Тёмный

Jayabheri Songs - Ragamayee Rave - ANR - Anjali Devi - OldSongsTelugu 

Old Telugu Songs
Подписаться 1,3 млн
Просмотров 1,1 млн
50% 1

ANR Anjali Devi S V Ranga Rao's Jayabheri Telugu Old Movie Song
Music : Pendhyala
Lyrics : Malladi Ramakrishna Sastry
Sri Sri
Aarudra
Kosaraju
Narapa Reddy

Развлечения

Опубликовано:

 

2 май 2013

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 240   
@kaipa9982
@kaipa9982 Год назад
ముగ్గురు మహానుభావులు. 1)మల్లాది వారు,2)మాస్టారు3) పెండ్యాల వారు...కలసి రూపొన్దించిన,గొప్ప గీతం...దూరతీరాలకు.. తీసుకెళుతుంది.. నాయికానాయకులు ఏదో తెలియని ఆకర్షణ వలయములో చిక్కుకొని ఆనంద పారవశ్యం లో పాడుకునే ప్రణయ గీతం..ఆరోజుల్లో..కుర్రాళ్లకు, ప్రేమికులకు ప్రాణం అయిన పాట.!
@kcsubramanyam4199
@kcsubramanyam4199 6 месяцев назад
సంగీతానికి ప్రాణం పోసిన మహాను భావులు ప్రస్తుతం లేరు అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు ఆ నటన అంజలి దేవి గారి మైమారపించే నటన ఆనందంగా ఉన్నది
@shekarbajans8851
@shekarbajans8851 Год назад
అమర గాయకుడు గంటసాల గారు సమాజానికి అందించిన అద్భుతమైన మధురమైన గానం ఎంత విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది వారి స్వరానికి 🙏🙏🙏🙏🙏🙏
@RANJITHKUMARDOSALA
@RANJITHKUMARDOSALA Год назад
ఘంటసాల సార్
@dr.nageswararaobellamkonda9158
నాజీవితంలో అధికంగా చూసినచిత్రం ఇదే అలాగే విన్నపాటఇదే!!!
@housemail3650
@housemail3650 2 года назад
He was sent by GOD for an assignment, he finished it and went back to heaven, leaving all his work for the joy of people for ever.
@Umapathy1964
@Umapathy1964 2 года назад
U r absolutely right
@kollajagantelugufilmactor7963
🌹🌹🌹
@ramuduramudu146
@ramuduramudu146 Год назад
8iooopkk.mS83
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 лет назад
నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ.... నీ చిరు నవ్వుల కల కలలాడగా మల్లాదివారి మధుర భావాలకి ఘంటసాలవారి మధుర గళం, పెండ్యాలవారి సుమధుర స్వరాలు అక్కినేని-అంజలీదేవిగార్ల సహజ సుందరమైన నటన కలిసి మన మనసులను ఒక అనిర్వచనీయమైన సుందర సీమలలో విహరింప జేస్తాయి!
@bvrrao8876
@bvrrao8876 4 года назад
సాంబ శివరావు గారు 🙏👌
@kalakotinarsimhachary4681
@kalakotinarsimhachary4681 4 года назад
Super song
@venkatareddy193
@venkatareddy193 2 года назад
Suparsong
@pvmuralikishore6663
@pvmuralikishore6663 Год назад
Excellent Morvolous Song.Ghantasala Garu Pendyala GARU Malladhi GARU Natasamrat ANR garu🎉❤🎉🎉🎉🎉🎉🎉​@@bvrrao8876
@pusulurukoteswararao1508
@pusulurukoteswararao1508 4 года назад
అద్భుతమైన పాట కలకాలం నిలచి పోతుంది
@venkateswarlugurudanti792
@venkateswarlugurudanti792 Год назад
Super
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 2 года назад
ఈ పాట నా ఫ్రెండ్ కి అంకితం...😍👌❤️❤️❤️ సంగీతం... సాహిత్యం... అధ్భుతం... అనితరసాధ్యం...19/01/2022
@venkatareddy193
@venkatareddy193 2 года назад
Supersong
@venkatareddy193
@venkatareddy193 2 года назад
Bones
@gudavenkatanaraya3838
@gudavenkatanaraya3838 Год назад
My soul is dancing in heaven wonderful song hatsup to all
@narayanangosala50
@narayanangosala50 2 года назад
ఈ పాట పెండ్యాల గారి ప్రతి ధ్వని ఘంటసాల గారి గొంతు లోని మాధుర్యం ఎన్నటికీ మరచి పోలేనిది.
