Тёмный

Justice G Radha Rani Exclusive Interview | Telangana HC Judge | Vanitha TV 14th Anniversary Special 

Vanitha TV
Подписаться 2,3 млн
Просмотров 93 тыс.
50% 1

Justice G Radha Rani Exclusive Interview | Telangana High Court Judge | Vanitha TV 14th Anniversary Special
#justiceradharani #vanithatv #vanithatv14thanniversary
Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
For More Latest Details ☟
☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
☞ Like us on Facebook : goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
Vanitha TV Most Popular Videos☟
☞ Rashmika Awesome Dance Moment For "Saami Saami"
• Rashmika Awesome Dance...
☞ఊరికే 'వరం'గా మారిన ఆమె 'స్వరం'.! | Singer Smitha at Sa Re Ga Ma Pa Singer Parvathi Home Town
• ఊరికే 'వరం'గా మారిన ఆమ...
☞ఈ సృష్టికి నువ్వే అమ్మ | Women's Day Special Song by Mangli
• ఈ సృష్టికి నువ్వే అమ్మ...
☞గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ | Governor Tamilisai Exclusive Interview
• గవర్నర్ తో MLA రోజా స్...
☞Niharika Konidela Exclusive Interview: • Niharika Konidela Excl...
☞ విటమిన్‌ 'డి’ తక్కువైతే..! | Vitamin D Deficiency | Health Zone
• విటమిన్‌ 'డి’ తక్కువైత...
☞ Spicy Chicken Pickle/ చికెన్ పచ్చడి: • Spicy Chicken Pickle/ ...
☞ Tasty and Spicy Avakaya Pachadi ( మామిడికాయ పచ్చడి): • Tasty and Spicy Avakay...

Развлечения

Опубликовано:

 

8 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@rajasri4954
@rajasri4954 Год назад
"ఏ ఇల్లు ఆడవారి ఆధిపత్యాన్ని అంగీకరిస్తే ఆ ఇల్లు సంతోషం గ ఉంటుంది. " Wonderful
@hanemanm4042
@hanemanm4042 Год назад
GANDHI గారి చివరి మాటలు చాలా చక్కగా వివరించారు. హ్యాట్సాఫ్ GANDHIJI.wonderful.
@bakiramesh2499
@bakiramesh2499 6 месяцев назад
ఆదర్శమైన జీవితం వందనాలు
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Год назад
రాధా రాణి గారు, గాంధీ గారితోఈ ఇంటర్వ్యూ చాలా ఇన్స్పైరింగ్ గాను మోటివేషనల్ గాను ఉంది. ఇటువంటి ఇంటర్వ్యూలు ఇంకా చాలా అవసరం. ఇందులో నాకు బాగా నచ్చింది ఇంటి పేరును సెలెక్ట్ చేసుకోవడం. మనం మన పేరుకు ముందు మన ఇంటి పేరును రాసుకున్నట్లుగా తమిళనాడులో తండ్రి పేరును తన పేరుకు ముందు రాసుకుంటారు. కానీ మీరు మీ ఇద్దరి పేర్లు మీ పిల్లల ఇంటి పేరుగా వ్రాయడం అనేది బహుగా అభినందనీయం. నేను 50 సంవత్సరాల క్రితం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఈ ఆలోచన నాకు రాలేదు. అందుకే నా ఇంటి పేరుని నా పిల్లలకు ఇచ్చాను. ఇప్పుడు తెలిసింది మీరు అనుసరించిన తీరు చాలా చాలా అభినందనీయం. అందరూ దీనిని పాటించినట్లయితే మన సొసైటీ చాలా బాగుపడుతుంది, అప్పుడు కులాలు లేని రాజ్యం ఏర్పడుతుంది. అభినందనలు.
