Тёмный

Katipally Venkata Ramana Reddy Exclusive Interview | Seedhi Baat || Anchor Ramulamma || Dial News 

Dial News
Подписаться 1 млн
Просмотров 362 тыс.
50% 1

Katipally Venkata Ramana Reddy Exclusive Interview | Seedhi Baat || Anchor Ramulamma || Dial News
#katipallyvenkataramanareddy #seedhibaat #anchorramulamma #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewsinfo
► Follow us on Instagram : / dialnewsinfo

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 833   
@P.venkateswaraRao
@P.venkateswaraRao 10 месяцев назад
వెంకటరమణ రెడ్డి గారు మంచి స్పందన కలిగిన రాజకీయ నాయకులు.🎉🎉🎉🎉.
@lingareddyj2796
@lingareddyj2796 10 месяцев назад
Jai shree Ram jai bjp jai modi jai
@rajenderm9274
@rajenderm9274 10 месяцев назад
చాలా సంవత్సరాల తరవాత ఒక మంచి లక్షణాలున్న రాజకీయ నాయకున్ని చూస్తున్నాం❤ ఈయన సీఎం గా చేస్తే దేశంలో మన రాష్ట్రం ఒక ఆదర్శంగా మారుతుంది❤
@prashanthreddy3326
@prashanthreddy3326 10 месяцев назад
Yes
@satya4716
@satya4716 10 месяцев назад
Already oka ఆదర్శ CM వచ్చారులే కొత్తగా. ఓ పదేళ్ళ పాటు ఇంకే సీయమ్ అక్కర్లా😁
@satya4716
@satya4716 10 месяцев назад
Already oka ఆదర్శ CM వచ్చారులే కొత్తగా. ఓ పదేళ్ళ పాటు ఇంకే సీయమ్ అక్కర్లా😁
@mvrsavings1690
@mvrsavings1690 10 месяцев назад
ఇటు వంటి కామెంట్స్ వలన రఘునందన లా తోక్కేస్తారు
@paskeraghu3316
@paskeraghu3316 10 месяцев назад
​@@satya4716అవునా ఎలాంటి పదవి లేకున్న తమ్మునికి ఎస్కార్ట్ ఇచ్చినాడు ఆదర్శం నా ?? అమ్ముడు కొనుట్ల ఫేమస్ ఇప్పుడున్నొడు
@bollarapuprashanth1946
@bollarapuprashanth1946 10 месяцев назад
రమణా రెడ్డి గారికి సర్పంచ్ లు లేరు,ఎంపీటీసీ లు లేరు బడా లీడర్లు లేరు-ఒక కార్యకర్తలు, మహిళలు ,ప్రజలు,రైతులు,సామాన్య ప్రజలు మాత్రమే అన్న గారి వెంట ఉన్నారు..... ఎంతైనా ప్రజాబలం ఉన్న వ్యక్తి ..... మీరు గొప్ప విజయం సాధించారు... వెంకట రమణారెడ్డి గారిని గెలిపించుకున్నందుకు కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు..... మీరు రాష్ట్రానికే ఆదర్శ నాయకుణ్ణి ఎన్నుకున్నారు
@katmandidayakarraokatmandi2284
@katmandidayakarraokatmandi2284 10 месяцев назад
Ayna zbtc churman chysindu
@samaramp.a2714
@samaramp.a2714 10 месяцев назад
ఒక్క సర్పంచ్ లేరు ఎంపీటీసీ జడ్పీటీసీ పెద్ద నాయకులు ఎవ్వరు లేరు మాకు అయ్యిన మేము గెలిచాము అన్న
@dasusargala2163
@dasusargala2163 10 месяцев назад
ఇప్పుడు కాక పోయిన రాబోయే రోజుల్లో కాబోయే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు వెంకట రమణ రెడ్డి గారు 🚩🚩🔥🔥
@cheguvera6482
@cheguvera6482 10 месяцев назад
Bjp cm
@nikhilg90
@nikhilg90 10 месяцев назад
Lol.....antha ledu.bjp anedi musugu matrame.ithanu Christian ysr party person.