@venup4627
@venup4627 3 года назад
Ever green song....మనసుకు హాయిగా అనిపిస్తుంది....నేను డ్యూటీ లో అలసిన ప్రతీ సారీ ఈ పాటను విని రిలాక్స్ అవుతాను.
@alamurushaikshavalli1080
@alamurushaikshavalli1080 3 года назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సాష్టాంగ ప్రణామములతో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎼🎶✨🌷
@deenkumarjacob300
@deenkumarjacob300 2 года назад
Excellent and meaningful song.
@marellasambasivarao5920
@marellasambasivarao5920 4 года назад
నాగేశ్వరరావుగారు,ఘంటసాల గారు నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చారని అందరికి తెలిసిందే.ఇద్దరు నాటకాలలో నటించిన నటులుగా ఆడియన్స్ రెస్పాన్స్ స్వయంగా చూశారు.ఒక పాత్రలో ఎంత వరకు నటిస్తె సహజంగా ఉంటుంది.ఒక గాయకుడు పాడిన పాటను ఎలా నటిస్తె పాడిన ఆ గాయకుడే నటిస్తున్నాడా! అన్నట్లుంటుంది అని ఆలోచించి అత్యద్భుతంగా సహజంగా అతిగా చేయకుండ నటించే మహా నటుడు నాగేశ్వరరావు.అలాగే పాటను ఎక్కడ ఏ స్థాయిలో పాడాలో ఘంటసాల గారికి తెలిసినంతగా ఇంకా అసలు ఎవరికి తెలుసు! కూర ఎంత బాగా వండినా ఆ కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే(ఉప్పు డామినేషన్)ఆ కూర రుచి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే!.అలాగే గాయకుడు పాడిన పాటను తన నటనతో డామినేట్ చెయ్యకుండా ఎంత వరకు నటించాలో అంత వరకు నటిస్తారు ఏ.ఎన్.ఆర్.అలాగే నటన కూడా తన తోటి నటులతో చర్చించి సీన్స్ రసాభాసం కాకుండ సహజంగా ఉండేటట్లు నటిస్తారు.నాగేశ్వరరావుగారికి మీసం తీసివేస్తే తనకున్న అసాధారణ ఆకర్షణ శక్తి కొంత కోల్పోతారు.అందువల్ల ఈ పాటలో గాయకుడు నటుడిని డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది.ఇదే కొందరు పాట నటనను డామినేట్ చేసిందని భ్రమ పడటానికి కారణం.ఇదే మూవీలో "రసిక రాజ తగువారము కామా?!" "నందుని చరితము వినుమా" పాటలను చూస్తూ వినండి.ఆ పాటలలో నాగేశ్వరరావు కి మీసం ఉంటుంది.గాయకుడిగా ఘంటసాల గారు,నటుడిగా నాగేశ్వరరావుగారు ఎలా అద్భుతం చేశారో తెలుస్తుంది.ఘంటసాలగారు, నాగేశ్వరరావుగారు మేధావులైన కళాకారులు.
@ksai5666
@ksai5666 2 года назад
ధన్యవాదాలు సాంబశివ రావు గారు మీకు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం లా, పెండ్యాల నాగేశ్వర రావు గారి సంగీతం లా, ఘంటసాల వెంకటేశ్వర రావు గారి గానం లా, అక్కినేని నాగేశ్వర రావు గారి నటన లా మీ విశ్లేషణ, మీ అభిప్రాయం అద్భుతం.