@palakeetikoteswararao838
@palakeetikoteswararao838 Год назад
Wonder woman... very inspiring
@baluvurip.jayakar1863
@baluvurip.jayakar1863 Год назад
Madam Vanitha rep garu మీకు నమస్కారము. మీరు నిజంగా ఒక మంచి లేడీ జడ్జ్ గారితో ఇంటర్వ్యూ చేసిన విధము చాలా ఇంప్రెసివ్ కారణం జడ్జ్ గారు very simple city and సమాజం లో న్యూ రిఫార్మ్స్ జడ్జెగారి ఇంట్లో నుంచే మొదలు కావడం వీనే నాకు జడ్జ్ గారికి అభినందనలు తెలియ జేస్తుం నాన్ను. తమిళనాడు వారికి వారి father పేరు ఇంటి పేరు గా వస్తుంది. ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రంలో అదీ జుడిసరీ సెక్షన్ నుంచి మేడం గారి పేరు ఇంటి పేరుగా ఇద్దరు పిల్లలకు పెట్టీ, other caste వారితో వివాహం చేయటం వారి దైవ దర్శనానికి ఇంతకంటే నిదర్శనం ప్రస్తుత కాలంలో వున్నది అంటే వారి విశాలమైన సంస్కృతి క్రొత్తది. క్రొత్త ప్రక్రియ ఒక ఆదర్శ దంపతుల తీర్మానం వారి Heavenly Wisdom నాకు స్ఫూర్తి నిచ్చింది. నాకు ఇద్దరు అబ్బాయిలు one is గ్రాడ్యుయేట్ అండ్ సెకండ్ one is post graduate నేను కూడా నా wife' జ్ఞాపకార్థం ఇద్దరు పిల్లలకు ఆమె పేరు ఇంటి పేరుగా మార్చటానికి ప్రయత్నిస్తాను. దానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని జడ్జ్ గారి నుండి పొందటానికి వీలు కల్పించండి. నా భార్య 2014 లో కిడ్నీ వ్యాదితో మరణించింది. నేను పిల్లల మంచి భవిష్యత్ కొరకు wait చేస్తున్నాను. నా ఫోన్ నంబర్ ,9490337692 I am pure Christian but I loved all religions equally. my good name is B.P.Jayakar Vijayawada. And Iam Advocate BBA Present job Auditing section in CSI Church Office. Kindly help me.
@lakshmikantaraosampelli1456
Amazing, I couldn't find such a rational thinker, very open and realistic, we may find one in one lakh, a good message to present society.
@sujathadevarakonda2968
@sujathadevarakonda2968 Год назад
What 7
@krishnaiahkv
@krishnaiahkv Год назад
Fair and very genuine interview 👌🙏
@vimalakumari1917
@vimalakumari1917 Год назад
Sir చాలా బాగా చెప్పారు. మిరు మాడం గారు. మమ్మల్ని కూడా ఒక అధికారి లాగ కాక ఎంతో అభిమానము గా మాట్లాడే వారు. థాంక్స్ sir.
@lakshmigandham5430
@lakshmigandham5430 Год назад
Mam n sir🙏motivational life testimony. 👌👌👌inspiration to many girls n boys or married women who are confused about their goals. What mam said is 100% true about a woman power. A woman can play any role in d present society with perfection . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@gatadibhagyavathi326
@gatadibhagyavathi326 Год назад
Excellent interview 👌👌
@Dhanusrik11
@Dhanusrik11 Год назад
U r really great. And telling hundred percent truth.
@annapurnagillepally5917
@annapurnagillepally5917 Год назад
మీరు మీ భర్త చాలా గొప్పవారు.ఆదర్శదంపతులు.
@dara4006
@dara4006 Год назад
Very good Judge. Open hearted lady. God bless you
@sirrabharath8839
@sirrabharath8839 Год назад
అమ్మ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను! అలాగే మీ తల్లిదండ్రులకు కూడా. మీ మాటలు వింటుంటే దేశాంతరాలు దాటి యూనివర్సల్ మనిషిగా ఎలా అభివృద్ధి చెందవచ్చు, ఎలా ఆలోచించవచ్చో తెలుస్తుంది. ఇంతటి గొప్ప భావాలు గల మనుషులు మన మధ్యలో ఉన్నారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు! ఇప్పుడు సంకుచిత భావాలు గల ఒక సమాజం మన చుట్టూ అభివృద్ధి చెందుతోంది.చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీలాంటి వారే కాస్త ఉపశమనం.
@durgaprasadrao9057
@durgaprasadrao9057 Год назад
Madamgar interview chala chala bhagundi. Madam garu very confident to express her views towadrs society . God bless madam and her family for good sucess tq
@vuchalasatyam2491
@vuchalasatyam2491 Год назад
వనిత టీవీ వారికి 🙏💐 ఒక న్యాయ మూర్తి గురించి చాలా వివరంగా అందించిన మహిళా న్యాయ మూర్తి చక్కటి వివరణ వారి కుటుంబం గురించి విధెయతగ సమాధానం చెప్పడం చాలా సతొషము న్యాయ మూర్తి గారు ముందు ముందు మీరు చీఫ్ జడ్జీ గ రావాలని కోరుకుంటూ. 🙏🙏💐💐
@psnaidu1
@psnaidu1 Год назад
ఆదర్శవంతమైన సంభాషణ. ధన్యవాదాలు.
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 Год назад
It is a great that she rises upto HC judge.