@satya4716
@satya4716 10 месяцев назад
​@@nikhilg90 ohh really ?? 🤔. Avunu le ycp bjp brs mim okkatega.
@satya4716
@satya4716 10 месяцев назад
​@@nikhilg90​ ohh really ?? 🤔. Avunu le ycp bjp brs mim okkatega.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 10 месяцев назад
​@@satya4716 it's not correct Satya , are you a congress?
@Arjuns09
@Arjuns09 10 месяцев назад
Eఈయన CM అయితే చూడాలనున్నది , ఇలాంటి ఆలోచనా విధానం వున్న వ్యక్తి వొస్తే STATE రూపు. రేఖలు మారుతాయి అనిపిస్తుంది
@RPS1873
@RPS1873 10 месяцев назад
చాలా రోజుల తర్వాత ఒక దేశభక్తి, మెచ్యూరిటీ కలిగిన, ఇంకో రాజకీయ నాయకుని ఇంటర్వ్యూ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది....
@Kpadma-me7wy
@Kpadma-me7wy 10 месяцев назад
సమాజంలో ఇలాంటి లీడర్ ఉన్నాడంటే రాష్ట్రము చాలా చాలా అభివృద్ధి చెందుతుంది సూపర్ లీడర్ సార్ మీకు ఆదేవుడు నిండు నూరేళ్లు,ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆయురారోగ్యాతో, ఆస్థాఐశ్వర్య లతో ఉండాలని కోరుకుంటున్నాను 💐💐🙏
@rajurajuGN-p5p
@rajurajuGN-p5p 10 месяцев назад
@rakeshkattekolla9000
@rakeshkattekolla9000 10 месяцев назад
B nmn mk knkmm nm oknmnkm. 'Xm kn ngb. Log l. Mmmmmnn . Nvenjl olnknnmkkkmmko. No o vn. Vnen mn, 🎉 (m nkc.😊l
@nikhilg90
@nikhilg90 10 месяцев назад
Lol.....antha bogus drama.ithanu Christian ysr party person.bjp anedi just musugu matrame for political growth.
@satya4716
@satya4716 10 месяцев назад
​@@nikhilg90​ ohh really ?? 🤔. Avunu le ycp bjp brs mim okkatega.
@satya4716
@satya4716 10 месяцев назад
​@@nikhilg90​ ohh really ?? 🤔. Avunu le ycp bjp brs mim okkatega.
@ganeshchinna7051
@ganeshchinna7051 10 месяцев назад
వెంకటరమణ రెడ్డి అన్న గారు మంచి ఆలోచన తో మొందుకు వెళుతున్నారు అందరూ అధికారులు సపోర్ట్ చెయ్యలేని కోరుతున్నాం 🙏
@achinavenkatesh8094
@achinavenkatesh8094 10 месяцев назад
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంచి వాక్చాతుర్యం కలిగిన ఒక మంచి లీడర్
@kadarirajenderreddy8901
@kadarirajenderreddy8901 10 месяцев назад
Really great leader
@vidhyadharb5507
@vidhyadharb5507 10 месяцев назад
​@vijaymurari8407enduku bro navvedii
@satya4716
@satya4716 10 месяцев назад
But ... brs మీరూ ఒకటేనని మళ్ళీ డైరక్ట్ గ చెప్తున్నారుగ.😄. సరే ముందు కంగ్రాచ్యులేషన్స్ ఇద్దరి సీయమ్ల మీద గెలిచినందుకు💐💐
@satya4716
@satya4716 10 месяцев назад
But ... brs మీరూ ఒకటేనని మళ్ళీ డైరక్ట్ గ చెప్తున్నారన్న మాట.😄. సరే ముందు కంగ్రాచ్యులేషన్స్ ఇద్దరి సీయమ్ల మీద గెలిచినందుకు💐💐
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 10 месяцев назад
It seems that You are paid person
@shiva-fc7kl
@shiva-fc7kl 10 месяцев назад
ప్రజా నాయకుడు.దేవుడా ప్రజలే ఈయనని కాపాడుకోవాలి.