@marellasambasivarao5920
@marellasambasivarao5920 2 года назад
@@ksai5666 garu, Thank you.
@bvrrao8876
@bvrrao8876 Год назад
మీ భావకథ చూస్తుంటే, ఆ నాటి నటులు, గాయకులు, రచనలే కాదు, ప్రేక్షకులు కూడా చాలా సమర్థులు, తెలివిగలవాళ్లు అనిపిస్తోంది రావు గారు.....
@marellasambasivarao5920
@marellasambasivarao5920 Год назад
Bvr రావు గారు ఆనాడు మహా కళాకారుల వలె ప్రేక్షకులు కూడా మంచి అభిరుచి గల వారు కాబట్టి అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
@bvrrao8876
@bvrrao8876 Год назад
@@marellasambasivarao5920 ....u r 💯 right sir... 🙏
@regulageddauma1319
@regulageddauma1319 2 года назад
ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే.
@saginalaprakash4219
@saginalaprakash4219 5 лет назад
ఈ పాటలోని సాహిత్యం అందుకు ఆభరణమయిన సంగీతం, అద్భుతమైన ఘంటసాల స్వరం - మళ్ళి ఇటువంటి మధురానుభూతి పొందగలమా.....
@hotaagnikumar2318
@hotaagnikumar2318 4 месяца назад
🙏 ledandi...
@hsjfjhsjd9948
@hsjfjhsjd9948 3 месяца назад
​@@hotaagnikumar2318😊😊😊
@tngangareddy524
@tngangareddy524 4 года назад
ಘಂಟಸಾಲ. ಮಾಸ್ಟರ್.ಗಾರು ಪಾಡಿ.ಈಪಾಟ ಏಂತ.ವಿನಿನ.ತನುವುತೀರದು ಪಾದಾಬಿ ವಂದನಾಲು 🙌🙌🙏 ರಚಿಯೇತಕವಾರಿಕಿ ಪಾದಾಬಿ ವಂದನಾಲು 🙌🙌🙏 ವಂದನಾಲು
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 года назад
T N Ganga Reddy కన్నడ మనిషి వైనా తెలుగు పాట గురించి ఎంతబాగా అర్దంచేసుకొన్నావైయ్యా ట్యాంక్యూ
@Ramesh-cg8vg
@Ramesh-cg8vg 2 года назад
@@kondaiahmaddu9511 బ్రో నేను కన్నడిగుడే కన్నడలో తెలుగు లో పాత పాటలు అద్భుతంగా ఉంది.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
@@Ramesh-cg8vg 👍👍
@shivaji856
@shivaji856 Год назад
Superb song.... Ghantasala gaaru yetha coolga, haayiga padaro varnana atteetam.. Chigurulu mesina chinnari koyila, Mari mari murise maadhuri neeve, Tanuvai, manasai, nelarayani tho, Kaluvalalu kulike sarasalu neeve, sarasalu neeve saragalu nene, Ragamayi rave...... Sandyalalo hayiga sage challani gaalio, marumallela virajajula parimalame neevu, jiluge singaramaina chukka kannelu ambarana, sambara padu chakkiligintala paravasame nenu, nava parimalame neevu Rave Ragamayi....
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
ఈరోజు ఉదయం వంట చేయలేదు అందువలన మరి ఇప్పటివరకు ఏమీ తినలేదంటే శరీరానికి తినిపించాము రాత్రి చేసినటువంటి రెండు మూడు రొట్టెలు ఉన్నాయి అవి తినిపించాము ఇప్పుడు శరీరం మళ్ళీ అడుగుతూ ఉంది కాబట్టి వింటూ 👍
@venkatannam4252
@venkatannam4252 4 года назад
సినీ సంగీత సాహిత్యములకు ఇటువంటి పాటలు కంఠాభరణములు
@OldSongsTelugu
@OldSongsTelugu 4 года назад
Thanks for your comment !!!
