KA Paul About Wayanad Landslide | Kerala Landslides | Roshan Interviews | @sumantvtelugulive #sumantvtelugu JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c... Subscribe Suman TV Telugu For More Interviews in Telugu / @sumantvtelugulive
ప్రజలను అప్రమత్తం చేయలేని ఎంతమంది నిరాడంబరమైన శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు ఉండి ఏం ప్రయోజనం ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత, పాల్ గారి లాంటి వాళ్ళు పరామర్శించడానికి వెళ్లే కన్నా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వెళ్లి ఉంటే ముందుగా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కేవలం ప్రచారం కోసమే జరుగుతుంది .. సేవ చేయడంలో భారత సైన్యం కన్నా గొప్ప వాళ్ళు కాదు కదా మొట్టమొదట అక్కడ సేవలు అందించే వాళ్లని గౌరవించండి.
గొప్ప పని ఎప్పుడు గొప్పదే...! పాల్ గారు మీరు నిజంగా గొప్ప పని చేస్తున్నారు.... వయానాడ్ ప్రజలకు డబ్బు పంపియ్యడానికి స్కానర్ కూడా ఏర్పాటు చేయండి దేశం మొత్తం మీద చాలా మంది పంపిస్తారు...
Great poul anna...god bless u,కొన్ని సంవత్సరాల కు ముందు మీరు ఒక నిప్పు,ఎవరు చేయని గొప్ప గొప్ప పనులు ప్రజలకు మీరు చేశారు,తిరిగి అలాగే చేయాలని ఆశపడుతునాము....may god bless u
Ledu పాల్ గారు వాళ్లు రారు.business చేసుకునే యజమానులు బాగనే ఉంటారు.కాని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళే సచ్చిపోతున్నారు.నష్టపోతున్నారు ఎలాంటి దుర్ఘటనలు జరిగినా బీదవాల్లె soo sad 😭
Please suman tv request you to open account and raise funds for the victims...today i tried to send amount with zomato...but transaction failed..😢 Please you do something 🙏