@prashanthreddy1491
@prashanthreddy1491 10 месяцев назад
అతనో వ్యక్తి కాదు శక్తి.రాజకీయ నాయకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడు దేశంలో లేడు అనిపిస్తుంది. రాజకీయంలో అసలు ఇంత నిజాయితీగ ఉండచ్చా అనేది వీరిని చూస్తే అనిపిస్తుంది. ఈ నాయకున్ని మన బీజేపీ కరెక్ట్ ఉపయోగించుకుంటే ఎక్కడికో పోతుంది పార్టీ. నాకు తెలిసి ఇప్పుడు దేశంలో ఇటువంటి నాయకుడు లేడు అనిపిస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడు ఈ ఇంటర్వ్యూ తప్పక చుడండి. వందకు వంద శాతం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి.ప్రతి మాట క్లారిటీ మరియు విజన్.నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఇంటర్వ్యూ చూస్తున్నతసేపు.
@zakirhussain-qb6el
@zakirhussain-qb6el 10 месяцев назад
You are an inspiration to us sir, This is Zakir Hussain
@surisunkara16
@surisunkara16 10 месяцев назад
పార్టీ ఏది అయినా ఇతను మాత్రం ప్రజల్లో ఉంటాడు అనిపిస్తుంది,, మాటల్లో కూడా మంచితనం కనిపిస్తుంది..
@ravikumarvlogs2862
@ravikumarvlogs2862 10 месяцев назад
నాకు ఊహ వొచ్చినప్పత్నుచి ఇలాంటి రాజకీయ నాయకుణ్ణి చూడాలే నిజంగా చాల గొప్ప వ్యక్తి .
@SagarAggu
@SagarAggu 10 месяцев назад
ప్రజల కోసం పనిచేసే నాయకుడికి పజాల ఆశీర్వాదం ఎల్లపుడు ఉంటుంది 🙏
@eglaspuramdevaiah8821
@eglaspuramdevaiah8821 10 месяцев назад
Most power full ledar వెంకట్ రమణ రెడ్డి గారు
@keesarimanohari8020
@keesarimanohari8020 10 месяцев назад
వైఎస్ రాజశేఖర్ గారి కోసం తెలియని ఇంకొన్ని విషయాలు మీ నోటి నుండి వినడం సంతోషం ఉంది సర్
@poshannathokala8347
@poshannathokala8347 10 месяцев назад
తెలంగాణలో ఒక మంచి హుందాతనం గల నాయకులు వెంకటరమణ రెడ్డి గారు 🙏 మీరు చాలా మంది యువతకు ఆదర్శం సార్! All The Best సార్ 💐👍
@ganeshananthula6547
@ganeshananthula6547 10 месяцев назад
India needs more LEADERS like this. All the best sir 🙏
@sampathpuram3058
@sampathpuram3058 10 месяцев назад
కామారెడ్డి ప్రజలు చాలా మంచి వేక్తిని ఎన్నుకున్నారు ఇలాంటి నాయకడు మీకు దొరుకోడం చాలా అదురుష్టం
@dastaiahyadav6926
@dastaiahyadav6926 10 месяцев назад
నెక్స్ట్ తెలంగాణ సీఎం రమణారెడ్డి గారే
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 10 месяцев назад
బీడీ కార్మికులకు సపోర్ట్ ఇవ్వడం నిజముగా తప్పు. దాని వల్ల ఎంత మంది అనారోగ్యం పాలు అవుతారో ఆలోచించిన వ్యక్తి.ఇన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తి లో ఉండటం అసూయ గా ఉంది.నిజంగా జోహార్లు 🙏🙏
@ArunKumar-ek1lz
@ArunKumar-ek1lz 10 месяцев назад
you are eligible for cm kvr garu❤🚩
@tangiralaraghavakumartangi9390
@tangiralaraghavakumartangi9390 10 месяцев назад
ఇలాంటి రాజకీయ నాయకుడిని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు పాదాభివందనం.
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 10 месяцев назад
వెంకటరమణ రెడ్డి గారి నుండి కల్వకుంట్ల కుటుంబం, రేవంత్ రెడ్డి నేర్చుకోవాల్సింది భాష, భాషణ, ప్రవర్తన లేదా నడవడిక.
@mandalalaxminarayana3266
@mandalalaxminarayana3266 10 месяцев назад
కేటీఆర్ గారు మిమ్మల్ని చూసి నేర్చుకోవలసింది బాగా వుంది
@mesramvidyasagar
@mesramvidyasagar 10 месяцев назад
బీజేపీ కి ఇంకో దమ్మున్న లీడర్ దొరికాడు భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి జై కేవిర్ అన్న🙏
@nikhilg90
@nikhilg90 10 месяцев назад
Lol....ithaniki bjp anedi musugu matrame.rajakiyam ga edagadanike matrame bjp.ithanu Christian ysr party manishi
@battiniganesh123
@battiniganesh123 10 месяцев назад
​@@nikhilg90guve my any links.. or biography...of him... How you are saying? What are proofs
@P.venkateswaraRao
@P.venkateswaraRao 10 месяцев назад
రాములమ్మ గారికి రెండు, మూడు గుండెలు ఉన్నాయి అనుకుంటా? వండర్ఫుల్ ఇంటర్వ్యూ (ఏంకర్ గా) చాలా ధైర్యంగా ప్రశ్నలు సంధిస్తారు.ధన్యవాదాలు మెడం.
@bona13mar
@bona13mar 10 месяцев назад
Hi Mam😊.. Please do Interview with T.Raja Singh ( Tiger🐯) How Many People Agree with this ?? ❤
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 10 месяцев назад
చాలా పరిణితి తో మాట్లాడిన మా కామారెడ్డి ఎం.ఎల్.ఏ గారు. మీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని 100% నిలబెట్టుకొని కామారెడ్డి నియోజకవరాన్ని అబివృద్ధిలో మరియు అవినీతి రహిత నియోజక వర్గంగా దేశం లోనే అగ్రగామి గా ఉంచుతారని ఆశాభావం గా ఉన్న కామారెడ్డి ప్రజానీకం! రవికాంత్ బిట్స్,పిలాని- దుబాయ్ క్యాంపస్
@burasrinivas9436
@burasrinivas9436 10 месяцев назад
🎉
@vimalamadapathi5962
@vimalamadapathi5962 10 месяцев назад
Ramananna jai BJP corruption poval🙏🙏
@tangiralaraghavakumartangi9390
@tangiralaraghavakumartangi9390 10 месяцев назад
BRS నుండి తెలంగాణా లాక్కోవటం కష్టమేమో కానీ కాంగ్రెస్ నుండి లాక్కోవటం చాలా తేలిక బీజేపీ కి.
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 10 месяцев назад
ఈయన లో రాజకీయ నాయకుడు కంటే ఒక మనస్తత్వశాస్త్రవేత్త ఉన్నాడు. ఈయనకు పార్టీలు ఒక ఆభరణం మాత్రమే. ఇలాంటి వాళ్ళ వల్ల ఏ పార్టీ అయినా వాళ్ళకే ఉపయోగం, ఆయనకు ఒరిగేదేమి లేదు.అది బీజేపీ గుర్తు పెట్టు కుంటే మంచిది 🌹🌹🙏🙏
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 10 месяцев назад
He seems to be very humble too. God bless this gentleman to do service to the society
@chandrasekharmediboina
@chandrasekharmediboina 10 месяцев назад
ఒక మంచి లీడర్, ఒక మంచి పవర్ ఫుల్ పార్టీ లో ఉన్నాడు, ఇలాగే కంటిన్యూ అయితే ఈయన కు మంచి ఫ్యూచర్ ఉంటుంది 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@mandalalaxminarayana3266
@mandalalaxminarayana3266 10 месяцев назад
భారత్ మాతా కీ జై
@thatikondaramesh3663
@thatikondaramesh3663 10 месяцев назад
Sir, your triumph surpasses the ordinary definition of a win. It's truly extraordinary-no one in India has achieved a victory of this magnitude. Conquering two chief ministers is a monumental feat, and I assure you, your victory will resonate for centuries and be etched in the memories of generations to come.
@praveenprem4073
@praveenprem4073 10 месяцев назад
Chala interviews chusha anni forward chesthu chusha.. naa jivitham lo 1st time 10 seconds kuda forward chyakunda full interview chudatam. Grate person and all the best MLA garu💐💐
@bhumeshanu7981
@bhumeshanu7981 10 месяцев назад
Same bayya
@Farmers_First
@Farmers_First 10 месяцев назад
రాములమ్మ చాలా మంచి ఇంటర్వ్యూ.రాష్ర్టబీజెపీ అద్యక్షుడు గా ఈయన్ని చేయాలి.ఇపుడున్న ఆయన కేవలం డమ్మీ.
@designermunikumar
@designermunikumar 10 месяцев назад
Real words manasu lo nunchi, manchi gaa chepparu. I am happy.
@nagp8000
@nagp8000 10 месяцев назад
ఆస్తి కి మనశాంతి కి సంబందం లేదు..... True word
@sramreddy5018
@sramreddy5018 10 месяцев назад
మంచి మంచి సూచన సార్ మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని నేను అభినందిస్తున్నాను, మీ ఆలోచన చాలా చాలా బాగుంది, మీ అందరి కుటుంబాల్లో మీ స్ఫూర్తి ముద్ర, ఎమ్మెల్యేలను కోరుతున్నాను
@YashvinKalluri
@YashvinKalluri 10 месяцев назад
U r absolutely correct sir , fantastic ideology . Developing great agriculture leads great economy and great health , giving free health assurances makes everyone empower themselves , thats again makes each every citizen to create their own career . Impressed with ur vision
@saiharshith8990
@saiharshith8990 10 месяцев назад
I feel very happy to see such an honest and clear-minded politician. Hope you can execute everything that you want to do for people and that more leaders get inspired by you. Grateful to have come across this interview.
@pabbashivaramgoud4168
@pabbashivaramgoud4168 10 месяцев назад
The man needs for the people ❤
@sumanth197-p1w
@sumanth197-p1w 10 месяцев назад
Good leadership qualities
@borrakishor2243
@borrakishor2243 10 месяцев назад
పార్టీ గ్రౌండ్ లెవెల్ వరకు టీమ్ వర్క్ మరియు నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాటం ఇవన్నీ కల కలుపుకొని కామారెడ్డి ప్రజల మన బలాన్ని గెలిచి ఈరోజు కామారెడ్డిలో చరిత్ర సృష్టించిన కె.వి.ఆర్ అన్న
@gundururaghavendar2905
@gundururaghavendar2905 10 месяцев назад
Great words ❤❤❤
@anandamsagar4010
@anandamsagar4010 10 месяцев назад
సూపర్ సార్....కామారెడ్డి ప్రజలకు అందుబాటులో వుండి మంచి పేరు సంపాదించుకుంటారని ఆశీస్సు...జై శ్రీ రామ్
@nikhilg90
@nikhilg90 10 месяцев назад
Lol.....ithaniki bjp anedi just musugu matrame.ithanu Christian ysr party person.
@snipersiddu1756
@snipersiddu1756 10 месяцев назад
I will never seee such kind hearted person &down to earth
@arunkumar063
@arunkumar063 10 месяцев назад
Man of masses 🔥👑
@knowledgehub616
@knowledgehub616 10 месяцев назад
One of the best leader I have seen so far❤, what a clear vision and working style
@prashanthyadav8099
@prashanthyadav8099 10 месяцев назад
బీజేపీ అధికారం లోకి రావాలంటే బండి సంజయ్ + వెంకట రమణ అన్నలు ...
