Hi akka nenu mi videos chustanu chala manchi recipes chestaru .... new ga cooking RU-vid channel start cheyalani anukunevalaki mi valuable tips and suggestions.. chepandi plz...
I love as you chosen Jawar flour, I cannot wait to try and enjoy with my hubby! We are hyderabadi’s residing in United States, vadas, and pakoras are our favorite! Thank You!
మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది శనగపప్పు గ్యాస్,వాతం చేస్తుంది కదా శనగపప్పు బదులుగా స్వీట్ కార్న్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది స్వీట్ కార్న్స్ వలన ఫైబర్ కూడా లభిస్తుంది ఇందిరా గారు