswamy794
@bramaswamy794 12 часов назад
Brahamanulani. Tappa ewarine vesina ee camity bagupadutundi. Lekapoty sankanaki potundi
@ShambukariHeeralal-q3y
@ShambukariHeeralal-q3y 10 часов назад
Sanatan Hindu Board must be implemented in parliament parallel to wakf board and the same rules must be implemented. Stop taking money in temples. Dont make business, poor hindu peoples are suffering a లాట్.
@saikrupa-b4o
@saikrupa-b4o 7 часов назад
Pavan Kalyan nirnayam manchide
@madhavilatha352
@madhavilatha352 7 часов назад
Yes,bhararh lo hinduvulandaru undulo sabhyulugaa undaali....mari a.p c.m gaaru haj yatraku muslims ki dabbulu itchi mari pampisthamantunnaru...mari daani sangathenti.....alochinchandi
@devisfreehandrangoli1681
@devisfreehandrangoli1681 7 часов назад
మిరునవుఅపిపృసించండి
@SGT7799
@SGT7799 21 час назад
Anchor యెర్రి పువ్వు గడిలా నవ్వు వున్నాడు
@vanisreevutpala3741
@vanisreevutpala3741 20 часов назад
యాంకర్ కు బుద్ది లేదా అంత పెద్ద స్వామి జీ ముందర కూర్చోని పిచ్చి నవ్వు నువుకొంటు అడుగుతున్న తీరు అసలు భాగా లేదు సుమన్ టీవి వాళ్ళ భాగా ఆలోచ చేసి యాంకర్ ని కూర్చో బెట్టాలి దయ చేసి గుర్తించండి యాంకర్ భాగలేదు ఎవరు చూడరు
@nsrprasad1750
@nsrprasad1750 9 часов назад
నాయనా యాంకర్ ఈ విధంగా జరిగినందుకు నీకు భాధ వుందా లేదా, అది ముందు చెప్పు.
@MohanamythiliBoddu
@MohanamythiliBoddu 20 часов назад
Pavan kalyan
@lifesneverbeends4144
@lifesneverbeends4144 18 часов назад
Sanatana darmamm ane valu andaru matladali nuvu press ina cm ina mla in mp ina pm ina
@nagabhushanammurari517
@nagabhushanammurari517 7 часов назад
Orey anchor nuvvu chalaa over chesthunnavu gurthunchuko
@nikhilchinku3887
@nikhilchinku3887 21 час назад
Ayodhya kosam fight chesinatlu fight chedham ee jalaga gadi medha
@veesamvenkateswararao6491
@veesamvenkateswararao6491 8 часов назад
Labreport ni batti niroopama kaavaali. Scientific ga niroopana jarigindi .Deeni gurinchi Inka no discussion . Kalteeki bhadulanu punish cheyaali. Nijamyna hindu deenini samardhinchadu. Hinduvulaki pittinavaadu evaryna deenini samardhinchadu. Pavan Kalyan is real indian .real hindu. Bhaarata jaathi mottam Pavan kalyani support cheyaali. Anni Mata dharmaalani gowravistoo . Yea matam dharmaalu Manta kalisina Pavan kalyaan ide vidhanga spandistaaru.
@nagabhushanammurari517
@nagabhushanammurari517 7 часов назад
Orey anchor mi suman tv lo vache kondharu anchor lu yentha varaku adagali anthe hundha adugutharu nuvvu chaalaaa over react avurhunnavu asalu nuvvu hindu vena asalu naku doubt
@c.v.ramani7845
@c.v.ramani7845 8 часов назад
Ee 5 years lo TTD lo jarigina mosalannee bayata pettali vaallani khathinamga sikshinchali, asalu swamy vaari nagalu safe gaa vunnaya Leva doubt vasthundi , mana kohinoor diamond, vajra simhasanam laage avi kuda London tharalinchara
@SathishYerramsetti
@SathishYerramsetti 21 час назад
nenu saitham sanatana dharmaniki samidhanay poradatanu
@SeenaiahMsr
@SeenaiahMsr 10 часов назад
Edhi antha bjp manugadaku Karanam Jai pk
@veesamvenkateswararao6491
@veesamvenkateswararao6491 8 часов назад
Vyaaparam kaadu idi . Devuni karyam . Ikkada vudyogulu vyaktuli kaadu mukyam. Vyvastha. Nammakam . Maanavs dharmam No caste feeling .only country gurinchi nibaddhsta kaavaali. Ee kulaala kumpatilu ee desanni tagalabetta kandi. Anni Mata Dharmaalu prajalu gowra vinchaali. No politicle attitude. Only dharmam. .