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 10 месяцев назад
తెలంగాణ లో BJP కి correct వ్యక్తి దొరికాడు ఇతను ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు.... ఇలాంటి వ్యక్తి లు రాజకీయ లకు అవసరం 💯 అతని మాటలో clarity confidence undi 💯..... ఇతను చాలా future undi 💯
@nikhilg90
@nikhilg90 10 месяцев назад
Lol.....ithaniki bjp anedi just musugu.rajakiya edugudalaku matrame.ithanu Christian ysr party manishi
@vijaypaljukareddy8460
@vijaypaljukareddy8460 10 месяцев назад
Venkat Ramana Reddy - U R analytical, strategical, bold and have enough courage to say a spade - it is spade, crisp communication skills. U r Annamalai of Telangana. Bright future and going to be wonderful peoples' leader.
@varaludatla6188
@varaludatla6188 10 месяцев назад
ఈ ఏంకర్ నుండి వ్యంగ్యం లేకుండా మొదటి ఇంటర్వ్యూ చూసాను, చాలా జాగ్రత్తగా బాధ్యతగా మొదటిసారి చూసాను, అది వెంకట రమణారెడ్డి గారి చలవే
@aravindkumar2702
@aravindkumar2702 10 месяцев назад
One of the best interview👌👌
@ramanamurthyvenkata3370
@ramanamurthyvenkata3370 10 месяцев назад
తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా మీరు ఎన్నిక కావాలని నా ఆకాంక్ష జై శ్రమన్నారాయణ. జై శ్రీరామ్
@rakeshjain6656
@rakeshjain6656 10 месяцев назад
Sir generation change.... But u not change..... But u really... Ur correct sir
@nareshbathini22
@nareshbathini22 10 месяцев назад
Really you are champ. Excellent interview with your vision. 🙏
@shekarm2138
@shekarm2138 10 месяцев назад
I enjoyed your interview..❤❤❤
@madhureddy6182
@madhureddy6182 10 месяцев назад
ఇక్కడొక గమనించాల్సిన విషయం ఏంటంటే యాంకర్ గారిపై ఒక్క నెగెటివ్ కామెంట్ పెట్టలేదు m.l.a గారి మాటలు మాత్రమే విన్నారు 😂
@bhumeshanu7981
@bhumeshanu7981 10 месяцев назад
Yes
@kishoreraja2609
@kishoreraja2609 10 месяцев назад
ఈ మధ్య కాలంలో చూచిన politication ఇంటర్వ్యూలో ఒక గొప్ప ఇంటర్వ్యూ.. keep maitian honesty MLA garu.
@keshavtirukovela719
@keshavtirukovela719 10 месяцев назад
Excellent interview Mature leadership & highly effective interaction &skilled presentation. Congratulations to Sri katepally venkat Ramana Reddy,elected as MLA.for Kamareddy constitution. Hats off to the anchor also.,very expressive & impressive performance 🎉 From: T. KESHAV KUMAR. psychologist & social worker.❤
@vijaykrishna4714
@vijaykrishna4714 10 месяцев назад
One of the Good Politician in MAKING....ALL THE BEST Sir- Long Live - KVR
@anandvishwakarma1243
@anandvishwakarma1243 9 месяцев назад
AFTER LONG TIMEI WATCH FULL INTERVIEW VIDEO GOOD ANCHORING & VERY GOOD LEADER INTERVIEW 👌👍🏻
@RAJKUMAR-tu9pd
@RAJKUMAR-tu9pd 10 месяцев назад
What an ideology sir, u r so great sir
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 10 месяцев назад
Good leader Venkata Ramana Reddy Garu,Good interw 🎉🎉🎉🎉 from visakhapatnam
@drmprakashrao
@drmprakashrao 10 месяцев назад
Good visionary. Highly committed person. 🙏
@shivaraj0296
