యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ ప్రేమను నేర్పేది ఆ ప్రేమ కాలమనే సంద్రములోన ప్రేమను వెతికే మానవుడా 2 యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ ప్రేమను నేర్పేది ఆ ప్రేమ .2 కాలమనే సంద్రములోన ప్రేమను వెతికే మానవుడా దీవినే వీడచి భువికేతెంచి కరుణను తెచ్చింది నా యేసు ప్రేమ కల్వరిలోనా రక్తము కార్చి రక్షణఇచ్చింది నా క్రీస్తు ప్రేమ 2 యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ ప్రేమను నేర్పేది ఆ ప్రేమ .2 కాలమనే సంద్రములోనా ప్రేమను వెతికే మానవుడా ఒక తల్లి కడుపులో పుట్టిన వారే ఒకరినీ ఒకరు ప్రేమించలేరు ప్రేమించామని చెప్పిన వారే కడవరకు కోన సాగించలేరు. 2 యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ ప్రేమను నేర్పేది ఆ ప్రేమ 2 కాలమనే సముద్రములోనా ప్రేమనువెతికే మానవుడా యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ ప్రేమను నేర్పేది ఆ ప్రేమ 2