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 11 часов назад
Vullipaayantha కాపు వూరికే చేటు
@krishnaiahpamuru8343
@krishnaiahpamuru8343 7 часов назад
Suman tv. Ysr. Bach. Nundi. Entha. Muttyndhi. Cheeeeee
@murarichannel6489
@murarichannel6489 14 часов назад
Aa vekili navventi ra reporter
@parvathichittineni620
@parvathichittineni620 4 часа назад
పవన్ కళ్యాణ్ మాట మీద పవన్ కళ్యాణ్ ని నిలబడరు కదా? 14 లో రాష్ట్ర నష్టపోయిందని బిజెపికి మద్దతుగా గుజరాత్ వెళ్లి మద్దతు పలకారు. బిజెపి పితకీ మద్దతు పడటం వలన బిజెపి వాళ్లతో టీడీపీ మద్దతు టిడిపి ఏలియన్స్ పెట్టుకుందాం సపోర్ట్ ఇచ్చారు . 2019 ముందు పాచిపోయిన పోరాటాన్ని మొదలెట్టారు. దానిని ఆపి అదే ఫ్యాక్ట్ ఫైండింగ్ సభ్యులతో ప్రభుత్వం అవినీతి చేస్తుందని ఒక పుస్తకాన్ని వైసిపి ఎమ్మెల్యే తో కలిసి విడుదల చేశారు. అమరావతిని కట్టనివ్వను టిడిపి నీ ఉండనివ్వను అన్నారు. రామ్ మాధవని హోటల్లో పవన్ కళ్యాణ్ ని కలిశాడు అని వార్తలు వేసినందుకు ఏబీఎన్ కారుని పగలగొట్టించాడు ఫ్యాన్స్ చేత. అమరావతి కంచెలు దాటుకొని వెళ్ళాను అన్నాడు. ఆ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లి ఎలియన్స్ కి వెళ్ళాక రాజధాని నిర్ణయం రాస్తాంది అన్నారు . చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుని సంక్రాంతికి భోగిమంటలు వేసే వరకు ఆయన అమరావతి వైపు అడుగు కూడా పెట్టలేదు. ఈ మధ్యలో సెంటు భూములు లాంటి అనేక అడ్డంకులు వచ్చినా కూడా . బిజెపితో ఏలియన్స్ పెట్టాక అమరావతి విధ్వంసం అనుకూలంగా కaffidavit ఇచ్చిన పార్టీ వేరు ప్రభుత్వం వేరన్నారు. అదే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నేనే ముందుగా స్పందించాను. కానీ దాన్ని ఏలియన్స్ లోనే ఉంటాను ఎందుకంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ దగ్గరికి ఒక సంవత్సరం తర్వాత వెళ్లి తెలుగు జాతికి రోషం లేదు లా మాట్లాడాడు. కల్తీ లడ్డు గురించి ఎలా మాట్లాడాడో( జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రామతీర్థలో రాముడు తల తీసేసిన 150 విగ్రహాలు పగలగొట్టిన అంతర్వేది రథం తగలబెట్టిన ఇంత స్పందించలేదు .