Okkosari maa family members kuda marchipoyi chepparu jagratha ani but meeru prathiaari jagratha jagratha ani cheptharu Mee samskaraniki maa namskaram annayya🙏 Jai Ntr mee abhimani ani garvanga cheppukunta😊
ఆర్.ఆర్.ఆర్ భారతీయుడి ప్రాణం ఒక బుల్లెట్ విలువ కూడా చెయ్యదనుకునే బ్రిటిష్ పరిపాలకులకు ...ప్రతి భారతీయుడు ఒక అణుబాంబు తో సమానం అని చెప్పే చిత్రం... పంచభూతాలలో ఒకటైన నీరు, అగ్నికి వేషం కట్టి సన్నివేశాలుగా చిత్రీకరించిన దృశ్యకావ్యం.... కొమరం బీముడి పాట చూస్తే ఆయుధం కూడా రోదిస్తుంది ..చచ్చుబడిన రక్తం కూడా చిచ్చర పిడుగల్లే ఎగసి పడుతుంది... కీరవాణి తన సంగీతం మొత్తం ఈ ఒక్క చిత్రానికే ఇచ్చేశాడేమో అన్నట్లుంది... సీతారామరాజు సిపాయిగా మారి తెల్లవాడిని, నల్ల చెప్పులతో తరిమి తరిమి కొట్టినట్లుంది.. పులి , సింహాల మధ్యలో ఎన్. టీ.ఆర్ నరసింహుడిలా అగుపించాడు.. రాజమౌళి ఎనబైయెళ్ళ ముందు పుట్టుంటే , స్వాతంత్య్రం సంవత్సరానికే వచ్చేదేమో అనిపించింది.. రాజమౌళి తిరుగుబాటు అనే తుపాకిలోకి సాహసం అనే బుల్లెట్ ను లోడ్ చేసి , పేల్చి మరో విజయాన్ని తన గెలుపు ఖాతాలో వేసుకున్నాడు .
Nenu power star fan..ntr kuda istame... chala Baga matladaru NTR... Charan అంత మంది ఫ్యాన్స్ నీ చూసి ఎం మాట్లాడాలో తెలియని భావోద్వేగ స్థితిలో ఉన్నారు...జై NTR,,and Ramchan.
Me frnds eppudu elage untadi ... Telugu industry ki talented heros meru .. asalu Mee generation RC,NTR,MB,PK,AA,PB em generation ra e combo telugu lo enkeppudu raru ... U all roked this industry and took it to the world
కాని తనకు ఏమాత్రం సాటిరాని ప్లాప్ హీరోను కూడా పొగిడే గొప్ప మనస్తత్వం కలిగిన డబుల్ హ్యాట్రిక్ సూపర్ హిట్ స్టార్ ఎన్టీఆర్ ఒక్కడే.. Only one and anly great hero