@shivaraj0296 10 месяцев назад
Role model in telangana 🔥🔥🔥ur a gem sir🙏🏻🙏🏻
@lekshaavanii1822
@lekshaavanii1822 10 месяцев назад
He is.☘️🙏🏼🙏🏼
@subrahmanyam-yv3ny
@subrahmanyam-yv3ny 10 месяцев назад
Great real leader excellent interview good knowledge
@indianpharmacy3740
@indianpharmacy3740 10 месяцев назад
nice kvr garu today onwards big fan of u elanti nayakudu kamareddike kakunta telangana mottaniki undali
@shaikafsar4638
@shaikafsar4638 10 месяцев назад
రెడ్డి సాబ్ నేను బీజేపీ వెతి రేకిని కానీ మీలాంటి మంచి లీడర్ ను అభినందిచలేకుండ ఉండలేక పోతున్నాను
@kadarirajenderreddy8901
@kadarirajenderreddy8901 10 месяцев назад
meerenduku BJP ని వ్యతిరేఖిస్తారు
@paparaopeyalla6051
@paparaopeyalla6051 10 месяцев назад
ఇలాంటి ఎమ్మెల్యే ను ఎలా మార్చేయాలో బీజేపీ కి తెలుసు ఎందుకంటే నిజాయితీ ఉంటే బీజేపీ కి నచ్చదు.
@kadarirajenderreddy8901
@kadarirajenderreddy8901 10 месяцев назад
@@paparaopeyalla6051 BJP Ante neethi nijayathi dharmam
@NaveenKumar-ov5qo
@NaveenKumar-ov5qo 10 месяцев назад
Same bjp lo andaru leaders ilaney untaru asal bjp party Ila untadi ardam cheskuntey bjp party ni kuda nammitharu
@paskeraghu3316
@paskeraghu3316 10 месяцев назад
​​​@@paparaopeyalla6051కమ్యూనిస్ట్ కుక్కలకు నచ్చదు బీజేపీ అంటే ఉగ్రవాదులకు నచ్చదు బీజేపీ అంటే విదేశీ విరాళాలు మింగే మూర్ఖులకు,దోచుకు తినే వెదవలకు నచ్చదు బీజేపీ అంటే చైనా, పాకిస్థాన్ ప్రేమికులకు నచ్చదు జార్జ్ సోరోస్ పెంపుడు కుక్కలకు నచ్చదు బీజేపీ అంటే కేవలం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవారికి బీజేపీ కచ్చితంగా నచ్చుతుంది
@sreekanthnedhunoori2127
@sreekanthnedhunoori2127 10 месяцев назад
Worthy Time Interview, Congratulations to the KVR GARU AND RAMULAMMA GARU🎉🎉🎉 MAY ALL YOUR VISION COME TRUE
@bharathgoud6398
@bharathgoud6398 9 месяцев назад
నేను ఎన్నో interviews చూసాను కానీ ఇంత క్లారిటీగా ఇంత visionary ఉన్న లీడర్ నూ మిమ్మల్నే చూస్తున్నాను❤.
@phailwanbanda3339
@phailwanbanda3339 10 месяцев назад
Excellent, KVR sir !! Hats off Mee ideology ki
@Lokinenivenugopalrao
@Lokinenivenugopalrao 10 месяцев назад
Nice clarity of thought s,deserving MLA for Kamareddy MLA constituency. Congratulations Anna.
@ssm4195
@ssm4195 10 месяцев назад
మంచి ఆలోచన కలిగిన నాయకుడు
@sampathchouta163
@sampathchouta163 10 месяцев назад
మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి
@swamijanasena9943
@swamijanasena9943 10 месяцев назад
జై రామనన్న జై బీజేపీ 🚩❤️✊
@carglowdetailers
@carglowdetailers 10 месяцев назад
First Time I am watching wonderful Politician discussion In BJP Telangana with Achor Ramulamma Garu. He is very Soft Spoken, humble, Ideologist, Visionary and very aggressive if required. No doubt . . . he is going to be icon in Telangana BJP. All the very best VRR Sir. Kamareddy people will be happy with VRR Garu. I never watch such discussions, but first time I have spent 58min without break. He is very interesting Politician in BJP.