@murthygolagani2965
@murthygolagani2965 Год назад
మన మనసు లో .... ప్రతి ద్వనించే.. సదా ధ్యానించే గొప్ప గీతం...అందించిన మహను భవులుకు శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్నా.... 🙏🙏🙏
@kammaribramiah3806
@kammaribramiah3806 Год назад
P
@ukkajisrikanth730
@ukkajisrikanth730 2 года назад
రావే రాఘమయ ..,. అద్భుతమైన పాట.... మాస్టారు గంటసాల పాడిన పాట
@dsrsastry8072
@dsrsastry8072 Год назад
రాఘమయ కాదు రాగమయి.
@vrsssarma9608
@vrsssarma9608 17 дней назад
ఆ భాష ఆ సంగీతం ఆ భావ ప్రకటన అద్భుతం నిత్య నూతనం
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 года назад
a musical melody song by ghantasala garu and anr abhinayamu. excellent song superb.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 года назад
a song of immense love expressed whole heartedly. superb song.
@raghupathitantry6979
@raghupathitantry6979 2 года назад
Heart breaks by hearing this song from the great ghantasala!
@sudarshanreddydn3577
@sudarshanreddydn3577 10 дней назад
ನಮ್ಮ ಅಮ್ಮ ಹಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದ ಹಾಡು ಇದು,👍🙏💐
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 4 года назад
Ee song lo ANR expressions superb. Subtle romance. Comment chese mundu acting ante telusukovali. Evariko fan ayi kavalani maha natuni avamaninchdam sabhyta kadu.
@bvrrao8876
@bvrrao8876 4 года назад
విమర్శకుల చేత కూడా అత్యున్నత ప్రశంసలు పొందిన చిత్రం.
@marellasambasivarao5920
@marellasambasivarao5920 4 года назад
ఔను, రావుగారు ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణగారు 1959వ సంవత్సరంలో ఈ చిత్రం మీద సమీక్ష వ్రాస్తూ ఈ "జయభేరి" చిత్రం చిత్ర నిర్మాణంలో ఏ కోణములో చూచినా 'పరిణితి' అన్న పదానికి దగ్గరగా ఉన్న చిత్రం అన్నారు.
@bvrrao8876
@bvrrao8876 4 года назад
@@marellasambasivarao5920 నిజం సర్...🙏
@prasadraokankati5723
@prasadraokankati5723 4 года назад
Bvr rao garu and sambashiva rao garu your comments about picture so great because present generation will know about greatness of old pictures thank you sir
@chandramohandagam6048
@chandramohandagam6048 4 года назад
It nice movie than 21 generation
@chandramohandagam6048
@chandramohandagam6048 4 года назад
👌👍
@varadarajcuram2238
@varadarajcuram2238 3 года назад
What a song and brilliant lyrics tuned to raaga Abheri.
@engwithjayagopal1445
@engwithjayagopal1445 Год назад
It's an evergreen song and a lesson to the music learners of our time! A master piece in the career of legendary singer the great Ghantasala gaaru.💐💐💐💐💐
@ramanareddy3609
@ramanareddy3609 Год назад
Yes 👍 currect song lyrics meaning very good morning 🌅 dhiwali subaakankshalu meadum gaaru abhivandhanaalu Happy you're enjoying all ways haappyy all the best wishes too ❣️ rrr song
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Год назад
It's the classical music bonanza enriched with lyrics, amazing music further glorified with melodious golden voice of legend Ghantasala garu. It's ecstatic to listen the soothing rendition.
@ramachandrareddy3133
@ramachandrareddy3133 Год назад
What a picturisation ? heavenly music , notorious expressions of ANR , gentle BREEZE for ears as well as sole . Let all my wishes who designed behind it.