కారణం బిజెపితో సనాతన ధర్మ రక్షకులైన బిజెపితో ఎలియన్స్ లో ఉండటం వలన అని ఆయన సమర్థించి ఉంటారు)) అలాగే మాట్లాడాడు ఈరోజు వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం సాగుతుంది. దాని గురించి రాజకీయ నాయకుడిగా ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ లో లేదు కదా? తాను బిజెపి ఎలియన్స్ తో ఉండి మరి దొంగ ఓట్లు పైగాని . జీవో నెంబర్ వన్ పైగా చంద్రబాబు గారి అక్రమ రక్షకుడు ప్రపంచంలో తెలుగు జాతి అంతా దీక్ష చేసింది గాని ఒక్కరోజు కూడా దీక్షలో పాల్గొనలేదు పవన్ కళ్యాణ్. ఒక్క దీక్షలో పాల్గొనక పోయినా చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ప్పుడూ పొత్తు ప్రకటించారు. సీట్లు పదవులు పొందారు . టిడిపి నాయకులు అధికార ప్రతినిధులు తటస్థలతో కలిసి చేసిన పోరాటానికి ఫలితం పొందాడు సీట్ల రూపంలో ఉప ముఖ్యమంత్రి పదవి రూపంలో మరియు ఇప్పుడు నామినేటెడ్ పదవి రూపంలో. ఎన్నో అక్రమ అరెస్టులు దాడులు విధ్వంసాలు ఎదుర్కొని జెండా మోసిన వాళ్ళని కంటే ఎక్కువ ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ కి ఇచ్చి సీట్లు ఇచ్చి దగ్గరుండి గెలిపించారు టిడిపి నాయకత్వం మరియు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. పదవితో వరద బాధితులను పరామర్శించారు అంటే? అక్కడ నా ఫాన్స్ గుమ్ము కొడతారు అన్నారు. అదే సనాతన ధర్మ రక్షించడానికి డైలాగ్స్ చెప్పటానికి మటుకు దుర్గమ్మ గుడికి రావడం వేరు. అక్కడ ప్రతి ఒక్కలని తాటతీస్తా అని అనటం వేరు నువ్వు బాధితులు నా ఆదుకోలేవు. మీరు డొనేట్ చేస్తే సరిపోతుం? సోను సూది నుంచి ది చిన్నపిల్లలు వాళ్లకు ఉన్నదాంట్లో వాలు డొనేషన్ చేశారు . అసలు మీరు నిష్కామ కర్మగా పనిచేయకుండా మీకిచ్చిన అధికారంతో . లేదా గోడమీద కాలువ వెడల్పు చేయకపోయినా కాదంబరి నీ అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడమంటే నేను వాటిపై మాట్లాడను అన్నారు. మరి ఎన్నికల ముందు జగన్ అవినీతిపై పోరాటమన్నారుగా ఇప్పుడు మాట్లాడనన్నారు. సరే మీ ఇష్టం. . సరే జగన్ లో బలమైన అవినీతి నాయకులు అందర్నీ చేర్చుకుంటున్నారు . అంటే ఈ అవినీతిని జనసేన రూపం లో మరలా బతికిద్దామని సరే అది కూడా మీ ఇష్టం . అలాంటప్పుడు ఆయన మాట మీద నిలబడరు చెప్పింది చేయరు పై కారణాల వల్ల ఆయనే నిలబడ్డడు . ఇంకా సనాతన ధర్మం గురించి ఎవరు నిలబడతారు ఆయనతో? ఎందుకు అంటే సనాతన ధర్మం తెలిసిన వాళ్ళందరికీ ముందుగా గుర్తుకొచ్చేది జగత్మ మారుతుంది మీ ద్య అని. శాశ్వతం కాదని కదా. అలాగే పవన్ కళ్యాణ్ మాట కూడా మీ ద్య. ఆయన మాట మీద నిలబడరు. పోరాటం చేయరు . ఆవేశ పూరితమైన డైలాగ్స్ చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి మరి అని . అందరికీ అర్థమైంది .అందుకే ఎవరు ఆయనతో నిలిచి కాలం వ్యర్థం చేసుకోరు. ధర్మాన్ని ఆచరించడం ముఖ్యము అని
@SumanthShri
@SumanthShri 10 часов назад
Meru ganesh ni enta baga chestaru 11rojulu pooja chesi 11varojukaluvalo padestarubad smelllo
Далее