@nikhilg90
@nikhilg90 10 месяцев назад
Lol.......a big drama artist.for him bjp is just a mask for political growth.he is originally Christian ysr party person.
@srinivasrudravaram8264
@srinivasrudravaram8264 10 месяцев назад
Has good thought process, very less political leaders have this. All the very best Sir.🙏
@venkateswarlumudamanchu6726
@venkateswarlumudamanchu6726 10 месяцев назад
Free Health, Free Education is the Best Policy...I Appreciate it. Hearty congratulations to the great Real Praja politician Shree Venkata Ramana Reddy Garu MLA Kama Reddy...Jayaho...
@srinivasraoc.v.5177
@srinivasraoc.v.5177 10 месяцев назад
Sir interview vintunte it's very good Good interview madam thanks madam🎉🎉🎉
@Keshav0811
@Keshav0811 9 месяцев назад
What a great leader. Telangana people blessed to have him 😊
@thatisrinivas8752
@thatisrinivas8752 10 месяцев назад
Really you are greay leader. your's qualities perfect to BJP
@anandkumar-rl9vj
@anandkumar-rl9vj 10 месяцев назад
అన్న కామారెడ్డి బిజెపి కార్యకర్తలకు నా నమస్తే, అన్న నువ్వు ఎప్పుడు ఇలాగే వుండాలి
@Aditya-lk1wd
@Aditya-lk1wd 10 месяцев назад
He has lot of future in BJP 🔥🇮🇳
@nikhilg90
@nikhilg90 10 месяцев назад
Lol.....for him bjp is just a mask for political growth.he is Christian ysr party person.
@kishanrao2442
@kishanrao2442 10 месяцев назад
Nice interview with clear vision. God bless you sir. Infact I hail from Ramayampet..
@angothujaganangothu2616
@angothujaganangothu2616 10 месяцев назад
Good లీడర్
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 10 месяцев назад
Very good leader and good information madam❤
@rampeddi6942
@rampeddi6942 10 месяцев назад
జై బీజేపీ జై జై బీజేపీ ఒక మంచి లీడర్ మీరు
@pratikshahugarhugar9175
@pratikshahugarhugar9175 10 месяцев назад
Correct answer ❤
@srinivasraoc.v.5177
@srinivasraoc.v.5177 10 месяцев назад
Super analysis KVR sir🎉🎉🎉
@MAHIPATHIRAJU
@MAHIPATHIRAJU 10 месяцев назад
Excellent
@thirupathirbm4364
@thirupathirbm4364 10 месяцев назад
అభ్దుతంగా మాట్లాడుతున్నాడు. ఇతని BJP అధ్యక్షుడు చేయాలి...
@srinivasraoc.v.5177
@srinivasraoc.v.5177 10 месяцев назад
I am feel so proud to say as real leader emerged in BJP .Hats off your ideology 🎉🎉🎉
@praveenramcharan8595
@praveenramcharan8595 10 месяцев назад
People's leader 🔥
@swapnakumari4783
@swapnakumari4783 10 месяцев назад
Very good Interview sir
@sathvikreddy9917
@sathvikreddy9917 10 месяцев назад
Super Interview
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 10 месяцев назад
Ramana Reddy garu seems to have good culture and attitude. Pray with your services people of Kamareddy becomes prosperous. GOD BLESS YOU SIR
@shiva-fc7kl
@shiva-fc7kl 10 месяцев назад
History will remember this name forever Sri Katipally Venkataraman Reddy ❤️ #KVR, the dinosaur 🦖 in the JURASSIC park
@psrinivasreddy7485
@psrinivasreddy7485 10 месяцев назад
Great view.. Nice info sir. You are with complete point..
@gvbangaraiah9077
@gvbangaraiah9077 9 месяцев назад
Oka Good rajakiyanayakudi speech vinnanduku chala santosham ga unnadi country ki itlanti nayakudu chala avasaram very good sir
Далее