@venkatasatyaarunakumar2477
@venkatasatyaarunakumar2477 Год назад
Good family. Gandhi gaaru Rani gaaru వారియొక్క ఆలోచనా విధానం చాలా బాగుంది. థాంక్స్
@vijayalaxmi50
@vijayalaxmi50 Год назад
Thank you
@madhaviyadav5510
@madhaviyadav5510 Год назад
Vanitha tv వారికి నా వందనాలు,
@sowmyanamuduri7557
@sowmyanamuduri7557 Год назад
Very good inspirational interview with Jus. Smt. Radharani garu.
@leelagullapalli8495
@leelagullapalli8495 Год назад
రాధగారు మనం మా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఉంది ఇంటర్యూ చూసి చాలా సంతోషం కలిగింది గాంధీ గారికి మీకు ధన్యవాదములు .లీల
@krishnaraobidar5135
@krishnaraobidar5135 Год назад
T
@inagallasarojini741
@inagallasarojini741 Год назад
It’s excellent concept about surname for the children Madam.young generation should welcome this concept
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Год назад
Very frankly spoken &very clear explained by judge madam Garu.
@HumanistTV
@HumanistTV Год назад
You are a great inspiration to our generation. Radharani garu and CLN Gandhi garu guided and helped innumerable people in the society. Their field level understanding and their scientific approaches are so great.
@madhusudhanraoambati7653
@madhusudhanraoambati7653 Год назад
🙏👍
@MrLanka76
@MrLanka76 Год назад
Very Inspiring journey and supporting husband. Motivating family and successful.
@basuvarajuraju8475
@basuvarajuraju8475 Год назад
మీ ఆదర్శాలు మీ భావాలు నాకు చాలా నచ్చినాయి మీలాంటి వాళ్లు గ్రామ వానికి ఒక్కరు ఉన్న ఈ దేశం ఈ రాష్ట్రం కులమతాలకు అతీతంగా ఎప్పుడో బాగుపడేది అలాంటి నీ అభ్యుదయవాదానికి నీ త్యాగానికి నా వందనం తల్లి
@malleshamcheguri5445
@malleshamcheguri5445 Год назад
Caste is not criteria characteristic idea and caliber is more important…I like the attitude of justice Radha Rani……..
@jagadambadsouza9370
@jagadambadsouza9370 Год назад
Very inspiring, good interview
@mallelapeddalaxmidevi8007
@mallelapeddalaxmidevi8007 Год назад
Judge Radha Rani gari interview very inspiration to all women madam you are role model to all madam 🙏🙏
@vijayaraghava3583
@vijayaraghava3583 Год назад
మంచి కుటుంబం మమతల కోవెలలో.... మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. సంతోషం గా ఉండాలి. ❤️🌹🌹🌹🌹🌹🌹♥️ ❤️🙏🙏🙏🙏🙏🙏♥️
@venkateswararaopattamatta1676
Very good interview
@bvgbvl8956
@bvgbvl8956 Год назад
Super woman with super ideas. Hope India will follow.
@kvvsatyanarayana9686
@kvvsatyanarayana9686 Год назад
Great and highly inspirational interview. Thanks to vnitha TV
@YBujji91
@YBujji91 Год назад
Inspiring interesting interview
@sivakumarbyrapogu785
@sivakumarbyrapogu785 Год назад
Thank you very much mamsamajam lo andaru meela alochincha galigite sama samaja nirmanm chala suluuga jaruguthundi ince again thank you so much mam
@nagmanitoleti1402
@nagmanitoleti1402 Год назад
Wonder woman inspiring video 👌👌👌
@lakshmiv3632
@lakshmiv3632 Год назад
Vary good inter view 👌👌
@sandelamoses9701
@sandelamoses9701 Год назад
U r nt only a judge but a great reformer hats off .
@kalavacharladarahasini1615
@kalavacharladarahasini1615 Год назад
wish u all the best dear judge Radha Rani garu .
@everythingnew4363
@everythingnew4363 Год назад
Very progressive and respectable family...
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Год назад
Very interesting interview with Modern thinking. Good explanation madam Garu.
@anupamarai6708
@anupamarai6708 Год назад
Very motivational interview mam thank you
@philemommallepogu1154
@philemommallepogu1154 Год назад
Great🌸👍👑 Mother👑👍🌹 is with Responsibilities up on her children.
@nagamanidatla
@nagamanidatla Год назад
Very good inspirational video for all today's educated women !
@kranthi.kesupaka7587
@kranthi.kesupaka7587 Год назад
S.C laku isthe Bagundedhi Medam Garu.
@ravishankark.5623
@ravishankark.5623 Год назад
మేడమ్ గారు నమస్కారం.మీరు ఎంతోమందికి ఆదర్శం.మీరు స్టాఫ్ ను సంగారెడ్డి లో చాలా బాగా చూసేవారు.
@prakhashrao1538
@prakhashrao1538 Год назад
Meeru judge elaga iyyindi cheppaledu
@gandhicherukuri5749
@gandhicherukuri5749 Год назад
@@prakhashrao1538 Sir! She was selected by direct recruitment as District judge after a written test and interview conducted by the High Court of undivided AP
@kprabhaker9592
@kprabhaker9592 Год назад
Very nice interview 🙏
@jyothibadiga9243
@jyothibadiga9243 Год назад
super mam meeru me husband nice interview
@rajapratapkumar4479
@rajapratapkumar4479 Год назад
Great lady justice and socially advanced
@ketyls4266
@ketyls4266 Год назад
Madam ur personal attitude &compassion is.most suitable. To ur profession
@ksrinivas3300
@ksrinivas3300 Год назад
మేడమ్ మా తెనాలి విమానం మేడ వాళ్ళ అమ్మాయి.మేడం వాళ్ళ ఇంటి పైన వాటర్ ట్యాంక్ విమానం ఆకారంలో వుండేది.అందుకే మేడం వాళ్ళ ఇంటిని విమానం మేడ అంటూ వుండేవారు.
@javiscreativepoint5722
@javiscreativepoint5722 Год назад
Good and very inspiration story....... 👍👌 sir chala bagaa cheparu andari husbands ila vntey bagundu
@bhaskarallada8512
@bhaskarallada8512 Год назад
Good message
@subbusubbu9767
@subbusubbu9767 Год назад
Excellent madam.. Great family
@swarajyalakshmimedikonda1144
Radha garu ,chala baga matladutunnaru. I like you .
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Год назад
Very nice
@YBujji91
@YBujji91 Год назад
You are role model to present generation madam
@janardhanreddy7477
@janardhanreddy7477 Год назад
రాధ రాణి గారు మీ ఆలోచన పెంపకం మా అందరికీ స్ప్రూర్తి
@dr.thomasvijayamsundar1613
@dr.thomasvijayamsundar1613 Год назад
Facts are FACTS VERY BEAUTIFULLY AND CONVINCINGLY PRESENTED. 👏👍👌
@drkishang.jadhavbanjaragug6176
honourable justice RadhaRAANI madam u r the role model ...to the mother of the nation..its such an ideaology required and its the need of the hour ...for the country hatsupp dear justice mother .....this country should be converted in such a way of the family you framed your own family... u r a great Mother of this Nation....
@vaanakka
@vaanakka Год назад
Very classy interview from both ends from the beginning to including the husband. No cheap questions.
@venkateswararaovutukuru5815
Nice interview
@KEDAR1126
@KEDAR1126 Год назад
Meeru chala chal bhaga cheparu
@vijayalaxmi50
@vijayalaxmi50 Год назад
Excellent madam
@anantalakshmi1018
@anantalakshmi1018 Год назад
Very friendly and inspirational message.🙏🙏🙏👌👌🌷
@ranigunduboina7847
@ranigunduboina7847 Год назад
Awesome
@vasudevineni1274
@vasudevineni1274 Год назад
Congratulations
@akulanagaraju5924
@akulanagaraju5924 Год назад
💐🙏
@kamalam_kathalu
@kamalam_kathalu Год назад
డెమొక్రటిక్ గా ఉండాలి అనేది నాకు చాల నచ్చిన మాట 🙂
@sagarkurapati6255
@sagarkurapati6255 3 месяца назад
Don't create negative impact on caste ,every caste has its own greatness, differences, values.
@raviprasadraokosuru828
@raviprasadraokosuru828 Год назад
🙏
@satyamsatya5546
@satyamsatya5546 Год назад
ఆదర్శ మూర్తులకు పాదాభి నమస్కారములు
@raviprasadraokosuru828
@raviprasadraokosuru828 Год назад
🙏Namasthe Madam, same madam. Ours is also intercaste marriage . But we faced difficulties still. We have also two daughters. One is gynocologist another one govt officer. In their maarriages also we face difficulties. Still societ not accepted. Any hearty congratulations on your success madam.
@KEDAR1126
@KEDAR1126 Год назад
Medam garu sir kuda chala bhaga cheparu
@prabhakargyatham9641
@prabhakargyatham9641 Год назад
Super Radha garu
@marupakavijayalaxmi3583
@marupakavijayalaxmi3583 Год назад
Good interview andhincharandi Meeru. Thank you Andi.
