Тёмный

Jayabheri Songs - Yamuna Teeramuna - ANR - Anjali Devi - OldSongsTelugu 

Old Telugu Songs
Подписаться 1,4 млн
Просмотров 257 тыс.
50% 1

ANR Anjali Devi S V Ranga Rao's Jayabheri Telugu Old Movie Song
Music : Pendhyala
Lyrics : Malladi Ramakrishna Sastry
Sri Sri
Aarudra
Kosaraju
Narapa Reddy

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Месяц назад
మల్లాది రామకృష్ణ గారి సాహిత్యం పెండ్యాల గారి సంగీతం ఘంటసాల మాస్టారు సుశీలమ్మ గాన మాధుర్యం అద్బుతం గా ఉంది ఇటువంటి పాటలు ఇప్పుడు మచ్చుకైన కానరావు 🙏🙏🙏
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 года назад
అద్భుతమైన పాట రసవత్తరంగా మధురమైన అనుభూతి కలిగించే రీతిలో పెండ్యాల సంగీతం ఘంటసాల సుశీల పాడగా ANR/ANJALI గారి అభినయం ఉల్లాసం కలిగించేది గా ఉంది
@samuelpradhanlam465
@samuelpradhanlam465 6 лет назад
Ian fortunate to see Sri ghantasala recording a song as a kid in revathi studio along with my father Sri L.A .Jeeva chief sound Engineer of Revathi studio
@isankararao7151
@isankararao7151 6 лет назад
What can I say about this film and this song in particular? Rendering of this song by Shri Ghantasala and Smt. suseela under the music direction of Shri Pendyala . simply marvellous! Salute all those great people.
@sesharaoponakala2975
@sesharaoponakala2975 2 года назад
It was a musical hit cinema. Sesharao
@samatababukodiganti815
@samatababukodiganti815 4 месяца назад
Pendyulam Nageswara Rao gari tunes are melodious.
@chandrasekharacharis312
@chandrasekharacharis312 Год назад
Malladi Ramakrishna liric Pendyala music Gantasala Suseelamma singing A n r Anjali acting beautiful Ever remembered song Chandrasekhara Chari Anantapur
@professorprema.k.4179
@professorprema.k.4179 Год назад
అందుకే నేను lifetime fan of సుశీలమ్మ
@mallid3938
@mallid3938 4 года назад
ఒక ప్రత్యేక మైన బాణీ, భానుమతి రామకృష్ణ గారి ది, ఈ పాట పాడినట్లైతే బావుండేది
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 года назад
❤️🎉🙏👍9🎉9🙏9❤️............................🎉🙏👍❤️ శ్రీ శ్రీ శివ బాబా గారు పితా శ్రీ సంపూర్ణ ఫరిస్తా బ్రహ్మ బాబాగారు**+బ్రాహ్మణ పరివారం అందరికీ సంబంధించిన జ్ఞాన రత్నాల వీణ మ్రోగింది 🎉🎉❤️🙏👍 అనేది మనకు అర్థం అయింది కదా ❤️🎉🙏👍❤️🎉🙏👍 All excellent 3 Om Shanti divine soul veryvery very good vibrations thank you very much all the best all the time all the nice 🙏👍🎉❤️🎉🙏👍❤️
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 3 года назад
Exellent musicians ANR hit songs and anjalidevi🙏🌷🙏🌷🙏🌷🌺🙏🌷
@gupthas.l.n.674
@gupthas.l.n.674 6 лет назад
Yamuna theeramuna, sandhya samayamuna. It is a very beautiful heart touching song, lyrics by swargeeya Malladi garu, music composed by mega music director Pendyala garu , this awarded film being directed by P.Pullaiah garu. The main concept of the film on inter caste marriage. Padmasree A.N.R garu ee chithramlo nijanga jeevincharu. Swrgasthulayina veerandhariki naa hrudhayapoorvaka namassulu.
@basavaiahbollu6443
@basavaiahbollu6443 6 лет назад
Guptha S.L.N. You are 100% correct brother. I too love this movie, worth watching twice at least.
@nagaprasad7866
@nagaprasad7866 6 лет назад
హ్రుదయానికి హత్తుకొనే పాట సాహిత్యం సంగీతం గానం నటన అన్నీ సమపాళ్ళలో కలిపి వండిన వంటకం
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 4 года назад
Jayabheri cinema songs are excellent we can enjoy ghantasaala melodious voice .venkateswarrao
@venkatachalamyerramalle4790
Pendyala's music unparalleled and had superceded several music compositions of a popular cinema Sangeeta rasalu music director who boasted himself at an unimaginable place at the cost of several producers of cinema industry.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 года назад
a.wonderful song of anr garu and.anjali devi garu. superb.musical hit song..
