మీరు ఈరోజు జనసేన లో ఉంటే ఒక ఎంపీ లేదంటే ఒక ఎమ్మెల్యే అయ్యేవారు మీ గొంతు ప్రజలందరూ వినేవారు పోరాట మన్నది ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసు ఎలాగా రాంగ్ స్టెప్పు వేశారు సార్ ప్లీజ్ ఇప్పుడైనా సరిదిద్దుకోండి ఒక నిజాయితీపరుడు తోటి ఇంకొక నిజాయితీపరుడు ఉండాలి మీ ఆశయాలు నిలబడాలి అంటే ప్లీజ్ పవన్ కళ్యాణ్ తో కలవండి
SIR మీరు మంచివారు మాత్రమే కాదు దేశం పట్ల బాధ్యత కలిగినవారు. మీరు కూడా పవన్ కల్యాణ్ గారు, చంద్ర బాబు గారికి మీరు కూడా తోడైతే పరిపాలన అద్భుతంగా ఉంటుంది. IAM FROM TELANGANA
అయ్యా! దేశం గర్వించదగిన మేధావుల్లో ఒకరిగా,నిజాయితీ నిబద్ధత చరిత్ర ఉన్న మాజీ అధికారిగా ప్రజా బాహుళ్యాన్ని ప్రధాన స్రవంతికి చేర్చడంలో మార్గదర్శకంగా నిలవాలి.దయచేసి మీరు,మీ విలువైన సమయాన్ని మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వెచ్చించండి.
అయ్యో లక్ష్మీనారాయణ గారు దయచేసి మీరు జనసేన పార్టీ లోకి రండి సార్ జై భారత్ పార్టీలోని పోటీ చేయండి కానీ మీలాంటి వారిని జనసైనికులు వీర మహిళలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా కావాలి అనుకుంటారు అయ్యా మీరు జనసేన పార్టీని విడవకుండా ఉండవలసింది ఎందుకంటే 2019లో జరిగిన తప్పు మళ్లీ మళ్లీ జరగనివ్వండి మీలాంటివారు సపరేట్ గా ఉండడం నాకు చాలా బాధాకరం ఏది ఏమైనా మా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో
నమస్కారం సార్ నా పేరు బొంతు కనకరాజు నేను స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని మీరంటే నాకుచాలా అభిమానం సర్ ఎప్పుడు పరిశ్రమలు బాగుండాలి జనం కోసం ఆలోచించే మీలాంటివారు అధికార పార్టీలో ఉండుంటే బాగుండేది మంచి సూచనలు సలహాలు ఇచ్చుండేవారేమో అని నాకు అనిపిస్తుంది మీరు ఎప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బాగుండాలంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణకాకుండా చూడటమే మీధ్యేయంగా మీరు పోరాటం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు సార్
JD Garu.. Please Share ur ideas through present Govts of AP & TS... I know ur a Well Knowledge person.. I met JD garu at 3years back in Vijayawada.. I hope to u soon JD garu will join vth PK garu & CBN garu.. Jai Bharath Jai Janasena Jai TDP.. Jai Andhra
నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా శక్తిగా ఎదిగిపోతున్నారు... జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు... నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే....
సార్ మీరు జనసేన లో వుంటే మీరే హోమ్ మినిస్టర్ అని నా ఉద్దేశ్యం. నేను ఏ పార్టీకి చెందిన వాణ్ణి కాదు. నేను శేరిలింగంపల్లి నుండి ఇండిపెండెంట్ MLA అభ్యర్థిని.
సార్ మీరు జనసేన లో రండి మీకు మంచి గావురవం లభిస్తుంది ఈ రాష్ట్రము అభివృద్ధిలో మీరు ఒక కొమ్ముకాసినట్లు వుంటారు ఆలోచించండి సార్ ఇది ఒక సామాన్యుని కోరిక నమస్కారం
Sir meru Nijam ga prajalaki manchi cheyalante mee ego mee padaviakansha pakkana petti pawan tho nadavandi meru nijagam ga anukuntey prajasankshemama marpu vasthundi edhi na manavi. Mee RU-vid channel varu ee comments anni chupinchi maa aakanshalu jd gariki teliyacheyamani na pradana vinnapam.
ప్రతి ఒక్కరూ రాజకీయం లో వచ్చేముందు ప్రతి నాయకుడు చెప్పే మాట ఇదే. ఉదాహరణ పవన్ కళ్యాణ్ ఆయన పదవి లేనప్పుడు ఊగిపోయి ప్రసంగాలు చేశారు ఇప్పుడు పదవి లో ఉండి కూడాఏమి చేయలేకపోతున్నారు అందులో మీరు ఒక్కరూ..
మీరు జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇప్పటికి సరిదిద్దుకో కుండా చేస్తూ కంటిన్యూ చేస్తున్న పొరపాటు ఏంటంటే జనసేనలో నుంచి బయటకు రావడం మరల జనసేనలోకి వెళ్ళకుండా ఇంకా బయటే ఉండటం అద్భుతాలు అందలాలు పదవులు అధికారాలు రాజకీయాలలో ఓవర్ నైట్ లో అయ్యేవి కాదని మీకు తెలుసు లక్ష్మీనారాయణ గారు అంకితభావం ఒక నాయుడు కుడి పట్ల విశ్వాసం పార్టీకి మనం చేసే సేవ ప్రజల్లో మన పట్ల విశ్వాసాన్ని కలిగిస్తాయి దానికి కొంత సమయం పడుతుంది ఆ సమయాన్ని సంయమనాన్ని మీరు ఓర్పుతో పాటించ లేకపోవడం మీ దురదృష్టం అవివేకం ఇప్పటికైనా జనసేన పార్టీలో చేరి సిన్సియర్ గా పని చేసుకుంటూ వెళ్ళండి కచ్చితంగా మీరు ఒక మంచి ప్రజా సేవకులు గా పేరు గణిస్తారు