@jagadeeshjagadeesh6282
@jagadeeshjagadeesh6282 4 года назад
ఎంతో మధుర మైన పాట
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 года назад
a n old classical based musical hit song.of anr garu and anj.jali devi garu. superb.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 года назад
a ghantasala Gari oka madhuramaina paata.superb song.
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 4 года назад
Sir Old telugu songs sung by ghantasaala suseela ,if we listen we shall forget problems happiness to mind thanks to amarajeevi ghantasaal.venkateswarrao
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 4 года назад
What a wonderful song written by Malladi and music by pendyala
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 года назад
a wonderful song of anr garu.and anjalidevi garu. with good melody. superb.
@satyamedicherla3236
@satyamedicherla3236 2 года назад
Jiluge singaramaina chukka kannelu ambarana……. Only Ghantasala garu can fill these dots.
@srri8912
@srri8912 5 лет назад
Like Keats said, "A thing of beauty is a joy for ever: Its loveliness increases; it will never Pass into nothingness..." అదే విధంగా ఈ పాట కూడా అమరo.. ప్రతి పదం, ప్రతి చరణం తో నా కళ్ళు ఆనందంతో సెలయేర్లుగా మారుతాయి నిజంగా ఈ పాట ఓ ఆణిముత్యం!
@raviprivatechannel9291
@raviprivatechannel9291 2 года назад
A ok our by q
@nareshmaddela3994
@nareshmaddela3994 4 года назад
Gantasala gari gathram oka adhbutham ayana telugu jathi animuthyam the great legend meeku sathakoti vandhanalu
@apparaovanapalli8879
@apparaovanapalli8879 Год назад
This song (Ragamayeerave) is a beautiful which con't forget ever before.
@pillalamarriyadagiri3718
@pillalamarriyadagiri3718 2 года назад
Ei pata lo Anjali Devi abhinayam super.
@rammohangodthi
@rammohangodthi 7 месяцев назад
With primitive recording technology we wonder how they brought excellent quality of music , every instruments melody is preserved , we can enjoy the beauty of this classical song to refresh our mind , all stalwarts team work is exhibited well , we miss them 🌻
@murthyjyothula7143
@murthyjyothula7143 Год назад
Master the legendary classical singer.
@sambaiahmanikala9775
@sambaiahmanikala9775 2 года назад
Mahaanubhavula adbutha ganam satha koti vandanalu
@srinivas.nandivadanandivad8701
@srinivas.nandivadanandivad8701 4 года назад
It's simply a cool breeze touching every heart. That is the extraordinary beauty of this song.
@chandramohandagam6048
@chandramohandagam6048 4 года назад
Old songs are given massages to the people
@nikhilmvl9216
@nikhilmvl9216 5 лет назад
రాగమయీ రావే అనురామై రావే.
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 года назад
Neel’s gaganana nindina vennelaa☘️💕🌻🙏🏿
@rajeswarin8239
@rajeswarin8239 5 лет назад
అద్భుతం
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 Год назад
Very very very sweet voice no more in universe ganagandharvudu master is always master
@NVS-kc8ew
@NVS-kc8ew 2 года назад
Amazing song of Golden days! Hearty within the art!
@krishnaavh0204
@krishnaavh0204 5 месяцев назад
❤ 1991 lo puttina naku ma nannagaru old songs lo vunna patala maduryanni ruchi chupincharu aaa ardam aa ragam abbo ippati music directors ki kastam.... Gantasala gariki నమస్కారం....🙏🎶💐
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 Год назад
గాన సుధ. రాగ ఝరి. ఎప్పుడు విన్నా అంతకన్న గొప్పగా ఉంటుంది. ఘంటసాల, పెండ్యాల.🙏🙏🙏
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Год назад
Video contains very good lyrical devotional heart touching with best composition .Ghantasala Venkateshwar Rao sung in more joyful voice. ANR and Anjali Devi legendary Actress had expressed impressive unforgettable feelings. Picturised well.