@krishnareddypeddakama1243
@krishnareddypeddakama1243 7 лет назад
సంధ్యా సమయమునా... యమునా తీరమునా... వేయికనులతొ రాధా వేచి యున్నది కాదా...
@krishnareddypeddakama1243
@krishnareddypeddakama1243 7 лет назад
రావోయీ... రాగవిహారీ... ఇటు రావోయీ వనమాలీ...
@srinivasalur61
@srinivasalur61 2 года назад
Ghantasala gari Honey Tone mesmerises all listeners
@amaravathibhaskar4335
@amaravathibhaskar4335 Год назад
నాకు ఈ పాట చాలా ఇష్టం
@user-ih4gm9hu6t
@user-ih4gm9hu6t 5 месяцев назад
🥳🥳🥳...
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 Год назад
wonderful song with good melody. superb song.
@lakshminarayanachintada3242
@lakshminarayanachintada3242 11 месяцев назад
Heart touching song
@krishnaswamykoppula2637
@krishnaswamykoppula2637 3 года назад
Anr anjalidevi &Ramanareddy garlaku padabivandanalu lnka ilanti natulu puttaru
@raokg4221
@raokg4221 6 лет назад
Ghantasalaku Naa Bhutho Naa bhavishyathi
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 2 года назад
Hat's off to ARUDRA
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
Paata paadukunnaaka adhi adhi adhi vuntundhi kadhaa/vayaag/______/
@shankarbhonagiri2680
@shankarbhonagiri2680 3 года назад
Awesome ...
@posinasettinageswararao1806
@posinasettinageswararao1806 2 года назад
ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ.. సంధ్యా సమయమున యమునా యమునా తీరమున... ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ.. యమునా తీరమున... సంధ్యా సమయమున యమునా తీరమున... సంధ్యా సమయమున వేయి కనులతో రాధ.. వేచి యున్నది కాదా.. మంజు ఏం ఆపేసావ్... ఏమి లేదు ఆపకు మంజు.. నీ కాలి మువ్వల సవ్వడి నా పాటకు నడక నేర్పాలి నా గానానికి జీవం పొయ్యాలి రావోయి రాసవిహారి... ఈ... ఈ.. ఇటు రావోయి వనమాలి... ఈ... ఈ.. ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ ఆ యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ.. ఆ... ఆ వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా యమునా తీరమునా బాస చేసి రావేల మదన గోపాలా.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... బాస చేసి రావేల... మదన గోపాలా నీవు లేని జీవితము... తావి లేని పూవు కదా యమునా తీరమున... సంధ్యా సమయమున యమునా తీరమున... సంధ్యా సమయమున వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా యమునా తీరమునా... ఆ... ఆ... ఆ... పూపొదలో దాగనేల... పో పోరా సామి... ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో... దాని చెంతకె పోరాదో... రానంత సేపు విరహమా... నేను రాగానే కలహమా... రాగానే కలహమా... నీ మేన సరసాల చిన్నెలు... అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ... ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ... దోబూచులాడితి నీతోనే... ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు... ఈ కొమ్మ గురుతులు కాబోలు... నేను నమ్మనులే... నేను నమ్మనులే.. నీ మాటలు అవి కమ్మని.. పన్నీటి మూటలు నా మాట నమ్మవే రాధికా... ఈ మాధవుడు నీ వాడేగా... రాధికా... మాధవా... రాధికా... మాధవా... రాధికా... మాధవా... రాధికా... మాధవా...
@kellamahalakshmi9942
@kellamahalakshmi9942 Год назад
Wonderful song ever green
@pavankumarnidas8042
@pavankumarnidas8042 6 лет назад
My father like the song very much...
@sruthisruthi6070
@sruthisruthi6070 3 года назад
My favourite song
@sriksrik8184
@sriksrik8184 4 года назад
Watching only for Devine singer.. Legendary ....magnificent singer Ghantasala Garu
@amaravathibhaskar4335
@amaravathibhaskar4335 6 лет назад
very very good song
@ShanguChakraGadhaPadmam
@ShanguChakraGadhaPadmam 5 лет назад
Legendary Gana Saraswathi P Susheelaji's Divine Vocals.....Exquisite Rendering Unparalleled! None before her and none after.....
@ankammarao2774
@ankammarao2774 4 года назад
super
@ravi8912
@ravi8912 9 лет назад
ghantasala sir. one of the best.
