Тёмный
No video :(

#jeevithayathralo 

PRAISE GOD SONGS🎶
Подписаться 1,2 тыс.
Просмотров 20 тыс.
50% 1

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@peterson-boppuri
@peterson-boppuri 11 месяцев назад
పల్లవి: జీవిత యాత్రలో నా జీవన యాత్రలో2 నీ వెళ్లే త్రోవలో నాకంటే ముందుగా2 నా తోడుగా నా నీడగా2 నన్ను నడిపించెను నజరేయుడు గలలీయుడు 2 1, నా మార్గమందు మధ్యలోగాలి తుఫాను సుడిగాలిలో చిక్కుకున్న నానావను 2 అలలపై నడచినాడు గాలితుఫానునే అణచినాడు 2 చుక్కని తానై దరి చేర్చినాడు నా నావను 2#జీవిత# 2, గొర్రెవలే దారి తప్పి తిరుగుచుండగా వెదకి వెదకి వెంబడించి నను పట్టుకొని 2 నాకై రక్తమిచ్చి నాకై ప్రాణమిచ్చి 2 నాత్రోవకు వెలుగుచూపి నడిపించినాడు నాఇంటికి 2 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹#జీవిత#
@moshegajjala9004
@moshegajjala9004 8 месяцев назад
🙏 బ్రదర్ బాలు గారు పాడిన పాట అద్బుతం ఈ పాట ట్రాక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్ 🙏🙏🙏
@vasebenerji3039
@vasebenerji3039 Месяц назад
Very nice song
@bsteephen4978
@bsteephen4978 3 месяца назад
చాలా మంచి పాట ఇది.. అన్నా.. ట్రాక్ పంపించగలరని ఆశిస్తున్నాను.... మేము మా చర్చ్ లలో పాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సార్... ప్లీజ్ దేవుడు మిమ్మును దీవించును గాక
@christian-shorts
@christian-shorts 11 месяцев назад
Super song
@omegaswaramophirministries5497
@omegaswaramophirministries5497 7 месяцев назад
Please upload track Brother 🙏🏻
@kothapallimariyadasu4052
@kothapallimariyadasu4052 10 месяцев назад
Track anna
@peterson-boppuri
@peterson-boppuri 10 месяцев назад
Wait brother
@user-sx1vh2ts7k
@user-sx1vh2ts7k 10 месяцев назад
Praise the lord
@chinnayohankola9234
@chinnayohankola9234 Месяц назад
బ్రదర్ పీటర్సన్ గారు మీరు రాసిన ఈ పాట అద్భుతం ఎస్పీ బాలు గారు పాడటం అమోఘం ఇంకా అనేకమైన పాటలు రాసి పాడి అందించాలని ఆశిస్తున్న గాడ్ బ్లెస్స్ యు.
@peterson-boppuri
@peterson-boppuri Месяц назад
Tq pastor garu🙏
@sugunrajuPolimati
@sugunrajuPolimati 9 месяцев назад
అద్భుతమైన పాటలు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు గాడ్ బ్లెస్స్ యు
@hisgraceissufficientforever487
@hisgraceissufficientforever487 6 месяцев назад
So nice 👍 👌
@singaobulaiah6613
@singaobulaiah6613 11 месяцев назад
సోదరా ఈ పాట వింటుంటే నాకు మన హాస్టల్ గుర్తుకు వచ్చింది ఇది రాసింది అప్పుడే కదా 🙏🏼🙏🏼
@user-jq2xm9lm4o
@user-jq2xm9lm4o 4 месяца назад
చాలా అద్భుతమైన పాట.దేవునికి వందనాలు
@kothapallimariyadasu4052
@kothapallimariyadasu4052 10 месяцев назад
ట్రాక్ పెట్టు అన్న
@kothapallimariyadasu4052
@kothapallimariyadasu4052 10 месяцев назад
గాడ్ బ్లేసింగ్
@user-ed4on7lc2f
@user-ed4on7lc2f 8 месяцев назад
Nice song🙏
@nethranathkondepudi1503
@nethranathkondepudi1503 4 месяца назад
Superb song praise the lord brother
@goleymelodyjesussongs2060
@goleymelodyjesussongs2060 4 месяца назад
వందనాలు బ్రదర్ ట్రాక్ పెట్టండి
@peterson-boppuri
@peterson-boppuri 4 месяца назад
Soon brother
@shyambabu3755
@shyambabu3755 5 месяцев назад
Prise the lord peter garu track petandi
Далее
Never Troll Shelly🫡 | Brawl Stars
00:10
Просмотров 1,3 млн