@narsimhareddypulyala6392
@narsimhareddypulyala6392 Год назад
Superb madam
@cherukurisrinivasarao8202
@cherukurisrinivasarao8202 Год назад
Excellent Madam
@KEDAR1126
@KEDAR1126 Год назад
Sirgariki maa namsharamlu medam garu
@ketyls4266
@ketyls4266 Год назад
Patriarchial,matriarchial. Either this or that no sides but Democratic family..it's very idealistic..hats off..madam
@svenkanaya6078
@svenkanaya6078 Год назад
Madem congratulations 👏
@stanlyjonathankanakapudi573
తల్లి పేట్రియాటిజం గా ఉండడం కంటేమాతృస్వామిక వ్యవస్థ ఏర్పడటం అటువంటిది ఈ దేశానికి అవసరం అనేది నా ఆలోచన దీనికి మీరు కామెంట్ పెడితారని ఆసిస్తు మరి మీ అనుభవం తో మీ అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుతున్నాను మాతృదేవోభవ సర్వేజన సుఖినోభవంతుజ్ఞానం వర్ధిల్లును గాక
@ahmanreddy6878
@ahmanreddy6878 Год назад
Amma mearu adarshmu ga unnaru god bless you thalli
@vijayamannem7700
@vijayamannem7700 Год назад
నాకు బాగా నచ్చిన intrvew
@kalavacharladarahasini1615
@kalavacharladarahasini1615 Год назад
Sri Gandhi garu is very great honorable n best principled gentleman n madam's luck in all best ways namaste n congratulations to them .
@jksanti4331
@jksanti4331 Год назад
💟🇮🇳💟
@santhoshkumargeetha806
@santhoshkumargeetha806 Год назад
🙏👌💐🤝👍😀
@gowdampallynarsimulu9946
@gowdampallynarsimulu9946 Год назад
Congratulations Radha Gandhi garu
@gokulkedar2378
@gokulkedar2378 Год назад
Me aalochsnalu chala goppavi madam👏
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 Год назад
Any a ANCHOR mama VAGUDU,interrupt cheyyadu PLEASE.
@ketyls4266
@ketyls4266 Год назад
As I am recently entered into legal profession in TSHC..and seen.ur elevation perhaps from RR.district DJ to High Court elevation
@kalavacharladarahasini1615
@kalavacharladarahasini1615 Год назад
honorable justice G.Radha Rani madam namaste amma . iam personally feeling pretty uch proud about yr thoughts deeds n hard works in achieving the valuable n unexpected wonderfull goals in life by being a superb goodness n softness . iam so ambitious to see n have presious moments with u pl pl pl . being a elderly n experienced lady as mother n as grand mother to bless u y humble hearty desire n request to u amma can u with kindness give an opportunity to provide this valuable opportunity to me ! at least on video call first ly at your earliest convenience with your deep heart . iam wishing u to reach heights n super fame ever n really our Indian women needs justice in lives to come up n become useful n successful so get rid of their problems . u r the best inspirational angel amma . hope this mesg reaches to u n awaiting for your precious opportunity meet to me .
@talimielpula2412
@talimielpula2412 6 месяцев назад
Nenu na pillala intiperu marchu kovali anukunte Banks lo gani Study certificates ki jobs ki problem kadha mam Any one reply plzz any solution I have 2 daughter s
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 Год назад
Jai Bheem Jai insan madam
@KEDAR1126
@KEDAR1126 Год назад
Medam namaste
@sagarkurapati6255
@sagarkurapati6255 Год назад
Culture , tradition ,caste, creed
@jayanthiravi5835
@jayanthiravi5835 Год назад
Jastice Radha Gandhi gari ki dhnyavadamulu 🙏🙏
@ketyls4266
@ketyls4266 Год назад
State has to.open a public&pvt Contingency Fund..to come.to rescue.families. not.to.victimize for suicide, that supportive.is optional to.give.back fully.or partly. Even additional but.not.as.interest.at.all..only before after assesment ,containing.guidance.cell required..its.my opinion
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Год назад
Work life style called caste old days,but vote bank kosam present caste papulation no use publuc now present days
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 Год назад
ANCHOR GARU MEERU VAGUDU THAGGINCHANDI PLEASE
@sakamjayaprasad6733
@sakamjayaprasad6733 Год назад
Very good family RADHA Gandhi GARU
Далее
Teachers How to Handle Slow Learners || B. Vijaya Bhaskar
1:13:18
🗿КОРОЛЬ МЬЮИНГА ИЗ ТТ
0:17
Просмотров 2,8 млн