@bhaskarbitti443
@bhaskarbitti443 6 лет назад
Best song
@RamaraoPaidisetty
@RamaraoPaidisetty 3 года назад
Ever loving theme
@karthikks7898
@karthikks7898 4 года назад
superr song
@bhaskarbitti6046
@bhaskarbitti6046 4 года назад
I LIKE THIS SWEET AND BEAUTIFUL SONG
@amaravathibhaskarbitti5050
@amaravathibhaskarbitti5050 5 лет назад
I love this song b
@kolishettysudhakarrao4234
@kolishettysudhakarrao4234 11 месяцев назад
అక్కినేని వారు కృష్ణుడుగా నటించినది ఈ ఒక్క సినిమానే అనుకుంట
@RamachandraSreekantam
@RamachandraSreekantam 3 месяца назад
పెళ్ళినాటి ప్రమాణాలు, సంతానం చిత్రాల్లో కూడా ఎన్నార్ నటించారు.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Год назад
Kavulaku nacchhina priyuraalu lunge paatalu thannukuni vosthaayi manasulo vunchukuni paatalu paaduthaaru lekunte paata set kaadhu/
@ravee786
@ravee786 9 месяцев назад
పల్లవి: ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ.. యమునా తీరమున... సంధ్యా సమయమున యమునా తీరమున... సంధ్యా సమయమున వేయి కనులతో రాధ.. వేచి యున్నది కాదా.. మంజు ఏం ఆపేసావ్... ఏమి లేదు ఆపకు మంజు.. నీ కాలి మువ్వల సవ్వడి నా పాటకు నడక నేర్పాలి నా గానానికి జీవం పొయ్యాలి ఆ... రావోయి రాసవిహారి... ఈ... ఈ.. ఇటు రావోయి వనమాలి... ఈ... ఈ.. ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ ఆ యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ.. ఆ... ఆ వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా యమునా తీరమునా చరణం 1: బాస చేసి రావేల మదన గోపాలా.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... బాస చేసి రావేల... మదన గోపాలా నీవు లేని జీవితము... తావి లేని పూవు కదా యమునా తీరమున... సంధ్యా సమయమున యమునా తీరమున... సంధ్యా సమయమున వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా యమునా తీరమునా... ఆ... ఆ... ఆ... చరణం 2: పూపొదలో దాగనేల... పో పోరా సామి... ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో... దాని చెంతకె పోరాదో... రానంత సేపు విరహమా... నేను రాగానే కలహమా... రాగానే కలహమా... నీ మేన సరసాల చిన్నెలు... అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ... ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ... దోబూచులాడితి నీతోనే... ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు... ఈ కొమ్మ గురుతులు కాబోలు... నేను నమ్మనులే... నేను నమ్మనులే.. నీ మాటలు అవి కమ్మని.. పన్నీటి మూటలు నా మాట నమ్మవే రాధికా... ఈ మాధవుడు నీ వాడేగా... రాధికా... మాధవా... రాధికా... మాధవా... రాధికా... మాధవా... రాధికా... మాధవా...
@veraboyinanarayana3417
@veraboyinanarayana3417 7 месяцев назад
Madisaradadevisannidhi
@chintuharshith281
@chintuharshith281 5 лет назад
the lyric is by Arudra
@venkataraghavendraraob
@venkataraghavendraraob Год назад
ఆరుద్ర కాదండి మల్లాది రామకృష్ణ శాస్త్రి వారు
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 Год назад
HMV వారు విడుదల చేసిన 78 RPM రికార్డు ప్రకారం ఆరుద్ర రచన
@bhimarajutogaru1865
@bhimarajutogaru1865 2 года назад
Hu
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
Pm gaaru vayaagraa tablets thiisukuni rammantunnaaru/
@gangadharponduri6403
@gangadharponduri6403 3 года назад
Hello what is your name
@jmohanrao4926
@jmohanrao4926 3 года назад
WHAT A SONG
@namburinagaseshu137
@namburinagaseshu137 5 лет назад
super
@bharathik5766
@bharathik5766 6 лет назад
Very nice song
@kvsrao1153
@kvsrao1153 4 года назад
Very Very happy
Далее
Starman🫡
00:18
Просмотров 12 млн
Я ЖЕ БЕРЕМЕННА#cat
00:13
Просмотров 422 тыс.
Telugu Super Hit Old Melody Songs - Old Telugu Songs
1:01:11
Yamuna Teeramuna
4:48
Просмотров 3,2 тыс.
Jayabheri Songs - Saval Saval - ANR - Anjali Devi
6:41
nene radhanoyi
4:59
Просмотров 206 тыс.