@seshubabumantravadi6348
@seshubabumantravadi6348 2 года назад
Ee cinema.ki malladi.ramakrishna pata rayaga pendalaya.music compose chesaru ghantasala garu ee song.ne.beautiful.ga padaru
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 Год назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 года назад
Sambarapadu chakkaliginta paravasamenenu🦚🍀🌺
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 4 года назад
Kontamandiki kallu kanabadavemo. Leka acting ante teliyedo. Telugulo ANR d legend
@issacnewton4976
@issacnewton4976 6 лет назад
Jiluge Singaramaina Chukka kannelu ambarana. Super
@surendratanwar1870
@surendratanwar1870 2 года назад
పాటకు మూలం..అక్కడ ఉంది..! అంతే..! దానికి మించిన పదం..వాచకం మరి లేదు..!
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 года назад
Ilaage vintuvunte Anni marachipogalam thanks god
@OldSongsTelugu
@OldSongsTelugu 4 года назад
Thanks for your comment !!!
@rammohangodthi
@rammohangodthi 7 месяцев назад
Superb composition , excellent lyrics , unbeatable Ghantasala garu , we don’t ask for more , we move to a different world , all music lovers will enjoy every bit of this song , we have to appreciate all for working hard to bring 💎 GEMS Forever, their dedication is marvellous , it is a sorry state of affairs to see the low standard of music in the present context with double meaning lyrics 🪷
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 Год назад
Pendyala garage koti koti pranamamulu e janmakiedi chalu maru janmaledu
@chennakesavaiah2617
@chennakesavaiah2617 5 лет назад
అద్భతమైన పాట
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 года назад
ఈపాటగురించి రాసేకంటే కంమ్మగా వినడం మంచిది మదురగానం 28/6/20
@jayasakarudayagiri2922
@jayasakarudayagiri2922 Год назад
ఇంపుగా వినటమే బాగుంటుంది అనుండాలిఱ.
@jayasakarudayagiri2922
@jayasakarudayagiri2922 Год назад
ఎవరు బాబూ ఈ నటీనటులు...!??
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Год назад
@@jayasakarudayagiri2922 నటించిన వారు. తెలియదా. అలాగైతే చెప్పినా. వేష్టేరా
@kasimikotasuryakumari5936
@kasimikotasuryakumari5936 Год назад
@@jayasakarudayagiri2922 0 0p
@haijanabhemanna
@haijanabhemanna Год назад
🎉
@gopalakrishnankrish1178
@gopalakrishnankrish1178 3 года назад
Yenna Aru.maiyana pattu telugu pattukku eedaga yenda pattum kidaiyathu pendiyala and Master gandasala combination miga miga Arumai
@shanthaiahchitlapalli7071
@shanthaiahchitlapalli7071 2 года назад
Amara sangeeta darshakudu Pendyala amara gayakudu Ghantasala garlaku namassumanjalulu
@movvanageswarao8006
@movvanageswarao8006 5 месяцев назад
Ugabdi gayakudu mana. Gantasala johar gantasala master.❤❤❤❤
@kchandrasekhar3827
@kchandrasekhar3827 5 лет назад
superb songs thank u
@satyamedicherla3236
@satyamedicherla3236 3 месяца назад
Peaceful! Prapachanni lalinchesaru Ghantasala garu anipistundi!
@yogeeswararao7061
@yogeeswararao7061 2 года назад
Wonderful song, it's my favorite too
@MrDvramanarao
@MrDvramanarao 3 года назад
singer, musician and lyricist are competed to bring such a beautiful melody.
