చక్కగా ఉంది మంచి ముఖకవలికలు చక్కని బొమ్మ బొరుసు లాంటిది ఏర్పాటు చేసిన బ్రహ్మ తయారైన చేసిన తొలి తెలుగు స్రృష్టి స్త్రీ ..జోగినీ..అంటే ఝామురాత్రి..గురువు గారు
నమస్కారం సార్. గ్రామదేవతలు ఈ కళ్యాణాలు పూనకం జోగిని వ్యవస్థ ఇవన్నీ కూడా నా అభిప్రాయం బహుజన సాంప్రదాయం. దీంట్లో అందరూ కూడా ఇలా ఉన్నారని కాదు 90% జనాలు మధ్యము మాంసము మగువ కు బానిస అయిన వాళ్ళు ఉన్నారు. ఈ సాంప్రదాయం గురు పరంపరతో వచ్చింది కాదు గురు శిష్యుల సంబంధం గురించి తెరవడానికి గురు శిష్యుల సంబంధం జన్మజన్మలు ఉంటుంది ఒక ఉన్నతమైన గురువు అయితే తన శిష్యుడిని శిష్యురాలిని తన కన్న బిడ్డ కైనా ఎక్కువ చూసుకుంటాడు ఈ దేవుడు కల్యాణాలు చేసే కొద్దిగా మంది పూజారులు ఇంట్లో గద్దెలు నిలుపుకొని జనాల నమ్మకాలతో వారి జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే సార్ దేవుని అడ్డం పెట్టుకొని చాలా మట్టుకు సంపాదిస్తున్నారు వీళ్ళు
అనాదిగా మానవ సమాజంలో దురదృష్టవశాత్తు కొన్ని వర్గాలు హేళనకు, నిరాదరణకు, ఆసమానతలకు గురయ్యాయి. క్రమేపీ ఆ విధానం మారుతూ వుంది. రాధాకృష్ణ గారు జోగిని వ్యవస్థకు చెందిన శ్యామల గారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆమె అంతరంగ ఆవిష్కరణ, మనోవేదన వ్యక్తపరిచే అవకాశం కల్గించి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారు.