Roshan anna మీ మంచి మనసుకు నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఇలాంటి వాళ్లకు చాలా help చేస్తున్నారు మీకు కూడా ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు 😢 పాపం ఆ బామ్మ ని చూస్తే మనసు తరుక్కుపోతుంది
anna mee suman tv vallu nijam ga great anna. Akkada paristhithulanu prajalaku teliyajestunnaru mee okka channel ae mana telugu states nundi. Hope for normalcy to prevail in wayanad soon. condolences to the families who lost their loved ones. Anna meeku enni langauges vacchu anna?
Roshan garu if she is single Pl give her number I am going to adopt her for life time please Evarina parledu ammayi ayina parledu Ala nirashrayulina eeee amma Nina nenu ready
మహాను భావులు దయచేసి గమనించగలరు ఇదీ కేవలం ట్రైలర్ మాత్రమే మును ముందు జరగ బోయే వినాశముకును ఎవ్వరు తట్టు కో లేరు కారణం కలియుగం అంతం మయ్యింది 2034 వరకు పరిపూర్ణ మైనా సత్య యుగం ప్రకాశం అవుతుంది కాకపోతే అప్పటి వరకు కేవలం మన దేశం లోని ప్రజలు స్వాహా అవుతారు 100 కోట్ల వరకు కావాలంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి అమూల్యమైన గ్రంథం మైనా కాలజ్ఞానం మరియు భూత భవిష్యత్ వర్తమాన కాలము భవిష్య మాలిక పురాణం గ్రంథం చదవండి... తెలుస్తోంది ఇక నైనా మారండి మేలుకోండి లేని పక్షంలో మిమ్మల్ని ఎవ్వరు ఎవ్వరు కాపాడ లేరు...