@venkateswararao4745
@venkateswararao4745 2 года назад
In
@reddappac3115
@reddappac3115 6 лет назад
What a wonderful song
@hotellepakshilepakshi530
@hotellepakshilepakshi530 Год назад
Whats song every green super super 🙏🙏🙏🙏👍👍👍❤️song exlent song
@satyanarayanagarimella5190
@satyanarayanagarimella5190 2 года назад
అజరామరం ఈ రాగమఇ
@nagendraprasad5553
@nagendraprasad5553 2 года назад
ghantasalagaru telugu cinema prapanchaniki makutamleni maharaja ayana gatrame natula natanaku pranam
@juneg1964
@juneg1964 6 лет назад
Ever green song, thanks for posting
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 года назад
Chiguruvesina chinnarikoyela Mari Mari murise🌲🌸🙏🏿
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 13 дней назад
పాటవింటూ తూగు తున్న దేవిక/
@venkateshwarreddypothula1750
@venkateshwarreddypothula1750 4 года назад
My favorite song
@srinivast5948
@srinivast5948 6 лет назад
super and nice song mind blowing
@ravirathan5625
@ravirathan5625 5 лет назад
Soo nice
@srinivasalur61
@srinivasalur61 3 года назад
Malladi gari sahityam Ghantasala gari ganam Amruta Dharam Divine Happiness
@phanikrishna7540
@phanikrishna7540 6 лет назад
Adhbutham
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
Tecnolagy yentho andhangaa vaadesthunnaaru/yika face feelings yemiti naabondha/old cinimaalaku kudaa vaadesthunnaaru very good yidhi good certificate/
@SaiKumar-cb6qw
@SaiKumar-cb6qw 6 лет назад
Super macha
@chandrasekharacharis312
@chandrasekharacharis312 Год назад
What a literacy and music gantasala the great singer for ever Chandrasekhara Chari Anantapur
@nag9700
@nag9700 4 года назад
ఎంత మంచి పాట
@vutlabujji
@vutlabujji Год назад
one of the best composition by Pendyala Nageswara rao garu. I heard 1980 on Radio those days but 2023 watching in You tube But Flavour is Same
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 2 года назад
Great song maduramaina alaapanalu vuntayi.
@narasimhamurthyrmurthyr1669
@narasimhamurthyrmurthyr1669 5 лет назад
super melody
@routinewithspecial...8589
@routinewithspecial...8589 Год назад
Master evergreen ever.. 🙏🙏🙏🙏
@kaleemullaansari430
@kaleemullaansari430 6 лет назад
Very nice and evergreen song 👌👌Ghanta sala gariki
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 2 года назад
A n r anjali machi jodi
@gyaneshwarpathipaka1236
@gyaneshwarpathipaka1236 2 года назад
Very nice song 🎶🕊
@raghubesta7474
@raghubesta7474 4 года назад
E song vintunnappudu pandu venella lo challati gaali lo viharisthunnattu hayiga vuntundi, such a wonderful song
@arepallikomuraiah6850
@arepallikomuraiah6850 Год назад
Salute to great swargeeya Ghantasala.
@MrPprasanna
@MrPprasanna 4 года назад
ANR success ki gantasala master ne karanam, action kanna song ne dominate chestunnadi
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Год назад
Naku ANR ki padatam ante istam. Naa songs ku nyayam chestadu Ani ghantasala chala sarlu chepparu Mari.
@akularamakrishna3698
@akularamakrishna3698 2 года назад
Anr.gantasals.cupoging.super
@akhilakhilkumar4771
@akhilakhilkumar4771 2 года назад
Manasu tanmaytavmto paravasimpa chese song
@user-ov9yz8te9b
@user-ov9yz8te9b Год назад
Na Peru ragamayee 😅
@journalistganesh7374
@journalistganesh7374 11 месяцев назад
One of my fav
Далее
Штаны легионера
00:44
Просмотров 123 тыс.
Suvarna Sundari Songs  - Hayi Hayiga - ANR,Anjali Devi
6:15
'O Nelaraja' full song from "Bhatti Vikramarka"
3:26
Rani Rathna Prabha - Ninna Kanipinchindi
3:31
Просмотров 1,1 млн
Ревнивый песик😁
0:30
Просмотров 1,8 млн
КЕПКА КОМАРОВ
0:16
Просмотров 3,4 млн